క్రీడలు

HCA Elections: ముగిసిన హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికలు, మొత్తం 173కు గానూ 169 ఓట్లు పోల్, ఈ రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడి

Hazarath Reddy

ఉప్పల్‌ స్టేడియం వేదికగా హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం ఆరు స్థానాలకు గాను శుక్రవారం ఎన్నికలు జరగగా.. మొత్తం 173కు గానూ.. 169 ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం నాలుగు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది.

HCA Elections: వీడియో ఇదిగో, HCA ఎన్నికల్లో TSRTC తరపున ఓటు హక్కును వినియోగించుకున్న సంస్థ ఎండీ వీసీ సజ్జనార్

Hazarath Reddy

ఉప్పల్‌ స్టేడియం వేదికగా హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం ఆరు స్థానాలకు గాను శుక్రవారం ఎన్నికలు జరగగా.. మొత్తం 173కు గానూ.. 169 ఓట్లు పోలయ్యాయి.

NZ vs AFG, World Cup 2023: ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తు చేసిన న్యూజిలాండ్, పాయింట్ల పట్టికలో భారత్ ను వెనక్కు నెట్టేసిన కివీస్..

ahana

ప్రపంచకప్ 2023లో 16వ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ను 149 పరుగుల తేడాతో ఓడించి న్యూజిలాండ్ టోర్నమెంట్‌లో వరుసగా నాలుగో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ పటిష్టంగా రాణించగా, బౌలింగ్ విభాగం విధ్వంసం సృష్టించి ఆఫ్ఘనిస్తాన్ ను 139 పరుగులకే కట్టడి చేసింది.

Virat Kohli: రికార్డులు బద్దలు కొట్టుకుంటూ వెళుతున్న విరాట్ కోహ్లీ, జయవర్దనే రికార్డును దాటేసిన టీమిండియా స్టార్, ఇక మిగిలింది ఆ ముగ్గురే..

Hazarath Reddy

టీమిండియా స్టార్ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి మరో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం మహేల జయవర్దనే పేరిట ఉన్న రికార్డును కింగ్‌ కోహ్లి బద్దలు కొట్టాడు

Advertisement

World Cup 2023: సెంచరీతో కదం తొక్కిన విరాట్ కోహ్లీ, బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించిన భారత్, ప్రపంచకప్‌‌లో భారత్‌కు ఇది నాలుగో విజయం, బంగ్లాకు మూడో ఓటమి

Hazarath Reddy

పూణె వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చతికిలపడింది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓడిపోయింది. తద్వారా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

KL Rahul Catch Video: కెఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్ వీడియో ఇదిగో, ఒంటి చేత్తో డైవ్ చేస్తూ మిరాజ్‌ను పెవిలియన్ కి పంపిన భారత వికెట్ కీపర్

Hazarath Reddy

ICC World Cup 2023లో భాగంగా పూణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. 25 ఓవర్‌లో సిరాజ్‌ వేసిన తొలి బంతికి బంగ్లా బ్యాటర్‌ మిరాజ్‌ ఔటయ్యాడు.

Ravindra Jadeja Catch Video: రవీంద్ర జడేజా స్టన్నింగ్ క్యాచ్ వీడియో ఇదిగో, గాల్లోకి ఎగిరి ముందుకు డైవ్ చేస్తూ ముష్ఫీకర్‌ రహీమ్‌ను సాగనంపిన జడ్డూ భాయ్

Hazarath Reddy

ICC World Cup 2023లో భాగంగా పూణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ ఫీల్డర్‌ రవీంద్ర జడేజా స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముష్ఫీకర్‌ రహీమ్‌ ఇచ్చిన క్యాచ్‌ను ముందుకు డైవ్‌ చేస్తూ.. అద్భుతంగా అందుకున్నాడు.

World Cup 2023: వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన ముష్ఫికర్‌ రహీం, ఐసీసీ ప్రపంచకప్‌ టోర్నీలో 1000 పరుగులు చేసిన రెండో బంగ్లాదేశ్‌ ఆటగాడిగా రికార్డు

Hazarath Reddy

బంగ్లాదేశ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ముష్ఫికర్‌ రహీం అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ ప్రపంచకప్‌ టోర్నీలో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా వరల్డ్‌కప్‌ చరిత్రలో ఈ ఫీట్‌ నమోదు చేసిన రెండో బంగ్లా ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

Advertisement

World Cup 2023: టీమిండియాకు భారీ షాక్‌, వైద్య పరీక్షల అనంతరమే హార్దిక్‌ పాండ్యా ఎంట్రీపై ప్రకటన చేస్తామని తెలిపిన బీసీసీఐ

Hazarath Reddy

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. భారత జట్టు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గాయపడ్డాడు. గాయం తీవ్రతను అంచనా వేసేందుకు అతడిని స్కానింగ్‌ కోసం పంపించారు.వైద్య పరీక్షల అనంతరమే హార్దిక్‌ పాండ్యా పరిస్థితిపై అంచనాకు వచ్చే అవకాశం ఉందంటూ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ప్రకటన విడుదల చేసింది.

Virat Kohli Bowling Video: విరాట్‌ కోహ్లి బౌలింగ్ వీడియో ఇదిగో, మూడు బంతులు వేసి రెండు పరుగులు ఇచ్చిన టీమిండియా స్టార్

Hazarath Reddy

వరల్డ్‌కప్‌-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి బాల్‌తో రంగంలోకి దిగాడు. వేసిన మూడు బంతుల్లో రెండు పరుగులు ఇచ్చాడు. కథ ఏంటంటే..బంగ్లా ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్‌ సందర్భంగా.. భారత జట్టు సారథి రోహిత్‌ శర్మ.. పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా చేతికి బంతినిచ్చాడు.

World Cup 2023: విరాట్ కోహ్లీ మరో ఘనత, ప్రపంచ కప్‌లో అత్యుత్తమ ఫీల్డర్లలో నంబర్ వన్‌గా విరాట్ నిలిచాడని తెలిపిన ఐసీసీ

Hazarath Reddy

వరల్డ్‌కప్‌-2023లో మొదటి మూడు మ్యాచ్‌ల తర్వాత టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి అత్యధిక​ ప్రభావిత ఫీల్డర్‌గా ఐసీసీ చేత రేట్‌ చేయబడ్డాడు. టోర్నీలో ప్రతి జట్టు మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఐసీసీ ఈ పోటీని నిర్వహించగా.. అందరికంటే కోహ్లికే ఎక్కువ రేటింగ్‌ పాయింట్లు లభించాయి

IND VS BNG: విజయాలతో జోరుమీదున్న టీమిండియా! వరల్డ్ కప్‌లో ఇవాళ మరో ఇంట్రస్టింగ్ మ్యాచ్‌, పుణె వేదికగా బంగ్లాతో తలపడనున్న భారత్‌

VNS

ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ ఏ ఒక్కరి ప్రదర్శనపైనో కాకుండా.. జట్టు సమిష్టిగా సత్తాచాటి గెలువడం సానుకూలాంశం. డెంగ్యూ నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌పై భారీ అంచనాలు ఉండగా.. రోహిత్‌ శర్మ (Rohit Sharma), విరాట్‌ కోహ్లీ (Virat Kohli) అదే జోరు కొనసాగించాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆశిస్తున్నది.

Advertisement

Mitchell Santner Catch Video: మిచెల్ శాంట్నర్‌ కళ్లు చెదిరే క్యాచ్‌ వీడియో ఇదిగో, ముందుకు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్న కివీస్ స్టార్ ఆల్‌రౌండర్‌

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్‌-2023లో న్యూజిలాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్ శాంట్నర్‌ మరో సంచలన క్యాచ్‌తో మెరిశాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా చెన్నై వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శాంట్నర్‌ కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు.

World Cup 2023: ఎదురులేని న్యూజీలాండ్, వరుసగా నాలుగో విజయం నమోదు, 149 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసిన కివీస్

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్‌-2023లో న్యూజిలాండ్‌ వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. చెన్నై వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 149 పరుగుల తేడాతో కివీస్‌ గెలుపొందింది. 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గానిస్తాన్‌.. కివీస్‌ బౌలర్ల దాటికి 139 పరుగులకు కుప్పకూలింది.

Astrology: నవంబర్ 3 నుంచి ఈ మూడు రాశుల వారికి డబ్బే డబ్బు, మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..?

ahana

జ్యోతిషశాస్త్రంలో, గ్రహాలలో మార్పులు ఎల్లప్పుడూ జరుగుతాయి. ఒక్కో గ్రహం యొక్క స్వభావాన్ని బట్టి దాని ప్రభావం కూడా భిన్నంగా ఉంటుంది. మనం శుక్రుని గురించి మాట్లాడినట్లయితే, ఈ గ్రహం ఆనందం, శాంతి, సంపద, అందం మరియు ఆకర్షణల గ్రహం. నవంబర్ 3న రాశిని ఎవరు మార్చబోతున్నారు.

World Cup 2023, South Africa vs Netherlands: పసికూన చేతిలో బలి అయిపోయిన సౌతాఫ్రికా...నెదర్లాండ్స్ చేతిలో 38 పరుగుల తేడాతో ఓటమి పాలైన దక్షిణాఫ్రికా జట్టు..

ahana

తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 78 పరుగులతో 8 వికెట్లకు 245 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 43-43 ఓవర్లకు కుదించారు. దక్షిణాఫ్రికా జట్టు 42.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది.

Advertisement

ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన రోహిత్‌ శర్మ, ఏకంగా ఐదు స్ధానాలు ఎగబాకి ఆరో స్ధానం కైవసం, విరాట్‌ కోహ్లిని తొలిసారి అధిగమించిన టీమిండియా కెప్టెన్

Hazarath Reddy

ఐసీసీ ప్రకటించిన బ్యాటర్ల ర్యాంకింగ్‌లో రోహిత్‌ శర్మ ఆరో స్ధానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌-2023లో అదరగొడుతున్న రోహిత్‌.. ఏకంగా ఐదు స్ధానాలు ఎగబాకి ఆరో స్ధానాన్ని సొంతం చేసుకున్నాడు.

Rohit Sharma Gets 3 Traffic Challans: రోహిత్ శర్మకు షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు, గంటకు 200 కి.మీ వేగంతో డ్రైవింగ్ చేసినందుకు మూడు చలాన్లు జరిమానా

Hazarath Reddy

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా ప్రయాణించినందుకు మూడు ట్రాఫిక్ చలాన్‌లను అందుకున్నట్లు ట్రాఫిక్ విభాగం వర్గాలు తెలిపాయి. వేగాన్ని ఇష్టపడే క్రికెటర్, ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ సందర్భంగా తన జట్టులో చేరేందుకు పూణెకు వెళ్తున్నాడు

World Cup 2023: రేపు టీమిండియాని బంగ్లాదేశ్ ఓడిస్తే బంగ్లా క్రికెటర్‌తో డేటింగ్ చేస్తా, పాకిస్తాన్ నటి సెహ‌ర్ షిన్వారి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

ఐసీసీ వ‌ర‌ల్డ్‌క‌ప్‌ 2023లో పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ఇండియా ఏడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఇండియా రేపు బంగ్లాదేశ్‌తో ఆడ‌నున్న‌ది.

World Cup 2023: ఆస్ట్రేలియా మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ కు భారీ షాక్, వైరల్‌ ఫీవర్‌ బారీన పడిన కీలక ఆలగాళ్లు, కోవిడ్‌ రిపోర్ట్ ఏంటంటే..

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా చేతిలో ఘోర ఓటమిని మూటగట్టుకున్న పాకిస్తాన్‌ ఆస్ట్రేలియాతో మరో కీలక పోరుకు రెడీ అవుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా అక్టోబర్‌ 20న బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే బెంగళూరుకు పాక్‌ జట్టు చేరుకుంది.

Advertisement
Advertisement