రాష్ట్రీయం

Thane Accident: థానెలో ఘోరం.. లిఫ్ట్ పడిపోయి ఏడుగురి కార్మికుల దుర్మరణం.. వీడియోతో

Rudra

మహారాష్ట్రలోని థానెలో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న 40 అంతస్తుల భవంతి లిఫ్ట్ పడిపోయిన ఘటనలో ఏడుగురు మరణించారు.

AP High Court Judge Injured: ఏపీ హైకోర్టు జడ్జి ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా.. ప్రమాదంలో జస్టిస్‌ సుజాతకు గాయాలు.. వీడియోతో

Rudra

రోడ్డు ప్రమాదంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుజాత గాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తుండగా తిరుమలగిరి శివారులో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది.

Telangana Rain Update: తెలంగాణలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. ఏపీలో కూడా..

Rudra

తెలంగాణలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం, మంగళవారం కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.

Roja Celebrations: చంద్రబాబు అరెస్టుతో స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్న మంత్రి రోజా

Rudra

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును అరెస్ట్ చేసి, కోర్టు ఆదేశాలతో గత రాత్రి రిమాండ్‌ కు పంపడంతో వైసీపీ మహిళా మంత్రి రోజా సంబరాలు చేసుకున్నారు.

Advertisement

Brazil President on RRR: 'ఆర్ఆర్ఆర్' చిత్రం నాకు బాగా నచ్చింది.. బ్రెజిల్ దేశాధ్యక్షుడు లులా డసిల్వా.. చిత్ర బృందానికి అభినందనలు.. రాజమౌళి రియాక్షన్ ఏంటంటే?

Rudra

భారత్ లో నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో ఆసక్తికర ఘటన జరిగింది. ఈ సదస్సుకు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లులా డసిల్వా కూడా విచ్చేసిన విషయం తెలిసిందే.

Chandrababu Arrest Update: రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చంద్రబాబు.. ఖైదీ నెం 7691 కేటాయింపు.. జైల్లో సాధారణ దుస్తులు ధరించేందుకు అనుమతి.. కొనసాగుతున్న ఏపీ బంద్.. పూర్తి వివరాలు ఇవిగో!

Rudra

స్కిల్ డెవలప్‌ మెంట్ కేసులో అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు కోర్డు జ్యూడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు ఆయనను ఆదివారం అర్ధరాత్రి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌కు తరలించారు.

Chandrababu Shifted to Rajahmundry Central Jail: రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు తరలింపు, ఏపీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా 144 సెక్షన్ అమలు, దారి పొడవునా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు, ఇవాళ బెయిల్ పిటీషన్ పై వాదనలు

VNS

టీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu Naidu) పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తున్నారు. రోడ్డు మార్గం ద్వారా ఆయనను విజయవాడ నుంచి రాజమండ్రికి తరలించారు. ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య చంద్రబాబు సొంత కాన్వాయ్‌ లోనే రాజమండ్రి సెంట్రల్ జైలుకి (Rajamandry Central Jail) తరలించారు.

AP CID Custody Petition: చంద్రబాబును మా కస్టడీకి అప్పగించండి! పిటీషన్ వేసిన ఏపీ సీఐడీ అధికారులు, రేపు విచారణకు రానున్న పిటీషన్

VNS

కస్టడీకి కోరుతూ ఏపీ సీఐడీ (AP CID) పిటిషన్‌ దాఖలు చేసింది. సీఐడీ పిటిషన్‌పై కౌంటర్‌ వేయాలని కోర్టు ఆదేశించింది. సీఐడీ కస్టడీ పిటిషన్‌ (Ap Cid Petition)రేపు విచారణకు రానున్నది. అదే సమయంలో అరెస్టు, రిమాండ్‌పై చంద్రబాబు తరఫు న్యాయవాదులు సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు.

Advertisement

Skill Development Scam: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం రూపకర్త చంద్రబాబే! ఏపీలో జైలుకెళ్తున్న తొలిమాజీ సీఎం చంద్రబాబే అంటూ సెటైర్లు వేసిన సజ్జల రామకృష్ణారెడ్డి

VNS

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra Babu) అరెస్టు, రిమాండ్‌పై ఏపీ ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) తో పాటు పలువురు ఏపీ మంత్రులు స్పందించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీం, స్కాం రూపకర్త మొత్తం చంద్రబాబే కారణమని ఆరోపించారు.

Skill Development Scam: చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్‌, 8 గంటల పాటూ వాదనలు విన్న తర్వాత కూడా ఎటూ తేల్చని న్యాయమూర్తి, ఈ నెల 22 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు

VNS

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌ కుంభంకోణం (Skill Development Scheme Scam) కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు (Chandrababu Remand) విజయవాడ ఏసీబీ కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ కేసులో 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది.

Atchannaidu Audio Leak Video: అచ్చెన్నాయుడు ఆడియో లీక్ వీడియో ఇదిగో, బాబు అరెస్టయినా జనాలు పట్టించుకోవడం లేదు, మహిళలను తరలించాలని సూచన

Hazarath Reddy

చంద్రబాబు అరెస్ట్‌కు నిరసన సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు ఆడియో లీక్ కలకలం రేపుతోంది. ఈ వీడియోలో చంద్రబాబు అరెస్టయినా కార్యకర్తలు రోడ్ల మీదకు రావడం లేదంటూ అచ్చెన్నాయుడు ఆక్రోశం వెళ్లగక్కుతున్నట్లుగా చూపిస్తోంది.

Skill Development Scam: తనకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదు, ఏసీబీ కోర్టులో స్వయంగా వాదించిన చంద్రబాబు, కొనసాగుతున్న ఇరుపక్షాల వాదనలు

Hazarath Reddy

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి విదితమే. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏసీబీ కోర్టులో వాడీవేడిగా వాదనలు కొనసాగుతున్నాయి.

Advertisement

Skill Development Scam: వీడియో ఇదిగో, సామాన్య వ్యాపారస్తులని కొట్టి బలవంతగా షాపులు మూయిస్తున్న టీడీపీ కార్యకర్తలు

Hazarath Reddy

టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కి నిరసనగా షాపులు బంద్ చేయాలని సామాన్య వ్యాపారస్తులని కొట్టి బలవంతగా షాపులు మూయిస్తున్నారు.

Skill Development Scam: వీడియో ఇదిగో, సిట్ అధికారుల ముందు చంద్రబాబు, కొన్ని పత్రాలపై సంతకాల కోసంమళ్లీ సిట్ కార్యాలయానికి చంద్రబాబు

Hazarath Reddy

శనివారం టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు.. సుదీర్ఘంగా విచారించారు. ఆదివారం తెల్లవారుజాము వరకు సిట్ కార్యాలయంలోనే చంద్రబాబును ఉంచారు.

Chandrababu Arrest: మంచోడు జైల్లో..పిచ్చోడు లండన్‌లో, సీఎం జగన్ బస చేసిన లండన్ హోటల్ ముందు నిరసన తెలిపిన ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తలు

Hazarath Reddy

Video: రాత్రికి రాత్రే ఫేమస్ కావాలని ఈ పిచ్చి పనులు చేయకుండి, షాకింగ్ వీడియో ద్వారా హెచ్చరించిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా రోడ్డు ప్రమాదంకు సంబంధించిన వీడియోని పంచుకున్నారు. అందులో ఏం జరగనంత వరకు ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ బానే ఉంటాయి. తేడా వస్తేనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. రాత్రికి రాత్రే ఫేమస్ కావాలని ఈ తరహా పిచ్చి పనులు చేయకండి అంటూ హెచ్చరించారు.

Advertisement

Aditya L1: మరోసారి ఆదిత్య -ఎల్1 కక్ష్య పెంపు చేపట్టిన ఇస్రో.. సెప్టెంబర్ 15 మరో మరోమారు కక్ష్య పెంపు ఉంటుదన్న ఇస్రో

Rudra

సూర్యుడి రహస్యాలు ఛేదించేందుకు ఉద్దేశించిన ‘ఆదిత్య-ఎల్1’ వ్యోమనౌక కక్ష్యను ఇస్రో నేడు మూడోసారి పెంచింది. బెంగళూరులోని టెలీమెట్రి, ట్రాకింగ్, కమాండ్ నెట్వర్క్ కేంద్రం(ఇస్‌ ట్రాక్) నుంచి ఈ కక్ష్య పెంపును చేపట్టింది.

Morocco Earthquake: మొరాకో విలయం.. 2 వేలు దాటిన భూకంప మృతులు.. గాయపడిన వారిలో 1,404 మంది పరిస్థితి విషమం

Rudra

మొరాకో భూకంప విలయంలో (Morocco Earthquake) ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2 వేలు దాటింది. మరో 2 వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.

Chandrababu in Court: ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటిషన్.. రాజకీయ లబ్ది కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారన్న చంద్రబాబు.. వాంగ్మూలం తీసుకున్న న్యాయమూర్తి

Rudra

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి న్యాయమూర్తి వాంగ్మూలం తీసుకున్నారు. తన అరెస్ట్ అక్రమం అని చంద్రబాబు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

John Cena Viral: హైద‌రాబాద్‌లో దుమ్మురేపిన స్టార్ రెజ్ల‌ర్‌.. జాన్ సీనా ఫైటింగ్ వీడియోలు ఇవే

Rudra

జాన్ సీనా(John Cena) త‌న రెజ్లింగ్ ట్యాలెంట్‌ ను హైద‌రాబాదీల‌కు (Hyderabad) చూపించాడు. ప‌వ‌ర్‌ ఫుల్ పంచ్‌ ల‌తో ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డ్డ సీనా అటాకింగ్ గేమ్‌ కు న‌గ‌ర ప్ర‌జ‌లు ఫిదా అయ్యారు.

Advertisement
Advertisement