కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రం సమీపంలోని జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పై వెళుతున్న కారులో ఆకస్మాతుగా మంటలుచెలరేగాయి. ప్రయాణికులు మారేపల్లి నుండి సిర్పూర్ కు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైపోయింది. కారులో ప్రయాణిస్తున్న 5గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సకాలంలో చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అర్పివేశారు. కామారెడ్డి జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తిరుమల ఘాట్ రోడ్డులో కారు డోర్లకు వేళాడుతూ యువకులు ప్రమాదకర స్టంట్స్, ఆరుగురిని అరెస్ట్ చేసిన తిరుపతి పోలీసులు

Car catches fire on Telangana road 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)