క్రీడలు

Cyclist Complaint on Coach: రూంలోకి లాక్కెళ్లి భార్యగా ఉండాలంటూ వేధింపులు, నేషనల్ సైక్లింగ్ కోచ్‌పై ఆరోపణలు, కాంట్రాక్ట్ రద్దు చేసిన సాయ్‌, విచారణ కోసం కమిటీ వేసిన సీఎఫ్‌ఐ

Naresh. VNS

భారత టాప్ మహిళా సైక్లిస్ట్ (cyclist) చేసిన ఆరోపణలు క్రీడారంగంలో సంచలనం రేపుతున్నాయి. భారత సైక్లింగ్ జాతీయ కోచ్ ఆర్‌కే శర్మపై ( RK Sharma) ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఆర్‌కే శర్మ తనను తన గదికి బలవంతంగా లాక్కెళ్లి.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI)కి ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది.

Mithali Raj Announces Retirement: అంతర్జాతీయ క్రికెట్‌ కు గుడ్ బై చెప్పిన మిథాలీ రాజ్, అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన

Hazarath Reddy

భారత కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు బుధవారం (జూన్ 8) రిటైర్మెంట్ ప్రకటించింది. మిథాలీ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన సందేశంలో, "ఈ రోజు నేను అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్న రోజు" అని రాసింది.

APL 2022: జూలై 6 నుంచి 17 వరకు ఏపీఎల్ 2022, విశాఖ YSR స్టేడియంలో జూలై 17న ఫైనల్, సీఎం జగన్‌ను ఆహ్వానించిన ఏసీఏ బృందం

Hazarath Reddy

జూలై 6 నుంచి 17 వరకు విశాఖపట్నంలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఈ టోర్నమెంట్‌ను ఏసీఏ నిర్వహించనుంది. జూలై 17న జరిగే ఫైనల్‌ మ్యాచ్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ను ఏసీఏ బృందం ఆహ్వానించింది.

Ben McDermott Blast: ఇదేమి బాదుడు సామి, 30 బంతుల్లో 9 సిక్సర్లు, 5 ఫోర్లుతో 83 పరుగులు, తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా ఆటగాడు మెక్‌డెర్మాట్

Hazarath Reddy

ఆస్ట్రేలియా ఆటగాడు మెక్‌డెర్మాట్ మిడిల్‌సెక్స్‌పై బ్యాట్‌తో సరికొత్త తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. జూన్ 7న జరిగిన మ్యాచ్‌లో, ముందుగా బ్యాటింగ్ చేసిన మిడిల్‌సెక్స్ హాంప్‌షైర్ ముందు 143 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ, ఈ ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ మెక్‌డెర్మాట్ బ్యాటింగ్ దెబ్బకు, లక్ష్యం చాలా చిన్నదైంది.

Advertisement

Ind vs SA 3rd T20I: వైజాగ్ అంటే మాములుగా ఉండదు, హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టీమిండియా- దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌ టికెట్లు, నేటి నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్లు విక్రయం

Hazarath Reddy

టీమిండియా- దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌కు విశాఖపట్నంలోని వైఎస్సార్‌ ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదిక కానుంది. ఈ నెల(జూన్‌) 14న జరుగనున్న మ్యాచ్‌ కోసం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయానికి పెట్టగా హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి.

Virat Kohli: క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ కొత్త రికార్డ్, 20 కోట్ల మంది ఫాలోవ‌ర్లు ఉన్న తొలి భార‌తీయుడిగా ఘనత, ఇన్‌స్టా స‌పోర్ట‌ర్ల‌కు థ్యాంక్స్ చెప్పిన మాజీ కెప్టెన్

Hazarath Reddy

సోష‌ల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో 20 కోట్ల మంది ఫాలోవ‌ర్లు ఉన్న తొలి భార‌తీయుడిగా ఘ‌న‌త సాధించాడు. క్రీడారంగానికి చెందిన స్టార్ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్లు లియోన‌ల్ మెస్సీ, క్రిస్టియానో రోనాల్డోలు మాత్ర‌మే కోహ్లీ క‌న్నా ఎక్కువ సంఖ్య‌లో ఫాలోవ‌ర్లు క‌లిగి ఉన్నారు.

Dhruv Jurel Catch Video: నేను క్యాచ్ పట్టానా అంటూ షాకయిన వికెట్ కీపర్, స్టన్నింగ్ క్యాచ్ చూసి ఆశ్చర్యపోయిన క్రికెట్ ప్రేమికులు, మీరు కూడా వీడియో చూసేయండి

Hazarath Reddy

బ్యాట్స్మన్ ముందుకెళ్లడంతో స్టంప్ ఔట్ చేయాలన్న మూమెంట్‌లో కీపర్ ఉన్నాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా ద్రువ్ జురేల్ తన గ్లోవ్స్‌ని పైకి లేపడంతో, బంతి చేతికి చిక్కింది. ఈ స్టన్నింగ్ క్యాచ్ చూసి మైదానంలో ఉన్న ఆటగాళ్ళు మాత్రమే కాదూ.. స్వయంగా కీపర్ కూడా ఆశ్చర్యపోయాడు.

Virat Kohli: విరాట్ కోహ్లీ మరో సంచలనం, ఇన్‌స్టా‌గ్రాంలో 200 మిలియన్ల పాలోవర్స్‌ని సొంతం చేసుకున్న టీమిండియా మాజీ కెప్టెన్

Hazarath Reddy

విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సాధించాడు. సోషల్ మీడియాలో అత్యధిక పాలోవర్లతో దూసుకుపోతున్న దిగ్గజం, మాజీ ఇండియా కెప్టెన్ ఇన్‌స్టా‌గ్రాంలో 200 మిలియన్ల పాలోవర్స్ ని సొంతం చేసుకున్నాడు. దీన్ని సెలబ్రేట్ చేస్తూ ఓ వీడియోను తన ఖాతాలో పోస్ట్ చేశాడు.

Advertisement

Deepak Chahar Wedding Pics: దీపక్‌ చహర్‌ పెళ్ళి ఫోటోలు వైరల్, చిన్ననాటి స్నేహితురాలు.. గర్ల్‌ఫ్రెండ్‌ జయా భరద్వాజ్‌ను పెళ్లాడిన టీమిండియా క్రికెటర్‌

Hazarath Reddy

టీమిండియా క్రికెటర్‌ దీపక్‌ చహర్‌ ఒక ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు.. గర్ల్‌ఫ్రెండ్‌ జయా భరద్వాజ్‌ను కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో మనువాడాడు. ఆగ్రాలోని జైపీ ప్యాలెస్‌లో బుధవారం అర్థరాత్రి దాటిన వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

Sourav Ganguly Tweet: సంచలనం సృస్టిస్తున్న సౌరవ్ గంగూలీ ట్వీట్, రాజీకీయాల్లోకి వెళ్లబోతున్నారంటూ వార్తలు, బీజేపీలో చేరుతారంటూ ఊహాగానాలు, నోరు విప్పని దాదా, అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చిన జై షా

Naresh. VNS

మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav ganguly) చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. ఆయన ట్వీట్‌ పై అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. దాదా రాజకీయాల్లోకి రాబోతున్నారా? తాజాగా ఆయన చేసిన ట్వీట్ చూస్తుంటే ఔననే అనిపిస్తోంది.

Telangana: నిఖత్ జరీన్‌, ఇషా సింగ్‌కు రూ. 2 కోట్లు నగదు బహుమతి ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, నగదుతోపాటు ఇద్దరికీ ఇంటి స్థలాలు కూడా కేటాయింపు

Hazarath Reddy

ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ‘గోల్డ్ పతకం సాధించిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్‌కు సీఎం కేసీఆర్ (CM KCR) భారీ నజరానా ప్రకటించారు. ఆమెతోపాటు ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ పోటీల్లో స్వర్ణం సాధించిన మరో తెలంగాణ తేజం ఇషా సింగ్‌కు కూడా భారీ నజరానా ఇస్తున్నట్లు వెల్లడించారు

Mondli Khumalo: దక్షిణాఫ్రికా క్రికెటర్‌పై UKలో దాడి, పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపిన వైద్యులు

Hazarath Reddy

సౌతాఫ్రికా క్రికెటర్‌ మొండ్లీ ఖుమాలోపై గుర్తు తెలియని వ్యక్తులు UKలో దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతానికి అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. మరొక రోజు గడిస్తే కానీ ఖుమాలో పరిస్థితి చెప్పలేమన్నారు.

Advertisement

IPL 2022 Winner: తొలి సీజన్‌లోనే కప్పు కొట్టిన గుజరాత్, ఆల్‌ రౌండర్‌గా ప్రతిభ చాటిన హార్ధిక్ పాండ్యా, ఐపీఎల్ ఫైనల్‌లో రాజస్థాన్‌పై గుజరాత్ ఘన విజయం, చాహల్ ఖాతాలో అరుదైన రికార్డు

Naresh. VNS

ఐపీఎల్‌లో (IPL)కెప్టెన్‌గా అడుగు పెట్టడమే తనేంటో నిరూపించుకున్నాడు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya). జట్టును ముందుండి నడిపిస్తూ అందరి కన్నా ముందే ప్లేఆఫ్స్ చేర్చాడు. ఆ తర్వాత తొలి క్వాలిఫైయర్‌లో అద్భుతమైన ఆటతీరుతో.. ఫైనల్ చేర్చాడు. చివరి మ్యాచ్‌లో కూడా బంతితో, బ్యాటుతో రాణించి జట్టుకు తొలి సీజన్‌లోనే ఐపీఎల్ టైటిల్ (IPL Title)అందించాడు.

RR vs RCB Qualifier: ఈసారి కూడా బెంగళూరుకు నిరాశే, ఫైనల్‌కు చేరిన రాజస్థాన్, జోస్‌ బట్లర్ అజేయ సెంచరీతో రాజస్థాన్‌లో జోష్, ఆదివారం గుజరాత్‌తో ఢీకొట్టనున్న రాజస్థాన్

Naresh. VNS

రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) మధ్య జరిగిన రెండో క్వాలిఫైయర్‌లో రాజస్థాన్ (Rajasthan) ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆ జట్టు కెప్టెన్ నిర్ణయం సరైందేనని బౌలర్లు నిరూపించారు. బెంగళూరు బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ముఖ్యంగా చివరి ఐదు ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయడమే కాకుండా క్రమం తప్పకుండా వికెట్లు తీశారు.

IPL 2022: ఐపీఎల్ ఓటమి, శిఖర్ ధావన్‌ను కిందపడేసి తన్నుతూ చితక్కొట్టిన తండ్రి, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ లీగ్ దశలోనే నిష్క్రమించడం తెలిసిందే. భారత సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ పంజాబ్ కింగ్స్ జట్టులో సభ్యుడు. తాజాగా, ధావన్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో అందరినీ కడుపుబ్బా నవ్విస్తోంది. ఆ వీడియోలో... ధావన్ ను తండ్రి కిందపడేసి కొడుతున్న దృశ్యాలు ఉన్నాయి.

IPL 2022: విరాట్ కోహ్లీ సెలబ్రేషన్ మాములుగా లేదుగా, గాల్లోకి ఎగురుతూ ప్రేక్షకులవైపు చూస్తూ పెద్దగా అరిచిన కోహ్లీ, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

ఈ ఐపీఎల్ సీజన్ లో తడబడుతూ వచ్చిన రాయల్ ఛాలంజర్స్ బెంగుళూరు ఎట్టకేలకు సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. నిన్న జరిగిన ఎలమినేటర్ మ్యాచ్ లో లక్నోపై ఘన విజయం సాధించింది. కోలకత్తా ఈడెన్ గార్డన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ విన్నింగ్ సెలబ్రేట్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆర్ సీబీ విజయం సాధించగానే కోహ్లీ అమాంతం గాల్లోకి ఎగిరి పెద్దగా అరుస్తూ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

IPL 2022: చెత్త ఫీల్డింగ్‌తో చేజేతులా ఫైనల్ అవకాశాలను నాశనం చేసుకున్న లక్నో, కీలక బ్యాటర్ల క్యాచ్‌లు విడిచినందుకు భారీ మూల్యం, గౌతం గంభీర్ రియాక్షన్ ఇదే..

Hazarath Reddy

ఐపీఎల్‌-2022లో భాగంగా బుధవారం ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతిలో 14 పరుగుల తేడాతో లక్నో సూపర్‌ జెయిం‍ట్స్‌ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో లక్నో ఫీల్డర్లు పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. బెంగళూరు జట్టుకు బెస్ట్‌ ఫినిషర్‌గా ఉన్న దినేష్‌ కార్తీక్‌ క్యాచ్‌ను లక్నో కెప్టెన్‌ కెఎల్‌ రాహుల్‌ జారవిడిచాడు

IPL 2022: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన బెంగుళూరు, అత్యధిక సిక్స్‌లు బాదిన జట్టుగా రికార్డు, లక్నో సూపర్‌జెయింట్స్‌పై అద్భుత విషయం సాధించిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు

Hazarath Reddy

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) అదరగొట్టింది. వరుణుడు అంతరాయం కారణంగా ఆలస్యంగా మొదలైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌పై ఆర్‌సీబీ(Royal Challengers Bangalore ) అద్భుత విజయం సొంతం చేసుకుంది.

IPL 2022: ధోని చెత్త రికార్డును బ్రేక్ చేసిన సంజు శాంసన్‌, ఐపీఎల్‌-2022లో 13 సార్లు టాస్‌ ఓడిన రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌, 2012 సీజన్‌లో 12 సార్లు టాస్‌ ఓడిన ధోనీ

Hazarath Reddy

ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌ ఓ చెత్తరికార్డు నమోదు చేశాడు. ఒక ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక సార్లు టాస్‌ ఓడిన కెప్టెన్‌గా శాంసన్‌ నిలిచాడు. ఐపీఎల్‌-2022లో 13 సార్లు టాస్‌ ఓడిన శాంసన్‌.. ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

IPL 2022: మిల్లర్ మెరుపులు, 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను చిత్తు చేసి ఫైనల్లోకి అడుగుపెట్టిన కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్

Hazarath Reddy

ఐపీఎల్ ఫైనల్‌లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ అడుగు పెట్టింది. లీగ్‌ దశలో చక్కటి ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో ప్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్‌.. మంగళవారం జరిగిన క్వాలిఫయర్‌-1లో 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను చిత్తు ( Gujarat Titans Beat Rajasthan Royals) చేసింది.

Advertisement
Advertisement