క్రీడలు

SS Rajamouli-David Warner: డేవిడ్ వార్నర్‌తో దర్శకధీరుడు రాజమౌళి సినిమా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదిగో.. షేర్ చేసిన క్రెడ్ యాప్

Vikas M

సోషల్ మీడియాలో డేవిడ్ వార్నర్, రాజమౌళికి సంబంధించిన క్రెడ్ యాప్ యాడ్ వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో డేవిడ్ వార్నర్‌కు ఫోన్‌ చేసిన జక్కన్న.. మీ మ్యాచ్‌ టికెట్స్‌ పై నాకేమైనా డిస్కౌంట్ ఇస్తారా.. అని అడిగాడు. దీనికి డేవిడ్ వార్నర్‌ స్పందిస్తూ.. రాజా సార్‌ ఒకవేళ మీరు క్రెడ్‌ CRED UPI (క్రిడిట్‌ కార్డు చెల్లింపుల యాప్‌) కలిగి ఉంటే క్యాష్‌ బ్యాక్‌ పొందొచ్చంటున్నాడు.

Dbrand Apology to Indian Techie: భారతీయుని పేరును వెటకారం చేసిన కెనడా కంపెనీ, నెటిజన్లు దెబ్బకు దిగివచ్చి క్షమాపణలు, అయినా సరే..

Vikas M

ఓ భారతీయుడి పేరుపై వెటకారంగా వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శపాలైన కెనడా కంపెనీ ఎట్టకేలకు దిగివచ్చి భారతీయునికి క్షమాపణలు చెప్పింది. దీనిపై ఎక్స్ వేదికగా అతనికి గుడ్ విల్ కింద 10 వేల డాలర్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. విషయంలోకి వెళ్తే..భువన్‌ చిత్రాంశ్‌ అనే వ్యక్తి డీబ్రాండ్‌ (dbrand) అనే ఎలక్ట్రానిక్స్‌ యాక్సెసరీస్‌ కంపెనీ నుంచి మ్యాక్‌బుక్‌ ‘స్కిన్‌’ను కొనుగోలు చేశారు.

ICC ODI World Cup 2027: రాబోయే వ‌ర‌ల్డ్ క‌ప్ వేదిక‌లు రెడీ, సౌతాఫ్రికాలో 8 స్టేడియాల‌ను ఓకే చేసిన ఐసీసీ

VNS

మెగాటోర్నీకి సంబంధించి ప్ర‌స్తుతానికి ద‌క్షిణాఫ్రికాలో జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌ల‌కు సంబంధించిన వేదిక‌లు ఖ‌రారు అయ్యాయి. ద‌క్షిణాఫ్రికాలో (South Africa) అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) గుర్తించిన మైదానాలు 11 ఉండ‌గా ఇందులో ఎనిమిది వేదిక‌ల్లో (Stadiums Across South Africa) ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Hyderabad Shocker: ఆన్​లైన్ ​గేమ్ లకు బానిసై కుమారుడికి, భార్యకు కూల్ డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చి తాను ఆత్మహత్య చేసుకున్న భర్త

sajaya

ఆన్​లైన్ ​గేమ్ లకు బానిసై కుటుంబాన్ని చంపేసిన భర్త. సన్‌సిటీలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు ముందు తన భార్య, వారి ఐదేళ్ల కొడుకును హత్య చేసినట్లు రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు.

Advertisement

IPL 2024, PBKS vs SRH: హైటెన్షన్ మ్యాచులో పంజాబ్ ను చిత్తు చేసిన హైదరాబాద్ సన్ రైజర్స్..పంజాబ్ పై 2 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం

sajaya

చివరి 24 బంతుల్లో శశాంక్, అశుతోష్ 64 పరుగులు చేశారు. అయినప్పటికీ, అతను తన జట్టును గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Ravindra Jadeja: ఐపీఎల్ చరిత్రలో రవీంద్ర జడేజా సరికొత్త రికార్డు, 1000 పరుగులు, 100 వికెట్లు, 100 క్యాచ్‌లు పట్టిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించిన జడ్డూ

Hazarath Reddy

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా సంచలన రికార్డు నమోదు చేశాడు. 17 ఏళ్ల క్యాష్‌ ఐపీఎల్ చరిత్రలో 1000 పరుగులు సాధించి, 100 వికెట్లు పడగొట్టి, 100 క్యాచ్‌లు పట్టుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

Pakistan Squad for T20I Series: మ‌ళ్లీ పాకిస్తాన్ టీ20 కెప్టెన్‌గా బాబర్ ఆజం, 4 ఏళ్ల‌ త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన పేస‌ర్ మ‌హ్మ‌ద్ అమీర్‌, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్‌ జట్టు ఇదిగో..

Hazarath Reddy

స్వ‌దేశంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు 17 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. ఈ సిరీస్‌తో బాబ‌ర్ ఆజం మ‌ళ్లీ పాకిస్తాన్ టీ20 కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడు.రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని వెనక్కి తీసుకున్న పేస‌ర్ మ‌హ్మ‌ద్ అమీర్‌ మళ్ళీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.

IPL 2024 CSK vs KKR: కోల్ కతా నైట్ రైడర్స్ విజయాలకు చెక్ పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్...

sajaya

IPL 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించడం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) విజయపథంలోకి తిరిగి వచ్చింది. సోమవారం జరిగిన పోటాపోటీ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ జట్టు CSK, KKRని ఓడించింది.

Advertisement

LSG Vs GT:హ్యాట్రిక్ కొట్టిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్, 33 ర‌న్స్ తేడాతో గుజ‌రాత్ పై ఘ‌న విజ‌యం, రాణించిన స్టాయినిస్

VNS

ఐపీఎల్‌ 2024లో (OPL 2024) ల‌క్నో హ్యాట్రిక్‌ కొట్టింది. గుజరాత్‌తో జరిగిన పోరులో ఆ జట్టు 33 పరుగుల తేడాతో నెగ్గింది (Lucknow Super Giants Win). తొలుత బ్యాటింగ్‌ చేసిన ల‌క్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. స్టాయినిస్‌ (58) అర్ధశతకంతో చెలరేగగా, రాహుల్‌ (33), పూరన్‌ (32) రాణించారు.

RR Vs RCB: వృథాగా మారిన విరాట్ కోహ్లీ సెంచ‌రీ, వ‌రుస‌గా నాలుగో విజ‌యాన్ని న‌మోదు చేసిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్, జోస్ బ‌ట్ల‌ర్ చెల‌రేగ‌డంతో 6 వికెట్ల తేడాతో విక్ట‌రీ

VNS

ఈ ఏడాది ఐపీఎల్ లో వ‌రుసగా నాలుగో విజ‌యాన్ని న‌మోదు చేసింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (RR). విరాట్ కోహ్లీ (Virat Kohli) అద్భుతంగా పోరాడి సెంచ‌రీ చేసిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండా పోయింది. జోస్ బట్ల‌ర్ సెంచ‌రీతో రాజ‌స్థాన్ కు విక్ట‌రీ సాధించాడు.

Virat Kohli: ఐపీఎల్‌-2024లో తొలి సెంచరీ నమోదు చేసిన విరాట్ కోహ్లీ, కేవలం 67 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న భారత్ స్టార్

Hazarath Reddy

ఐపీఎల్‌-2024లో తొలి సెంచరీ నమోదైంది. జైపూర్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ విరాట్‌ కోహ్లి అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 67 బంతుల్లో విరాట్‌ తన సెంచరీని మార్క్‌ను అందుకున్నాడు. ఇది విరాట్‌కు 8వ ఐపీఎల్‌ సెంచరీ

Hardik Pandya: జ‌ట్టు గెలుపుకోసం గుడిబాట ప‌ట్టిన కెప్టెన్, సోమ‌నాథ్ ఆల‌యంలో హార్ధిక్ పాండ్యా ప్ర‌త్యేక పూజ‌లు (వీడియో ఇదుగోండి)

VNS

ఒత్తిడికి గురవ్వకుండా తమ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ముంబై జట్టు మొత్తం గుజరాత్‌ టూర్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా జట్టు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) అక్కడ ప్రసిద్ధ సోమనాథ్‌ ఆలయాన్ని (Somnath Temple) సందర్శించాడు

Advertisement

SRH Vs CSK: హోం గ్రౌండ్ లో గ్రాండ్ విక్ట‌రీ కొట్డిన హైద‌రాబాద్, ఈ సీజ‌న్ లో రెండో విజ‌యం సాధించిన ఆరెంజ్ ఆర్మీ

VNS

ముంబై ఇండియ‌న్స్‌పై రికార్డు స్కోర్‌తో చ‌రిత్ర సృష్టించిన క‌మిన్స్ సేన‌.. డిఫెండింగ్ చాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్‌(Chennai Super Kings)ను వ‌ణికించింది. తొలుత సీఎస్కేను 165 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసిన హైద‌రాబాద్ స్వ‌ల్ప‌ ల‌క్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది.

Hardik Pandya Offers Prayers at Somnath Temple: ఢిల్లీతో మ్యాచ్ గెలవాలని శివాలయంలో ముంబై కెప్టెన్ పూజలు, సోమనాథ్ ఆలయంలో శివలింగానికి పాలతో అభిషేకం చేసిన హార్థిక్ పాండ్యా

Hazarath Reddy

ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఐపిఎల్ 2024 మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయంలో పూజలు చేశారు. వార్తా సంస్థ ANI షేర్ చేసిన వీడియోలో, ఆల్ రౌండర్ గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ్ శివాలయంలో కనిపించాడు, అక్కడ అతను ఆచారాలు పాటిస్తూ పూజలు చేశాడు

IPL 2024: ఉప్పల్ స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్తత, టికెట్లున్నా లోపలికి అనుమతించడం లేదంటూ ఆందోళనకు దిగిన ఫ్యాన్స్, బారికేడ్లను తోసేసిన క్రికెట్ అభిమానులు

Hazarath Reddy

టాటా ఐపీఎల్‌ 2024లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఎస్‌ఆర్‌హెచ్‌), చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్కే) మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఉప్పల్‌ స్టేడియానికి క్రికెట్‌ ఫ్యాన్స్‌ భారీగా తరలివచ్చారు.

MLA Danam Nagender on IPL Tickets: పేరుకే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం, అందులో ఒక్క తెలుగు ప్లేయర్ కూడా లేడు, సంచలన వ్యాఖ్యలు చేసిన దానం నాగేందర్

Hazarath Reddy

ఐపీఎల్ (IPL) టికెట్ల అమ్మకంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Khairatabad MLA Danam Nagender) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ టికెట్లు మొత్తం బ్లాక్ మార్కెట్ దందా అంటూ.. 10 నిముషాల్లో 45 వేల టికెట్స్ ఎలా అమ్ముడుపోతాయని ప్రశ్నించారు.

Advertisement

Ishant Sharma Yorker Video: ఇషాంత్ శ‌ర్మ కళ్లు చెదిరే యార్కర్ వీడియో ఇదిగో, దెబ్బకు క్లీన్ బౌల్డ్‌తో కిందపడి విలవిలలాడిన ఆండ్రీ రస్సెల్

Hazarath Reddy

2024 Indian Premier League, Andre Russell, DC vs KKR, Delhi Capitals, Indian Premier League 2024, IPL 2024, Ishant Sharma, Kolkata Knight Riders,యార్క‌ర్ డెలివ‌రీ, ఢిల్లీ క్యాపిట‌ల్స్, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్, కేకేఆర్‌, డీసీ, ఇషాంత్ శ‌ర్మ, ఇషాంత్ శ‌ర్మ యార్కర్, ఇషాంత్ శ‌ర్మ యార్కర్ వీడియో, ఆండ్రీ ర‌సెల్‌

IPL 2024, Delhi Capitals vs Kolkata Knight Riders: కోల్ కతా నైట్ రైడర్స్ భారీ విజయం...ఢిల్లీ క్యాపిటల్స్ పై ఏకంగా 106 పరుగుల తేడాతో విజయకేతనం..

sajaya

కేకేఆర్ భారీ లక్ష్యం ముందు ఢిల్లీ క్యాపిటల్స్ లొంగిపోయింది. 273 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన ఢిల్లీ జట్టు కేవలం 166 పరుగులకే పరిమితమైంది. IPL 2024లో, KKR వరుసగా మూడో మ్యాచ్‌లో 106 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

IPL 2024: సోషల్ మీడియా ఖాతాలో హనుమంతుని విగ్రహం పోస్ట్ చేసిన డేవిడ్ వార్నర్, ఈ రోజు కలకత్తాతో జరిగే మ్యాచ్‌లో అన్నీ మెరుపులేనంటూ కొటేషన్

Hazarath Reddy

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హనుమంతుని విగ్రహం పోస్ట్ చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024 డిసి మరియు కెకెఆర్ మధ్య జరిగే మ్యాచ్‌కు ముందు వైజాగ్ పర్యటన సందర్భంగా హనుమాన్ జీ విగ్రహాన్ని పంచుకున్నాడు.

IPL 2024: బెంగుళూరుకు తప్పని పరాజయం..లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో చిత్తుగా ఓడిన RCB..

sajaya

ఐపీఎల్ 2024 లో లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు క్వింటన్ డి కాక్ అర్ధసెంచరీతో 181 పరుగులు చేసింది. దీని తర్వాత యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ ధాటికి RCB జట్టు 153 పరుగులకే కుప్పకూలింది.

Advertisement
Advertisement