Cricket
Bishan Singh Bedi Dies: క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం, భారత మాజీ స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ కన్నుమూత, 1967, 1979 మధ్య కాలంలో స్పిన్ లెజెండ్ బేడీనే
Hazarath Reddyభారత మాజీ క్రికెటర్, స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ (77) కన్నుమూశారు. 1967, 1979 మధ్య, దిగ్గజ స్పిన్నర్ భారతదేశం తరపున 67 టెస్టులు ఆడి, 266 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా పది వన్డేల్లో ఏడు వికెట్లు పడగొట్టాడు.
Suryakumar Yadav Run Out Video: రోడ్ల మీద వెనుకా ముందు చూసుకోకుండా ఇలా వెళితే అంటూ...సూర్యకుమార్ యాదవ్ రనౌట్ వీడియో షేర్ చేసిన సజ్జనార్
Hazarath Reddyరోడ్లపై అతివేగం యమ డేంజర్! వెనుక ముందు చూసుకోకుండా ఇలా రయ్యిన దూసుకుపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ట్రాఫిక్ రూల్స్ పాటించండి. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోండి అంటూ సూచన చేశారు.
Shubman Gill New World Record: రికార్డులు బద్దలు కొట్టిన శుభమన్ గిల్, అత్యంత వేగంగా 2వేల పరుగులు పూర్తిచేసిన గిల్, అంతకుముందు ఈ ఘటన సాధించిన టీమిండియా ప్లేయర్లు ఎవరంటే?
VNSవ‌న్డేల్లో శుభ్‌మ‌న్ గిల్ (Shubman Gill) చ‌రిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా రెండు వేల ప‌రుగులు పూర్తి చేసుకున్న మొద‌టి ఆట‌గాడిగా నిలిచాడు. ఈ క్ర‌మంలో ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు హషీమ్ ఆమ్లా రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు.
Mohmmed Shami Creates History: వన్డేల్లో చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ, వరల్డ్ కప్‌ చరిత్రలో రెండుసార్లు ఐదువికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు
VNSసీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ.. (Mohmmed Shami) అరుదైన ఘనత తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో రెండుసార్లు ఐదు వికెట్లు పడగొట్టిన ఏకైక భారత బౌలర్‌గా షమీ చరిత్రకెక్కాడు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసుకున్న షమీ.. తాజాగా కొరుకుడు పడని ప్రత్యర్థి న్యూజిలాండ్‌పై (New Zeland) సేమ్‌ సీన్‌ రిపీట్‌ చేశాడు.
India Vs New Zealand: ధర్మశాలలో దుమ్మురేపిన భారత్, 20 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్‌ లో న్యూజిలాండ్ పై విజయం, పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌ కు చేరిన టీమిండియా
VNSవన్డే వరల్డ్ కప్ టోర్నీ -2023లో భాగంగా ఆదివారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం (India beat Newzeland) సాధించింది. దీంతోపాటు పాయింట్ల పట్టికలోకి భారత్ టాప్ లోకి దూసుకెళ్లింది. 48 ఓవర్లలోనే న్యూజిలాండ్ విధించిన విజయ లక్ష్యాన్ని భారత్ చేదించింది.
India vs New Zealand, Viral Video: బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టి రచిన్ రవీంద్రను పెవిలియన్ పంపిన శుభ్ మన్ గిల్, కివీస్ మూడో వికెట్ పడగొట్టిన షమి..
ahanaరచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ భాగస్వామ్యాన్ని షమీ బ్రేక్ చేశాడు. 87 బంతుల్లో 75 పరుగులు చేసి రచిన్ రవీంద్ర ఔటయ్యాడు. షమీ అతడిని బౌండరీలో క్యాచ్ అవుట్ చేశాడు. దీంతో రచిన్, మిచెల్ మధ్య 159 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.
India vs New Zealand, Viral Video: మొదటి బంతికే వికెట్ తీసిన మహ్మద్ షమీ, వీడియో చూస్తే మతి పోవడం ఖాయం..
ahanaమహ్మద్ షమీ తన తొలి బంతికే భారత్‌కు రెండో వికెట్ అందించాడు. విల్ యంగ్ 27 బంతుల్లో 17 పరుగులు చేసి ఔటయ్యాడు.
India vs New Zealand, Viral Video: కివీస్ మొదటి వికెట్ పడగొట్టిన సిరాజ్, ఈ వీడియోలో శ్రేయస్ అయ్యర్ పట్టిన క్యాచ్ చూస్తే షాక్ తినడం ఖాయం
ahanaటీమిండియా అత్యుత్తమ బౌలర్ల జాబితాలో మహ్మద్ సిరాజ్ ఒకరు అని నిరూపించుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ కప్ 21వ మ్యాచ్‌లో సిరాజ్ భారత్‌కు తొలి వికెట్ అందించాడు. ఓపెనర్ బ్యాట్స్‌మెన్ డెవాన్ కాన్వేను సున్నా వద్ద సిరాజ్ అవుట్ చేశాడు.
SA Vs ENG: అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్న ఇంగ్లండ్, అత్యధిక పరుగుల తేడాతో ఓడిన డిఫెండింగ్ చాంపియన్, ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఓటమి
VNSముంబైలో సౌతాఫ్రికా నిర్దేశించిన 400 పరుగుల ఛేదనలో ఇంగ్లీష్‌ జట్టు 170 పరుగులకే చాప చుట్టేసింది. తద్వారా డిఫెండింగ్‌ ఛాంపియన్లు 229 పరుగుల తేడాతో ఓడింది. వన్డే ప్రపంచకప్‌లో ఫుల్‌ మెంబర్స్‌ నేషన్స్‌గా ఉండి పరుగులపరంగా అత్యంత భారీ తేడాతో ఓడిన జట్లలో ఇంగ్లండ్‌ రెండో స్థానంలో ఉంది.
Australia Beat Pakistan: ఫామ్‌లోకి వచ్చిన ఆస్ట్రేలియా, పాకిస్థాన్ పై 62 పరుగుల తేడాతో గెలుపు, నాలుగు వికెట్లు తీసి పాక్ వెన్నువిరిచిన జంపా
VNSబెంగ‌ళూరు వేదిక‌గా పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 62 ప‌రుగుల తేడాతో (Australia Beat Pakistan ) విజ‌యం సాధించింది. 368 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పాకిస్థాన్ (Pakistan) 45.3 ఓవ‌ర్‌లో 305 ప‌రుగుల‌కు ఆలౌటైంది. పాకిస్థాన్ బ్యాట‌ర్ల‌లో ఇమామ్ ఉల్ హక్(70; 71 బంతుల్లో 10 ఫోర్లు), అబ్దుల్లా షఫీక్ (64; 61 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు
IPL 2024: ముంబై ఇండియన్స్ బౌలింగ్‌ కోచ్‌‌గా లసిత్‌ మలింగ, బ్యాటింగ్‌ కోచ్‌గా వెస్టిండీస్‌ కీరన్‌ పొలార్డ్‌, కీలక ప్రకటన చేసిన ముంబై ఇండియన్స్
Hazarath Reddyఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్‌ కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్‌-2024 సీజన్‌లో బౌలింగ్‌ కోచ్‌గా శ్రీలంక లెజెండరీ పేసర్‌ లసిత్‌ మలింగను ప్రకటించింది. ఇక బ్యాటింగ్‌ కోచ్ గా వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ పేరును ప్రకటించింది
HCA Elections: ముగిసిన హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికలు, మొత్తం 173కు గానూ 169 ఓట్లు పోల్, ఈ రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడి
Hazarath Reddyఉప్పల్‌ స్టేడియం వేదికగా హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం ఆరు స్థానాలకు గాను శుక్రవారం ఎన్నికలు జరగగా.. మొత్తం 173కు గానూ.. 169 ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం నాలుగు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది.
HCA Elections: వీడియో ఇదిగో, HCA ఎన్నికల్లో TSRTC తరపున ఓటు హక్కును వినియోగించుకున్న సంస్థ ఎండీ వీసీ సజ్జనార్
Hazarath Reddyఉప్పల్‌ స్టేడియం వేదికగా హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం ఆరు స్థానాలకు గాను శుక్రవారం ఎన్నికలు జరగగా.. మొత్తం 173కు గానూ.. 169 ఓట్లు పోలయ్యాయి.
NZ vs AFG, World Cup 2023: ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తు చేసిన న్యూజిలాండ్, పాయింట్ల పట్టికలో భారత్ ను వెనక్కు నెట్టేసిన కివీస్..
ahanaప్రపంచకప్ 2023లో 16వ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ను 149 పరుగుల తేడాతో ఓడించి న్యూజిలాండ్ టోర్నమెంట్‌లో వరుసగా నాలుగో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ పటిష్టంగా రాణించగా, బౌలింగ్ విభాగం విధ్వంసం సృష్టించి ఆఫ్ఘనిస్తాన్ ను 139 పరుగులకే కట్టడి చేసింది.
Virat Kohli: రికార్డులు బద్దలు కొట్టుకుంటూ వెళుతున్న విరాట్ కోహ్లీ, జయవర్దనే రికార్డును దాటేసిన టీమిండియా స్టార్, ఇక మిగిలింది ఆ ముగ్గురే..
Hazarath Reddyటీమిండియా స్టార్ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి మరో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం మహేల జయవర్దనే పేరిట ఉన్న రికార్డును కింగ్‌ కోహ్లి బద్దలు కొట్టాడు
World Cup 2023: సెంచరీతో కదం తొక్కిన విరాట్ కోహ్లీ, బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించిన భారత్, ప్రపంచకప్‌‌లో భారత్‌కు ఇది నాలుగో విజయం, బంగ్లాకు మూడో ఓటమి
Hazarath Reddyపూణె వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చతికిలపడింది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓడిపోయింది. తద్వారా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
KL Rahul Catch Video: కెఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్ వీడియో ఇదిగో, ఒంటి చేత్తో డైవ్ చేస్తూ మిరాజ్‌ను పెవిలియన్ కి పంపిన భారత వికెట్ కీపర్
Hazarath ReddyICC World Cup 2023లో భాగంగా పూణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. 25 ఓవర్‌లో సిరాజ్‌ వేసిన తొలి బంతికి బంగ్లా బ్యాటర్‌ మిరాజ్‌ ఔటయ్యాడు.
Ravindra Jadeja Catch Video: రవీంద్ర జడేజా స్టన్నింగ్ క్యాచ్ వీడియో ఇదిగో, గాల్లోకి ఎగిరి ముందుకు డైవ్ చేస్తూ ముష్ఫీకర్‌ రహీమ్‌ను సాగనంపిన జడ్డూ భాయ్
Hazarath ReddyICC World Cup 2023లో భాగంగా పూణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ ఫీల్డర్‌ రవీంద్ర జడేజా స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముష్ఫీకర్‌ రహీమ్‌ ఇచ్చిన క్యాచ్‌ను ముందుకు డైవ్‌ చేస్తూ.. అద్భుతంగా అందుకున్నాడు.
World Cup 2023: వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన ముష్ఫికర్‌ రహీం, ఐసీసీ ప్రపంచకప్‌ టోర్నీలో 1000 పరుగులు చేసిన రెండో బంగ్లాదేశ్‌ ఆటగాడిగా రికార్డు
Hazarath Reddyబంగ్లాదేశ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ముష్ఫికర్‌ రహీం అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ ప్రపంచకప్‌ టోర్నీలో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా వరల్డ్‌కప్‌ చరిత్రలో ఈ ఫీట్‌ నమోదు చేసిన రెండో బంగ్లా ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
World Cup 2023: టీమిండియాకు భారీ షాక్‌, వైద్య పరీక్షల అనంతరమే హార్దిక్‌ పాండ్యా ఎంట్రీపై ప్రకటన చేస్తామని తెలిపిన బీసీసీఐ
Hazarath Reddyబంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. భారత జట్టు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గాయపడ్డాడు. గాయం తీవ్రతను అంచనా వేసేందుకు అతడిని స్కానింగ్‌ కోసం పంపించారు.వైద్య పరీక్షల అనంతరమే హార్దిక్‌ పాండ్యా పరిస్థితిపై అంచనాకు వచ్చే అవకాశం ఉందంటూ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ప్రకటన విడుదల చేసింది.