క్రీడలు

Snake In Cricket Match: మ్యాచ్ సాగుతుండగా ఆరడుగుల పాము.. శ్రీలంకలో లంక ప్రీమియర్ లీగ్ పోటీల్లో కలకలం.. వీడియో వైరల్

Rudra

క్రికెట్ స్టేడియాల్లోకి పాములు రావడం ఇటీవల తరచుగా జరుగుతోంది. తాజాగా శ్రీలంకలో లంక ప్రీమియర్ లీగ్ (LPL) మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. దంబుల్లా ఔరా, గాలె టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా, ఆరడుగుల పొడవున్న పాము మైదానంలో ప్రవేశించింది.

T20 World Cup 2024: జూన్‌ 4 నుంచి టీ20 వరల్డ్‌ కప్‌.. మెగాటోర్నీకి ఆతిథ్యమివ్వనున్న వెస్టిండీస్‌, అమెరికా

Rudra

వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ ను జూన్‌ 4 నుంచి 30 మధ్య నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రాథమికంగా నిర్ణయించింది. నిరుడు ఆస్ట్రేలియా వేదికగా పొట్టి ప్రపంచకప్‌ జరుగగా.. వచ్చే యేడు వెస్టిండీస్‌, అమెరికా సంయుక్తంగా మెగాటోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి.

Kabul Premier League: ఒక్క ఓవర్‌లో ఏడు సిక్స్‌లు, ఒక ఫోర్, కాబూల్ ప్రీమియర్‌ లీగ్‌లో యువ బ్యాట్స్‌మెన్ సంచలనం

VNS

అఫ్గానిస్థాన్‌లో జ‌రుగుతున్న‌ కాబూల్‌ ప్రీమియర్‌ లీగ్‌(Kabul Premier League)లో సంచలనం న‌మోదైంది. 2007 టీ20 ప్రపంచకప్‌లో భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌(Yuvraj Singh) తరహాలో ఓ యువ ఆటగాడు చెలరేగిపోయాడు. యూవీ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టగా.. ఇత‌ను ఏకంగా ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు బాదాడు.

India Vs West Indies 1st ODI: భారత్‌-వెస్టిండిస్ వన్డే సమరం షురూ! వరల్డ్ కప్‌ ఎంట్రీ దక్కకపోవడంతో కసిమీదున్న వెస్టిండిస్, క్లీన్ స్వీప్ చేస్తామంటున్న రోహిత్ సేన

VNS

భారత్, వెస్టిండీస్ జట్ల (India Vs West Indies) మధ్య వన్డే సమరం ఈరోజు నుంచి ప్రారంభంకానుంది. మూడు వన్డే మ్యాచ్ ల (ODI Series) సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 7గంటలకు బార్బడోస్‌లో (India Vs West Indies) కెన్సింగ్టన్ ఓవల్‌లో జరుగుతుంది.

Advertisement

MS Dhoni Drives Rolls Royce: పాతకాలపు 1980 రోల్స్ రాయిస్‌ కారు నడిపిన ధోనీ, రాంచీ వీధుల్లో చక్కర్లు కొడుతున్న వీడియో ఇదిగో,,

Hazarath Reddy

MS ధోని తన రాంచీ ఫామ్‌హౌస్‌లో షికారు చేస్తూ కనిపించాడు, భారత మాజీ కెప్టెన్ కి సంబంధించి మరొక వీడియో ఇటీవల వైరల్‌గా మారింది, ఇందులో ధోని రాంచీ వీధుల్లో అరుదైన పాతకాలపు 1980 రోల్స్ రాయిస్‌ను నడుపుతున్నట్లు చూడవచ్చు. వీడియోలో, CSK వికెట్ కీపర్ కారుపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు చూడవచ్చు.

BCCI Announces Home Schedule: 2023-24లో టీమిండియా ఆడే మ్యాచ్‌ల వివరాలను ప్రకటించిన బీసీసీఐ, సొంతగడ్డపై 16 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనున్న భారత్

Hazarath Reddy

స్వదేశంలో టీమిండియా 2023-24లో ఆడనున్న మ్యాచ్‌ల వివరాలను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) వెల్లడించింది. ఏడాది కాలంలో భారత సీనియర్‌ పురుషుల జట్టు సొంతగడ్డపై 5 టెస్టులు, 3 ODIలు, 8 T20Iలతో మొత్తం 16 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుందని తెలిపింది.

Kylian Mbappe Transfer News: జాక్ పాట్ కొట్టేసిన పుట్‌బాల్ దిగ్గజం కైలియన్ ఎంబాపే, అతని కోసం 332 మిలియన్ డాలర్లు బిడ్ దాఖలు చేసిన సౌదీ అరేబియా క్లబ్

Hazarath Reddy

సౌదీ అరేబియా క్లబ్ అల్-హిలాల్ PSG నుండి కైలియన్ Mbappeకి సంతకం చేయడానికి $332 మిలియన్ల భారీ బిడ్‌ను దాఖలు చేసింది. PSG ఇటీవలే ఫ్రాన్స్ స్ట్రైకర్‌ని ఆసియాలో వారి ప్రీ-సీజన్ పర్యటన నుండి విడిచిపెట్టింది, అతను తన ఒప్పందాన్ని పునరుద్ధరించడం లేదని స్పష్టం చేశాడు,

India vs West Indies: మనిషా..సూపర్ మ్యానా..ఈ క్యాచ్ చూస్తే షాక్ తినడం ఖాయం..వెస్టిండీస్ మ్యాచులో అజింక్యా రహానే క్యాచ్ చూస్తే షాక్ తినడం ఖాయం..

kanha

ఈ సిరీస్‌లో అజింక్య రహానే బ్యాటుతో ఆడలేదు, కానీ ఈ ఆటగాడు అద్భుతమైన క్యాచ్ పట్టుకోవడం ద్వారా మ్యాచ్‌లో తన వంతు సహకారం అందించాడు.

Advertisement

INDW vs BANW: డ్రా గా ముగిసిన భారత్- బంగ్లాదేశ్ మూడో వన్డే, భారత్‌ ఆశలను గల్లంతు చేసిన అంపైర్ల నిర్ణయాలు, వన్డే సిరీస్ సమంగా పంచుకున్న ఇరు జట్లు

VNS

భార‌త్(India), బంగ్లాదేశ్(Bangladesh) మ‌హిళ‌ల జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన కీల‌క‌మైన‌ మూడో వ‌న్డే టైగా ముగిసింది. వ‌ర్షం కార‌ణంగా సూప‌ర్ ఓవ‌ర్(Super Over) నిర్వ‌హించ‌కుండానే అంపైర్లు ఇరుజట్లను సంయుక్త విజేత‌లుగా ప్ర‌క‌టించారు. అయితే..ఈ మ్యాచ్‌లో అంపైర్ల త‌ప్పిదాలు టీమిండియా విజ‌యావ‌కాశాల్ని దెబ్బ‌తీశాయి.

IND vs WI, Ishan kishan: రిషబ్ పంత్ స్థానంలో టీమిండియాకు మరో కీపర్ బ్యాట్స్ మన్ దొరికేశాడు, వెస్టిండీస్ తో రెండో టెస్టు మ్యాచ్‌లో మెరిసిన ఇషాన్ కిషన్..

kanha

వెస్టిండీస్ తో రెండవ టెస్ట్ మ్యాచ్‌లో, ఇషాన్ కిషన్ తన ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన విధానం ద్వారా అతని ఇన్నింగ్స్‌లో పంత్ లాంటి బ్యాటింగ్ ఉంది. ఈ యువ వికెట్ కీపర్ ఆటగాడు మైదానంలోకి ప్రవేశించిన వెంటనే దూకుడుగా నిలిచాడు. తక్కువ సమయంలో నాలుగు ఫోర్లు కొట్టాడు.

Viral Video: ఇండియా-బంగ్లాదేశ్ క్రికెటర్ల మధ్య గొడవ.. వీడియో వైరల్!

Rudra

శ్రీలంకలో జరుగుతున్న ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ మెన్స్ ఆసియాకప్ 2023లో ఆసక్తికర ఘటన జరిగింది. నిన్న బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో 51 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా జూనియర్ జట్టు ఫైనల్‌లోకి ప్రవేశించింది.

Asia Cup 2023: సెప్టెంబరు 2న శ్రీలంకలో దాయాదులతో భారత్ పోరు, ఆగష్టు 30 నుంచి ఆసియా వన్డే కప్‌-2023, పూర్తి షెడ్యూల్ ఇదిగో..

Hazarath Reddy

క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఆసియా వన్డే కప్‌-2023 షెడ్యూల్‌ విడుదలైంది. పాకిస్తాన్‌, శ్రీలంక వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు జై షా ప్రకటించారు. ట్విటర్‌ వేదికగా బుధవారం ఈ విషయాన్ని తెలియజేశారు.

Advertisement

Asia Cup 2023 Schedule Announced: సెప్టెంబరు 2న శ్రీలంకలో దాయాదులతో భారత్ పోరు, ఆగష్టు 30 నుంచి ఆసియా వన్డే కప్‌-2023, పూర్తి షెడ్యూల్ ఇదిగో..

Hazarath Reddy

క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఆసియా వన్డే కప్‌-2023 షెడ్యూల్‌ విడుదలైంది. పాకిస్తాన్‌, శ్రీలంక వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు జై షా ప్రకటించారు.

India vs West Indies Test Series: టీమిండియాను వెస్టిండీస్ జట్టు మోసం చేస్తోందా...మొదటి టెస్టులో వెస్టిండీస్ తమ జట్టులో అనుభవం లేని ఆటగాళ్లతో ఆడించడానికి కారణం ఏంటి..?

kanha

ఈ టెస్ట్ సిరీస్‌కు ముందే, వెస్టిండీస్ జట్టు చాలా బలహీనంగా ఉందని, టీమ్ ఇండియా దానిని క్లీన్ స్వీప్ చేస్తుందని అనుభవజ్ఞులు. అభిమానులు చెప్పారు. తొలి టెస్టు ఫలితం చూస్తుంటే భారత జట్టు నిజంగానే క్లీన్‌స్వీప్ చేయగలదనిపిస్తోంది.

Hardik Pandya: ఐర్లాండ్‌ టూర్లో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ, రోహిత్ శర్మకు విశ్రాంతి

kanha

వెస్టిండీస్‌తో సిరీస్ తర్వాత భారత క్రికెట్ జట్టు ఐర్లాండ్‌తో ఆడాల్సి ఉంది. కొత్త చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలో ఈ సిరీస్‌కు జట్టును ఎంపిక చేస్తారు. ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో ఎంపిక చేసిన టీ20 జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పేర్లను చేర్చలేదు.

Naved-Ul-Hasan on Virender Sehwag: సెహ్వాగ్‌కు బ్యాటింగ్ రాదు,మా దేశంలో అయితే గల్లీలోనే ఉండేవాడని పాక్ పేసర్ సంచలన వ్యాఖ్యలు, మూసుకోమంటూ టీమిండియా ఫ్యాన్స్‌ ఫైర్‌

Hazarath Reddy

టీమిండియా మాజీ ఓపెనర్‌, డేరింగ్ డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్‌ పై (Naved-Ul-Hasan on Virender Sehwag) పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ రానా నవీద్‌ ఉల్‌ హసన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Advertisement

Wimbledon 2023: వింబుల్డన్‌ 2023 విజేత కార్లోస్‌ అల్‌కరాజ్‌, ఓటమితో 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్ చేజార్చుకున్న నొవాక్‌ జొకోవిచ్‌

Hazarath Reddy

వింబుల్డన్‌లో వరుసగా 35వ విజయంతో ఐదో టైటిల్, ఓవరాల్‌గా 24వ గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకున్న నొవాక్‌ జొకోవిచ్‌ కోరిక నెరవేరలేదు. ఆదివారం జరిగిన ఫైనల్‌ పోరులో వరల్డ్‌ నంబర్‌వన్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) చేతిలో రెండో సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బి యా) ఓడిపోయాడు.

IND vs WI 1st Test 2023: యశస్వి రికార్డుల మోత, భారీ స్కోర్ దిశగా ఇండియా, అరంగేట్రం టెస్టులో సెంచరీ బాది అదరహో అనిపించిన జైస్వాల్‌

Hazarath Reddy

అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ అదరగొట్టాడు. తొలి టెస్టులోనే శతకంతో చెలరేగిపోయాడు. ఓపెనర్లు దంచికొట్టడంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ భారీ స్కోరు దిశగా సాగుతున్నది.

PM Modi on Mbappe: నీకు ఇండియాలో మస్తు క్రేజ్ ఉంది సామే, ఫ్రాన్స్ ఫుట్‌బాల్‌ స్టార్‌ ఎంబాపేని పొగడ్తలతో ముంచెత్తిన ప్రధాని మోదీ

Hazarath Reddy

ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ కెప్టెన్‌గా ఉన్న కైలియన్‌ ఎంబాపెను ఇక్కడ ఎంత ఆరాధిస్తారో.. భారత్‌లో కూడా అతని పేరు మార్మోగిపోతుంది. ఎంబాపెకు ఫ్రాన్స్‌లో ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలియదు కానీ భారత్‌లో మాత్రం అతనికి చాలా మంది అభిమానులు ఉన్నారు.

Asian Athletics Championships 2023: ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకంతో మెరిసిన తెలుగమ్మాయి, తొలి భారతీయ అథ్లెట్‌గా జ్యోతి గుర్తింపు

Hazarath Reddy

థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్ర అమ్మాయికి పసిడి పతకం సాధించి చరిత్ర సృష్టించింది. గతంలో ఏ భారతీయ అథ్లెట్‌కు సాధ్యంకాని ఘనతను తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ సాధించింది

Advertisement
Advertisement