astrology

శని గ్రహానికి ,కుజ గ్రహానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రెండు గ్రహాలు డిసెంబర్ 8వ తేదీన కలయిక వల్ల అనేక సానుకూల ఫలితాలు 12 రాశులకు లభిస్తాయి. అయితే ముఖ్యంగా ఈ మూడు రాశులు వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి- మేష రాశి వారికి శని గ్రహం జగ్రహం కలయిక వల్ల అనేక సానుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వీరికి ఆదాయం రెట్టింపు అవుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. వ్యాపార విస్తరణ కోసం విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. అవి మీకు లాభాలను తీసుకొని వస్తుంది. ఆకస్మిక ధన లాభం ఏర్పడుతుంది. మొండిబకాయల నుండి డబ్బు తిరిగి వస్తుంది. ఇది మీకు ఒత్తిడిని నుండి బయట పడేస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కోర్టు సంబంధ సమస్యలు పరిష్కారం అవుతాయి.

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి, 

వృశ్చిక రాశి- వృశ్చిక రాశి వారికి శని గ్రహం కుజ గ్రహం కలయిక వల్ల అన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. మీరు ఉద్యోగం చేసే చోట మీ యజమాని నుండి సహ ఉద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. డబ్బు సంపాదన కోసం మీరు చేసే ప్రయత్నాలు పలిస్తాయి. వ్యాపారం ప్రోగ్రాం ఉంటుంది. కొత్త కస్టమర్లు ఏర్పడతారు. వ్యాపార రంగంలో పై స్థాయిలో ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. ఇది తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగిస్తుంది.

ధనస్సు రాశి- ధనుస్సు రాశి వారికి ఈ రెండు గ్రహాలు కలయిక వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. ఇంట్లో శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఎప్పటినుంచో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ప్రేమ వివాహాలకు కుటుంబ సభ్యుల నుండి ఆమోదం లభిస్తుంది. కోరుకున్న కథ నెరవేరుతుంది. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులు సకాలంలో పూర్తవుతాయి. విహారయాత్రలకు వెళతారు. ఆపి అమ్మకాల ద్వారా ఆకస్మిక ధన లాభం వస్తుంది. వ్యాపార విస్తరణ మీకు లాభాలను తెచ్చిపెడుతుంది. రంగంలో ఉన్నవారికి లాభాలు పెరుగుతాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.