క్రీడలు

Usman Khawaja: ఆసిస్ ఓపెన‌ర్ కు ఐసీసీ బిగ్ షాక్, ఆ ప‌ని చేసినందుకు జరిమానా, సారీ చెప్పిన ఉస్మాన్

VNS

ఐసీసీ నియ‌మ నిబంధ‌న‌ల ప్ర‌కారం అనుమ‌తి లేకుండా ఆట‌గాళ్లు ఏదైనా మెసేజ్‌నుజెర్సీలు, బ్యాటుపై లేదా షూ, రిబ్బ‌న్ బ్యాండ్‌ల ద్వారా ప్ర‌ద‌ర్శించ‌డం నేరం. ఈ నియ‌మాల్ని అతిక్ర‌మిస్తే ఐసీసీ చ‌ర్య‌లు తీసుకుంటుంది. ఖ‌వాజా ఈ మ‌ధ్య ప‌లు సంద‌ర్భాల్లో త‌న‌ షూ మీద‌.. ‘ఫ్రీడం అనేది మాన‌వుల హ‌క్కు’, ‘అంద‌రి జీవితాలు స‌మాన‌మే’ వంటి మెసేజ్‌ల‌తో వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే.

Soumya Sarkar: సచిన్ రికార్డును బద్దలు కొట్టిన బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ సౌమ్య సర్కార్, న్యూజిలాండ్‌తో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన సౌమ్య

Hazarath Reddy

నెల్సన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ సౌమ్య సర్కార్ సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో 151 బంతులు ఎదుర్కొన్న సర్కార్‌.. 22 ఫోర్లు, 2 సిక్స్‌లతో 169 పరుగులు చేశాడు

IND vs SA: రెండవ ODIలో భారత్ ఓటమి, దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో గెలుపు, టోనీ డి జార్జి సెంచరీతో సఫారీలకు విజయం..

sajaya

రెండో ODIలో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో భారత జట్టును ఓడించింది. తొలి వన్డేలో అద్భుతంగా గెలిచిన టీమిండియా రెండో మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైంది. టోనీ డి జార్జి ఆఫ్రికా తరుపున 119* పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. జట్టును ఏకపక్ష విజయానికి నడిపించాడు.

IPL 2024: ఆస్ట్రేలియా ప్లేయర్లా మజాకా, మిచెల్ స్టార్క్ ఒక్క బంతి వేస్తే రూ.7 లక్షలు, ఇక పాట్ కమ్మిన్స్ బంతి వేస్తే రూ.6.1 లక్షలు

Hazarath Reddy

డిసెంబర్ 19, మంగళవారం దుబాయ్‌లోని కోకా-కోలా ఎరీనాలో జరిగిన IPL 2024 మినీ-వేలంలో రూ. 20.50 కోట్లకు విక్రయించబడినందున స్టార్ ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ IPL వేలంలో రెండవ అత్యంత ఖరీదైన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

Advertisement

SRH Blocks David Warner: డేవిడ్‌ వార్నర్‌ను మరోసారి ఘోరంగా అవమానించిన సన్‌ రైజర్స్‌, అతని ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ ఖాతాలు బ్లాక్‌

Hazarath Reddy

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌కు ఏకైక ఐపీఎల్‌ ట్రోఫీని అందించిన డేవిడ్‌ వార్నర్‌ను సన్‌ రైజర్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ ఖాతాలలో బ్లాక్‌ చేసింది. ఈ విషయాన్ని స్వయంగా వార్నరే స్క్రీన్‌ షాట్స్‌ తీసి మరీ వెల్లడించాడు.

Sameer Rizvi: యువ ఆటగాడు సమీర్ రిజ్వీ కోసం ఏకంగా రూ.8.40 కోట్లు ఖర్చుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్, ఎవరీ యువ సంచలనం

Hazarath Reddy

ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో యువ బ్యాటింగ్ సంచలనం సమీర్ రిజ్వీని చెన్నై సూపర్ కింగ్స్ రూ. 8 40 కోట్లకు సొంతం చేసుకుంది. రూ. 20 లక్షలతో వేలంలోకి వచ్చిన సమీర్‌ రిజ్వీని రూ.8.40 కోట్ల భారీ ధరకు చెన్నై సూపర్‌ కింగ్స్ దక్కించుకుంది.

Yash Dayal: భారత బౌలర్ యశ్ దయాల్‌ని రూ. 5 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

Hazarath Reddy

IPL 2024 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్క్వాడ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో భారత బౌలర్ యశ్ దయాల్ RCBకి 5 కోట్ల రూపాయలకు వశం అయ్యాడు. యశ్ దయాల్ గతంలో ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడాడు. 14 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు తీశాడు.

Sushant Mishra: భారత యువ ఫాస్ట్ బౌలర్ సుశాంత్ మిశ్రాను రూ.2.20 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్

Hazarath Reddy

IPL 2024 కోసం గుజరాత్ టైటాన్స్ స్క్వాడ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో భారత యువ ఫాస్ట్ బౌలర్ సుశాంత్ మిశ్రాను రూ.2.20 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.

Advertisement

M Siddharth: ఎడమచేతి వాటం స్పిన్నర్‌ M సిద్ధార్థ్‌ను రూ.2.40 కోట్లకు దక్కించుకున్న లక్నో సూపర్ జెయింట్స్

Hazarath Reddy

IPL 2024 కోసం లక్నో సూపర్ జెయింట్స్ స్క్వాడ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో ఎడమచేతి వాటం స్పిన్నర్‌ M సిద్ధార్థ్ రూ.2.40 కోట్లకు LSG వశం అయ్యాడు. తమిళనాడుకు చెందిన ఎం సిద్ధార్థ్, IPL 2024 వేలంలో చూడవలసిన ఆటగాళ్లలో ఒకడు

Akash Singh: యువ బౌలర్ ఆకాష్ సింగ్ ని రూ. 20 లక్షలకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్

Hazarath Reddy

IPL 2024 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో యువ బౌలర్ ఆకాష్ సింగ్ SRHకి INR 20 లక్షలకు అమ్ముడుపోయాడు. ఆకాష్ గతంలో CSK మరియు RR కోసం ఆడాడు. ఆకాష్ ఐపీఎల్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడి ఐదు వికెట్లు పడగొట్టాడు

Kartik Tyagi: భారత ఫాస్ట్ బౌలర్ కార్తీక్ త్యాగిని రూ.60 లక్షలకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్

Hazarath Reddy

ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో భారత ఫాస్ట్ బౌలర్ కార్తీక్ త్యాగిని రూ.60 లక్షలకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. ఇప్పటివరకు ఐపీఎల్ లో 15 మ్యాచ్ లు ఆడిన కార్తీక్ 15 వికెట్లు పడగొట్టాడు. గతంలో RR and SRH టీం తరపున ఆడాడు.

Kumar Kushagra: జాక్ పాట్ కొట్టిన జార్ఖండ్ వికెట్ కీపర్‌, ఏకంగా రూ. 7.2 కోట్లు చెల్లించి కుమార్ కుషాగ్రాని కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

Hazarath Reddy

IPL 2024 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో జార్ఖండ్ వికెట్ కీపర్‌ కుమార్ కుషాగ్రాని 7.2 కోట్ల భారీ మొత్తం చెల్లించి ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. 19 ఏళ్ళ ఈ యువ వికెట్ కీపర్ ఈ ఐపీఎల్ ద్వారా భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

Advertisement

Ricky Bhui: రూ. 20 లక్షలకు భారత టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రికీ భుయ్ ను సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

Hazarath Reddy

IPL 2024 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో భారత టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రికీ భుయ్ బేస్ ధరకు అమ్ముడుపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది.

Ramandeep Singh: యువ బ్యాటర్ రమణదీప్ సింగ్‌ను రూ. 20 లక్షలకు కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్

Hazarath Reddy

IPL 2024 కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ స్క్వాడ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలోయువ బ్యాటర్ రమణదీప్ సింగ్ ను బేస్ ధర రూ. 20 లక్షలకు కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. గతంలో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన రమణ 5 మ్యాచ్ ల్లో 54 పరుగులు చేశాడు.

Arshin Kulkarni: యువ ఆల్ రౌండర్ అర్షిన్ కులకర్ణిని రూ. 20 లక్షలకే సొంతం చేసుకున్న లక్నో సూపర్ జెయింట్స్

Hazarath Reddy

IPL 2024 కోసం లక్నో సూపర్ జెయింట్స్ స్క్వాడ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో యువ ఆల్ రౌండర్ అర్షిన్ కులకర్ణిని లక్నో సూపర్ జెయింట్స్ రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. యువ ఆల్ రౌండర్ IPL 2024లో LSGతో తన తొలి సీజన్‌ను ఆడనున్నాడు. మొన్న జరిగిన ఆసియా కప్ అండర్ 19లో కులకర్ణి సత్తా చాటాడు. సీమ్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు.

Shahrukh Khan: తమిళనాడు యువ ఫినిషర్ షారుక్ ఖాన్‌ను రూ.7.40 కోట్లకు దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్

Hazarath Reddy

IPL 2024 కోసం గుజరాత్ టైటాన్స్ స్క్వాడ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో తమిళనాడు క్రికెటర్ షారుక్ ఖాన్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. గుజరాత్ టైటాన్స్ అతనిని రూ. 7.40 కోట్లకు దక్కించుకుంది. పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఈ యువ ఫినిషర్ కోసం వార్ నడిచింది. చివరకు పంజాబ్ కింగ్స్ వెనక్కి తగ్గడంతో గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.

Advertisement

Dilshan Madushanka: శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంకను రూ. 4.6 కోట్లకు దక్కించుకున్న ముంబై ఇండియన్స్

Hazarath Reddy

IPL 2024 కోసం ముంబై ఇండియన్స్ స్క్వాడ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంకను ముంబై ఇండియన్స్ 4.6 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ICC ప్రపంచ కప్ 2023లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారిలో మధుశంక ఒకరు. లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య మధుశంక కోసం తీవ్ర వార్ నడిచింది. చివరకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది.

Jaydev Unadkat: భారత పేసర్ జయదేవ్ ఉనద్కత్‌ని రూ. 1.6 కోట్లకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్

Hazarath Reddy

IPL 2024 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో భారత పేసర్ జయదేవ్ ఉనద్కత్ ని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 1.6 కోట్లకు కొనుగోలు చేసింది.

Mitchell Starc: ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన మిచెల్ స్టార్క్, ఏకంగా రూ. 24.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన కోలకతా నైట్ రైడర్స్

Hazarath Reddy

మిచెల్ స్టార్క్ IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు అయ్యాడు, పాట్ కమ్మిన్స్ తర్వాత 20 కోట్లకు పైగా బిడ్ పొందిన రెండవ క్రికెటర్ అయ్యాడు; ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ ని రూ. 24.75 కోట్లకు కోలకతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది

Shivam Mavi: యువ భారత ఫాస్ట్ బౌలర్ శివమ్ మావిని రూ. 6.40 కోట్లకు సొంతం చేసుకున్న లక్నో సూపర్ జెయింట్స్

Hazarath Reddy

IPL 2024 కోసం లక్నో సూపర్ జెయింట్స్ స్క్వాడ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో యువ భారత ఫాస్ట్ బౌలర్ శివమ్ మావిని రూ. 6.40 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది.

Advertisement
Advertisement