రాష్ట్రీయం

Cyclone Michaung: వీడియో ఇదిగో, వరద నీటితో పరవళ్లు తొక్కుతున్న తిరుమల కపిలతీర్థం జలపాతం, చూసేందుకు తరలివస్తున్న పర్యాటకులు

Hazarath Reddy

తిరుమల కొండల మధ్య ఉన్న కపిలతీర్థం జలపాతం వరద నీటితో ఉప్పొంగుతోంది. మిచాంగ్ తుపాను కారణంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో శేషాచల అటవీప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో కపిలతీర్థం జలపాతం పరవళ్లు తొక్కుతూ కిందికి దూకుతోంది

Telangana CM Selection: సీఎం ఎంపికకు ముందు మల్లు భట్టి విక్రమార్క కీలక ట్వీట్, నేను చేసిన 109 రోజులు పాదయాత్రతో కాంగ్రెస్ గెలిచిందంటూ..

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వరుస భేటీలు జరుపుతున్న కీలక సమయంలో మధిర నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన మల్లు భట్టి విక్రమార్క కీలక ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం రేసులో ఉన్న మల్లు.. ఎక్స్ వేదికగా మల్లు భట్టి ట్వీట్ ఆసక్తికరంగా మారింది

Cyclone Michaung: వీడియో ఇదిగో, భారీ వర్షాలకు పూర్తిగా నిండిపోయిన తిరుపతిలోని ఐదు ప్రధాన డ్యామ్‌లు, ప్రస్తుతం బాపట్లలో తీరం దాటుతున్న తుఫాన్

Hazarath Reddy

మిచౌంగ్ తీవ్ర తుఫాన్ బాపట్ల వద్ద తీరాన్ని తాకింది. మరో గంటలో ఇది పూర్తిగా తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరాన్ని తాకే సమయంలో బాపట్ల వద్ద అలలు రెండు మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. ప్రస్తుతం బాపట్లలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండగాలులతో భారీ వర్షం కురుస్తోంది.

Cyclone Michaung: బాపట్ల వద్ద తీరం దాటుతున్న తుఫాను, మూడు గంటల పాటు కొనసాగనున్న ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ, రెండు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్న అలలు

Hazarath Reddy

మిచౌంగ్ తీవ్ర తుఫాన్ బాపట్ల వద్ద తీరాన్ని తాకింది. మరో గంటలో ఇది పూర్తిగా తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరాన్ని తాకే సమయంలో బాపట్ల వద్ద అలలు రెండు మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. ప్రస్తుతం బాపట్లలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండగాలులతో భారీ వర్షం కురుస్తోంది.

Advertisement

Cyclone Michaung: వీడియో ఇదిగో, నీట మునిగిన 150 మీటర్ల ఎత్తులో ఉన్న సూళ్లూరు పేట రైల్వే బ్రిడ్జి, తుఫాను భీభత్సం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇదే సాక్ష్యం

Hazarath Reddy

మిచౌంగ్ తీవ్ర తుఫాన్ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరిలో, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సూళ్లూరుపేట సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి వరదల్లో మునిగిపోయింది.

CM Jagan Review on Cyclone Michaung: తుఫానుపై సీఎం జగన్ అత్యవసర సమావేశం, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

మిచౌంగ్ తీవ్ర తుఫాన్ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరిలో, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను దృష్ట్యా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.

Cyclone Michaung: తుఫాను నెల్లూరును ఎలా ముంచిందో వీడియోల్లోచూడండి, ఎక్కడికక్కడే కార్లపై విరిగిపడిన చెట్లు, నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

Hazarath Reddy

మిచౌంగ్ తీవ్ర తుఫాన్ (Michaung Cyclone) బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరిలో, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Cyclone Michaung: వీడియోలు ఇవిగో, మచిలీపట్నంలో తుఫాను భీభత్సం, ఆర్టీసీ బస్టాండ్‌లోకి వెలువెత్తిన వరద, వాగులను తలపిస్తున్న రోడ్లు

Hazarath Reddy

మిచౌంగ్ తీవ్ర తుఫాన్ (Michaung Cyclone) బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరిలో, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Advertisement

Cyclone Michaung Update: బాపట్ల వద్ద తీరాన్ని తాకిన తుఫాను, కాసేపట్లో తీరం దాటే అవకాశం, తీరం వెంబటి పోటెత్తుతున్న అలలు, మరో 24 గంటల పాటు భారీ వర్షాలు

Hazarath Reddy

మిచౌంగ్ తీవ్ర తుఫాన్ (Michaung Cyclone) బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరిలో, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Cyclone Michaung: హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వర్షం, పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్, మరో రెండు రోజుల పాటు భారీ వానలు, ఎల్లో, ఆరంజ్ అలర్ట్ జారీ

Hazarath Reddy

మిచౌంగ్ తీవ్ర తుఫాన్ (Michaung Cyclone) బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది.ఈ తుఫాను ప్రభావంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

New Arogyasri Cards: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. 18 నుంచి ఆరోగ్యశ్రీ కొత్తకార్డుల పంపిణీ

Rudra

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 18వ తేదీ నుంచి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కొత్తకార్డుల పంపిణీని చేపట్టనుంది.

New Convoy for Telangana CM: తెలంగాణ కొత్త సీఎంకు తెలుపు రంగులో సరికొత్త కాన్వాయ్ సిద్ధం (వీడియో)

Rudra

తెలంగాణ కొత్త సీఎం కోసం జీఏడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త కాన్వాయ్ ను ఏర్పాటు చేసింది. సీఎం కాన్వాయ్ లో ఆరు వాహనాలను సిద్ధం చేసింది. ఈ వాహనాలు తెలుపు రంగులో ఉన్నాయి.

Advertisement

Cyclone Michaung Alert: నెల్లూరు జిల్లాలో తీరం దాటుతున్న మైచాంగ్ తుపాను.. మైపాడు బీచ్ వద్ద తీరం దాటే ప్రక్రియ మొదలు

Rudra

గత రెండ్రోజులుగా తమిళనాడుతో పాటు ఏపీ తీర ప్రాంతాన్ని వణికించిన తీవ్ర తుపాను మైచాంగ్ నెల్లూరు జిల్లాలో భూభాగంపైకి ప్రవేశిస్తోంది. జిల్లాలోని మైపాడు బీచ్ వద్ద తుపాను తీరం దాటే ప్రక్రియ మొదలైంది.

Singareni Elections: డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు.. లేబర్ కమిషన్ డిప్యూటీ చీఫ్ అధికారి శ్రీనివాసులు ప్రకటన

Rudra

తాత్కాలికంగా వాయిదా పడిన సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నికల తేదీ ఖరారైంది. ఈ నెల 27న ఈ ఎన్నికలను నిర్వహించనున్నట్టు డిప్యూటీ చీఫ్ కమిషనర్‌ ఆఫ్ లేబర్ శ్రీనివాసులు సోమవారం ప్రకటించారు.

TSPSC Group-2 Exams: తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. జనవరి 6, 7 తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయం.. ఏర్పాట్లు చేయాలంటూ జిల్లా కలెక్టర్లకు టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ లేఖ

Rudra

తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్‌న్యూస్. పరీక్ష షెడ్యూల్ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వారికి టీఎస్‌పీఎస్సీ ఊరట కలిగించే వార్త చెప్పింది.

Cyclone Michaung Alert: కాసేపట్లో నెల్లూరు తీరాన్ని మైచాంగ్ తుఫాన్ దాటేందుకు సిద్ధం, అప్రమత్తమైన తీరప్రాంతాలు.. తిరుపతి నగరంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

ahana

మరికొద్ది గంటల్లో నెల్లూరు తీరాన్ని మైచాంగ్ తుఫాన్ దాటేందుకు సిద్ధంగా ఉంది. దీని వలన తిరుపతి నగరంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి.

Advertisement

KCR First Meeting After Loss Elections: వీడియో ఇదిగో, ఓటమి తర్వాత తొలిసారిగా స్పందించిన కేసీఆర్, కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామంటూ గెలిచిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ అధినేత

Hazarath Reddy

తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి తర్వాత తొలిసారి స్పందించారు. సోమవారం సాయంత్రం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో గెలిచిన ఎమ్మెల్యేతో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

New Aarogyasri Cards: ఏపీలో డిసెంబర్‌20 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు, జనవరి1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం–2 రెండోదశ కార్యక్రమాలు

Hazarath Reddy

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బృహత్తర కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్షలో గుర్తించిన రోగుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, సకాలంలో మందులు అందించడంతో పాటు సిబ్బంది.. మందుల కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత మంత్రిత్వ శాఖకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Telangana CM Selection: రేవంత్ రెడ్డా లేక భట్టి విక్రమార్కా, తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిపై కొనసాగుతున్న ఉత్కంఠ, చర్చల కోసం ఢిల్లీ వెళ్లిన డికే శివకుమార్

Hazarath Reddy

తెలంగాణలో కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ఎన్నికల ముఖ్య పరిశీలకుడు డీకే శివకుమార్‌తో పాటు మరో నలుగురు అబ్జర్వర్లు కూడా ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేతో పరిశీలకులు సమావేశమవనున్నారు.

Vivekananda Beats Harish Rao: తెలంగాణలో అత్యధిక మెజార్టీ హరీశ్ రావుది కాదు.. వివేకానందదే! ఏంటా సంగతి??

Rudra

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఇతరులు ఎనిమిది చోట్ల గెలుపొందారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీ సిద్దిపేట నుంచి హరీశ్ రావుది లేదా సిరిసిల్లలో కేటీఆర్‌ది అవుతుందని చాలామంది భావించారు.

Advertisement
Advertisement