క్రీడలు
Salim Durani Passes Away: మాజీ క్రికెటర్ సలీం దురానీ కన్నుమూత.. దీర్ఘకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ మృతి
Rudraమాజీ క్రికెటర్ సలీం దురానీ కన్నుమూశారు. దీర్ఘకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మరణించారు. ఆయన మృతితో క్రికెట్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
IPL 16: ఐపీఎల్‌ టీమ్ కీలక ప్లేయర్లకు గాయాల బాధలు, వచ్చే మ్యాచ్‌లో ధోనీ ఆడటం కష్టమే! గుజరాత్‌ టీమ్‌లోనూ విలియమ్సన్‌కు గాయం
VNSచెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఎంఎస్ ధోనీ (MS Dhoni), గుజరాత్ టైటాన్స్ లో మిలియమ్సన్. దీంతో వీరిద్దరూ ఆయా జట్టు తదుపరి ఆడే మ్యాచ్ కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ కీపింగ్ సమయంలో బంతిని పట్టుకొనే సమయంలో మోకాలి నొప్పి కారణంగా ఇబ్బంది పడటం కనిపించింది.
PBKS vs KKR Highlights, IPL 2023: ఐపీఎల్‌లో కోల్‌కతా బోణీ, డక్‌వర్త్ లూయిస్ ప్రకారం పంజాబ్‌పై గెలుపు, రసవత్తరంగా సాగుతున్న మ్యాచ్‌కు వరుణుడి అడ్డంకి
VNSఐపీఎల్ 16వ సీజ‌న్‌ను పంజాబ్ కింగ్స్ (Punjab Kings) విజ‌యంతో ఆరంభించింది. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌పై (Kolkata Knight Riders) 7 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. వ‌రుణుడు అంత‌రాయం క‌లిగించ‌డంతో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప్ర‌కారం (DLS method) పంజాబ్‌ను విజేత‌గా ప్ర‌క‌టించారు.
IPL 2023 Gujarat Titans vs Chennai Super Kings: గుజరాత్ టైటాన్స్ ఆరంభం అదుర్స్, తొలి మ్యాచులోనే చెన్నై చిత్తు..
kanhaIPL 2023 మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించింది.
IPL 2023 Opening Ceremony Highlights: ఐపీఎల్ వేదికపై తెలుగు సాంగ్స్, దుమ్మురేపే పర్మామెన్స్ చేసిన నేషనల్ క్రష్, మూడేళ్ల తర్వాత అట్టహాసంగా ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ
VNSఐపీఎల్ 16 (IPL 2023 Opening Ceremony ) ప్రారంభ వేడుక అహ్మదాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఓపెనింగ్ సెర్మనీలో పాపులర్‌ బాలీవుడ్‌ సింగ‌ర్ అర్జిత్ సింగ్ (Arjit Singh) త‌న పాటలతో ప్రేక్షకుల్లో ఉత్సాహాన్నినింపాడు. టాలీవుడ్ భామలు త‌మ‌న్నా భాటియా, నేషనల్‌ క్రష్‌ ర‌ష్మిక మందన్నా (Rashmika Mandanna) బాలీవుడ్, టాలీవుడ్ సాంగ్స్‌ డ్యాన్స్‌ల‌తో ఫ్యాన్స్‌ను అల‌రించారు.
GT Vs CSK IPL 2023: బెన్ స్టోక్ మెరుపులతో చెన్నైని గెలిపిస్తాడా, శుబ్‌మాన్‌ గిల్ దూకుడు గుజరాత్‌ని విజయ తీరాలకు చేరుస్తుందా, నేడే డిఫెండింగ్ ఛాంపియన్స్ GT Vs CSK మధ్య తొలి పోరు
Hazarath Reddyనేటి నుంచి ఐపీఎల్ పండగ మొదలు కానుంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య నడవనుంది. రాత్రి 7:30 నిమిషాలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో GT Vs CSK మధ్య తొలిపోరుతో ఐపీఎల్ ప్రారంభం కానుంది.
IPL 2023 Schedule List: ఐపీఎల్‌ పూర్తి షెడ్యూల్‌ ఇదిగో, ఎవరెవరికి ఏ తేదీన మ్యాచ్, సమయం, వేదికతో కూడిన అన్ని వివరాలు ఒకే స్టోరీలో..
Hazarath Reddyఐపీఎల్‌ 2023 కొత్త సీజన్‌కు గంట మోగింది. నేటి నుంచి మే 28 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 74 మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి. పది ఫ్రాంచైజీలు.. 12 వేదికలు.. 74 మ్యాచ్‌లు.. దాదాపు 60 రోజులు ఇలా సాగనుంది.
IPL 2023: 60 రోజులు.. 10 జట్లు.. 12 వేదికలు..74 మ్యాచ్‌లు, నేటి నుంచి ఐపీఎల్ పండగ, తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనున్న చెన్నై సూపర్‌కింగ్స్‌
Hazarath Reddyఐపీఎల్‌ 2023 కొత్త సీజన్‌కు గంట మోగింది. నేటి నుంచి మే 28 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 74 మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి. పది ఫ్రాంచైజీలు.. 12 వేదికలు.. 74 మ్యాచ్‌లు.. దాదాపు 60 రోజులు ఇలా సాగనుంది.
Narendra Shah: యువతితో అసభ్యకరంగా క్రికెట్ కోచ్ నరేందర్ షా, పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసిన పోలీసులు, ఆత్మ‌హ‌త్యాయ‌త్నం
Hazarath Reddyఇండియన్ ఉమెన్ క్రికెట‌ర్ స్నేహ్ రానా కోచ్ న‌రేంద్ర షాపై లైగింక వేధింపుల కేసు న‌మోదు అయింది. అమ్మాయిని వేధిస్తున్న‌ట్టు ఆడియో ఆధారం ల‌భించ‌డంతో అత‌డిపై ఉత్త‌రాఖండ్ పోలీసులు పోక్సో(POCSO Act) చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు.
IPL 2023: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌గా నితీశ్‌ రాణా, సంచలన నిర్ణయం తీసుకున్న కెకెఆర్, గాయంతో టోర్నీకి దూరమైన కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌
Hazarath Reddyఐపీఎల్‌ 2023 సీజన్‌ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్ గా నితీశ్‌ రాణా పేరును ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. గాయపడిన రెగ్యులర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో కెప్టెన్‌గా సీనియర్‌ ఆటగాడిని ఎన్నుకుంది.
Rohit Sharma Video: రోహిత్ శర్మ సరికొత్త రికార్డు, యూట్యూబ్‌లో 10 కోట్లకు పైగా వీక్షణలతో దూసుకుపోతున్న టీమిండియా కెప్టెన్‌ శతకం వీడియో
Hazarath Reddyటీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వీడియోను యూట్యూబ్‌లో 10 కోట్ల మందికి పైగా వీక్షించారు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై హిట్‌మ్యాన్‌ చేసిన 140 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియోకు ఐసీసీ యూట్యూబ్‌ పేజీలో రికార్డు స్థాయి వ్యూస్‌ దక్కాయి. ఐసీసీ యూట్యూబ్‌ పేజీలో 10 కోట్ల వ్యూస్‌ దాటిన తొలి వీడియో ఇదే కావడం విశేషం.
517 Runs in 40 Overs: 40 ఓవర్లలో 517 పరుగులు, టీ20లో చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా-వెస్టిండీస్‌ జట్లు,ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన సఫారీలు
Hazarath Reddyఅంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20ల్లో అత్యధిక టార్గెట్‌ ఛేదించిన జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. వెస్టీండిస్ అత్యధిక స్కోర్ రికార్డు నెలకొల్పగా అదే మ్యాచ్ లో దాన్ని సఫారీలు బద్దలు కొట్టేశారు.
WPL Final 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ ముంబై కైవసం, దుమ్మురేపిన హర్మన్‌ ప్రీత్, ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చి చాంపియన్స్‌గా అవతరించిన ముంబై ఇండియన్స్
VNSటైటిల్ ఫేవ‌రెట్‌ ముంబై ఇండియ‌న్స్ (Mumbai Indians) జ‌ట్టు మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ (Women's Premier League) తొలి సీజ‌న్ విజేతగా నిలిచింది. టోర్నీ ఆరంభం నుంచి ఆల్‌రౌండ్ ప్రద‌ర్శన‌తో అద‌ర‌గొడుతున్న హ‌ర్మన్‌ప్రీత్ సేన‌ చాంపియ‌న్‌గా అవ‌త‌రించింది.
Nandamuri Balakrishna: మరో కొత్త అవతారమెత్తిన నందమూరి బాలకృష్ణ, ఈ సారి ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా వ్యవహరించనున్న నటసింహం
VNSహీరో బాల‌కృష్ణకి క్రికెట్ అంటే అభిమానం. ఆయన తన కాలేజీ రోజుల్లో ఇండియా మాజీ కెప్టెన్ మొహ‌మ్మ‌ద్ అజారుద్దీన్‌తో క‌లిసి క్రికెట్ ఆడారు. అటు సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్‌లో కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించారు.
Nikhat Zareen Wins Second Title: చరిత్ర సృష్టించిన తెలంగాణ తేజం నిఖత్ జరీన్, వరుసగా రెండోసారి వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌ షిప్‌ టైటిల్ కైవసం, భారత్‌కు మూడో గోల్డ్ సాధించిన నిఖత్
VNSభార‌త స్టార్ బాక్స‌ర్.. ఇందూరు బిడ్డ‌ నిఖ‌త్ జ‌రీన్ (Nikhat Zareen) మ‌హిళ‌ల ప్ర‌పంచ బాక్సింగ్‌ చాంపియ‌న్‌షిప్‌లో స‌త్తా చాటింది. వ‌రుస‌గా రెండోసారి ఫైన‌ల్లో విజ‌యం సాధించి గోల్డ్ మెడ‌ల్ అందుకుంది. 48- 50 కిలోల విభాగంలో ఆమె చాంపియ‌న్‌గా అవ‌త‌రించింది. త‌న పంచ్ చూపించిన నిఖ‌త్ రెండుసార్లు ఆసియా క‌ప్ విజేత అయిన‌ గుయెన్‌ థి టామ్‌(Nguyen Thi Tam )ను ఫైన‌ల్లో ఓడించింది.
Ravi Shastri: సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ అందుకోలేడన్న రవిశాస్త్రి.. ఇంతకీ ఆయన వివరణ ఏమిటంటే??
Rudraఅంతర్జాతీయ క్రికెట్లో బ్యాటింగ్ దేవుడు సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలతో ఓ రికార్డును ఇప్పటికే సెట్ చేశారు. అయితే కోహ్లీ... సచిన్ రికార్డు అందుకుంటాడంటూ ఇటీవల కొన్ని కథనాలు వచ్చాయి. దీనిపై టీమిండియా మాజీ కోచ్, క్రికెట్ వ్యాఖ్యాత రవిశాస్త్రి స్పందించారు.
Women Boxing Championship 2023: వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నీతూ సంచలనం, 48 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్‌,ప్రత్యర్ధికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా గెలిచిన నితూ
VNSమహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ (Women Boxing Championship) ఫైనల్‌లో భారత క్రీడాకారిణి నీతూ గంగాస్ (Nitu Ghanghas) విజేతగా నిలిచింది. శనివారం సాయంత్రం జరిగిన ఫైనల్ పోరులో 48 కిలోల విభాగంలో నీతూ గోల్డ్ మెడల్ సాధించింది. మంగోలియాకు చెందిన బాక్సర్ లుత్సైఖాన్ అల్టాన్సెట్సెంగ్‌పై 5-0తో విజయం సాధించింది.
Ronaldo Record: రొనాల్డో సరికొత్త రికార్డు, మెస్సీ బ్రేక్ చేస్తాడా.. దేశం తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించిన పుట్‌బాల్ దిగ్గజం
Hazarath Reddyరొనాల్డో దేశం తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.UEFA యూరో 2024 క్వాలిఫయర్స్‌లో క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్‌కు 4-0 తేడాతో విజయం సాధించాడు. ఫార్వర్డ్‌ను బంధించి, తన దేశ విజయానికి ప్రధాన పాత్రధారి.
Ronaldo Record Goal Video: రోనాల్డో ఫ్రీ కిక్ గోల్ వీడియో, ఆట ఆఖరి నిమిషంలో అద్భుతమైన గోల్‌తో పోర్చుగల్ ను గెలిపించిన దిగ్గజ ప్లేయర్
Hazarath Reddyపోర్చుగల్ UEFA యూరో 2024 క్వాలిఫైయర్స్ లో లీచ్టెన్‌స్టెయిన్‌పై 4-0 విజయంతో ప్రారంభించడంతో క్రిస్టియానో రొనాల్డో జాతీయ స్థాయి ప్రదర్శనలో మరో అద్భుతమైన ఆటను ప్రదర్శించాడు