రాష్ట్రీయం

BRS Manifesto: ఆసరా పెన్షన్ రూ. 5000కు పెంపు, గ్యాస్ సిలిండర్ రూ. 400, రైతు బంధు రూ. 16 వేలకు పెంపు.. గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ మానిఫెస్టో..

ahana

రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, బిసిలు, మైనార్టీలకు పెద్ద పీట వేస్తూ సీఎం కేసీఆర్ హామీలు అందించారు. ఇందులో ఆసరా ఫించన్లు, రైతుబంధు సాయం పెంపు, 5 లక్షల బీమా పథకం లాంటి అనేక ఆకర్షించే పలు హామీలు ఉన్నాయి.

CM KCR Press Meet: ఎన్నికల వేళ కోపతాపాలు ఉంటాయి.. సహజమే: ప్రగతి భవన్ లో అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్దేశం..

Rudra

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థుల స్థానాల్లో కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

BRS Chariot: ఎన్నికల సమరానికి సిద్ధమైన గులాబీ దళపతి కేసీఆర్.. ప్రచార రథం ఫోటోలు వైరల్..

Rudra

తెలంగాణలో ఎన్నికల సమరం షురూ అయ్యింది. ఈ కథనరంగంలో అడుగు ముందే ఉన్న గులాబీ దళపతి కేసీఆర్.. నేడు ప్రచార పర్వం ప్రారంభించనున్నారు.

Deccan Journalist Housing Society: మ్యానిఫెస్టోలో జర్నలిస్టుల ఇంటి స్థలం పెట్టండి.. కేటీఆర్ కు డీజేహెచ్ఎస్ సభ్యుల వినతి.. సానుకూలంగా స్పందించిన మంత్రి

Rudra

జర్నలిస్టులకు ఇంటి స్థలాల కేటాయింపుల అంశాన్ని మ్యానిఫెస్టోలో పొందుపరచాలని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్‌ఎస్‌) వినతి పత్రం అందజేసింది.

Advertisement

BRS Sabha: బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం షురూ నేడే.. హుస్నాబాద్‌లో ప్రజా ఆశీర్వాద సభ.. హాజరుకానున్న కేసీఆర్

Rudra

ఎన్నికల శంఖారావం పూరించేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. తనకు అచ్చొచ్చిన హుస్నాబాద్‌ నుంచే సీఎం కేసీఆర్‌ వచ్చే శాసనసభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.

BRS Manifesto Today: నేడు మ్యానిఫెస్టో విడుదల చేయనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌.. 119 మంది అభ్యర్థులకు బీ-ఫారాలు ఇవ్వనున్న గులాబీ బాస్.. హుస్నాబాద్‌లో ప్రజా ఆశీర్వాద సభ ద్వారా ప్రచారానికి శ్రీకారం

Rudra

ఎన్నికల సమరంలో భాగంగా అన్నిపార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ (BRS) పార్టీ అధినేత కేసీఆర్‌ (KCR).. ఆదివారం ఉదయం తెలంగాణ భవన్‌ (Telangana Bhavan) లో మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.

Skill Development Scam: చంద్రబాబును బుక్‌ చేద్దామని ఆ ఫైల్స్ మాయం చేశారా? స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై మాజీ ఎంపీ ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు, జగన్-మోదీ కలిసే పనిచేస్తున్నారంటూ ఆరోపణ

VNS

జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబును బుక్ చేద్దామని ఈ ఫైల్స్ మాయం చేశారా అని ప్రశ్నించారు. అవినీతి విషయంలో చంద్రబాబు మిగతా వాళ్లకంటే జాగ్రత్తగా ఉంటాడని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ల డబ్బులు ఏమైనా చంద్రబాబు దగ్గరికి వెళ్లాయా అని అడుగుతున్నారు ఎవరి దగ్గరికి వెళ్లలేదన్నారు.

Pravallika Death Mystery: ప్రేమ వ్యవహారమే కారణం, ప్రవల్లిక ఆత్మహత్యలో పోలీసుల కోణం ఇదే..ప్రవల్లిక కన్నతల్లి చెబుతున్న వాదన తెలిస్తే షాక్ తినడం ఖాయం..

ahana

పోలీసులు మాత్రం శనివారం ప్రవల్లిక ఆత్మహత్యలో మరో కోణాన్ని ఆవిష్కరించారు. ప్రవళిక మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని సెంట్రల్‌ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement

T-Cong First list: తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రెడీ, 58 మందితో తొలి జాబితాను రిలీజ్ చేయనున్న అధిష్టానం, ఆ రెండు అంశాల ఆధారంగా టికెట్లు కేటాయించామన్న నేతలు

VNS

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ (Congress) పార్టీ కీలక ప్రకటన చేసింది. ఆదివారం 58 మంది అభ్యర్థులతో కూడిన మొదటి లిస్ట్‌ను (T congress First list) విడుదల చేస్తామని తెలంగాణ కాంగ్రెస్‌ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్‌ స్పష్టం చేశారు. ఇదే సమయంలో పొత్తులపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ నివాసంలో కాంగ్రెస్‌ నేతల భేటీ ముగిసింది.

CBN Gets AC in Jail: రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు భారీ ఊరట, ఏసీ ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చిన కోర్టు, లంచ్ మోషన్ పిటీషన్ పై ఉత్తర్వులు

VNS

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల ఆందోళనతో కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. చంద్రబాబు జైల్లో ఉంటున్న గదిలో ఏసీ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు తరఫు న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు.

Ponnala Meets KTR: పొన్నాల లక్ష్మయ్య ఇంటికి చేరుకొని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్

ahana

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సినీయర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్యను భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన ఇంటి వద్ద కలుసుకున్నారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు.

Chandra babu Arrest: చంద్రబాబు నాయుడు అరెస్టు పై హైదరాబాద్ మెట్రోలో హంగామా సృష్టించిన టీడీపీ కార్యకర్తలు

ahana

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల కోసం ర్యాలీగా బయలుదేరిన టీడీపీ మద్దతుదారులు హైదరాబాద్ మెట్రో రైళ్లలో ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకు అసాధారణ నిరసన చేపట్టారు.

Advertisement

Bathukamma 2023 Wishes: నేడు Full HD ఫోటో గ్రీటింగ్స్ డౌన్ లోడ్ చేసుకొని, మీ బంధు మిత్రులకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలపండి..

ahana

తీరొక్క పూలతో తీర్చిదిద్ది.. ఆటపాటలు, కోలాటాలు అవధుల్లేని ఆడబిడ్డల ఆనందాలతో జరుపుకునే తెలంగాణ సాంస్కృతిక వారసత్వ వైభవం బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు.

MLC Kavitha: ఒక్కొక్క ముత్యం.. బతుకమ్మ పాట పాడిన ఎమ్మెల్సీ కవిత.. వీడియో ఇదిగో..

Rudra

తెలంగాణ (Telangana) సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ సంబురాలు ప్రారంభమయ్యాయి.

Dil Raju: దిల్ రాజు అల్లుడి లగ్జరీ పోర్షే కారు చోరీ.. గంటలో కారును కేబీఆర్ పార్క్ వద్ద స్వాధీనంలోకి తీసుకున్న పోలీసులు

Rudra

ప్రముఖ నిర్మాత దిల్ రాజు అల్లుడి లగ్జరీ కారు చోరీ కావడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ పోలీసులు సుమారు గంట పాటు శ్రమించి కారు ఆచూకీ కనుగొన్నారు.

IDA Bollaram Fire Accident: బొల్లారంలోని అమర్ ల్యాబ్స్‌ లో భారీ అగ్నిప్రమాదం.. ఒకేసారి పేలిన రెండు రియాక్టర్లు.. ప్రమాద సమయంలో నైట్‌షిఫ్ట్‌ లో 15 మంది కార్మికులు.. 9 మందికి తీవ్రగాయాలు.. పేలుడు శబ్దానికి ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీసిన స్థానికులు

Rudra

హైదరాబాద్ శివారులోని పారిశ్రామిక ప్రాంతమైన బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక్కడి అమర్ ల్యాబ్స్‌ లో గత రాత్రి రెండు రియాక్టర్లు ఒకేసారి పెద్ద శబ్దంతో పేలిపోయాయి.

Advertisement

Temperatures In Telangana: మరోవారం పాటూ తెలంగాణలో దంచికొట్టనున్న ఎండలు, సాధారణం కంటే 3 -5 డిగ్రీలు ఎక్కువగా నమోదు, ఈ సారి చలి తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుందన్న ఐఎండీ

VNS

రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు (Temperatures Increase) వేగంగా పెరుగుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలను మించిపోతున్నాయి. సగటున 3-5 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండటంతో రాష్ట్రంలో వాతావరణం వేసవి సీజన్‌ను తలపిస్తోంది.

Revanth on Ponnala: జనగామ రేసులో పొన్నాల పేరు కూడా సెలక్ట్ చేశాం! పీసీసీ చీఫ్‌గా ఉండి 40వేల ఓట్లతో ఓడిపోయాడంటూ ఫైరయిన రేవంత్ రెడ్డి, పార్టీ మారేందుకు పొన్నాలకు సిగ్గులేదంటూ ఘాటువ్యాఖ్య

VNS

కాంగ్రెస్ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) రాజీనామా వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్రంగా స్పందించారు. పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ కి రాజీనామా చేయడంపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ఏళ్లు పార్టీలో ఉండి ఇప్పుడు పార్టీ మారడానికి సిగ్గుండాలన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ గా, మంత్రిగా పని చేశారు.

KTR Tweet on Congress: బెంగళూరులో పట్టుబడ్డ రూ. 42 కోట్లపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్, అవన్నీ తెలంగాణకు పంపేందుకు దాచినవే అంటూ పోస్ట్, తెలంగాణలో స్కామ్‌ గ్రెస్‌ కు చోటు లేదన్న కేటీఆర్

VNS

తెలంగాణలో 'స్కామ్ గ్రెస్'కు చోటు లేదని చెబుదామంటూ ట్వీట్‌ లో మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ (BRS) అఫీషియల్‌ అకౌంట్‌ నుంచి చేసిన మరో ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. కర్ణాటకలో అక్రమంగా సంపాదించిన డబ్బును తెలంగాణ ఎన్నికల్లో ప్రలోభాల కోసం తరలిస్తూ కాంగ్రెస్ నేతలు దొరికిపోయారంటూ బీఆర్ఎస్ చేసిన ట్వీట్‌నూ రీట్వీట్ చేశారు.

Hyderabad Shocker: హైదరాబాద్‌లో కలకలం రేపుతున్న వరుస ఆత్మహత్యలు, ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి విషం తాగి తల్లి ఆత్మహత్య, మరో చోట పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్ నగర్ లో శుక్రవారం విషాద చాయలు అలుముకున్నాయి. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు పిల్లకు విషమిచ్చి ఉరి వేసుకుని జ్యోతి అనే మహిళప్రాణాలు తీసుకుంది. మృతురాలి పిల్లలను అర్జున్(04), ఆదిత్య(02)గా గుర్తించారు.

Advertisement
Advertisement