Cricket

Asia Cup Final 2023 Mohammed Siraj Video: మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీసిన వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..

ahana

Mohammed Siraj : ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో విధ్వంసం సృష్టించాడు. సిరాజ్ అద్భుత బౌలింగ్‌తో తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను భారత్ 15.2 ఓవర్లలో 50 పరుగులకు ఆలౌట్ చేసింది.

Asia Cup Final 2023 India vs Sri Lanka: ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకను చిత్తుగా ఓడించిన రోహిత్ సేన, ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకున్న టీమిండియా

ahana

2023 ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా శ్రీలంకను సులువుగా ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. భారత్‌ ఎనిమిదోసారి ఆసియా కప్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్‌లో శ్రీలంక జట్టు కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం భారత జట్టు కేవలం 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది.

India Vs Bangladesh: వృథాగా మారిన శుభమన్ గిల్‌ సూపర్ ఇన్నింగ్స్, బంగ్లాదేశ్‌ చేతిలో 6 పరుగుల తేడాతో ఓడిపోయిన టీమిండియా, ఫైనల్‌ లో శ్రీలంకతో తలపడనున్న భారత్

VNS

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌ లో 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది టీమిండియా. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌ లో మరొక బాల్ ఉండగానే టీమిండియా ఆల్‌ ఔట్ అయింది. అంతకుముందు సూప‌ర్ ఫామ్‌లో ఉన్న భార‌త ఓపెనర్ శుభ్‌మ‌న్ గిల్(110 నాటౌట్ : 122 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) మ‌రోసారి కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు.

Rohit Sharma Wicket Video: వీడియో ఇదిగో, బంగ్లాదేశ్ యువ పేసర్ ష‌కిబ్ బౌలింగ్‌లో డ‌కౌట‌్ అయిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, వ‌న్డేల్లో తంజిమ్‌కు ఇదే తొలి వికెట్

Hazarath Reddy

ఆసియా క‌ప్‌లో చివ‌రిదైన‌ సూప‌ర్ 4 మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు(Team India)కు భారీ షాక్ త‌గిలింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(0) డ‌కౌట‌య్యాడు. బంగ్లాదేశ్ యువ పేసర్ తంజిమ్ హొసేన్ ష‌కిబ్(Tanzim Hasan Sakib) వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్లో హిట్‌మ్యాన్ క్యాచ్ ఔట‌య్యాడు.

Advertisement

Ravindra Jadeja 200th Wicket Video: వీడియో ఇదిగో, షమీమ్‌ హొస్సేన్‌ వికెట్‌ పడగొట్టడం ద్వారా వన్డేల్లో 200 వికెట్ల సాధించిన 14వ ప్లేయర్‌గా రవీంద్ర జడేజా రికార్డు

Hazarath Reddy

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా వన్డేల్లో 200 వికెట్లతో పాటు 2000 పరుగులు సాధించిన 14వ ప్లేయర్‌గా నిలిచాడు. అలాగే వన్డేల్లో భారత్‌ తరఫున కపిల్‌ (3783 పరుగులు, 253 వికెట్లు) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు సాధించాడు.

Asia Cup 2023: వీడియో ఇదిగో, 2 బంతుల్లో 6 ర‌న్స్‌ కొట్టి పాకిస్తాన్‌ను ఇంటికి సాగనంపిన అసలంక, కెప్టెన్ బాబర్ ఆజం రియాక్షన్ చూశారా..

Hazarath Reddy

పాకిస్థాన్‌తో జ‌రిగిన ఆసియాక‌ప్(Asian Cup) మ్యాచ్‌లో.. శ్రీలంక ఘన విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్‌లో.. ఆఖ‌రి బంతికి అస‌లంక రెండు పరుగులు చేసి శ్రీలంకను ఫైనల్ కు చేర్చాడు . 253 ర‌న్స్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన శ్రీలంక‌.. చివ‌రి ఓవ‌ర్‌లో 8 ర‌న్స్ అవ‌స‌రం కాగా.. ఆ టార్గెట్‌ను అందుకున్న‌ది

Babar Azam Crying Video: వీడియో ఇదిగో, ఆసియా కప్ నుంచి పాకిస్తాన్ ఔట్ కావడంతో గుక్కపెట్టి ఏడ్చేసిన కెప్టెన్ బాబర్ ఆజం

Hazarath Reddy

పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోవడంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ నేపథ్యంలో అతడు కన్నీటి పర్యంతమైనట్లుగా ఉన్న ఫొటో, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ICC ODI Rankings: పాకిస్తాన్‌కు భారీ షాక్ ఇచ్చిన భారత్, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండవ స్థానానికి టీమిండియా, మూడవస్థానంలోకి వెళ్లిన పాక్, అగ్రస్థానంలో ఆస్ట్రేలియా

Hazarath Reddy

ఆసియా కప్ 2023 సూపర్ ఫోర్ దశలో అద్భుతమైన విజయాలు సాధించిన తర్వాత టీమ్ ఇండియా ICC ODI ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకుంది. కొలంబోలో గురువారం జరిగిన వర్చువల్ నాకౌట్ పోరులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన పాకిస్థాన్ జట్టు మూడో స్థానానికి పడిపోయింది.

Advertisement

Asia Cup 2023: వీడియో ఇదిగో, భారత్ విక్టరీ తర్వాత ప్రేమ‌దాస్ స్టేడియంలో కొట్టుకున్న ఇండియా, శ్రీలంక క్రికెట్ ఫ్యాన్స్‌

Hazarath Reddy

ఆసియాక‌ప్(Asia Cup 2023) సూప‌ర్ ఫోర్ లో శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇండియా 41 ర‌న్స్ తేడాతో నెగ్గిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ ఆదివారం జ‌రిగే ఫైన‌ల్‌కు భార‌త్ అర్హ‌త సాధించింది. ఇదిలా ఉంటే మంగ‌ళ‌వారం రాత్రి మ్యాచ్ ముగిసిన త‌ర్వాత రెండు దేశాల‌కు చెందిన క్రికెట్ అభిమానులు కొట్టుకున్నారు.

Asia Cup IND vs SL: శ్రీలంకపై భారత్‌ విజయం.. 41 పరుగుల తేడాతో విక్టరీ కొట్టిన టీమిండియా.. శ్రీలంక 172 పరుగులకు ఆలౌట్

ahana

ఆసియా కప్‌ లో శ్రీలంకపై భారత్‌ విజయం సాధించింది. 41 పరుగుల తేడాతో టీమిండియా విజయపతాకం ఎగురవేసింది. వివరాల్లోకి వెళితే భారత్ నిర్దేశించిన 214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన శ్రీలంక జట్టు 172 పరుగులకే కుప్పకూలింది.

Dunith Wellalage: లంక క్రికెట్‌కు దునిత్‌ రూపంలో మరో మిస్టరీ స్పిన్నర్‌, భారత టాప్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన శ్రీలంక యువ స్పిన్నర్‌

Hazarath Reddy

ఆసియా కప్‌-2023లో భాగంగా కొలొంబో వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్‌ 12) జరుగుతున్న సూపర్‌-4 మ్యాచ్‌లో శ్రీలంక యువ స్పిన్నర్‌ దునిత్‌ వెల్లలగే చెలరేగిపోయాడు. కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ఘనత సాధించి సత్తా చాటాడు. పట్టుమని 15 మ్యాచ్‌లు కూడా ఆడని 20 ఏళ్ల వెల్లలగేను ఎదుర్కొనేందుకు టీమిండియా దిగ్గజ బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు.

Shubman Gill Wicket Video: దునిత్ స్పిన్ మాయాజాలం, క్లీన్ బౌల్డ్ అయిన శుభమాన్ గిల్, వీడియో ఇదిగో

Hazarath Reddy

సెప్టెంబర్ 12, మంగళవారం కొలంబోలోని ఆర్.ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో జరిగే ఆసియా కప్ 2023 సూపర్ ఫోర్‌లో భారత్ శ్రీలంక మధ్య పోరు మొదలైంది. భారత్ మొదట బ్యాటింగ్ చేసింది.భారత్ తమ శుభారంభాన్ని పునరావృతం చేసింది, ఎందుకంటే వారు మొదటి పది ఓవర్లలో ఏ వికెట్ కూడా కోల్పోలేదు.

Advertisement

Rohit Sharma Wicket Video: దునిత్ స్పిన్ మాయాజాలానికి చిక్కిన రోహిత్ శర్మ వీడియో ఇదిగో, తక్కువ ఎత్తులో వచ్చి వికెట్లను గిరాటేసిన బంతి

Hazarath Reddy

16వ ఓవర్‌లో, దునిత్ వెల్లలాగే తన అద్భుతమైన బౌలింగ్ తో భారత కెప్టెన్‌ను బోల్తా కొట్టించాడు. ఈ ఆటలో అతని మూడవ వికెట్‌ను తీసుకున్నాడు. బంతి తక్కువగా ఎత్తులో వచ్చి వికెట్లను గిరాటేసింది. రోహిత్ 48 బంతుల్లో 53 పరుగులు చేశాడు

Viral Video: ఈ వీడియో గుర్తు పట్టారా, బాల్ వికెట్లను ముద్దాడుతూ ఉంది చూడు, పాకిస్తాన్ బ్యాటర్‌కి ఆనాటి భారత్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ కౌంటర్, 27 ఏళ్ళ తర్వాత కూడా వైరల్

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వైరల్ అవుతున్న వీడియో భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్టుకు సంబంధించిన వీడియో. ఇందులో పాకిస్తాన్ బ్యాటర్ అమీర్ సోహెయిల్ భారత మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ బౌలింగ్ లో ఫోర్ కొట్టి బాల్ బౌండరీ వద్ద ఉంది చూడు అంటూ బ్యాట్ తో సైగ చేస్తాడు

Rohit Sharma: వన్డేల్లో 10 వేల పరుగులు మైలురాయిని దాటిన రోహిత్ శర్మ, ఈ ఘనత సాధించిన 15వ ఆటగాడిగా రికార్డు

Hazarath Reddy

కొలంబోలో శ్రీలంకతో జరిగిన వన్డే క్రికెట్‌లో అతను ఎట్టకేలకు 10000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన 15వ ఆటగాడిగా నిలిచాడు.

IND vs SL Asia Cup 2023: శ్రీలంకతో తలపడే భారత్ జట్టు ఇదిగో, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, శార్దూల్ ఠాకూర్ స్థానంలో అక్షరపటేల్ ఎంట్రీ

Hazarath Reddy

ఆసియా కప్‌-2023 సూపర్‌-4లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. కాగా పాకిస్తాన్‌తో రిజర్వ్‌ డే మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా తిరిగి 15 గంటలలోపై మళ్లీ మ్యాచ్‌కు సిద్ధమైంది.ఈ మ్యాచ్ లో శార్దూల్ ఠాకూర్ కు విశ్రాంతినివ్వగా అక్షర పటేల్ తుదిజట్టులోకి వచ్చాడు.

Advertisement

Viral Video: చాక్లెట్ బాక్స్ ఇవ్వు అంటూ అభిమానిని ఆటపట్టించిన ధోనీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

భారత క్రికెట్ లో సక్సెస్ ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నాడు. ఇటీవలే ముగిసిన యూఎస్ ఓపెన్ 2023 క్వార్టర్ ఫైనల్ పోటీలను సైతం వీక్షించాడు. అయితే అమెరికాలో ఓ అభిమాని ధోనీని కలుసుకున్న సందర్భంగా చోటు చేసుకున్న సరదా సంభాషణను క్రిక్ వాచర్ పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Kuldeep Yadav 5 Wickets Video: పాక్ బ్యాటర్ల భరతం పట్టిన కుల్‌దీప్‌ యాదవ్‌ 5 వికెట్ల వీడియో ఇదిగో, క్రికెట్‌ను ఆడటం ఆపేసినా ఈ స్పెల్‌ జీవితాంతం గుర్తుండిపోతుందటూ భావోద్వేగం

Hazarath Reddy

ఆసియాకప్‌-2023 సూపర్‌-4లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ భారీ ఓటమిని మూటగట్టుకున్న సంగతి విదితమే.భారత్‌ చేతిలో 228 పరుగుల తేడాతో పాక్‌ చిత్తైంది.పాక్‌ బ్యాటర్లను కట్టడి చేయడంలోస్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్‌ కీలక పాత్ర పోషించాడు

IND vs PAK Asia Cup 2023: వీడియో ఇదిగో, జడ్డూ భాయ్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడబోయి నొప్పితో విలవిలలాడిన పాక్ క్రికెటర్

Hazarath Reddy

ఆసియాకప్‌-2023 సూపర్‌-4లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ భారీ ఓటమిని మూటగట్టుకున్న సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో పాక్ ఆల్‌రౌండర్‌ ఆఘా సల్మాన్‌ గాయపడ్డాడు.57 పరగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 77 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

TSRTC MD Sajjanar: హెల్మెట్ లేకుంటే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి, పాక్ ఆటగాడు సల్మాన్ గాయపడిన వీడియో షేర్ చేసి అలర్ట్ చేసిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా హెల్మెట్ లేకుంటే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయే చెప్పేందుకు క్రికెట్ మ్యాచ్ కు సంబంధించిన వీడియోని పంచుకున్నారు.

Advertisement
Advertisement