రాష్ట్రీయం
Vasantha Panchami: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా వసంత పంచమి వేడుకలు.. అక్షరాభ్యాసాలు, దర్శనాలతో కిటకిటలాడుతున్న ఆలయాలు
Rudraతెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అక్షరాభ్యాసాలు, దర్శనాలతో బాసర, వర్గల్, శనిగరం తదితర ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.
Sree Tej Health Update: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై బన్నీ వాసు ఆరా.. అవసరమైతే విదేశాలకు తీసుకెళ్తామని వెల్లడి
Rudraసంధ్య థియేటర్ లో ప్రదర్శించిన పుష్ప 2 సినిమా తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను నిర్మాత బన్నీ వాసు పరామర్శించారు.
Telangana Assembly Session: రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. సభ ముందుకు రానున్న కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలు.. రాష్ట్రంలో మొత్తం బీసీల జనాభా ఎంతంటే?
Rudraతెలంగాణ అసెంబ్లీ రేపు ప్రత్యేకంగా సమావేశం కానునున్నది. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించేందుకు ఈ నెల 5న కేబినెట్ భేటీ నిర్వహించి అనంతరం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో వీటిపై చర్చించాలని భావించారు.
Telangana Pachayat Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు, సర్వం సిద్ధం ఈ నెల 15 తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం
VNSపంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 15 తర్వాత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ (Election Notification) వస్తుందన్నారు. నాయకులంతా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.
Temperatures Increase In Telangana: ఎండాకాలం వచ్చేసినట్లేనా? తెలంగాణలో గణనీయంగా పెరిగిన ఉష్ణోగ్రతలు, పలు జిల్లాల్లో గతం కంటే 6 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదు
VNSరాష్ట్రవ్యాప్తంగా సాధారణ పగటి ఉష్ణోగ్రతలు (Temperatures) గణనీయంగా పెరిగాయి. అన్ని జిల్లాల్లో 30 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. శనివారంతో పోలిస్తే అన్ని జిల్లాల్లో 2 నుంచి 6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణ శాఖ తెలిపింది
Fire Accident At Uppal Bhagayat: ఉప్పల్ భగాయత్ సమీపంలో అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూట్‌తో మూర్ఫీ కంఫర్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో అగ్నిప్రమాదం.. వీడియో
Arun Charagondaహైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉప్పల్ భగయత్ శిల్పరామం సమీపంలో మూర్పీ కంఫర్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో అగ్నిప్రమాదం జరిగింది.
Andhra Pradesh: మద్యం మత్తులో లారీ డ్రైవర్ హల్చల్..రాంగ్ రూట్లో డ్రైవింగ్, ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టే ప్రయత్నం, స్థానికుల దేహశుద్ది.. వైరల్ వీడియో
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, రాజాం పట్టణంలో లారీ డ్రైవర్ మద్యం తాగి(Drunk Lorry Driver) హల్చల్ చేశాడు.
Andhra Pradesh: విశాఖ జిల్లా గాజువాకలో దారుణం..యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువకుడు.. చివరకు ఏం జరిగిందంటే..?
Arun Charagondaయువతి స్నానం చేస్తుండగా వీడియో తీశాడు ఓ యువకుడు. ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన సంఘటన చివరకు విషాదాంతం అయింది.
Vasant Panchami 2025: వసంత పంచమి.. బాసరకు పోటెత్తిన భక్తులు, వేలాదిగా అక్షరాభ్యాసాలు,భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూ లైన్లు, అక్షరాభ్యాస టికెట్ కౌంటర్లు ఏర్పాటు
Arun Charagondaబాసరలో భక్తుల రద్దీ నెలకొంది. వసంత పంచమి(Vasant Panchami) సందర్భంగా నిర్మల్ జిల్లా బాసరకు(Basara) భక్తులు పోటెత్తారు.
KTR Criticizes Congress: జాగో తెలంగాణ జాగో.. ఏడాదిలోనే అన్నపూర్ణలాంటి తెలంగాణను ఆకలి చావుల తెలంగాణగా మార్చేశారు.. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్
Arun Charagondaతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR Criticizes Congress). ఆకలిచావులు, ఆత్మహత్యల తెలంగాణను పదేళ్ల పాలనతో కేసీఆర్(KCR) అన్నపూర్ణగా మార్చేశారన్నారు.
Thaman Meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో తమన్.. గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తమన్ ట్వీట్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫోటో
Arun Charagondaఏపీ సీఎం చంద్రబాబును కలిశారు సంగీత దర్శకుడు తమన్(Thaman Meets Chandrababu).
Andhra Pradesh: రైల్వేస్టేషన్ లిఫ్టులో చిక్కుకున్న ప్రయాణికులు.. 3 గంటలు లిఫ్ట్‌లోనే నరకయాతన, మార్కాపురం రైల్వే స్టేషన్‌లో ఘటన, వీడియో ఇదిగో
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని రైల్వేస్టేషన్ లిఫ్టులో చిక్కుకున్నారు ప్రయాణికులు(Passengers trapped). 3 గంటలు లిఫ్ట్‌లోనే నరకయాతన అనుభవించారు.
Hyderabad: గచ్చిబౌలిలో పోలీసులపై కాల్పులు జరిపిన దొంగ.. తెలుగు రాష్ట్రాల్లో 80 కేసులు, దొంగ ప్రభాకర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ గచ్చిబౌలిలో పోలీసులపై కాల్పులు జరిపిన దొంగ బత్తుల ప్రభాకర్‌ను(Thief Bathula Prabhakar) అరెస్ట్ చేశారు పోలీసులు.
Nalgonda Fake Journalists: నల్గొండ జిల్లాలో నకిలీ జర్నలిస్టుల హల్చల్.. ఓ సీఐని బెదిరించి రూ. 5 లక్షలు డిమాండ్, పలువురు పోలీసులను బ్లాక్‌మెయిల్, వివరాలివే
Arun Charagondaనల్గొండ జిల్లాలో నకిలీ జర్నలిస్టుల9Nalgonda Fake Journalists) గుట్టు రట్టైంది. కొంతకాలంగా పోలీసుల(Nalgonda Police)నే టార్గెట్ చేస్తూ అక్రమ వసూళ్లకు తెగబడుతోంది ఓ ముఠా.
Attack On Mudragada House: వైసీపీ నేత ముద్రగడ ఇంటిపై దాడి.. ట్రాక్టర్‌తో కార్లు ధ్వంసం చేసిన యువకుడు
Arun Charagondaవైసీపీ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటిపై(Attack On Mudragada House) ఓ యువకుడు దాడి చేశాడు.
Andhra Pradesh Shocker: ఏపీలో దారుణం..కొడుకుని కొట్టి గాయాలపై కారం చల్లిన మారు తండ్రి, బాలుడి బాధ వర్ణణాతీతం, వీడియో ఇదిగో
Arun Charagondaఏపీలో దారుణం చోటుచేసుకుంది. కొడుకుని(Beats Son) కొట్టి గాయాలపై కారం చల్లాడు మారు తండ్రి(Stepfather Beats).
Andhra Pradesh: రేటింగ్ కోసం లంచాలు.. NAAC సభ్యులతో సహా 10 మంది అరెస్ట్, కేఎల్ యూనివర్సిటీ రేటింగ్ కోసం పెద్ద ఎత్తున అవినీతి, వివరాలివే
Arun Charagondaఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో గుంటూరు జిల్లా తాడేపల్లి వడ్డేశ్వరంలోని కేఎల్ ఈఎఫ్ యూనివర్సిటీ(KLEF University) యాజమాన్యం నిర్వాకం బయటపడింది.
Telugu States CMs At Delhi: ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు, కాంగ్రెస్ తరపున రేవంత్, బీజేపీ తరపున చంద్రబాబు ప్రచారం
Arun Charagondaతెలుగు రాష్ట్రాల సీఎంలు ఇవాళ ఢిల్లీకి(Telugu States CMs At Delhi) వెళ్లనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
Kumbh Mela 2025: కుంభమేళా వెళ్లే ప్రయాణికులకు షాక్ ఇచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్.. రోడ్డుపై పడిగాపులుపడ్డ భక్తులు.. హైదరాబాద్ లో ఘటన.. అసలేం జరిగింది? (వీడియో)
Rudraయూపీలో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లే భక్తుల సంఖ్య కోట్లలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి కూడా కుంభమేళాకు వెళ్లేవారు చాలామంది ఉంటారు.
Fire On Panakala Swamy Hill: మంగళగిరి కొండపై మంటలు.. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఘోరం.. వ్యాపించిన దావానలం.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్న ప్రజలు.. అనూహ్యంగా వాటంతట అవే ఆరిపోయిన మంటలు.. పానకాల స్వామి మహిమేనంటున్న భక్తులు (వీడియో)
Rudraఏపీలోని గుంటూరు జిల్లాలో ఉన్న మంగళగిరి శ్రీపానకాల లక్ష్మీనృసింహస్వామి కొండకు శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీంతో మంటలు తీవ్ర స్థాయిలో ఎగసిపడ్డాయి.