రాష్ట్రీయం
Narendra Modi at Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని.. ఆలయంలో 50 నిమిషాలు గడిపిన మోదీ.. ప్రధాని రాక సందర్భంగా తిరుమలలో ఆంక్షలు
Rudraభారత ప్రధాని నరేంద్ర మోదీ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం నైవేద్య విరామ సమయంలో మహాద్వారం గుండా ఆయన ఆలయంలోకి ప్రవేశించారు.
Telangana Rains Update: తెలంగాణలో రానున్న నాలుగైదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..
Rudraతెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పవాయు పీడనంతో రాష్ట్రంలో వచ్చే నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది.
CM KCR Interesting Comments: ఆ ప‌నికంటే నాకు సీఎం ప‌ద‌వి గొప్ప కాదు, తెలంగాణ ప్ర‌జ‌ల కోస‌మే నా తండ్లాట‌, జ‌గిత్యాల స‌భ‌లో సీఎం కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు
VNSనేను కొట్లాడేది నా పదవి కోసం కాదు. ఖచ్చితంగా తెలంగాణ వందకు వందశాతం పేదరికం లేని తెలంగాణ కావాలి.. అది నా పంథం. కేరళ రాష్ట్రం మాదిరిగా వందశాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రం కావాలి. రైతాంగం గుండెమీద చేయి వేసుకొని ఆ హాయిగా నిద్రపోయి బ్రహ్మాండమైన పంటలు పండే తెలంగాణ కావాలి. తెలంగాణలో ప్రతి ఇంచుకు నీళ్లు రావాలి. దాని కోసం తండ్లాడున్నాం
Ambati Rambabu Fire on Pawan Kalyan: టీడీపీ, బీజేపీల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండో పెళ్లాంలా మారిపోయాడు! కాపు జాతిని అమ్ముకునేందుకే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాడంటూ ఫైర‌యిన అంబ‌టి రాంబాబు
VNSకాపు జాతిని అమ్ముకుని బతకడానికే పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడు. పవన్ కల్యాణ్.. నువ్వు నటుడివా? విటుడివా? ఏం బతుకు నీది? తెలంగాణలో బీజేపీ జెండా పట్టుకుంటాడు. ఇక్కడ తెలుగుదేశం జెండా మోస్తున్నాడు. పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీకి 2వ పెళ్లాంలా మారిపోయాడు.
Revanth Reddy Video: ఎన్నికల తర్వాత కేసీఆర్‌కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తా.. కాజేసిన ప్రజాధనాన్నంతా కక్కిస్తా - రేవంత్ రెడ్డి వైరల్ వీడియో
ahanaఎన్నికల తర్వాత కేసీఆర్‌కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తా.. కాజేసిన ప్రజాధనాన్నంతా కక్కిస్తాం.. కేసీఆర్‌ కుటుంబం ఉండేందుకు జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు: రేవంత్ రెడ్డి
PM Modi In Telangana: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ రెండూ ఒక్కటే.. కాంగ్రెస్‌కు వేసిన ప్రతి ఓటు BRSకే వెళ్తుంది - ప్రధాని మోడీ
ahanaనిర్మల్‌లో బీజేపీ బహిరంగ సభ కొనసాగుతోంది. ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సకల జనుల సౌభాగ్య తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారన్నారు. పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదని, తెలంగాణలో తొలిసారి బీజేపీ అధికారంలోకి రాబోతోందని ప్రధాని మోదీ అన్నారు.
Hyderabad Rename: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మార్చుతాం.. యూపీ సీఎం యోగి
Rudraతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
Rahul Gandhi Hyderabad Tour: హైదరాబాద్‌ ముషీరాబాద్, అశోక్ నగర్ ప్రాంతాల్లో రాత్రివేళ రాహుల్ పర్యటన.. పోటీ పరీక్షల విద్యార్థుల సాధకబాధకాలను అడిగి తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత.. స్టూడెంట్లతో కలిసి చిక్కడపల్లి బావర్చీలో బిర్యానీ ఆరగింపు
Rudraతెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పట్టుదలగా ప్రయత్నిస్తోంది. రాహుల్ గాంధీ సహా పార్టీ అగ్రనేతలు ఇప్పటికే పలుమార్లు రాష్ట్రంలో ప్రచారం నిర్వహించారు. పోలింగ్‌ కు నాలుగు రోజులే ఉన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ వినూత్న మార్గాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
Wines Closed in Telangana: హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా ఈ వారంలో 3 రోజులు వైన్స్‌, బార్లు బంద్‌.. ఎందుకంటే??
Rudraఅసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఈ నెల 28న సాయంత్రం 5గంటల నుంచి 30 సాయంత్రం 5గంటల వరకు మద్యం షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లను మూసివేయాలని మూడు కమిషనరేట్ల పోలీసు కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు.
EC Notices To KTR: మ‌రో వివాదంలో మంత్రి కేటీఆర్, ప్ర‌చారం కోసం ఆ ప్లేస్ ఎలా వాడుకుంటారంటూ ఈసీ సీరియ‌స్, ఆదివారం మ‌ద్యాహ్నం 3 గంట‌ల్లోగా వివ‌రణ ఇవ్వాలంటూ ఆదేశం
VNSబీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు (EC Notice to KTR) కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్‌ ఎంపీ రణదీప్‌ సూర్జేవాల ఫిర్యాదు ఆధారంగా ఈసీ (EC Notice) నోటీసులు ఇచ్చింది. టీ వర్క్స్‌లో జరిగిన స్టూడెంట్ ట్రైబ్‌లో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది.
Telangana Assembly Elections 2023: బీఆర్‌ఎస్ దళితులు, రైతులకు ద్రోహం చేసింది...కేసీఆర్‌పై ప్రధాని మోదీ ఫైర్..
ahanaతెలంగాణలో మూడు రోజుల ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు. తొలిరోజు శనివారం ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలపై తీవ్ర స్థాయిలో దాడి చేశారు.
Good News for TS Voters in AP: ఏపీలోని తెలంగాణ ఓటర్లకు శుభవార్త.. 30న వేతనంతో కూడిన సెలవు
Rudraతెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. తెలంగాణలో ఓటర్లుగా ఉండి ఏపీలోని పనిచేస్తున్న వారు ఓటుహక్కు వినియోగించుకునేందుకు 30న వేతనంతో కూడిన సెలవును మంజూరు చేసింది.
JEE Advanced 2024: మే 26న జేఈఈ అడ్వాన్స్‌ డ్‌.. షెడ్యూల్‌ విడుదల.. పరీక్ష నిర్వహించనున్న ఐఐటీ మద్రాస్‌.. ఫీజుకి ఆఖరు తేదీ మే 6
Rudraజేఈఈ అడ్వాన్స్‌ డ్‌ షెడ్యూ ల్‌ విడుదలైంది. ఐఐటీల్లో ప్రవేశాలకు ఈ పరీక్షను వచ్చే ఏడాది మే 26న రెండు సెషన్లలో నిర్వహించననున్నట్టు ఐఐటీ మద్రాస్‌ తెలిపింది.
BRS Interest Subvention Scheme: ఇంటి రుణగ్రస్తులకు శుభవార్త.. హోమ్‌ లోన్‌ పై వడ్డీని కట్టే స్కీంను యోచిస్తున్నాం.. మంత్రి కేటీఆర్ వెల్లడి
Rudraఎన్నికల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ మరో కొత్త స్కీంకు తలుపులు తెరిచింది. హోమ్‌ లోన్‌ తో ఇల్లు కొనుక్కునే వారి కోసం ఈ స్కీం తీసుకొస్తున్నట్టు తెలుస్తున్నది.
Rains in Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తెలంగాణలో మరో 3-4 రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..
Rudraబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రానున్న 3-4 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొన్నది.
Rajneeti Opinion Poll Survey: తెలంగాణ ఎన్నిక‌ల‌పై మ‌రో సంచ‌ల‌న స‌ర్వే, ఈసారి బీఆర్ఎస్ కు 75 స్థానాలు ప‌క్కా అంటూ తేల్చేసిన రాజ‌నీతి ఒపినీయన్ పోల్స్
VNSతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నది. పోలింగ్‌కు (Telangana Polls) సమయం దగ్గరపడుతుండడంతో పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధిస్తుందని ఇప్పటికే పలు ఒపినియన్స్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. తాజాగా రాజ్‌నీతి సర్వే (Rajneeti Opinion Poll Survey) సైతం తన సర్వే నివేదికను విడుదల చేసింది.
Telangana: తెలంగాణ రైతుల‌కు గుడ్ న్యూస్, రైతుబంధు పంపిణీకి కేంద్ర ఎన్నిక‌ల సంఘం గ్రీన్ సిగ్న‌ల్, ఎన్నిక‌ల ముందు రైతుల‌కు బిగ్ రిలీఫ్
VNSతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (Telangana Elections) మరో వారం కూడా లేవు. అంతలోనే కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రైతుబంధు పంపిణీ ( Rythubandhu Distribution)చేసేందుకు అనుమతి ఇచ్చింది.
Video: వీడియో ఇదిగో, ఈ పాపులారిటీ పిచ్చితో ఏదైనా జరిగితే ఇంట్లో వాళ్లకు శోకమే, సెక్రటరియేట్ వద్ద యువకుడు ప్రమాదకర విన్యాసాలు, మండిపడుతున్న నెటిజన్లు
Hazarath Reddyసోషల్ మీడియాలో పాపులర్ కావడానికి యువత ప్రమాదకర విన్యాసాలకు పాల్పడుతోంది, బిజీ రోడ్లు మీద బైక్ స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
KCR Parade Ground Meeting Postponed: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేసీఆర్ సభ వాయిదా.. రేపు, ఎల్లుండి హైదరాబాద్ కు భారీ వర్ష సూచన కారణంగానే నిర్ణయం
Rudraరేపు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించాల్సిన కేసీఆర్ భారీ బహిరంగసభ వాయిదా పడినట్టు సమాచారం. రేపు, ఎల్లుండి హైదరాబాద్ తో పాటు తెలంగాణకు భారీ వర్షసూచన ఉంది.
Bhagavanth Kesari on OTT: ఓటీటీలోకి వచ్చేసిన భగవంత్‌ కేసరి.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్‌ అవుతుందంటే?
Rudraసీనియర్‌ హీరో బాలకృష్ణ వరుస విజయాలతో ఊపుమీదున్నారు. ఆయన అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నటించిన యాక్షన్‌ చిత్రం ‘భగవంత్‌ కేసరి’ దసరా కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ హిట్‌ ను అందుకున్నది.