Sports

Mohammad Rizwan: రెండు రోజుల కిందట ఐసీయూలో రిజ్వాన్, అయినా ఆస్ట్రేలియాపై 67 పరుగులు కొట్టాడు, అతని డెడికేష‌న్ పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్న క్రికెట్ అభిమానులు

Hazarath Reddy

మ్యాచ్ కి రెండ్రోజుల ముందు రిజ్వాన్ .. ఛాతీలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ కార‌ణంగా ఆసుప‌త్రిలో అడ్మిట్ అయ్యాడు. రెండు రాత్రులు ఐసీయూలోనే (After Spending Two Nights in ICU) ఉన్నాడు. మ్యాచ్‌కు ముందు రోజు కోలుకున్నాడు. అతని (Pakistan's Mohammad Rizwan) ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడటంతో మ్యాచ్‌కు దూరంగా ఉండమని సూచించినప్పటికీ రిజ్వాన్ తాను ఈ కీలక మ్యాచ్‌లో ఆడి తీరతాన‌ని ప‌ట్టుబట్టాడ‌ట‌.

T20 World Cup 2021: టీ-20 ఫైనల్లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా, దుమ్మురేపిన వేడ్, స్టోయినిస్, ఫైనల్‌లో న్యూజిల్యాండ్‌తో అమీతుమీకి రెడీ

Naresh. VNS

టీ-20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌కు షాక్ ఇస్తూ ఫైనల్‌కు దూసుకెళ్లింది ఆస్ట్రేలియా. పాక్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి ఆస్ట్రేలియా ఒక దశలో 96 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తున్నట్లు కనిపించింది.

IND vs NZ Test Series: న్యూజిలాండ్ టూర్‌లో టెస్టు టీం కెప్టెన్‌గా అజింక్యా రహానే, కోహ్లీని పక్కన పెట్టేసిన బీసీసీఐ,

Krishna

న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు జట్టును త్వరలో ప్రకటించనుంది. తొలి టెస్టులో భారత జట్టుకు అజింక్య రహానే కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

T20 World Cup 2021: వాళ్లు కొట్టినట్లు మేము సిక్సులు కొట్టలేకపోయాం, అందుకే ఈ ఓటమి, న్యూజిలాండ్‌ జట్టు మా కన్నా నిలకడగా, ఉత్తమంగా ఆడిందని తెలిపిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ మోర్గాన్

Hazarath Reddy

ఈ ఓటమిపై స్పందించిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ మోర్గాన్.."ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందే మాకు తెలుసు ప్రత్యర్ధి జట్టు అన్ని విధాలుగా పటిష్టంగా ఉందని.. ఈ మ్యాచ్‌లో పూర్తి క్రెడిట్ న్యూజిలాండ్‌ జట్టుకే ఇవ్వాలి.ఎందుకంటే వాళ్లు మా జట్టుకన్నా బాగా ఆడారు. కివీస్‌ బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు.

Advertisement

T20 World Cup: సెమీస్‌కు ముందే పాకిస్తాన్‌కు భారీ షాక్, ఫ్లూ జ్వరంతో బాధపడుతున్న షోయబ్ మాలిక్, ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్, ఇద్దరికీ విశ్రాంతి అవసరమని సూచించిన వైద్యులు

Hazarath Reddy

ఫ్లూ కారణంగా షోయబ్ మాలిక్, ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (Pakistan Players Mohammad Rizwan, Shoaib Malik) ఇద్దరూ నిన్న జరిగిన ప్రాక్టీస్ కు దూరమయ్యారు. వారికి నిర్వహించిన కోవిడ్ టెస్టులో నెగెటివ్ అని తేలింది. అయినప్పటికీ ఇద్దరికీ విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.

T20 World Cup: టీ-20 వరల్డ్ కప్‌ ఫైనల్స్‌కు న్యూజిల్యాండ్, సెమీస్‌లో ఇంగ్లండ్‌పై సూపర్ విక్టరీ, కివీస్‌ను ఆదుకున్న మిచెల్‌, నీషమ్‌

Naresh. VNS

టీ-20 వరల్డ్ కప్‌ సెమీస్‌లో సూపర్‌ విక్టరీ కొట్టింది కివీస్. ఆరంభంతో తడబడ్డ న్యూజిల్యాండ్ బ్యాట్స్‌మెన్ అనూహ్యంగా పుంజుకొని ఫైనల్స్ బెర్త్ ఖరారు చేసుకున్నారు. మిచెల్‌, నీషమ్ విరుచుకుపడంతో ఇంగ్లండ్ పెట్టిన 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగలిగింది.

Mumbai: మీ కూతురుపై అత్యాచారం చేస్తామంటూ ప్రముఖ క్రికెటర్‌కు బెదిరింపులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్న ముంబై పోలీసులు, హైదరాబాద్‌కు చెందిన రామ్‌నగేష్‌ ఈ బెదిరింపులకు పాల్పడ్డాడని గుర్తించిన సైబర్‌ క్రైమ్‌

Hazarath Reddy

ప్రముఖ భారత క్రికెటర్ పై బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తిని ముంబై పోలీసులు బుధవారం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. విషయంలోకి వెళితే.. టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఓటమి అనంతరం.. టీమిండియా ప్లేయర్ ని టార్గెట్‌ చేస్తూ.. ఆయన కూతురుపై అత్యాచారం పేరుతో సోషల్‌ మీడియాలో కొందరు దుండగులు అసభ్యకర పోస్టులు చేశారు.

Kohli Emotional Message: విరాట్ కోహ్లీ ఎమోషనల్ మెసెజ్, టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన పరుగుల వీరుడు, పుంజుకుని మరింత బలంగా మళ్లీ మీ ముందుకు వస్తామంటూ ట్వీట్

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు లీగ్‌లోనే నిష్క్రమించండం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. నమీబియాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన భారత జట్టు విజయంతో టోర్నీని ముగించింది. మ్యాచ్ అనంతరం తన ట్విట్టర్ ఖాతాలో టోర్నీ ఫొటోలను పోస్టు చేసిన కోహ్లీ అభిమానులకు భావోద్వేగ సందేశాన్ని (Kohli Emotional Message) ఇచ్చాడు.

Advertisement

IND vs NZ Series: భారత్ క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్, న్యూజిలాండ్‌ సిరీస్‌‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్న రోహిత్‌ శర్మ, నవంబర్‌ 17 నుంచి ప్రారంభమయ్యే సీరిస్‌లో ఆడే టీమిండియా ఆటగాళ్ల లిస్ట్ ఇదే..

Hazarath Reddy

టీ20 ప్రపంచక కప్ రేసు నుంచి ఇండియా వెనుదిరిగిన తర్వాత నవంబర్‌ 17 నుంచి న్యూజిలాండ్‌ సిరీస్‌తో ( IND vs NZ Series) బిజీ కానుంది. కివీస్‌తో మొదట మూడు టి20లు ఆడనున్న టీమిండియా తర్వాత రెండు టెస్టులు ఆడనుంది. దీనికి సంబంధించి బీసీసీఐ బుధవారం టి20, టెస్టు జట్టును ప్రకటించింది

PV Sindhu Dance Video: డ్యాన్స్ వేసి అదరగొట్టిన పీవీ సింధు, పాప్ సింగ‌ర్ సీకే పాడిన‌ 'ల‌వ్ వాంటిటి' సాంగ్‌కు చిందేలేసిన బ్యాడ్మింట‌న్ స్టార్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు సంప్ర‌దాయ దుస్తులు వేసుకుని డ్యాన్స్ చేసి అద‌ర‌గొట్టేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. పాప్ సింగ‌ర్ సీకే పాడిన‌ 'ల‌వ్ వాంటిటి' సాంగ్‌కు సింధు చిందులేసింది. కొన్ని రోజులుగా ఈ పాట ఇంట‌ర్నెట్‌లో బాగా వైర‌ల్ అవుతోంది.

T20 World Cup: నమీబియాపై విజయంతో ఇంటి బాట పట్టిన టీమిండియా, టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన కోహ్లీ, విజయంతో ముగిసిన కోహ్లీ శకం..

Swechha

టీ20 ప్రపంచకప్-2021 నుంచి భారత జట్టు విజయంతో వీడ్కోలు పలికింది. సోమవారం జరిగిన సూపర్-12 దశలో తమ చివరి మ్యాచ్‌లో నమీబియా (IND vs NAM)ని 9 వికెట్ల తేడాతో ఓడించింది.

Kapil Dev: మన ఆటగాళ్లకు దేశం కంటే డబ్బే ముఖ్యం, అందుకే టీ20 ప్రపంచకప్ ఓటమి, తీవ్ర వ్యాఖ్యలు చేసిన కపిల్ దేవ్, ఐపీఎల్ ప్రాంచైజీల కోసం భారత క్రికెట్‌ను పణంగా పెట్టవద్దని కోరిన మాజీ కెప్టెన్

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్ లో సెమీస్ చేరకుండానే టీమిండియా అవమానకరమైన రీతిలో ఇంటిముఖం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లపై (Former India captain Kapil Dev slams players) క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

T20 World Cup 2021: ఆప్గనిస్తాన్ మీదనే భారత్ సెమీస్ ఆశలు, ఆదివారం న్యూజిల్యాండ్- ఆప్గనిస్తాన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్

Naresh. VNS

టీ20 ప్రపంచకప్లో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో భారత్ సెమీస్ ఆశలు సజీవంగా నిలిచాయి. ఇప్పుడు భారత్ సెమీస్ వెళ్తుందా? లేదా? అన్నది ఆప్గన్ టీమ్పై ఆధారపడి ఉంది. న్యూజిల్యాండ్తో జరిగే మ్యాచ్లో ఆప్గనిస్తాన్ గెలిస్తే టీమిండియా సెమీస్ అవకాశాలు మరింత మెరుగవుతాయి.

T20 World Cup 2021: ఇండియా సెమీస్ ఆశలు గల్లంతే, 53 పరుగుల భారీ తేడాతో నమీబియాను చిత్తు చేసిన న్యూజిల్యాండ్, సెమీస్ ఆశలను మరింత పెంచుకున్న కివీస్

Hazarath Reddy

పసికూన నమీబియాపై న్యూజిల్యాండ్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చెలాయించి భారీ విషయాన్ని నమోదు చేసింది. 164 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన నమీబియా(Namibia) 53 పరుగుల భారీ తేడాతో చిత్తు అయింది.

Pakistan: పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఆరుగురికి కరోనా, ఆందోళనలో యావత్ పాకిస్థాన్ దేశం, క్రికెట్ ప్రపంచానికి షాక్..

Krishna

టీ-20 వరల్డ్ కప్ (T20 World Cup 2021) లో అదరగొడుతున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ ఆ జట్టుకు చెందిన ఆరుగురు క్రికెటర్లు కరోనా (Corona) భారీన పడ్డారు.

T20 World Cup 2021: న్యూజిలాండ్ ఆ ఛాన్స్ ఇస్తుందా, భారత్ సెమీస్ చేరాలంటే అదొక్కటే దారి, టీమిండియాకు మిణుకు మిణుకు మంటున్న చివరి అవకాశాలు ఏంటో ఓ సారి చూద్దాం

Hazarath Reddy

టి20 ప్రపంచకప్‌ 2021లో (T20 World Cup 2021) టీమిండియా అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించడంతో సెమీఫైనల్ అవకాశాలు ఎక్కడో మిణుకు మిణుకు (All possible scenarios) మంటున్నాయి. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో మంచి విజయాన్ని అందుకోవడం ద్వారా టీమిండియా నెట్‌ రన్‌రేట్‌ను మైనస్‌ నుంచి ప్లస్‌కు వచ్చింది.

Advertisement

T20 World Cup 2021: ఆరు ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించిన ఆస్ట్రేలియా, 8 వికెట్ల తేడాతో బంగ్లా చిత్తు, బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించిన ఆస్ట్రేలియా ఓపెన‌ర్లు డేవిడ్ వార్న‌ర్‌, ఆరూన్ ఫించ్

Hazarath Reddy

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో (T20 World Cup 2021) బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా ఘ‌న విజ‌యం సాధించింది. ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో అల‌వోక‌గా గెలిచింది. కేవ‌లం 2 వికెట్లు కోల్పోయి 6.2 ఓవ‌ర్ల‌లో మ్యాచ్‌ను (Australia Clinch Dominant Win Over Bangladesh) ముగించేసింది.

T20 World Cup 2021: సెమీస్ ఆశలతో..అఫ్గాన్‌పై భారత్‌ ఘన విజయం, 66 పరుగుల తేడాతో చిత్తయిన అఫ్ఘానిస్థాన్‌, తదుపరి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌తో తలపడనున్న భారత్

Hazarath Reddy

నాకౌట్‌ రేసులో నిలువాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజృంభించింది. టీ20 వరల్డ్‌క్‌ప్‌లో (T20 World Cup 2021) టీమిండియా ఆల్‌రౌండ్‌ షోతో.. బోణీ చేసింది

T20 World Cup 2021: టీమిండియా కొంప ముంచిన స్కాట్లాండ్, సెమీస్ కు చేరిన న్యూజిలాండ్, ఆఫ్గన్ పై గెలిచినా లాభం లేదు..

sajaya

న్యూజిలాండ్16 పరుగుల తేడాతో స్కాట్లాండ్‌ని ఓడించింది. సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఈ విజయం టీమిండియా సెమీఫైనల్ ఆశలను గల్లంతు చేసింది.

Rahul Dravid: టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్, అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ, టీ20 ప్రపంచకప్ తర్వాత ముగియనున్న రవిశాస్త్రి పదవీకాలం

Hazarath Reddy

టీమిండియా హెడ్ కోచ్ గా భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ తర్వాత హెడ్ కోచ్ గా రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. ఆయన స్థానంలో ద్రావిడ్ బాధ్యతలను స్వీకరించనున్నారు.

Advertisement
Advertisement