రాష్ట్రీయం
Telangana Assembly elections: 52 మందితో తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల, గజ్వేల్, హుజురాబాద్ నుంచి ఈటల పోటీ ..గోషామహల్ నుంచి రాజా సింగ్..
ahanaత్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 52 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో 12 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన బీఆర్‌ఎస్‌ కేవలం ఏడుగురు మహిళలకు మాత్రమే టికెట్లు ఇచ్చింది.
Varla Ramaiah on Chandrababu: వీడియో ఇదిగో, చంద్రబాబు చనిపోయాడనే బాధతో, గుండె బరువుతో 154 మంది చనిపోయారని తెలిపిన వర్ల రామయ్య
Hazarath Reddyచంద్రబాబు నాయుడు చనిపోయాడని బాధతో, గుండె బరువుతో రాష్ట్ర వ్యాప్తంగా 154 మంది చనిపోయారని వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు నోరెళ్లబెడుతున్నాయి. చూసుకుని మాట్లాడాలని మండిపడుతున్నాయి.
MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేసిన బీజేపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకున్న కాషాయ పార్టీ
Hazarath Reddyగోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ బీజేపీ డిసిప్లినరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ అధికారికంగా పార్టీ అధిష్టానం ప్రకటించింది. గత ఏడాది ఆగష్టులో అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్‌పై బీజేపీ సస్పెన్షన్‌ వేటు వేసిన సంగతి తెలిసిందే.
Tirumala Srivari Darshan: శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులకు శ్రీవారి దర్శనం.. స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం.. నేటితో ముగియనున్న శ్రీవారి వాహన సేవలు
Rudraతిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదవ రోజయిన నేడు (ఆదివారం) ఉదయం మలయప్ప స్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీనివాసుడు దర్శనమిచ్చారు.
TS Poll Survey: బీఆర్ఎస్‌ కు 70, కాంగ్రెస్‌ కు 34, బీజేపీకి 7 సీట్లు వస్తాయని వెల్లడించిన ఇండియా టీవీ సర్వే
Rudraతెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రానుందని, కానీ గతంలో వచ్చినట్లుగా 88 సీట్లు రాకపోవచ్చునని ఇండియా టీవీ సర్వే వెల్లడించింది.
CM KCR Bathukamma Wishes: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ బతుకమ్మ శుభాకాంక్షలు.. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని జగన్మాత గౌరీదేవిని ప్రార్థిస్తున్నట్టు వెల్లడి
Rudraతెలంగాణ పూలపండుగ బతుకమ్మ ముగింపు చివరి రోజు ‘సద్దుల బతుకమ్మ’ను పురసరించుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
AP Govt. Good News: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దసరా కానుక.. డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. ఉద్యోగుల డీఏను 3.64 శాతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం.. 2022 జులై 1వ తేదీ నుంచి అమలు
Rudraప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా శుభవార్తను అందించింది. డీఏను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Pravallika Case: ప్రవల్లిక కేసులో సరైన ఆధారాలు లేవు! నిందితుడికి బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు, శివరాం పాత్రపై ఆధారాలు సరిగ్గా లేవంటూ వాదన
VNSప్రవల్లిక ఆత్మహత్య (pravallika case) కేసులో శివరామ్‌ పాత్రపై సరైన ఆధారాలు లేవంటూ బెయిల్‌ మంజూరు చేసింది. మర్రి ప్రవల్లిక ఆత్మహత్యకు కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శివరామ్‌ రాథోడ్‌ శుక్రవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయిన సంగతి తెలిసిందే.
KTR Comments: రేపో..ఎల్లుండో ఇంట్రస్టింగ్ వార్త వింటారు! మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు, కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నప్పటికీ గెలుస్తారు, ఈ సారి బీజేపీకి డిపాజిట్లు రావంటూ కామెంట్స్
VNSప్రవళిక మృతి విషయంలో ప్రతిపక్షాలు రాజకీయం చేస్తే.. తాము మానవీయ కోణంలో చూశామని తెలిపారు. ప్రవళిక కుటుంబానికి అండగా ఉంటామని చెప్పామని అన్నారు. రేపో, ఎల్లుండో ఇంట్రెస్టింగ్ వార్త వింటారని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హుజూరాబాద్‌లో కచ్చితంగా ఓడిపోతారని అన్నారు.
IMAX: హైదరాబాద్‌ లోని ఐమ్యాక్స్‌ లో అర్ధరాత్రి రభస.. శుక్రవారం రాత్రి ‘గణ్‌పత్’ సినిమా ప్రదర్శిస్తుండగా అకస్మాత్తుగా వెలువడిన దుర్వాసన.. స్ప్రే చేసినా మెరుగుపడని పరిస్థితి.. టిక్కెట్టు డబ్బులు తిరిగిచ్చేసిన యాజమాన్యం
Rudraహైదరాబాద్‌ లోని ఐమ్యాక్స్ థియేటర్‌ లో శుక్రవారం రాత్రి నానా రభస జరిగింది. టైగర్ ష్రాఫ్ నటించిన గణ్‌పత్ సినిమా ప్రదర్శిస్తుండగా థియేటర్లో అకస్మాత్తుగా దుర్వాసన వెలువడటంతో ప్రేక్షకులు ఇబ్బందుల పాలయ్యారు.
EC Shocker: 107 మంది తెలంగాణ అభ్యర్థులపై ఈసీ వేటు.. ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం.. గత ఎన్నికల్లో పోటీ చేసి.. ఖర్చు వివరాలు సమర్పించని సదరు అభ్యర్థులు.. 10ఏ కింద అనర్హత చర్యలు తీసుకున్న ఈసీ
Rudraతెలంగాణకు చెందిన 107 మంది అభ్యర్థులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. వీరంతా గత ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు పోటీ చేశారు.
Weather Forecast: బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం, ఈనెల 23తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం, ఏపీలో భారీ వర్షాలు పడతాయంటున్న వాతావరణ శాఖ
Hazarath Reddyనేడు అండమాన్‌ సముద్రా­నికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 4.5 కి.మీ.ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. రేపటికి ఇది బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడనంగా మారనుందని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది.
Congress-CPM-CPI Alliance: తెలంగాణలో కాంగ్రెస్ పొత్తులు ఖరారు, వామపక్షాలకు కేటాయించే సీట్లు ఇవే! కోదండరాం పార్టీకి ఎన్ని సీట్లు ఇచ్చారంటే?
VNSతెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ (Congress), సీపీఎం-సీపీఐ మధ్య పొత్తు (CPM - CPI Alliance) పొడిచింది. సీపీఎం, సీపీఐ పార్టీలకు రెండేసి చొప్పున సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ఒప్పందం చేసుకుంది. దీనిపై శనివారం అధికారికంగా ప్రకటన చేయనున్నారు. పొత్తులో భాగంగా సీపీఎంకు మిర్యాలగూడ, వైరా స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మిర్యాలగూడ నుంచి జూలకంటి రంగారెడ్డి పోటీ చేయనున్నారు.
Cyclone Hamoon Update: సైక్లోన్ హమూన్ అప్‌డేట్ ఇదిగో, బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, తుపానుగా బలపడితే హమూన్‌గా నామకరణం
Hazarath Reddyనేడు అండమాన్‌ సముద్రా­నికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 4.5 కి.మీ.ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. రేపటికి ఇది బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడనంగా మారనుందని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది.
Andhra Pradesh: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గ్రూప్-2లో అదనంగా 212 పోస్టులను పెంచుతూ జీవో విడుదల
Hazarath Reddyనిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-2లో అదనంగా 212 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గతంలోనే గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి ప్రభుత్వం జీవో జారీ చేసింది.
Navratri 2023: వీడియో ఇదిగో, కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌, అంతరాలయంలో ప్రత్యేక పూజలు
Hazarath Reddyకనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు. అనంతరం అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Telangana Assembly Elections 2023: బీఆర్ఎస్లో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి, గులాబీ గూటికి ఉద్యమ నేత రావటం ఆనందంగా ఉందని తెలిపిన కేటీఆర్
Hazarath Reddyతెలంగాణ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో తెలంగాణ ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, 14 ఏళ్ల వనవాసం వీడి మళ్లీ గులాబీ గూటికి బాలకృష్ణారెడ్డి రావటం ఆనందంగా ఉందన్నారు.
Telangana Assembly Elections 2023: టీడీపీకి తెలంగాణలో షాక్, బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయిన మాజీ ఎమ్మెల్యే రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి
Hazarath Reddyవ‌న‌ప‌ర్తి జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కులు రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ భ‌వ‌న్‌లో రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు
Telangana Assembly Elections 2023: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కన్నా రేవంత్ రెడ్డి చాలా డేంజర్, కౌంటర్ విసిరిన తెలంగాణ మంత్రి కేటీఆర్
Hazarath Reddyఅండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కంటే ప్రస్తుత కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి చాలా ప్రమాదకరమని తెలంగాణ మంత్రి కెటి రామారావు (కెటిఆర్) శుక్రవారం అన్నారు