క్రీడలు
Australian Cricketer Andrew Symonds Dies In Car Crash: ఆసీస్ క్రికెట్ దిగ్గజం ఆండ్రూ సైమండ్స్ హఠాన్మరణం, కారు ప్రమాదంలో మృతి
Krishnaక్రీడా ప్రపంచంలో విషాదం చోటు చేసుకుంది. ఆసీస్ దిగ్గజ ఆటగాడు, మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. టౌన్స్‌విల్లేలో జరిగిన కారు యాక్సిడెంట్‌లో సైమండ్స్ ప్రాణాలు కోల్పోయాడు.
IPL 2022: అంపైర్‌‌ని అయోమయంలో పడేసిన ధోనీ, వైడ్ ఇవ్వబోయి ఔట్ ఇచ్చిన అంపైర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌ సమయంలో ఆరో ఓవర్‌ సమర్‌జిత్‌ సింగ్‌ వేశాడు. ఆ ఓవర్‌లో ఒక బంతిని సమర్‌జిత్‌ బ్యూటిఫుల్‌ ఇన్‌స్వింగర్‌ వేయగా.. ముంబై ఇండియన్స్‌ బ్యాటర్‌ ఎడ్జ్‌ను దాటుతూ కీపర్‌ ధోని చేతుల్లో పడింది. అయితే బ్యాట్‌కు తాకిన శబ్ధం వినిపించడంతో ధోని అప్పీల్‌ చేశాడు.
CSK vs MI IPL 2022 HIGHLIGHTS: కీలక మ్యాచ్‌లో చెన్నై చెత్త ఫర్మామెన్స్, ఇంటిబాట పట్టిన ధోనీసేన, ఫ్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న సీఎస్కే, ముంబై ఇండియన్స్ చేతిలో ఘోర పరాజయం
Naresh. VNSఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్ 15లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings) కథ ముగిసింది. ధోనీ సేన ఇంటి దారి పట్టింది. ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై ఘోర పరాజయం పాలైంది. ముంబైతో(Mumbai) పోరులో ఓటమి చవిచూసిన చెన్నై.. ఫ్లే ఆఫ్స్ అవ‌కాశాల‌ను చేజార్చుకుంది. దాంతో పాటే ముంబై మాదిరే ఇంటిదారి ప‌ట్టింది
IPL 2022: మళ్లీ చెలరేగిన మిచెల్ మార్ష్, సాయం చేసిన డేవిడ్ వార్నర్, రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ ఘనవిజయం, సాహో మిచెల్ అంటున్న ఫ్యాన్స్
Naresh. VNSరాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) అదరగొట్టింది. రాజస్తాన్ పై ఘన విజయం సాధించింది. రాజస్తాన్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. 18.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన 161 పరుగులు చేసింది.ఢిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (Mitchell Marsh)విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు
IPL 2022: రషీద్ ఖాన్ అరుదైన ఘనత, ఒక ఏడాదిలో టి20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు, 27 మ్యాచ్‌ల్లో 40 వికెట్లతో తొలిస్థానంలో గుజరాత్ టైటాన్స్ బౌలర్
Hazarath Reddyరషీద్‌ ఖాన్‌ టి20 క్రికెట్‌లో అరుదైన ఫీట్‌ అందుకున్నాడు. ఒక ఏడాదిలో టి20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రషీద్‌ తొలి స్థానంలో ఉన్నాడు. 2022 ఏడాదిలో రషీద్‌ ఇప్పటివరకు 27 మ్యాచ్‌ల్లో 40 వికెట్లతో తొలిస్థానం.. సందీప్‌ లమిచ్చానే 23 మ్యాచ్‌ల్లో 38 వికెట్లతో రెండు, డ్వేన్‌ బ్రావో 19 మ్యాచ్‌ల్లో 34 వికెట్లతో మూడు, జాసన్‌ హోల్డర్‌ 17 మ్యాచ్‌ల్లో 29 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
IPL 2022: దర్జాగా ప్లే ఆఫ్స్‌‌కు చేరిన గుజరాత్ టైటాన్స్, లక్నోను చిత్తు చేస్తూ 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన గుజరాత్
Hazarath Reddyఐపీఎల్‌-15వ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ చేరిన తొలి జట్టుగా గుజరాత్‌ టైటాన్స్‌ నిలిచింది. లీగ్‌లో మొదటి సారి బరిలోకి దిగిన టైటాన్స్‌ ఆడిన 12 మ్యాచ్‌ల్లో తొమ్మిదింట నెగ్గి 18 పాయింట్లతో అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన ‘లో స్కోరింగ్‌’మ్యాచ్‌లో గుజరాత్‌ 62 పరుగుల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై విజయం సాధించింది.
IPL 2022: అరె ఇషాన్‌.. బంతి నీ పక్కనే ఉంది చూడు... బంతి కనపడక దిక్కులు చూసిన ఇషాన్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyముంబై ఇండియన్స్‌, కేకేఆర్‌ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బంతి కనిపించకపోవడంతో ఇషాన్‌ కిషన్‌ కాసేపు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌ కుమార్‌ కార్తికేయ వేశాడు. ఓవర్‌ నాలుగో బంతిని నితీష్‌ రాణా రివర్స్‌ స్వీప్‌ ఆడే ప్రయత్నం చేశాడు.
IPL 2022: ముంబైని గెలిపించని బుమ్రా మ్యాజిక్, 52 పరుగుల తేడాతో ముంబైని చిత్తు చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌, సీజన్‌లో ఐదో విజయం నమోదు
Hazarath Reddyఐదుసార్లు చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్‌లో ఏదీ కలిసి రావడం లేదు. జస్ప్రీత్‌ బుమ్రా ఐపీఎల్లో తొలిసారి ఐదు వికెట్లతో అదరగొట్టినా.. ముంబై ఇండియన్స్‌ను గెలిపించలేకపోయాడు. సోమవారం జరిగిన పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 52 పరుగుల తేడాతో ముంబైని చిత్తు చేసి సీజన్‌లో ఐదో విజయం నమోదు చేసుకుంది. జస్ప్రీత్‌ బుమ్రా నాలుగు ఓవర్లలో 10 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.
IPL 2022: ఏంటయ్యా రషీద్‌ ఖాన్‌ ఈ ఫీల్డింగ్, సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్న రషీద్‌ త్రో వీడియో
Hazarath Reddyఐపీఎల్‌ 2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ముంబై ఇన్నింగ్స్‌ సమయంలో రషీద్‌ ఖాన్‌ మిస్‌ ఫీల్డింగ్‌ నవ్వులు పూయించింది. ప్రదీప్‌ సంగ్వాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌లో రెండో బంతిని ఇషాన్‌ కిషన్‌ కవర్స్‌ దిశగా ఆడాడు. అయితే బంతిని అందుకున్న రషీద్‌ త్రో విసరడంలో విఫలమయ్యాడు.
IPL 2022: ధోనీ రాకతో జోరు పెంచిన చెన్నై, 91 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై భారీ విజయాన్నిసాధించిన సీఎస్‌కే, కీలక వికెట్లు పడగొట్టిన మొయిన్‌ అలీ
Hazarath Reddyఢిల్లీతో జరిగిన పోరులో చెన్నై భారీ విజయంతో దుమ్మురేపింది. గెలిచి ప్లేఆఫ్స్‌ అవకాశాలను మెరుగుపర్చుకుందామనుకున్న ఢిల్లీ ఆశలపై నీళ్లు చల్లింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 91 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
IPL 2022: మూడు సార్లు గోల్డెన్‌ డక్‌ ఔట్ అయిన కోహ్లీ, హైదరాబాద్‌పై ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు, హసరంగ డిసిల్వా స్పిన్ మాయాజాలంతో 67 పరుగుల తేడాతో రైజర్స్‌పై ఘన విజయం
Hazarath Reddyరాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) వరుస విజయాలతో దూసుకెళుతున్నది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో (Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore)హైదరాబాద్‌పై బెంగళూరు ప్రతీకారం తీర్చుకుంది. ఆర్‌సీబీ 67 పరుగుల తేడాతో రైజర్స్‌పై ఘన విజయం సాధించింది.
Ben Stokes: ఒకే ఓవర్లో 34 పరుగులు, వరుసగా ఐదు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో విశ్వరూపం చూపించిన ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, వీడియో వైరల్
Hazarath Reddyఇటీవలే ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ గా నియమితుడైన బెన్ స్టోక్స్ కౌంటీ క్రికెట్లో విశ్వరూపం ప్రదర్శించాడు. సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలో దిగిన స్టోక్స్ ఒకే ఓవర్లో 34 పరుగులు పిండుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్ వేసిన ఓ ఓవర్లో స్టోక్స్ వరుసగా ఐదు సిక్స్ లు, ఫోర్ బాదడం విశేషం.
'Shot of the Tournament': వార్నర్ మైండ్ బ్లోయింగ్ షాట్ వీడియో, మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచిన బౌండరీ షాట్, ఒక్కసారిగా ఖంగుతిన్న భువనేశ్వర్‌ కుమార్‌
Hazarath Reddyఐపీఎల్‌-2022లో గురువారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అదరగొట్టాడు. 58 బంతుల్లో ఏకంగా 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 92 పరుగులతో వార్నర్‌ అజేయంగా నిలిచాడు. కాగా భువనేశ్వర్‌ కుమార్‌ ఓవర్‌లో వార్నర్‌ ఆడిన షాట్‌ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.
IPL 2022: ఇదేమి ఊచకోత బాబోయ్, సన్‌రైజర్స్‌పై ప్రతీకారం మాములుగా తీర్చుకోవడం లేదుగా వార్నర్, విలియమ్సన్‌తో వార్నర్‌ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyఐపీఎల్‌-2022 భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో వార్నర్‌ కేవలం 54 బంతుల్లో 92 పరుగులు చేసి సన్‌రైజర్స్‌పై ప్రతీకారం తీర్చకున్నాడని అభిమానులు భావిస్తున్నారు. కాగా గతేడాది సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు ప్రాతినిధ్యం వహించిన వార్నర్‌కు జట్టుతో విభేదాలు ఏర్పాడ్డాయి.
IPL 2022: పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన వార్నర్‌, టి20 క్రికెట్‌లో అత్యధిక అర్థసెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా సరికొత్త రికార్డు, ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లోనే మరో రికార్డు నమోదు
Hazarath Reddyఐపీఎల్‌ 2022లో ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ చుక్కలు చూపించిన సంగతి విదితమే. వార్నర్ సూపర్‌ హాఫ్‌ సెంచరీతో తన పాత టీమ్‌ ఎస్‌ఆర్‌హెచ్‌పై విరుచుకుపడిన తీరు అద్భుతమని చెప్పాలి.
IPL 2022, DC vs SRH Highlights: సన్‌రైజర్స్‌కు హ్యాట్రిక్ పరాజయం, పాత టీమ్‌ మీద దుమ్మురేపిన డేవిడ్ వార్నర్, టీ-20 ఫార్మాట్‌లో కొత్త రికార్డు నెలకొల్పిన వార్నర్
Naresh. VNS21 పరుగుల తేడాతో హైదరాబాద్ ని చిత్తు చేసింది ఢిల్లీ (Delhi). తొలుత ఢిల్లీ కేపిటల్స్ జట్టు 3 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ లక్ష్యఛేదనలో హైదరాబాద్‌ ఆఖర్లో తడబడింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులే చేసింది.
IPL 2022: మ్యాచ్ వదిలేసి లవ్ స్టోరీని చూపిన కెమెరాలు, ఆర్‌సీబీ, సీఎస్‌కే మ్యాచ్‌ జరుగుతుండగా యువకుడికి లవ్ ప్రపోజ్ చేసిన యువతి, యువకుడు ఓకే అనడంతో రింగ్ తొడిగిన లవర్
Hazarath Reddyఐపీఎల్‌ 2022లో భాగంగా ఆర్‌సీబీ, సీఎస్‌కే మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లైవ్‌ మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన ఒక యువతి అందరూ తన బాయ్‌ఫ్రెండ్‌కు లవ్‌ ప్రపోజ్‌ చేసింది. అందుకు సదరు యువకుడు అంగీకారం తెలపడంతో వెంటనే అతని చేతికి రింగ్‌ను తొడిగి తన సంతోషాన్ని పంచుకుంది.
IPL 2022: ధోనీ స్థాయి ఏంటీ, నీ స్థాయి ఏంటీ కోహ్లీ, గురువు అవుటైతే ఇంత ఘోరంగా ప్రవర్తిస్తావా, కోహ్లి సెలబ్రేట్‌ తీరుపై మండిపడుతున్న ఫ్యాన్స్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyఐపీఎల్‌-2022లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఆర్సీబీ మధ్య బుధవారం మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ‘ఫినిషర్‌’ ధోని 19వ ఓవర్‌ మొదటి బంతికే జోష్‌ హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో రజత్‌ పాటిదార్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఈ సందర్బంగా కోహ్లి సెలబ్రేట్‌ చేసుకున్న విధానమే అతడిపై విమర్శలకు కారణమైంది.
IPL 2022: నీకో దండం కోహ్లీ, నీతో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా కష్టం, నువ్వు చాలా వేగంగా పరిగెడతావు కాని నేను అలా కాదని ఆటపట్టించిన గ్లెన్‌ మాక్స్‌వెల్‌
Hazarath Reddyఆర్సీబీ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌.. మాజీ కెప్టెన్‌, ప్రస్తుత ఓపెనర్‌ విరాట్‌ (Glenn Maxwell And Virat Kohli )ఆటపట్టించాడు. రనౌట్‌ను గుర్తుచేస్తూ ‘‘అమ్మో.. నీతో కలిసి బ్యాటింగ్‌ చేయలేను బాబూ.. నువ్వు చాలా వేగంగా పరిగెడతావు.. చాలా అంటే చాలా వేగంగా పరిగెత్తుతావు
IPL 2022: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు దూకుడు, సమిష్టి ప్రదర్శనతో నాలుగో స్థానానికి ఎగబాకిన ఆర్‌సీబీ, 13 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజయం
Hazarath Reddyఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) అదరగొట్టింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు చెక్‌ పెట్టింది. హ్యాట్రిక్‌ ఓటములకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ కీలక విజయాన్ని ఖాతాలో వేసుకుంది.