Cricket

Babar Azam Wicket Video: బాబర్ ఆజం క్లీన్ బౌల్డ్ వీడియో ఇదిగో, హార్దిక్ పాండ్యా ఫాస్ట్ డెలివరినీ సరిగా అర్థం చేసుకోలేక పోయిన పాక్ కెప్టెన్

Hazarath Reddy

ఆసియా కప్ 2023 సూపర్ ఫోర్ పోరులో పాకిస్థాన్‌పై భారత్ 357 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ సెంచరీలు చేసి భారత్‌ను భారీ స్కోర్‌కు నడిపించారు. పాకిస్తాన్ ఛేజింగ్‌కు వచ్చినప్పుడు, వారు భారతదేశం యొక్క కొత్త బంతి దాడి ముప్పును ఎదుర్కొన్నారు

Virat Kohli: అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో 77 సెంచరీలతో దుమ్మురేపిన కోహ్లీ, వన్డేల్లో 13000 పరుగుల మైలురాయిని దాటిన టీమిండియా దిగ్గజం

Hazarath Reddy

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా దిగ్గజం విరాట్‌ కోహ్లి సెంచరీతో మెరిశాడు. 84 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కాగా వన్డేల్లో కోహ్లికిది 47వ శతకం కాగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 77వది.తద్వారా సమకాలీన క్రికెటర్లెవ్వరికీ సాధ్యం కాని రీతిలో సెంచరీల రికార్డులో మరో ముందడుగు వేశాడు.

IND vs PAK Asia Cup 2023: పాకిస్తాన్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన భారత్, శతకాలతో మెరిసిన కేఎల్‌ రాహుల్‌, విరాట్ కోహ్లీ

Hazarath Reddy

ఆసియాకప్ సూపర్ 4లో భాగంగా వర్షం కారణంగా అంతరాయం కలిగినప్పటికీ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ రిజర్వ్ డే లో గంటన్నర ఆలస్యంగా ప్రారంభం అయింది. అయితే ఓవర్లలో ఎలాంటి కోత జరగకుండా పూర్తి మ్యాచ్ జరగనుంది.

IND vs PAK Asia Cup 2023: భారత్-పాక్ మ్యాచ్ మళ్లీ ఆలస్యం, కొలంబోలో మళ్లీ వర్షంతో చిత్తడిగా మారిన ప్రేమదాస స్టేడియం

Hazarath Reddy

శ్రీలంక రాజధాని కొలంబోలో ఇవాళ కూడా వర్షం పడుతోంది. దాంతో దాయాదుల మ్యాచ్ కు వేదికపైన ప్రేమదాస స్టేడియం చిత్తడిగా మారింది. మధ్యలో ఓసారి వర్షం ఆగిపోవడంతో సిబ్బంది కవర్లు తొలగించడంతో మ్యాచ్ మొదలవుతుందన్న ఆశలు మొలకెత్తాయి.

Advertisement

New Zealand Squad for World Cup: విధ్వంసకర ఓపెనర్‌పై వేటు, కేన్‌ మామ సారథ్యంలో ప్రపంచకప్‌కు రెడీ అయిన 15 మంది న్యూజీలాండ్ ఆటగాళ్లు వీళ్లే..

Hazarath Reddy

భారత్‌‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్‌ క్రికెట్‌ ప్రకటించింది. కేన్‌ విలియమ్సన్‌ సారథ్యంలో జట్టు ప్రపంచ కప్ ఆడనుంది. గాయం కారణంగా దాదాపు ఆరు నెలలగా జట్టుకు దూరంగా ఉంటున్న విలియమ్సన్‌.. ఇప్పడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు

Asia Cup 2023: ఈ రోజు మ్యాచ్ రద్దు అయితే భారత్ కు భారీ నష్టం, మిగతా రెండు మ్యాచ్‌లు డూ ఆర్ డై పరిస్థితి, రిజర్వ్ డే రూల్స్ ఎలా ఉంటాయో తెలుసుకోండి

Hazarath Reddy

ఆసియాకప్‌-2023లో భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ భారీ వర్షంతో వాయిదా పడని సంగతి విదితమే. టోర్నీ సూపర్‌-4లో భాగంగా కొలంబో వేదికగా ఆదివారం జరగిన మ్యాచ్ లో భారత్‌ ఇన్నింగ్స్‌ 24.1 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత వర్షం పడటంతో మ్యాచ్‌ను అంపైర్‌లు నిలిపివేశారు.

India vs Pakistan Match: భారత్‌-పాక్‌ మ్యాచ్‌ రేపటికి వాయిదా, వర్షం తగ్గకపోవడంతో అంపైర్ల నిర్ణయం, ఆగిపోయిన దగ్గరి నుంచే ప్రారంభం కానున్న మ్యాచ్‌

VNS

ఆసియా క‌ప్‌లో భార‌త్(India), పాకిస్థాన్(Paksitan) సూప‌ర్ 4 మ్యాచ్ కోసం ఎదురు చూసిన అభిమానుల‌కు వ‌రుణుడు షాకిచ్చాడు. వాన ఎంత‌కూ త‌గ్గ‌క‌పోవ‌డంతో అంపైర్లు మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు. అయితే.. రేపు రిజ‌ర్వ్ డే(Reserve Day) ఉండ‌డంతో 50 ఓవ‌ర్ల ఆటకు అవ‌కాశం ఉంది. భార‌త జ‌ట్టు 24.1వ ఓవ‌ర్‌తో య‌థావిధిగా ఇన్నింగ్స్ కొన‌సాగించ‌నుంది.

India Vs Pakistan: ఇండియా వర్సెస్ పాక్‌ మ్యాచ్‌లో వర్షం తగ్గకపోతే జరిగేది ఇదే! డక్‌వర్త్ లూయిస్‌ ప్రకారం పాక్‌ విజయలక్ష్యం ఎంత ఉండొచ్చు అంటే?

VNS

ఆసియా క‌ప్‌లో భార‌త్(Team India), పాకిస్థాన్(Pakistan) సూప‌ర్ 4 మ్యాచ్‌కు పూర్తిగా సాగేలా లేదు. వ‌ర్షం కార‌ణంగా ఇప్ప‌టికే గంట‌కుపైగా ఆట నిలిచిపోయింది. ఒక‌వేళ వాన‌ త‌గ్గినా కూడా ఔట్‌ఫీల్డ్ త‌డిగా ఉండ‌డంతో ఓవ‌ర్ల‌ను కుదించే అవ‌కాశం ఉంది. అయితే.. 7:30కి ఓసారి అంపైర్లు పిచ్‌ను ప‌రిశీలించ‌నున్నారు.

Advertisement

Asia Cup 2023: బాబర్‌ ప్రపంచ స్థాయి ఆటగాడు, పాక్ కెప్టెన్‌పై టీమిండియా ఓపెనర్‌ గిల్ ప్రశంసలు, మేము అతడిని ఫాలో అవుతామని వెల్లడి

Hazarath Reddy

ఆసియాకప్‌-2023లో నేడు దాయాదులతో భారత్ తలపడనుంది. టోర్నీ సూపర్‌-4లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా భారత్‌-పాకిస్తాన్‌ జట్లు తలపడనున్నాయి.అయితే మ్యాచ్ ముందు టీమిండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్ గిల్ విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశాడు.

Asia Cup 2023: ఆసియా కప్‌లో పాకిస్థాన్ తొలి విజయం, బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందిన పాక్‌, రాణించిన ఇమామ్ ఉల్ హక్

VNS

సూప‌ర్-4 ద‌శ‌లో పాకిస్తాన్ (Pakistan Won) మొద‌టి విజ‌యాన్ని న‌మోదు చేసింది. లాహోర్‌లోని గ‌డాఫీ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. బంగ్లాదేశ్ (Bangladesh) నిర్దేశించిన 194 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 39.3 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ICC World Cup 2023: ప్రపంచకప్ కోసం టీమిండియా కెప్టెన్‌ పేరు అనౌన్స్ చేయగానే రోహిత్ శర్మ రియాక్షన్ చూశారా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ (World Cup 2023) కోసం టీమిండియా జ‌ట్టును బీసీసీఐ (BCCI) మంగళవారం ప్రకటించింది. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ (Agarkar), రోహిత్ శర్మ (Rohit Sharma) సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు.

South Africa Squad For WC: ప్రపంచకప్‌లో తలపడే దక్షిణాఫ్రికా జట్టు ఇదిగో, అందరూ ఆల్ రౌండర్లే.. భయంకర పేసర్లు

Hazarath Reddy

భారత్‌ వేదికగా అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభంకానున్న వన్డే వరల్డ్‌కప్‌ కోసం క్రికెట్‌ సౌతాఫ్రికా తమ జట్టును నేడు ప్రకటించింది. టెంబా బవుమా జట్టును ముందుండి నడిపించనున్నాడు. హెన్రిచ్‌ క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌, రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌, క్వింటన్‌ డికాక్‌, ఎయిడెన్‌ మార్క్రమ్‌, రీజా హెండ్రిక్స్‌, రైట్‌ ఆర్మ్‌ పేసర్‌ గెరాల్డ్‌ కొయెట్జీ జట్టులో చోటు దక్కించుకున్నారు.

Advertisement

Virender Sehwag: ప్లేయర్ల జెర్సీలపై టీమిండియా పేరు తీసేసి వెంటనే భారత్ అని రాయండి, మన దేశం అసలైన పేరు భారత్ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్

Hazarath Reddy

ప్రస్తుతం దేశంలో భారత్, ఇండియా అనే పేరుతో వివాదం నడుస్తోంది. అందులో మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా చేరాడు.మన దేశం పేరును భారత్ గా మార్చడాన్ని తాను స్వాగతిస్తున్నట్టు క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ తెలిపారు. పేరు అనేది మనలో గర్వాన్ని నింపేదిగా ఉండాలని నేను ఎప్పుడూ నమ్ముతాను.

Indian Squad for World Cup: ఆ ఇద్దరూ టీమిండియా జట్టు నుంచి ఔట్, వన్డే ప్రపంచ కప్‌కు భారత జట్టు ఇదిగో, పేస్ దళాన్ని నడిపించనున్న జస్ప్రీత్‌ బుమ్రా

Hazarath Reddy

అక్టోబర్‌ 5 నుంచి భారత్ వేదికగా జరగనున్న ప్రతిష్ఠాత్మక ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ (World Cup 2023) కోసం బీసీసీఐ (BCCI) భారత జట్టును ప్రకటించింది. వన్డే ప్రపంచకప్‌-2023కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

ICC 2023 ODI World Cup: భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ చూడాలంటే టికెట్ ఖరీదు రూ.57 లక్షలు, ప‌ట్ట‌ప‌గ‌లే దోపిడీకి పాల్ప‌డుతున్నార‌ంటూ బీసీసీఐపై మండిపడుతున్న క్రికెట్ అభిమానులు

Hazarath Reddy

వ‌ర‌ల్డ్‌క‌ప్‌ 2023లో భాగంగా అహ్మాదాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా, పాకిస్థాన్(India Vs Pakistan) మ‌ధ్య అక్టోబ‌ర్ 14వ తేదిన మ్యాచ్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే.ఈ హైవోల్టేజ్ మ్యాచ్ చూడటానికి క్రికెట్ ఫ్యాన్స్ టికెట్ల కోసం ఎగబడుతున్నారు.

Asia Cup 2023: సూపర్‌-4 బెర్తు ఖాయం చేసుకున్న భారత్, 10 వికెట్ల తేడాతో నేపాల్‌ను చిత్తు చేసిన టీమిండియా, వికెట్ పడకుండానే ఘన విజయం

Hazarath Reddy

ఆసియా కప్‌ రెండో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ ఘనవిజయాన్ని అందుకుంది. సోమవారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ పోరులో భారత్‌ 10 వికెట్ల తేడాతో నేపాల్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నేపాల్‌ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. ఆసిఫ్‌ షేక్‌ (97 బంతుల్లో 58; 8 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు.

Advertisement

Hardik Pandya Hugs Umpire: వీడియో ఇదిగో, అంపైర్‌ను కౌగిలించుకుని పడిపడి నవ్విన హార్దిక్‌ పాండ్యా, నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం

Hazarath Reddy

ఆసియాకప్ 2023లో భాగంగా భారత్-నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అంపైర్‌ను హగ్ చేసుకొని నవ్వులు పూయించాడు. నేపాల్‌ ఇన్నింగ్స్‌ 34 ఓవర్‌ ఆఖరిలో వర్షం ఒక్కసారిగా కురిసింది.

Gautam Gambhir: మిడిల్ ఫింగర్ చూపించింది పాకిస్తాన్ వాళ్లకి, వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్

Hazarath Reddy

Gambhir Shows Middle Finger To Fans: కోహ్లీ అభిమానులకు మిడిల్ ఫింగర్ చూపించిన గౌతం గంభీర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

వర్షం విరామం సమయంలో, అతను స్టేడియం నుండి బయటకు వెళ్తుండగా, అభిమానులు అతనికి 'కోహ్లీ, కోహ్లీ' నినాదాలతో స్వాగతం పలికారు. ప్రతీకారంగా, మాజీ క్రికెటర్ వారికి మధ్య వేలు చూపిస్తూ కనిపించాడు.

Jasprit Bumrah Becomes Father: తండ్రి అయిన భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా, పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన భార్య సంజన

Hazarath Reddy

భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా తండ్రి అయ్యాడు.కాగా సోమవారం నేపాల్‌తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌కు ముందు క్యాండీ నుండి ముంబైకి తిరిగి వచ్చిన సంగతి విదితమే. భారత ప్రీమియర్ పేసర్ తన నవజాత శిశువు చిత్రాన్ని ఇన్‌స్‌గ్రామ్‌లో పంచుకున్నాడు.

Advertisement
Advertisement