Sports

India vs West Indies: మనిషా..సూపర్ మ్యానా..ఈ క్యాచ్ చూస్తే షాక్ తినడం ఖాయం..వెస్టిండీస్ మ్యాచులో అజింక్యా రహానే క్యాచ్ చూస్తే షాక్ తినడం ఖాయం..

kanha

ఈ సిరీస్‌లో అజింక్య రహానే బ్యాటుతో ఆడలేదు, కానీ ఈ ఆటగాడు అద్భుతమైన క్యాచ్ పట్టుకోవడం ద్వారా మ్యాచ్‌లో తన వంతు సహకారం అందించాడు.

INDW vs BANW: డ్రా గా ముగిసిన భారత్- బంగ్లాదేశ్ మూడో వన్డే, భారత్‌ ఆశలను గల్లంతు చేసిన అంపైర్ల నిర్ణయాలు, వన్డే సిరీస్ సమంగా పంచుకున్న ఇరు జట్లు

VNS

భార‌త్(India), బంగ్లాదేశ్(Bangladesh) మ‌హిళ‌ల జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన కీల‌క‌మైన‌ మూడో వ‌న్డే టైగా ముగిసింది. వ‌ర్షం కార‌ణంగా సూప‌ర్ ఓవ‌ర్(Super Over) నిర్వ‌హించ‌కుండానే అంపైర్లు ఇరుజట్లను సంయుక్త విజేత‌లుగా ప్ర‌క‌టించారు. అయితే..ఈ మ్యాచ్‌లో అంపైర్ల త‌ప్పిదాలు టీమిండియా విజ‌యావ‌కాశాల్ని దెబ్బ‌తీశాయి.

IND vs WI, Ishan kishan: రిషబ్ పంత్ స్థానంలో టీమిండియాకు మరో కీపర్ బ్యాట్స్ మన్ దొరికేశాడు, వెస్టిండీస్ తో రెండో టెస్టు మ్యాచ్‌లో మెరిసిన ఇషాన్ కిషన్..

kanha

వెస్టిండీస్ తో రెండవ టెస్ట్ మ్యాచ్‌లో, ఇషాన్ కిషన్ తన ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన విధానం ద్వారా అతని ఇన్నింగ్స్‌లో పంత్ లాంటి బ్యాటింగ్ ఉంది. ఈ యువ వికెట్ కీపర్ ఆటగాడు మైదానంలోకి ప్రవేశించిన వెంటనే దూకుడుగా నిలిచాడు. తక్కువ సమయంలో నాలుగు ఫోర్లు కొట్టాడు.

Viral Video: ఇండియా-బంగ్లాదేశ్ క్రికెటర్ల మధ్య గొడవ.. వీడియో వైరల్!

Rudra

శ్రీలంకలో జరుగుతున్న ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ మెన్స్ ఆసియాకప్ 2023లో ఆసక్తికర ఘటన జరిగింది. నిన్న బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో 51 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా జూనియర్ జట్టు ఫైనల్‌లోకి ప్రవేశించింది.

Advertisement

Asia Cup 2023: సెప్టెంబరు 2న శ్రీలంకలో దాయాదులతో భారత్ పోరు, ఆగష్టు 30 నుంచి ఆసియా వన్డే కప్‌-2023, పూర్తి షెడ్యూల్ ఇదిగో..

Hazarath Reddy

క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఆసియా వన్డే కప్‌-2023 షెడ్యూల్‌ విడుదలైంది. పాకిస్తాన్‌, శ్రీలంక వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు జై షా ప్రకటించారు. ట్విటర్‌ వేదికగా బుధవారం ఈ విషయాన్ని తెలియజేశారు.

Asia Cup 2023 Schedule Announced: సెప్టెంబరు 2న శ్రీలంకలో దాయాదులతో భారత్ పోరు, ఆగష్టు 30 నుంచి ఆసియా వన్డే కప్‌-2023, పూర్తి షెడ్యూల్ ఇదిగో..

Hazarath Reddy

క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఆసియా వన్డే కప్‌-2023 షెడ్యూల్‌ విడుదలైంది. పాకిస్తాన్‌, శ్రీలంక వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు జై షా ప్రకటించారు.

India vs West Indies Test Series: టీమిండియాను వెస్టిండీస్ జట్టు మోసం చేస్తోందా...మొదటి టెస్టులో వెస్టిండీస్ తమ జట్టులో అనుభవం లేని ఆటగాళ్లతో ఆడించడానికి కారణం ఏంటి..?

kanha

ఈ టెస్ట్ సిరీస్‌కు ముందే, వెస్టిండీస్ జట్టు చాలా బలహీనంగా ఉందని, టీమ్ ఇండియా దానిని క్లీన్ స్వీప్ చేస్తుందని అనుభవజ్ఞులు. అభిమానులు చెప్పారు. తొలి టెస్టు ఫలితం చూస్తుంటే భారత జట్టు నిజంగానే క్లీన్‌స్వీప్ చేయగలదనిపిస్తోంది.

Hardik Pandya: ఐర్లాండ్‌ టూర్లో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ, రోహిత్ శర్మకు విశ్రాంతి

kanha

వెస్టిండీస్‌తో సిరీస్ తర్వాత భారత క్రికెట్ జట్టు ఐర్లాండ్‌తో ఆడాల్సి ఉంది. కొత్త చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలో ఈ సిరీస్‌కు జట్టును ఎంపిక చేస్తారు. ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో ఎంపిక చేసిన టీ20 జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పేర్లను చేర్చలేదు.

Advertisement

Naved-Ul-Hasan on Virender Sehwag: సెహ్వాగ్‌కు బ్యాటింగ్ రాదు,మా దేశంలో అయితే గల్లీలోనే ఉండేవాడని పాక్ పేసర్ సంచలన వ్యాఖ్యలు, మూసుకోమంటూ టీమిండియా ఫ్యాన్స్‌ ఫైర్‌

Hazarath Reddy

టీమిండియా మాజీ ఓపెనర్‌, డేరింగ్ డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్‌ పై (Naved-Ul-Hasan on Virender Sehwag) పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ రానా నవీద్‌ ఉల్‌ హసన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Wimbledon 2023: వింబుల్డన్‌ 2023 విజేత కార్లోస్‌ అల్‌కరాజ్‌, ఓటమితో 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్ చేజార్చుకున్న నొవాక్‌ జొకోవిచ్‌

Hazarath Reddy

వింబుల్డన్‌లో వరుసగా 35వ విజయంతో ఐదో టైటిల్, ఓవరాల్‌గా 24వ గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకున్న నొవాక్‌ జొకోవిచ్‌ కోరిక నెరవేరలేదు. ఆదివారం జరిగిన ఫైనల్‌ పోరులో వరల్డ్‌ నంబర్‌వన్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) చేతిలో రెండో సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బి యా) ఓడిపోయాడు.

IND vs WI 1st Test 2023: యశస్వి రికార్డుల మోత, భారీ స్కోర్ దిశగా ఇండియా, అరంగేట్రం టెస్టులో సెంచరీ బాది అదరహో అనిపించిన జైస్వాల్‌

Hazarath Reddy

అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ అదరగొట్టాడు. తొలి టెస్టులోనే శతకంతో చెలరేగిపోయాడు. ఓపెనర్లు దంచికొట్టడంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ భారీ స్కోరు దిశగా సాగుతున్నది.

PM Modi on Mbappe: నీకు ఇండియాలో మస్తు క్రేజ్ ఉంది సామే, ఫ్రాన్స్ ఫుట్‌బాల్‌ స్టార్‌ ఎంబాపేని పొగడ్తలతో ముంచెత్తిన ప్రధాని మోదీ

Hazarath Reddy

ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ కెప్టెన్‌గా ఉన్న కైలియన్‌ ఎంబాపెను ఇక్కడ ఎంత ఆరాధిస్తారో.. భారత్‌లో కూడా అతని పేరు మార్మోగిపోతుంది. ఎంబాపెకు ఫ్రాన్స్‌లో ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలియదు కానీ భారత్‌లో మాత్రం అతనికి చాలా మంది అభిమానులు ఉన్నారు.

Advertisement

Asian Athletics Championships 2023: ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకంతో మెరిసిన తెలుగమ్మాయి, తొలి భారతీయ అథ్లెట్‌గా జ్యోతి గుర్తింపు

Hazarath Reddy

థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్ర అమ్మాయికి పసిడి పతకం సాధించి చరిత్ర సృష్టించింది. గతంలో ఏ భారతీయ అథ్లెట్‌కు సాధ్యంకాని ఘనతను తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ సాధించింది

CM Jagan Congratulates Jyothi: కంగ్రాట్స్ జ్యోతి, నీవు మేమంతా గర్వపడేలా చేశావంటూ జగన్ ట్వీట్, 100 మీటర్ల హర్డిల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తెలుగమ్మాయి

Hazarath Reddy

ఛాంపియన్ గా నిలిచిన జ్యోతిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రశంసలు కురిపించారు. 'థాయ్‌లాండ్ లో జరుగుతున్న 25వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న జ్యోతికి అభినందనలు. నీవు మేమంతా గర్వపడేలా చేశావు' అని జగన్ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపడుతున్న ఇస్రో శాస్త్రవేత్తలకు కూడా బెస్ట్ విషెస్ చెప్పారు.

Mohammed Siraj Catch Video: మహ్మద్ సిరాజ్ స్టన్నింగ్ క్యాచ్ వీడియో ఇదిగో, వెనక్కి డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో అద్భుతమైన రీతిలో క్యాచ్

Hazarath Reddy

వెస్టిండీస్‌ తో బుధవారం మొదలైన తొలి టెస్టులో భారత్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో కరీబియన్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. అతను ఐదు వికెట్లతో చెలరేగడంతో టాస్‌ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైంది.

IND vs WI, 1st Test: తండ్రి, కొడుకులు ఇద్దరినీ టెస్టు మ్యాచులో ఔట్ చేసిన అరుదైన రికార్డు సాధించిన, టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్..అసలు సంగతి ఇదే..

kanha

డొమినికాలోని విండ్సర్ పార్క్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓపెనర్ తేజ్‌నరైన్ చందర్‌పాల్‌ను రవి అశ్విన్ అవుట్ చేశాడు.

Advertisement

Asia Cup 2023 Schedule: ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ వేదికగా జరిగే క్రికెట్ మ్యాచుల్లో ఆడబోమని బిసిసిఐ ప్రకటన, భారత్, పాక్ మ్యాచులు దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో నిర్వహించాలని నిర్ణయం

kanha

ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌ వేదికగా జరిగే క్రికెట్ మ్యాచ్‌లో ఆడబోమని బిసిసిఐ స్పష్టం చేసింది. ఆసియా కప్‌లో ప్రస్తుతం ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్, నేపాల్ వంటి దేశాలు ఆడుతున్నాయి.

India vs West Indies Test series: నేటి నుండి భారత్, వెస్టిండీస్ మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం.. ఎప్పుడు, ఏ సమయం, ఏ ఓటీటీ ప్లాట్ ఫాంలో ఫ్రీగా టెస్ట్ మ్యాచ్ చూడచ్చో తెలుసుకోండి..

kanha

నేటి నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్ (ఇండ్ Vs WI) ప్రారంభం కానుంది. రెండు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టు జూలై 12 నుంచి జరగనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు ఓడిపోయిన తర్వాత ఇదే తొలి టెస్టు సిరీస్. వెస్టిండీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో కొత్త బౌలర్లు కమాండ్‌ని పొందడం చూడవచ్చు.

BCCI New Rule: బౌలర్లకు ఊరటనిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం, ఇకపై ఒక ఓవర్‌ లో రెండు బౌన్సర్లు వేయొచ్చు, ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలోనూ మార్పు

VNS

భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు కీల‌క నిర్ణయం తీసుకుంది. క్రికెట్‌లో ఇటీవ‌ల బ్యాట‌ర్ల ఆధిప‌త్యం పెరుగుతోంది. దీంతో టీ20ల్లో బ్యాట్‌, బాల్ మ‌ధ్య స‌మ‌తుల్యత‌ను కాపాడాల‌ని భావించింది. ఈ క్రమంలో బౌల‌ర్లు ఓవ‌ర్‌కు రెండు బౌన్స‌ర్ల‌ను వేసే అవ‌కాశాన్ని క‌ల్పించింది. త్వర‌లోనే ప్రారంభం కానున్న స‌మ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ లో ఈ నిబంధ‌న‌ను అమ‌లు చేయ‌నున్నట్లు వెల్లడించింది.

Luis Suarez Passes Away: స్పెయిన్ ఫుట్‌బాల్ దిగ్గజం సూరెజ్‌ మిరమొంటెస్ కన్నుమూత, ఆ అవార్డు సాధించిన ఏకైక స్పెయిన్ క్రీడాకారుడు అతనే

VNS

స్పెయిన్ ఫుట్‌బాల్ దిగ్గజం లూయిస్ సూరెజ్ మిర‌మొంటెస్‌(Luis Suárez Miramontes) క‌న్నుమూశాడు. ‘గోల్డెన్ గ‌లిసియన్‌'(Golden Galician)గా పేరొందిన అత‌ను 88 ఏళ్ల వ‌య‌సులో తుదిశ్వాస విడిచాడు.

Advertisement
Advertisement