Viral
Audi Q7 launched in India: ఆడి క్యూ7 భారత మార్కెట్లోకి వచ్చేసింది, ధర రూ. 88.66 లక్షల నుంచి ప్రారంభం, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
Hazarath Reddyజర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ, ఆడి తన మూడు వరుసల SUV, Q7 యొక్క ఆధునీకరించబడిన వెర్షన్‌ను విడుదల చేసింది. 2025 ఆడి క్యూ7 భారతదేశంలోరూ.88.66 లక్షలకు విడుదల చేయబడింది , ఎక్స్-షోరూమ్ మరియు ప్రీమియం ప్లస్ మరియు టెక్నాలజీ అనే రెండు ట్రిమ్ స్థాయిలలో అందుబాటులో ఉంటుంది.
Pune Shocker: షాకింగ్ వీడియో, కారు కింద కుక్కపడినా ఆపకుండా వెళ్లిన డ్రైవర్, విలవిలలాడుతూ మృతి చెందిన శునకం
Hazarath Reddyమహారాష్ట్రలోని పూణేలో జంతు హింసకు సంబంధించిన షాకింగ్ సంఘటనలో, ఒక కుక్కను కారు ఢీకొట్టింది. నవంబరు 25, సోమవారం పూణేలోని స్వర్గేట్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Tamilnadu: షోరూం ముందే ఎలక్ట్రిక్ స్కూటీ తగలబెట్టిన వ్యక్తి..ఎన్నిసార్లు చెప్పినా సమస్య పరిష్కరించలేదని స్కూటీని కాల్చేశాడు..వీడియో
Arun Charagondaసమస్యను పరిష్కరించలేదని.. OLA షోరూమ్ ముందే స్కూటీ తగలబెట్టాడు ఓ వ్యక్తి. చెన్నై - అంబత్తూరులో ఉన్న OLA షోరూమ్ ముందు ఓ వ్యక్తి తన స్కూటీని తగలబెట్టాడు. అతడు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఓలా వాళ్ళు సమస్యను పరిష్కరించలేదని సీరియస్ అయ్యి ఇలా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Child Heart Attack: గుండెపోటుతో పదేళ్ల బాలిక మృతి.. మంచిర్యాల జిల్లాలో ఘోరం
Rudraడెబ్బై, ఎనభై ఏండ్ల వయసులో రావాల్సిన గుండెపోటు ఇప్పుడు చిన్నరుల్లోనూ కనిపిస్తున్నది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ గ్రామంలోనూ ఇదే జరిగింది.
12 Feet Snake: అనకాపల్లి జిల్లా మాడుగుల శివారులో 12 అడుగుల భారీ గిరినాగు హల్ చల్.. చాకచక్యంగా పట్టుకుని బంధించిన స్నేక్ క్యాచర్ (వీడియో వైరల్)
Rudraఅనకాపల్లి జిల్లా మాడుగుల శివారులోని ఓ రైతు పొలంలో 12 అడుగుల భారీ గిరినాగు హల్ చల్ చేసింది. ఓ రక్తపింజర పామును వేటాడి మింగేసిన గిరినాగు పొలంలో కనిపించడంతో సదరు రైతు భయపడ్డాడు.
Nagachaitanya-Sobhita Haldi Function: నాగ చైతన్య-శోభిత ధూళిపాళ హల్దీ ఫంక్షన్.. ఫోటోలు వైరల్
Rudraఅక్కినేని హీరో నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ హల్దీ ఫంక్షన్ వేడుకలు ఎంతో అంగరంగ వైభోగంగా మొదలయ్యాయి. హల్దీ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
AP Cabinet Meeting: డిసెంబర్ 4న ఏపీ కేబినెట్ భేటీ.. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం
Rudraఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం డిసెంబర్ 4వ తేదీ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ మీటింగ్ హాలులో ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది.
AP Secretariat Employees: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అరెస్ట్.. ఎందుకంటే? (వీడియో)
Rudraఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి అరెస్టయ్యారు. వెంకట్రామి రెడ్డి, పలువురు ఉద్యోగులు అనుమతి లేకుండా మద్యం సరఫరా చేశారన్న సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి వెంకట్రామిరెడ్డి ని అర్థరాత్రి అరెస్టు చేశారు.
AP Rain Alert: ఏపీకి తప్పిన తుపాను ముప్పు.. నేడు, రేపు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. అటు తెలంగాణలో చలి పంజా
Rudraఏపీకి తుపాను ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా రూపాంతరం చెందలేదు. నేడు సాయంత్రానికి ఆ వాయుగుండం బలహీన పడుతుందని భారత వాతావరణశాఖ పేర్కొంది. వాయుగుండం వాయవ్య దిశగా కదులుతూ శనివారం ఉదయానికల్లా కరైకల్ , మహాబలిపురం మధ్యలో తీరం దాటవచ్చని తెలిపింది.
Hamirpur: వీడియో ఇదిగో, విద్యార్థినులకు అసభ్యకర మెసేజ్‌లు, స్కూలులోనే ఉపాధ్యాయుడిని చెప్పులతో చితకబాదిన బాలికలు
Hazarath Reddyహమీర్‌పూర్‌లో విద్యార్థినులకు అసభ్యకరమైన సందేశాలు పంపారనే ఆరోపణలపై పాఠశాల ఉపాధ్యాయుడిని విద్యార్థిని, ఆమె కుటుంబ సభ్యులు బహిరంగంగా కొట్టిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన పాఠశాల ఆవరణలోజరిగింది.ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Haryana: ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం బ్రా ధరించి మగవారిది పట్టుకుంటూ యువకుడు హల్ చల్, పట్టుకుని చితకబాదిన షాపు యజమానులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఒక విచిత్రమైన సంఘటనలో, హర్యానాలోని పానిపట్‌లోని ఇన్సార్ బజార్ మధ్యలో ఇన్‌స్టాగ్రామ్ కోసం రీల్ చిత్రీకరిస్తున్నప్పుడు బ్రాలో డ్యాన్స్ చేస్తూ పట్టుబడిన యువకుడిని దుకాణదారులు కొట్టారు. ఆ వ్యక్తి, తన స్నేహితుడితో కలిసి ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను చిత్రీకరిస్తూ, మహిళా దుకాణదారుల నుండి అసౌకర్య చూపులను ఆకర్షించాడు. దుకాణదారులను చర్య తీసుకోమని ప్రేరేపించాడు.
Ghaziabad Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, ఇంటి బయట ఆడుకుంటున్న 3 ఏళ్ళ బాలుడిని ఢీకొట్టిన వ్యాన్, చికిత్స పొందుతూ బాలుడు మృతి
Hazarath Reddyఘజియాబాద్‌లోని వేవ్ సిటీలో జరిగిన హృదయ విదారక సంఘటనలో, 3 ఏళ్ల బాలుడు ఆరవ్ గురువారం తన ఇంటి బయట ఆడుకుంటూ వ్యాన్ ఢీకొని మృతి చెందాడు. ఆరవ్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
Viral Video: వీడియో ఇదిగో, జైలు నుంచి బయటకు వచ్చిన ఆనందంలో డ్యాన్స్ వేసిన ఖైదీ, జైలు సిబ్బంది ఎదురుగా ఉన్నా పట్టించుకోకుండా డ్యాన్స్
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో జైలు నుంచి విడుదలైన ఓ ఖైదీ ఆనందంతో జైలు బయట డ్యాన్స్ చేశాడు.ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పేద కుటుంబానికి చెందిన వ్యక్తిని ఒక కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి తరుఫున వాదించేందుకు న్యాయవాది లేరు.
YouTuber Arrest: ఉడుమును చంపి వండుకుని తిన్న వీడియోని యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన యూట్యూబర్ అరెస్ట్, పోలీసులకు ఫిర్యాదు చేసిన యానిమల్ పరిరక్షణ సభ్యుల కంప్లైంట్
Hazarath Reddyలైక్‌ల కోసం ఉడుమును వండిన వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన యూట్యూబర్ అరెస్ట్ అయ్యాడు. యానిమల్ ఆక్ట్ కింద అరెస్ట్ చేశారు పోలీసులు. మన్యం పార్వతీపురం మండలంలో ఉడుమును వండుకుని, తిని ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన యూట్యూబర్లు చీమల నాగేశ్వరరావు, నాని బాబు
SC On Extramarital Affair: ఇద్దర మధ్య అంగీకారంతో జరిగే శృంగారాన్ని రేప్‌గా పరిగణించలేం, కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు
Hazarath Reddyవివాహ వాగ్దానంపై ఏకాభిప్రాయంతో వివాహేతర సంబంధానికి సంబంధించిన లైంగిక చర్యను అత్యాచారంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. మహేశ్ దాము ఖరేపై వనితా ఎస్ జాదవ్ దాఖలు చేసిన ఏడేళ్ల నాటి అత్యాచార ఎఫ్‌ఐఆర్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
Cyclone Fengal: వీడియో ఇదిగో, ఫెంగల్ తుఫాను దెబ్బకు చూస్తుండగానే కుప్పకూలిన భవనం, తమిళనాడులో కల్లోలం రేపుతున్న సైక్లోన్
Hazarath Reddyతమిళనాడులో ఫెంగల్ తుఫాను కల్లోలం రేపుతోంది. బుధవారం ఉదయం నుంచి రాష్ట్రంలో పలు జిల్లాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మైలాదుత్తురై జిల్లా కేంద్రంలోని ఓ పాత భవనం ఫెంగల్ దెబ్బకు కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
Jharkhand Shocker: ప్రియురాలిని 50 ముక్కలుగా నరికిని ప్రియుడు..ఓ కుక్క యువతి శరీర భాగం తినడంతో వెలుగులోకి వచ్చిన దారుణ సంఘటన...పోలీసుల దర్యాప్తు
Arun Charagondaఘోర సంఘటన.. ప్రియురాలిని చంపి 50 ముక్కలుగా నరికాడు ఓ దుర్మార్గుడు. జార్ఖండ్ కు చెందిన నరేష్.. చెన్నైలో ఓ యువతితో సహజీవనం చేస్తున్నారు. మరోవైపు సొంత ఊరిలో వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయం అయింది. తనను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్లాలంటూ ప్రియురాలు ఒత్తిడి తేవడంతో హత్య చేశాడు.
Viral Video: వీడియో ఇదిగో, గోడ మీద నిల్చుని డ్యాన్స్ చేయబోయి కిందపడిన యువకుడు, సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyఓ యువకుడు గోడ మీద నిల్చుండి తనకు తెలిసిన డాన్స్‌ను చేయాలనుకున్నాడు. కొంచెం స్టెప్పులు వేద్దామని కాలు కదపబోయే సరికి బ్యాలెన్స్ కుదరగా గోడ మీద నుంచి కింద పడ్డాడు. అతను నిల్చున్న ప్రదేశంలో ఏదో జాతరలాంటి కార్యక్రమం జరుగుతున్నట్లు అర్ధమవుతోంది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రమాదకర బల్లులు కలకలం, థాయ్‌లాండ్ నుంచి అక్రమంగా భారత్‌కు తీసుకువస్తున్న ఇద్దరు అరెస్ట్
Hazarath Reddyవిశాఖపట్నం ఎయిర్‌పోర్టు(Visakhapatnam Airport)లో ప్రమాదకర బల్లులు స్మగ్లింగ్ కలకలం రేపింది. డీఆర్‌ఐ, అటవీ సర్వీస్ అధికారుల(DRI and Forest Service Officers) సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ప్రమాదకర బల్లులు తరలిస్తున్నట్లు గుర్తించారు. మూడు నీలి రంగు నాలుక బల్లులు, మూడు విదేశీ బల్లులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad: వీడియో ఇదిగో, కూకట్‌పల్లిలో సోదరిని వేధించినందుకు యువకుడిని హత్య చేసిన అన్న, చపాతీ కర్రతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. టీ తాగేందుకు వచ్చిన తమ సోదరి పై కామెంట్ చేశాడన్న కారణంతో ఓ వ్యక్తిని చపాతీ కర్రతో కొట్టి చంపిన సంఘటన కూకట్‌పల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.