కన్య రాశి- కన్య రాశి వారికి గజకేసరి యోగం వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయి. మీరు పనిచేసే చోట ప్రశంసలు పొందుతారు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని ద్వారా మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఎప్పటినుంచ ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. ఇది మీకు మానసిక ప్రశాంతంగా తీసుకొస్తుంది. వ్యాపారంలో ఆకస్మిక ధన లాభం వస్తుంది. విద్యార్థులు పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. వారు కోరుకున్నచోట సీటు లభిస్తుంది. కోర్టు సమస్యల నుండి బయటపడతారు. ఇది మీకు మానసిక ప్రశాంతత తీసుకొస్తుంది.
వృషభ రాశి- వృషభ రాశి వారికి గజకేసరి యోగం అనేక సానుకూల ఫలితాలను తీసుకువస్తుంది. చంద్రుడు గురుడు కలయిక వల్ల ఈ గజకేసరి యోగం వీరికి మంచి ఫలితాలను తీసుకువస్తుంది. వీరు కి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఏ పని చేయాలనుకున్న పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థికపరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆకస్మిక ధన లాభం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు విదేశాలలో చదువుకోవాలని కదా నెరవేరుతుంది. వ్యాపార రంగంలో లాభాలు వస్తాయి. ఖర్చులు తగ్గుతాయి. అనారోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగిపోతాయి. ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. విదేశాలలో మనం కోసం పెట్టుబడులు పెడతారు. అప్పుల బాధ నుండి బయటపడతారు మొండిబకాయలు తిరిగి చెల్లిస్తారు.
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో డబ్బులను ఎక్కడ దాచుకోవాలి,
మీన రాశి- మీనరాశిలో జన్మించిన వారికి గజకేసరి యోగం సానుకూల ఫలితాలను తీసుకువస్తుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని నుండి బయటపడతారు. ఇప్పటినుంచి వీరి జాతకంలో అనూహ్య మార్పులు ఏర్పడతాయి. ఏది కోరుకున్న ఆ కల నెరవేరుతుంది. ఆకస్మిక ధన లాభం వస్తుంది. నూతన వాహనాన్ని కొను కొనుగోలు చేయాలన్న కదా నెరవేరుతుంది. ఖర్చులు తగ్గుతాయి. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి. పూర్తి సమస్యల నుంచి బయటపడతారు. పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్తి లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉద్యమంలో అవుతారు. విదేశాల్లో చదువుకుంటారు. కెరీర్ లో ఉన్నతంగా ఎదుగుతారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ లభిస్తుంది. దీని ద్వారా మీరు జీతం రెట్టింపు అవుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.