క్రీడలు

CM Jagan Congratulates Mirabai Chanu: మీరాబాయి చానుకు ఏపీ సీఎం వైయస్ జగన్ అభినందనలు, టోక్యో 2020 ఒలింపిక్స్‌లో భారతదేశం పతకం సాధించడం చాలా ఆనందంగా ఉందని ట్వీట్

Hazarath Reddy

PM Modi Congratulates Mirabai Chanu: రజతం సాధించిన మీరాబాయికి ప్రధాని మోదీ అభినందనలు, ఆమె విజయం ప్రతి భారతీయుడిలో నూతనోత్సాహం నింపుతుందంటూ ట్విట్టర్లో ట్వీట్

Hazarath Reddy

టోక్యో బలంపిక్స్ లో భారత పతాకం రెపరెపలాడింది. 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను రజత పకం సాధించారు. ఆమె పతకం సాధించిన సాధించిన సంధర్భంలో ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా అభినందనలు (M Modi Congratulates Mirabai Chanu) తెలిపారు.

Tokyo Olympics 2021 Highlights: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ బోణీ, 49కిలోల విభాగంలో రజతం సాధించిన మీరాబాయి, కరణం మల్లేశ్వరి తర్వాత పతకం సాధించిన మహిళగా రికార్డు

Hazarath Reddy

టోక్యో ఒలింపిక్స్ లో భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను శనివారం వీరోచిత ప్రదర్శనతో రజతపతకం (Mirabai Chanu Wins India's First Medal) సాధించింది. ఈ ఒలంపిక్స్‌లో 49 కిలోల వెయిట్ లిప్టింగ్ ఈవెంటులో (Tokyo Olympics 2020) రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మీరాబాయి (Mirabai Chanu) చరిత్ర సృష్టించింది.

IND vs SL 3rd ODI: మూడో వన్డేలో భారత్ ఓటమి, ఆల్ రౌండ్ షోతో మూడు వికెట్ల తేడాతో గెలిచిన శ్రీలంక, మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఫెర్నాండో, మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా సూర్యకుమార్‌, 2-1తో సీరిస్ భారత్ కైవసం

Hazarath Reddy

మూడు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య శ్రీలంకకు ఓదార్పు విజయం లభించింది. శుక్రవారం నామమాత్రమైన చివరి మ్యాచ్‌లో (IND vs SL 3rd ODI) లంక మూడు వికెట్ల తేడాతో భారత్‌పై ( Sri Lanka Secure Consolation Victory) గెలిచింది. ఈ ఏడాది ఈ జట్టుకిది రెండో వన్డే విజయం కాగా సిరీస్‌ మాత్రం 2-1తో శిఖర్ ధవన్‌ సేన గెలుచుకుంది.

Advertisement

Tokyo Olympics 2020: నేటి నుంచి టోక్యో ఒలంపిక్స్ 2020, భారత్ నుంచి బరిలో ఉన్న 127 అథ్లెట్లు, ఆగష్టు 8 వరకు జరగనున్న మెగా టోర్నమెంట్, ఇండియా షెడ్యూల్ ఇలా ఉంది

Vikas Manda

Fight Breaks Out in Charity Match: బ్యాట్లతో తలలు పగలకొట్టుకున్న క్రికెట్ ఆటగాళ్లు, పాకిస్తాన్‌లోని పేదల వైద్యం కోసం లండన్‌లో నిర్వహించిన ఛారిటీ మ్యాచ్‌లో విషాద ఘటన, ఇద్దరు ఆటగాళ్లకు తీవ్రగాయాలు

Hazarath Reddy

క్రికెట్ మ్యాచ్ అంటేనే స్పిరిట్ తో కూడుకున్నది. గెలుపైనా ఓటమైనా హుందాగా స్వీకరించాలి. అయితే ఇక్కడ అలాంటిదేమి జరగలేదు. ఏకంగా బ్యాట్లతో దాడి (Fight Breaks Out in Charity Match) చేసుకున్నారు. ఈ విషాద ఘటన ఇంగ్లండ్‌లో చోటు చేసుకుంది. ఇంగ్లండ్‌లో జరిగిన ఓ ఛారిటీ క్రికెట్‌ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య చిన్నపాటి ఘర్షణ బ్యాట్‌లతో తీవ్రంగా కొట్టుకునే దాకా వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరు ఆటగాళ్లకు తలలు పగిలి తీవ్ర గాయాలయ్యాయి.

India vs Sri Lanka 2nd ODI 2021: దీపక్ బ్యాటింగ్ మ్యాజిక్, శ్రీలంకపై 3 వికెట్ల తేడాతో నెగ్గి 2-0తో సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్, ఈనెల 23న చివరిదైన మూడో వన్డే

Hazarath Reddy

మంగళవారం జరిగిన రెండో వన్డేలో (India vs Sri Lanka 2nd ODI 2021) తీవ్ర ఒత్తిడిని తట్టుకుంటూ ఎనిమిదో నెంబర్‌ బ్యాట్స్‌మన్‌ దీపక్‌ చాహర్‌ (82 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 69 నాటౌట్‌) క్రీజులో నిలిచిన తీరు అబ్బురపరిచింది. అతడి ఆటతీరుతో శ్రీలంకపై (India vs Sri Lanka) భారత జట్టు 3 వికెట్ల తేడాతో నెగ్గి మరో మ్యాచ్‌ ఉండగానే 2-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది.

Olympics 2020: సెక్స్ చేస్తే మంచాలు విరిగిపోతాయా..ఒలింపిక్‌ గ్రామంలోని అట్టల మంచాలపై స్పందించిన ఒలింపిక్స్‌ నిర్వాహకులు, యాంటీ సెక్స్‌ బెడ్స్‌ గట్టిగా ఉంటాయని, 200 కిలోల వరకు బరువును మోయగలవని స్పష్టత

Hazarath Reddy

2020 జూలై నెల చివరి వారంలో ప్రారంభంకానున్న విశ్వ క్రీడలకు (Olympics 2020) ప్రపంచ అథ్లెట్లు రెడీ అవుతున్నారు. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఒలంపిక్స్‌ నిర్వహణ కత్తి మీద సాములా మారిందని చెప్పాలి. ఈ క్రమంలో అథ్లెట్లు రొమాన్స్‌ లో పాల్గొనకుండా ఒలింపిక్‌ గ్రామంలోని వా‍ళ్లు బస చేస్తున్న గదుల్లో విచిత్రమైన యాంటీ సెక్స్‌ బెడ్స్‌ (Anti-Sex' Beds At Olympics) ఏర్పాటు చేశారు.

Advertisement

IND vs SL 1st ODI Stat Highlights: ఔరా..తొలి బంతికే సిక్స్, ఆడిన తొలి మ్యాచ్‌లో అదరహో అనిపించిన ఇషాన్‌ కిషన్‌, శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం

Hazarath Reddy

శ్రీలకంతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు పూర్తి ఆధిపత్యం చలాయించింది. అగ్రశ్రేణి ఆటగాళ్ల గైర్హాజరీలో డీలాపడ్డ శ్రీలంకపై తొలి వన్డేలో ఘనవిజయం (IND vs SL 1st ODI Stat Highlights) సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

Tokyo Olympics 2020: ఒలింపిక్స్ క్రీడలపై కరోనా పడగ, తాజాగా ఇద్దరికి కోవిడ్ పాజిటివ్, తాజా కేసులతో మూడుకు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, ఒలింపిక్ గ్రామంలో కరోనా కలకలం రేగడం పట్ల ఆందోళన

Hazarath Reddy

ఒలింపిక్స్ క్రీడలపై కరోనా నీడ క్రమంగా విస్తరిస్తోంది. ఒలింపిక్స్ విలేజ్‌లో ఉంటున్న మరో ఇద్దరు అథ్లెట్లు కరోనా (Two Athletes Reportedly Test Positive) బారిన పడ్డట్టు ఆదివారం వెలుగులోకి వచ్చింది

WTC 2021-2023: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌, నూతన పాయింట్ల విధానాన్ని ప్రకటించిన ఐసీసీ, ప‌ర్సెంటేజ్ ఆఫ్ పాయింట్ల ప్ర‌కార‌మే టీమ్స్‌కు ర్యాంకులు, ప్ర‌తి మ్యాచ్‌కు 12 పాయింట్లు

Hazarath Reddy

ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ రెండో ఎడిషన్‌ షెడ్యూల్‌, ఇందుకు సంబంధించిన నూతన పాయింట్ల విధానాన్ని (ICC Confirms New Point System) ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) తాజాగా ప్రకటించింది. ఇంట‌ర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC). ప‌ర్సెంటేజ్ ఆఫ్ పాయింట్ల ప్ర‌కార‌మే టీమ్స్‌కు ర్యాంకులు ఇవ్వ‌నున్న‌ట్లు ఐసీసీ స్ప‌ష్టం చేసింది.

Tokyo Olympics: స్వర్ణ పతకం గెలిస్తే రూ. 6 కోట్లు, రజతం కొడితే రూ. 4 కోట్లు, కాంస్య పతకధారికి రూ. 2 కోట్లు, బంపరాఫర్ ప్రకటించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

Hazarath Reddy

Advertisement

Yashpal Sharma Dies: గుండెపోటుతో కన్నుమాసిన 1983 వరల్డ్ కప్ హీరో యశ్‌పాల్‌ శర్మ, 1978- 83 మధ్య కాలంలో భారత మిడిలార్డర్‌లో కీలక పాత్ర పోషించిన యశ్‌పాల్

Hazarath Reddy

భారత మాజీ క్రికెటర్, 1983 వరల్డ్ కప్ హీరో యశ్‌పాల్‌ శర్మ(Yashpal Sharma Dies) కన్నుమూశారు. మంగళవారం ఉదయం ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. 1978లో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌ ద్వారా యశ్‌పాల్‌ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. టీమిండియా తరపున 1978- 83 మధ్య కాలంలో భారత మిడిలార్డర్‌లో ఆయన కీలకపాత్ర పోషించాడు.

India vs Sri Lanka New Schedule: భారత్‌, శ్రీలంక టీ20, వన్డే సిరీస్‌ కొత్త షెడ్యూల్, ఈ నెల 18 నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభం, 25, 27, 29న టీ20లు, కోవిడ్ నుంచి కోలుకున్న లంక ఆటగాళ్లు

Hazarath Reddy

భారత్‌, శ్రీలంక జట్ల మధ్య త్వరలో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌కు (IND vs SL) కొత్త షెడ్యూల్ వచ్చింది. కరోనావైరస్ నేపథ్యంలో తొలుత విడుదల చేసిన షెడ్యూల్ వాయిదా పడగా.. తాజాగా లంక ఆటగాళ్లు కోవిడ్ నుంచి కోలుకోవడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు సవరించిన షెడ్యూల్‌ను (India vs Sri Lanka New Schedule) సోమవారం ప్రకటించింది.

2021 Copa América Final: 28 ఏళ్ల నిరీక్షణ.. ఎట్టకేలకు 15వ కోపా అమెరికా టోర్నీ విజేతగా నిలిచిన అర్జెంటీనా, అత్యధిక టైటిళ్లు గెలిచి ఉరుగ్వే సరసన నిలిచిన మెస్సీ టీం, పోరాడి ఓడిన బ్రెజిల్

Hazarath Reddy

కోపా అమెరికా 2021 టోర్నీ విజేతగా అర్జెంటీనా నిలిచింది. కోపా అమెరికా ఫైనల్లో (2021 Copa América Final) బ్రెజిల్‌పై అర్జెంటీనా విజయం సాధించింది. 15వ సారి కోపా అమెరికా టోర్నీని అర్జెంటీనా కైవసం చేసుకుని అత్యధిక టైటిళ్లు గెలిచిన ఉరుగ్వే సరసన చేరింది.

Anil Kumble Meets CM Jagan: సీఎం జగన్ ను కలిసిన భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే, మర్యాదపూర్వకంగానే కలిసినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపిన వైసీపీ పార్టీ

Hazarath Reddy

Advertisement

Tokyo Olympics 2021: జపాన్ దేశాన్ని వణికిస్తున్న కరోనా, ఒలింపిక్స్ 2021 నిర్వహణపై కమ్ముకున్న నీలినీడలు, జులై 23 నుంచి ఆగస్టు 8 వరకూ టోక్యో వేదికగా గేమ్స్, ప్రేక్షకుల్లేకుండానే ఒలింపిక్స్‌ నిర్వహించేందుకు కసరత్తు

Hazarath Reddy

ఒలింపిక్స్ 2021 నిర్వహణపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. జపాన్‌లో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు ఒలంపిక్స్ నిర్వహకుల్లో (Tokyo Olympics 2021) ఆందోళన కలిగిస్తున్నాయి. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకూ టోక్యో వేదికగా జరుగనున్న విశ్వక్రీడల నేపథ్యంలో (Tokyo Olympics 2021) అనేక దేశాల నుంచి వేల సంఖ్యలో క్రీడాకారులు నగరానికి చేరుకోనున్నారు.

UEFA EURO 2020: బెల్జియంకు దిమ్మదిరిగే షాక్, యూరో 2020 ఫుట్‌బాల్‌లో సెమిస్ కు దూసుకెళ్లిన ఇటలీ, స్విట్జ‌ర్లాండ్‌పై గెలిచి ఫైనల్ బెర్త్ కోసం ఇటలీతో తలపడనున్న స్పెయిన్

Hazarath Reddy

యూరో 2020 ఫుట్‌బాల్ టోర్నీ ర‌స‌వ‌త్త‌ర ద‌శ‌కు చేరుకున్న‌ది. బెల్జియంతో జ‌రిగిన హోరాహోరీ పోరులో (UEFA EURO 2020) నెగ్గిన ఇట‌లీ ఆ టోర్నీలో సెమీస్‌కు చేరుకున్న‌ది. మునిచ్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో ఇట‌లీ 2-1 గోల్స్ తేడాతో బెల్జియంపై విజ‌యం సాధించింది.

Andhra Pradesh: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే ఏపీ క్రీడాకారులకు సీఎం జగన్ అభినందనలు, ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చెక్‌‌ను అందజేసిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. జులై 23, 2021 నుంచి ఆగష్టు 8 వరకు జపాన్‌ టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్స్‌కు ఏపీ నుంచి భారతదేశం తరపున పాల్గొంటున్న క్రీడాకురులు పీవీ సింధు, ఆర్‌ సాత్విక్‌ సాయిరాజ్, రజనీలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చెక్‌ను సీఎం జగన్‌ అందజేశారు.

India's Olympic Theme Song: టోక్యో ఒలంపిక్ క్రీడలు 2020 కోసం భారత దేశ అధికారిక ఒలంపిక్ థీమ్ సాంగ్ విడుదల, జూలై 23 నుంచి ప్రారంభంకానున్న మెగా టోర్నమెంట్

Team Latestly

Advertisement
Advertisement