తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుపతిలో తప్పు జరిగింది మా ప్రభుత్వంలో కాబట్టి క్షమాపణ కోరుతున్నాం. TTDలో ప్రక్షాళన జరగాలి. TTD EO Additional EO విఫలమయ్యారు. శ్యామల రావు వెంకయ్య చౌదరి మధ్య సమన్వయ లోపం ఉందన్నారు. ఈ ఘటనను బాధ్యతగా తీసుకోవాలని.. వారిద్దరికి ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సూచించారు. అధికారులు చేసిన తప్పిదానికి ప్రభుత్వం నిందలు మోస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
టీటీడీలో ప్రక్షాళన జరగాల్సి ఉందన్నారు. ఈ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి ఇళ్లకు వెళ్లి.. క్షమాపణ చెప్పాలని టీటీడీ పాలకమండలిలోని సభ్యులకు పవన్ కల్యాణ్ సూచించారు. తిరుపతిలో తప్పు జరిగింది క్షమించాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరగాలన్నారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు
Pawan Kalyan apologized to the people
తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!#DeputyCMPawanKalyan #PawanKalyan #TirupatiStampede #Tirupati #TirumalaStampede #NTVTelugu pic.twitter.com/ulRBCLJkeg
— NTV Telugu (@NtvTeluguLive) January 9, 2025
తప్పు జరిగింది.. క్షమించండి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
బాధ్యతలను నిర్వర్తించడంలో ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరి విఫలమయ్యారు
కొందరు పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారని భక్తులు స్వయంగా చెప్పారు
మీ వల్ల మేం తిట్లు తింటున్నాం
తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం పూర్తి బాధ్యత… pic.twitter.com/eUmZJvkmLz
— BIG TV Breaking News (@bigtvtelugu) January 9, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)