Sports

'RCB Tweets' Hacked: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అధికార ట్విట్టర్ ఖాతా హ్యాక్.. పలు పోస్టులు పెట్టిన సైబర్ దుండగులు

Rudra

ఐపీఎల్ ఫ్రాంచైజ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అధికార ట్విట్టర్ ఖాతా శనివారం ఉదయం హ్యాకింగ్ కి గురైంది. ప్రొఫైల్ పేరును మార్చిన దుండగులు ఎన్ ఎఫ్ టీ సంబంధిత ట్వీట్లు చేశారు.

Michael Clarke Slapped by Girlfriend: నువ్వో మదమెక్కిన కుక్కవు, ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్‌ క్లార్క్‌ చెంపలు పగలగొట్టిన గర్ల్‌ఫ్రెండ్‌, నన్ను మోసం చేసి వేరే మహిళతో శృంగారం చేస్తావా అంటూ మండిపాటు

Hazarath Reddy

తనను మోసం చేసి మరో మహిళతో (పిప్‌ ఎడ్వర్డ్స్‌) శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ క్లార్క్‌ను అతని గర్ల్‌ఫ్రెండ్‌ జేడ్‌ యాబ్రో బహిరంగంగా చెంపలు వాయించింది.

Vijay Zol Booked for Kidnapping: టీమిండియా మాజీ కెప్టెన్‌‌పై కిడ్నాప్ కేసు, తనను కిడ్నాప్‌ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని భారత అండర్‌-19 క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ విజయ్‌ జోల్‌పై ఫిర్యాదు చేసిన క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్

Hazarath Reddy

భారత అండర్‌-19 క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ విజయ్‌ జోల్‌ కిడ్నాప్‌ కేసులో అరెస్ట్‌ అయ్యాడు. జోల్‌తో పాటు అతని సోదరడు విక్రమ్‌ జోల్‌, మరో 18 మంది తనను కిడ్నాప్‌ చేసి బెదిరింపులకు పాల్పడి, దోపిడి చేసినట్లు క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ ఒకరు మహారాష్ట్రలోని ఔరంగబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Wrestlers' Protest: ఆ బీజేపీ ఎంపీ రూంకి రమ్మని లైంగికంగా వేధిస్తున్నాడు,భారత స్టార్ రెజ్లర్ సంచలన ఆరోపణలు, ఘటనను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ

Hazarath Reddy

జ్‌భూషణ్‌తో పాటు అనేకమంది కోచ్‌లు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు (Sexual Harassment Charges of Women Wrestlers) పాల్పడుతున్నారని ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతక విజేత, ఒలింపియన్‌ అయిన వినేశ్‌ ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

Usain Bolt Loses $12 Million: ఉసెన్‌ బోల్ట్‌ అకౌంట్ నుంచి రూ.97 కోట్ల 60 లక్షలు మాయం, షేర్స్‌లో నష్టాలు రావడంతో బోల్ట్‌ అనుమతి లేకుండానే డబ్బు మాయం

Hazarath Reddy

జమైకా అథ్లెట్‌ దిగ్గజం ఉసెన్‌ బోల్ట్‌కు చేదు అనుభవం ఎదురైంది. బోల్డ్‌ అకౌంట్‌ నుంచి దాదాపు 12 మిలియన్‌ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ. 97 కోట్ల 60 లక్షలు) మాయమైనట్లు సమాచారం. అకౌంట్‌ నుంచి మాయమైన డబ్బంతా బోల్ట్‌ లైఫ్‌టైమ్‌ సేవింగ్‌ డబ్బులని అతని లాయర్‌ లింటన్‌ పి. గార్డన్‌ తెలిపారు.

Hashim Amla Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు మరో క్రికెటర్ గుడ్‌బై, అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన సౌతాఫ్రికా క్రికెటర్‌ హషీం ఆమ్లా

Hazarath Reddy

సౌతాఫ్రికా క్రికెటర్‌ హషీం ఆమ్లా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ఇవాళ (జనవరి 18) ప్రకటించాడు. 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆమ్లా.. తాజాగా మిగతా ఫార్మాట్ల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు

Cristiano Ronaldo vs Lionel Messi: రోనాల్డ్ వర్సెస్ మెస్సీ మ్యాచ్ చూడటానికి రూ. 22 కోట్లు పెట్టి టికెట్ కొన్న సౌదీ వ్యాపార వేత్త, ఎహ్సాన్ ఛారిటీ ఫండ్‌‌కు విరాళంగా ఈ మొత్తం అమౌంట్

Hazarath Reddy

రియాద్ అల్-స్టార్ XI vs PSG మధ్య జరిగే బ్లాక్‌బస్టర్ ఎగ్జిబిషన్ గేమ్‌లో క్రిస్టియానో రొనాల్డో.. లియోనెల్ మెస్సీని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతకు ముందు ఒక సౌదీ వ్యాపారవేత్త ఆల్-స్టార్ క్లాష్‌ను చూడటానికి చరిత్రలో ఫుట్‌బాల్ యొక్క అత్యంత ఖరీదైన టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. నివేదికల ప్రకారం, ఈ టికెట్ రూ. 22 కోట్లకు కొనుగోలు చేశాడని తెలుస్తోంది.

IND vs NZ 1st ODI: పోరాడి ఓడిన న్యూజిలాండ్, 12 పరుగుల తేడాతో టీమిండియా విజయం, 350 పరుగుల లక్ష్యఛేదనలో తెగించి ఆడిన కివీస్..

kanha

IND vs NZ 1st ODI: హైదరాబాద్‌లో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత జట్టు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Advertisement

Australian Open 2023: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం, ఇంటిదారి పట్టిన స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్, వరుస సెట్లలో నాదల్‌కు షాకిచ్చి మూడో రౌండ్‌కు చేరుకున్న మెకెంజీ మెక్ డొనాల్డ్

Hazarath Reddy

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పెద్ద సంచలనం నమోదైంది. ఈ టోర్నీలో స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ కు చుక్కెదురైంది. టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన నాదల్ రెండో రౌండ్ లో ఇంటిదారి పట్టాడు.

IND vs NZ 1st ODI: బాదుడే బాదుడు, హ్యాట్రిక్ సిక్సర్లతో డబుల్ సెంచరీ పూర్తి చేసిన శుభమన్ గిల్, వన్డేల్లో పలు రికార్డులు బద్దలు కొట్టిన యువ ఓపెనర్

Hazarath Reddy

హైదరాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో నేడు జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (149 బంతుల్లో 208; 19 ఫోర్లు, 9 సిక్సర్లు) డబుల్‌ సెంచరీతో విరుచుకుపడ్డాడు.

IND vs NZ 1st ODI: వీడియో ఇదే.. మరో సెంచరీ ఆశలన్నీ అడియాశలు అయిన వేళ..మిచెల్‌ సాంట్నర్‌ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన విరాట్‌ కోహ్లి

Hazarath Reddy

ఈ ఇన్నింగ్స్‌లో 10 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. బౌండరీ సాయంతో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి మిచెల్‌ సాంట్నర్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. వీడియో ఇదే..

IND vs NZ 1st ODI: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన శుభ్‌మన్‌ గిల్‌, వరుస శతకాలతో దూసుకుపోతున్న భారత యువ ఓపెనర్, వరుసగా రెండో శతకం నమోదు

Hazarath Reddy

టీమిండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ వరుస శతకాలతో దూసుకుపోతున్నాడు.న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) సెంచరీతో మెరిశాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన గిల్‌ 87 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

Advertisement

Rohit Sharma Breaks MS Dhoni's Record: ధోని రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ, అంతర్జాతీయ వన్డేల్లో సొంతగడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా ఫీట్ నమోదు

Hazarath Reddy

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ వన్డేల్లో సొంతగడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా హిట్‌మ్యాన్‌ ఈ ఫీట్‌ నమోదు చేశాడు.

India vs New Zealand, 1st ODI: ఇండియా-న్యూజిలాండ్ తొలి వన్డేకు సర్వం సిద్ధం, ఉప్పల్‌ స్టేడియంలోకి వీటిని మాత్రమే అనుమతిస్తారు, టీమిండియా జట్టులో మార్పులివి

VNS

నేడు ఇండియా-న్యూజిలాండ్ తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచుల సిరీస్ లో భాగంగా భారత్, న్యూజిలాండ్మధ్య తొలి వన్డే మ్యాచ్ (1st ODI) జరుగనుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగనుంది.

India vs New Zealand ODI Series: ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, భారత్, న్యూజిలాండ్ వన్డే మ్యాచ్‌కు 2500 మందితో భద్రత, వివరాలను వెల్లడించిన రాచకొండ సీపీ డీసీ చౌహన్

Hazarath Reddy

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం జరిగే వన్డే మ్యాచ్ కు (New Zealand vs India ODI) పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Lalit Modi Health Update: వెంటిలేటర్‌పై ఆక్సిజన్ సపోర్టుతో లలిత్ మోడి, న్యూమోనియా కూడా అటాక్ చేయడంతో విషమించిన ఆరోగ్యం, రెండు వారాల్లో రెండు సార్లు కరోనా

Hazarath Reddy

ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్‌ మోడీ ఆరోగ్యం (Lalit Modi Health Update) క్షీణించింది. గత రెండు వారాల్లో రెండుసార్లు కరోనా బారిన పడిన ఆయన ప్రస్తుతం న్యుమోనియాతో బాధపడుతున్నారు.

Advertisement

Team India With Jr. NTR: టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను కలిసిన టీమిండియా క్రికెటర్లు

Rudra

న్యూజిలాండ్ తో ఓడీఐ సిరీస్ కు ముందు టీమిండియా క్రికెటర్లు టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

Rishabh Pant Health Update: క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్, ప్రపంచకప్‌కి దూరం కానున్న రిషభ్‌ పంత్‌, మరో ఆరు వారాల్లో మరో కీలక సర్జరీ

Hazarath Reddy

కారు ప్రమాదానికి గురైన భారత వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ సాధారణ స్థితికి రావడానికే కనీసం ఆరు నెలల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో పంత్‌ స్వదేశంలో అక్టోబర్‌–నవంబర్‌లలో జరిగే వన్డే ప్రపంచకప్‌ టోర్నీతోపాటు 2023 మొత్తం సీజన్‌కు దూరమయ్యే చాన్స్‌ ఉందని తెలుస్తోంది.

Babar Azam Honey-Trapped?: పాక్ కెప్టెన్ బాబర్ ఆజం సెక్స్ వీడియో లీక్, మరొక పాకిస్తానీ క్రికెటర్ స్నేహితురాలితో సెక్స్‌టింగ్ చేశాడంటూ క్లిప్ వైరల్

Hazarath Reddy

పాక్ కెప్టెన్ బాబర్ ఆజం లేటెస్ట్ సెక్స్‌టింగ్ వీడియో వైరల్ అవుతోంది. పాక్ కెప్టెన్ వేరే మహిళతో సెక్స్ ఛాటింగ్ చేసినట్లుగా సోషల్ మీడియాలో క్లిప్స్ వైరల్ అవుతున్నాయి. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత, అతని నాయకత్వంలోని పాకిస్తాన్ న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయింది.

Women's IPL 2023: రూ.951 కోట్లకు మహిళల IPL మీడియా హక్కులను సొంతం చేసుకున్న Viacom18, అధికారికంగా వెల్లడించిన బీసీసీఐ

Hazarath Reddy

ఈ సంవత్సరం జరగనున్న మహిళల IPL మీడియా హక్కులను Viacom18 చేజిక్కించుకుంది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) కార్యదర్శి జే షా అధికారిక ప్రకటన ప్రకారం.. వయాకామ్ మొత్తం ఐదేళ్లకు రూ. 951 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేసింది. భారతదేశంలో మహిళా క్రికెట్ వృద్ధిలో ఇది నిజంగా చారిత్రాత్మక పరిణామంగా చెప్పవచ్చు.

Advertisement
Advertisement