రాష్ట్రీయం
Jagananna Arogya Suraksha: పేషెంట్ల జబ్బు నయం అయ్యేదాకా ప్రభుత్వానిదే బాధ్యత, జగనన్న ఆరోగ్య సురక్షపై రివ్యూలో సీఎం జగన్, ఇంకా ఏమన్నారంటే..
Hazarath Reddyసీఎం జగన్ మాట్లాడుతూ..జగనన్న ఆరోగ్య సురక్ష కింద నిర్వహించిన శిబిరాలు సాధారణ వైద్య శిబిరాలు కావని, పేషెంట్ల జబ్బు నయం అయ్యేదాకా పూర్తిస్థాయిలో చేయూత నివ్వడమే ప్రభుత్వ ఉద్దేశమని అధికారుల వద్ద ప్రస్తావించారు.
FiberNet Scam Case: ఏపీ ఫైబర్‌నెట్‌ కేసు, ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్‌, 7 ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ప్రతిపాదన
Hazarath Reddyఏపీ ఫైబర్‌నెట్‌ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్‌ వేసింది.చంద్రబాబు నాయుడి సన్నిహితుల ఆస్తులను అటాచ్‌ చేసేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర సీఐడీ విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది.
KTR Dance Video: వీడియో ఇదిగో, చలో దేఖ్ లేంగే పాటకు మాస్ స్టెప్పులు వేసిన మంత్రి కేటీఆర్, కాంగ్రెస్‌ హయాంలో 24 గంటల విద్యుత్‌ ఎందుకివ్వలేదని మండిపాటు
Hazarath Reddyఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారని, గతంలో 11 ఛాన్స్‌లు ఇస్తే రాష్ట్రానికి ఆ పార్టీ ఏం చేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయాంలో 24 గంటల విద్యుత్‌ ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.
Telangana Elections 2023: సజ్జల అయినా జగన్ అయినా ఒకటే సమాధానం, కౌంటర్ విసిరిన వైఎస్ షర్మిల, కాంగ్రెస్‌కు మద్దతిస్తుంటే ఎందుకు మాట్లాడుతున్నారని మండిపాటు
Hazarath Reddyనేను ప్రజలకు అంకితం కావాలనే ఉద్దేశంతో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వైస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఎవరైనా సరే.. నాకు కిరీటాలు పెట్టాలని కోరుకోవడం లేదని మండిపడ్డారు.
Telangana: సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్‌లో సాంకేతిక లోపం, అప్రమత్తమైన పైలెట్, సేఫ్‌ ల్యాండింగ్‌
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. అప్రమత్తంగా వ్యవహరించిన పైలెట్‌ వెంటనే లోపాన్ని గుర్తించి హెలిక్యాప్టర్‌ను సేఫ్‌ ల్యాండింగ్‌ చేశాడు.
Vijayawada Bus Accident: విజయవాడ బస్సు ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం, ఘటనపై విచారణకు ఆదేశాలు
Hazarath Reddyవిజయవాడ బస్టాండ్‌లో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
Chandrababu Health Update: చంద్రబాబు కంటికి రేపు క్యాటరాక్ట్ ఆపరేషన్, నేడు కూడా ఏఐజీ ఆసుపత్రిలో పలు రకాల వైద్య పరీక్షలు
Hazarath Reddyటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి వైద్యులు ఈరోజు మరోసారి ఆయనకు పలు వైద్య పరీక్షలను నిర్వహించనున్నారు.
Vijayawada Bus Accident: బస్సు గేర్ సరిగా పడకపోవడం వల్లే ప్రమాదం, విజయవాడ బస్టాండ్ ప్రమాద ఘటనపై స్పందించిన ఆర్టీసీ ఎండీ, మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం
Hazarath Reddyవిజయవాడ నగరంలోని పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. 12వ ప్లాట్‌ఫాంపై నిరీక్షిస్తున్న ప్రయాణికులపైకి బస్సు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆర్టీసీ బుకింగ్‌ క్లర్క్‌తో పాటు ఓ మహిళ చెందారు. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. మరో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి.
Vijayawada Bus Accident: విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌ లో ప్రయాణికులపైకి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి.. పలువురికి గాయాలు (వీడియోతో)
Rudraవిజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌ లో ఘోర ప్రమాదం జరిగింది. బ్రేక్‌ ఫెయిలవ్వడంతో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ప్లాట్‌ ఫాంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.
Rajasthan Accident: రాజస్థాన్‌ లోని దౌస జిల్లాలో ఘోర ప్రమాదం.. వంతెనపై నుంచి రైలు పట్టాలపై పడ్డ బస్సు.. నలుగురు మృతి.. 30 మందికి గాయాలు.. ప్రమాద సమయంలో బస్సులో 34-38 మంది ప్రయాణికులు
Rudraరాజస్థాన్‌ లోని దౌస జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వంతెన పై నుంచి వెళుతున్న బస్సు అదుపు కోల్పోయి కింద ఉన్న రైలు పట్టాలపై పడటంతో నలుగురు దుర్మరణం చెందారు.
Rains Alert in Telangana: వచ్చే రెండు రోజులు తెలంగాణలో వర్షాలు.. పలు జిల్లాలకు అలర్ట్‌
Rudraతెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని, దాని ప్రభావంతో నాగర్‌ కర్నూల్‌, మహబూబ్‌ నగర్‌, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Telangana Elections Liquor Shops Bandh: 28 నుంచి 30 వరకు మద్యం దుకాణాల బంద్‌.. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాలు
Rudraఅసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు మద్యం అమ్మకాలను బంద్‌ చేయాలని వైన్స్‌, బార్ల యజమానులకు కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశించింది.
Hyderabad Metro New Record: హైదరాబాద్‌ మెట్రో సరికొత్త రికార్డు.. ఒకే రోజు 5.47 లక్షల మంది ప్రయాణం..
Rudraహైదరాబాద్ మెట్రో రైళ్లలో రద్దీ గణనీయంగా పెరుగుతున్నది. ఒక రోజులో ప్రయాణం చేసే మెట్రో ప్రయాణికుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరింది. మూడు కారిడార్‌ లలో ఉన్న మెట్రో మార్గాల్లో ఒకే రోజు 5.47 లక్షల మంది రాకపోకలు సాగించారు.
Thummala Counter To KCR: పువ్వాడ పూజకు పనికి రాని పువ్వు! కేసీఆర్ వ్యాఖ్యలపై ఘాటు కౌంటర్ ఇచ్చిన తుమ్మల నాగేశ్వరరావు, నేను రైతులకు ఉపయోగపడుతానంటూ కామెంట్
VNSఅసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సెటైర్లు వేసుకుంటున్నారు. తాజాగా పువ్వాడను పువ్వుతో పోల్చిన కేసీఆర్(KCR), తుమ్మలను తుమ్మ ముల్లుతో పోల్చారు. దీనికి కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswararao) కౌంటర్ ఇచ్చారు.
Sachin Tendulkar at Hyderabad: హైదరాబాద్ లో నేడు సచిన్ టెండూల్కర్ సందడి, హైదరాబాద్ హాఫ్ మారథాన్‌ ప్రారంభం..
ahanaహైదరాబాద్ లో సచిన్ తెందూల్కర్ సందడి చేశారు. గచ్చిబౌలి మైదానంలో ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో 20K, 10K, 5K రన్ ను సచిన్ జెండా ఊపి ప్రారంభించారు.
Minister Sabitha Indra Reddy: మంత్రి సబిత ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఆత్మహత్య, కన్న కూతురు ముందే గన్‌తో కాల్చుకొని మృతి
ahanaతెలంగాణ విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి భద్రతా అధికారి ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
L&T Response on Medigadda Issue: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లు, నాణ్యతా ప్రమాణాలకు లోబడి బ్యారేజీని నిర్మించాం.. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై ఎల్ అండ్ టీ కీలక ప్రకటన.. ఏడో బ్లాక్‌ లో దెబ్బతిన్న భాగాన్ని పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ
Rudraమేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో పిల్లర్ కుంగిపోయిన ఘటన తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తుంది. ఎన్నికల సమయంలో ఈ వివాదం ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రంగా పనికిరాగా, అధికార బీఆర్ఎస్ కి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నది.
CM KCR Election Campaign Schedule: 15 రోజులు 54 సభలు, దీపావళి తర్వాత వరుస సభల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్, ఈ నెల 25న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ
VNSతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) సమయం దగ్గరపడుతున్నది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (CM KCR) నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలకు హాజరై.. అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
Chandra Babu Naidu: చంద్రబాబు నాయుడి నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్..బెయిల్‌పై వచ్చిన బాబుతో మర్యాదపూర్వక భేటీ..(Watch Video)
ahanaఇటీవల జైలు నుంచి విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబును పరామర్శించారు. ఆయన వెంట ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.
Chandra Babu Naidu: హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో చంద్రబాబుకు పరీక్షలు..మంగళవారం సర్జరీ చేసే అవకాశం..
ahanaటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిని సందర్శించారు. ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో టీడీపీ అధినేత చంద్రబాబుకు దాదాపు గంట పాటు వైద్యులు పరీక్షలు నిర్వహించారు.