రాష్ట్రీయం

New Type Of Cyber Fraud: సైబర్ నేరగాళ్లు కొత్త అవతారం.. బ్యాంకు అధికారుల రూపంలో మోసం, క్లోనింగ్ యాప్‌తో అకౌంట్‌లో డబ్బులు మాయం, జాగ్రత్తగా ఉండాలన్న సజ్జనార్

Arun Charagonda

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని మరోసారి సూచించారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(Sajjanar). సైబర్ నేరం యొక్క కొత్త రూపం ఉద్భవించింది

Adilabad: పంట కోసం తీసుకున్న అప్పుకు వడ్డీగా కళ్యాణ లక్ష్మీ డబ్బులు..ఆదిలాబాద్‌లో బ్యాంకు సిబ్బంది నిర్వాకం, బాధితురాలు కంటతడి

Arun Charagonda

తెలంగాణలోని ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. పంట కోసం తీసుకున్న అప్పుకు వడ్డీ కింద కళ్యాణలక్ష్మి(Kalyana Laxmi) డబ్బులు జమ చేసింది బ్యాంకు సిబ్బంది.

Chandrababu On Vijayasai Resignation: విజయసాయి రెడ్డి రాజీనామాపై సీఎం చంద్రబాబు.. నాయకుడిపై నమ్మకం ఉంటే ఉంటారు లేకపోతే పోతారు, వైసీపీలో పరిస్థితికి ఇదే నిదర్శనం అని కామెంట్

Arun Charagonda

రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు విజయసాయి రెడ్డి(Vijayasai Reddy). ఆయన రాజీనామాను అమోదిస్తూ బులిటెన్ కూడా విడుదలైంది.

Nagar Kurnool: విద్యార్థినిని చెప్పుతో కొట్టిన టీచర్... విషయం తెలుసుకుని టీచర్‌కు దేహశుద్ది చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు, వీడియో ఇదిగో

Arun Charagonda

నాగర్ కర్నూలు(Nagar Kurnool) జిల్లా కొండనాగుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమానుషం చోటు చేసుకుంది.

Advertisement

Jagtial: బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు.. విద్యార్థులతో శుభ్రం చేయించిన టీచర్లు, జగిత్యాల స్కూల్‌లో అమానుషం

Arun Charagonda

తెలంగాణలోని జగిత్యాల(Jagtial) జిల్లా సీఎస్‌ఐ బాలికల పాఠశాల అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు(Condom Packets) బయటపడగా వాటిని విద్యార్థినులతో శుభ్రం చేయించారు ఉపాధ్యాయులు.

Minister Konda Surekha: మానవత్వం చాటుకున్న మంత్రి కొండా సురేఖ.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తులను తన కాన్వాయ్‌లో ఆస్పత్రికి తరలించిన సురేఖ, వీడియో ఇదిగో

Arun Charagonda

మంత్రి కొండా సురేఖ(Konda Surekha) మానవత్వం చాటుకున్నారు. వరంగల్ నుంచి హన్మకొండ వస్తుంగా ఉర్సు గుట్ట వద్ద రోడ్డు ప్రమాదం(Road Accident) జరుగగా ఇద్దరికి గాయాలు అయ్యాయి

Hoardings Against KCR: కేసీఆర్‌, కేటీఆర్‌లే టార్గెట్‌గా కాంగ్రెస్ నేతల హోర్డింగ్‌లు.. ENO వాడండి అంటూ గ్రేటర్ వ్యాప్తంగా ఫ్లెక్సీల ఏర్పాటు

Arun Charagonda

దావోస్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) బృందం రాష్ట్రానికి రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

Vijayasai Reddy: జగన్‌ ప్రజాదరణ ఏమాత్రం తగ్గదు..ఆయనకు నమ్మకద్రోహం చేయను అన్న విజయసాయి రెడ్డి, బీజేపీ నుండి గవర్నర్ పదవి హామీ తీసుకోలేదని స్పష్టం

Arun Charagonda

నాలాంటి వాళ్లు ఇంకో వెయ్యి మంది వైసీపీ(YSRCP)ని వీడినా జగన్ కు ఉన్న ప్రజాదరణ ఏమాత్రం తగ్గదు అన్నారు విజయసాయిరెడ్డి(Vijayasai Reddy).

Advertisement

KCR: సోదరి చీటీ సకలమ్మకు నివాళులర్పించిన కేసీఆర్.. సకలమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చిన గులాబీ బాస్

Arun Charagonda

దివంగతులైన తన సోదరి చీటీ సకలమ్మ పార్థివదేహానికి నివాళులర్పించారు కేసీఆర్(KCR). సకులమ్మ(KCR Sister) కుటుంబ సభ్యులను ఓదార్చారు కేసీఆర్.

Dil Rau On IT Raids: ఐటీ సోదాలు సర్వసాధారణమే..అవాస్తవాలను ప్రచారం చేయొద్దు అని దిల్ రాజు విజ్ఞప్తి, ఫిబ్రవరి 3న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారని వెల్లడి

Arun Charagonda

ఐటీ సోదాలపై స్పందించారు నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు(Dil Raju). వ్యాపారాలు చేస్తున్నప్పుడు తనిఖీలు సర్వసాధారణం అన్నారు.

BJP MLA Raja Singh: సీఎం రేవంత్ రెడ్డిపై రాజాసింగ్ ఫైర్.. లంచాల తెలంగాణగా మారిందని చురకలు, లంచాలు అడిగే పోలీసులను ఉద్యోగం నుండి తప్పించాలని డిమాండ్

Arun Charagonda

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పై ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh). లంచాలు అడిగే పోలీసులను ఉద్యోగాల నుండి టర్మినేట్ చేయాలి అని డిమాండ్ చేశారు రాజాసింగ్.

Aghori In Karimnagar: అలుగునూరులో ప్రత్యక్షమైంది అఘోరి..సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు పోయినా లెక్కచేయనని వెల్లడి

Arun Charagonda

కరీంనగర్ జిల్లా అలుగునూరులో ప్రత్యక్షమైంది అఘోరి(Aghori). ఇటీవల వార్తల్లోకి ఎక్కిన అఘోరీ కరీంనగర్(Karimnagar) జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులో ప్రత్యక్షమైంది.

Advertisement

Vijayasai Reddy: రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి.. రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి రాజీనామా లేఖ అందజేత

Arun Charagonda

రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి(Vijayasai Reddy). ఈ మేరకు ఢిల్లీ(Delhi)లో రాజ్యసభ చైర్మన్‌(Rajya Sabha)ను కలిసి రాజీనామా లేఖ ఇచ్చారు విజయసాయిరెడ్డి.

Hydra Demolitions: హైడ్రా వీకెండ్ కూల్చివేతలు.. నల్ల మల్లారెడ్డి కాలేజీ కాంపౌండ్ కూల్చివేతకు రంగం సిద్ధం, 4 కిలోమీటర్ల కాంపౌండ్‌ వాల్ కూల్చివేత

Arun Charagonda

హైడ్రా(Hydra) కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ ఘట్‌కేసర్‌లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ కూల్చివేతకు రెడీ అయింది.

Buddha Venkanna: విజయసాయిరెడ్డి రాజీనామాపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన కామెంట్.. ఇదంతా జగన్‌ ఆడుతున్న డ్రామా అని ఫైర్, దేశం విడిచి వెళ్లేందుకు అనుమతివ్వకూడదని డిమాండ్

Arun Charagonda

విజయసాయిరెడ్డి రాజీనామా నిర్ణయంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి ఆడుతున్న డ్రామా అన్నారు.

Fire Accident In South India Shopping Mall: శ్రీకాకుళం సూర్యామహళ్ జంక్షన్‌ లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌ లో భారీ అగ్నిప్రమాదం.. విలువైన వస్త్రాలు దగ్ధం (వీడియో)

Rudra

శ్రీకాకుళం సూర్యామహళ్ జంక్షన్‌ లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విలువైన వస్త్రాలు తగులబడ్డాయి. ఉదయం ప్రమాదం జరుగడం, షాప్ క్లోజింగ్ ఉండటంతో ప్రాణ నష్టం ఏమీ జరుగలేదు.

Advertisement

HYDRA Demolition Drive: పోచారం మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా దూకుడు.. 4 కిలోమీటర్ల అక్రమ కాంపౌండ్ వాల్ ను కూల్చేస్తున్న అధికారులు (వీడియో)

Rudra

మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో నారపల్లి దివ్యా నగర్ లో హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. ఘట్ కేసర్‌ లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ నిర్మాణం జరిగినట్టు అధికారులు గుర్తించారు.

IT Raids In Dil Raju House Over: నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ముగిసిన ఐటీ సోదాలు.. గత నాలుగు రోజులుగా కొనసాగిన దాడులు

Rudra

ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజుకు చెందిన హైదరాబాద్‌ లోని ఇల్లు, ఆఫీసుల్లో మంగళవారం తెల్లవారుజామున మొదలైన ఐటీ దాడులు ఎట్టకేలకు ముగిశాయి.

Road Accident: హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ లో ఫుట్‌ పాత్‌ పైకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి.. మరో ఇద్దరికి గాయాలు

Rudra

హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ లో వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఫుట్‌ పాత్‌ పైకి దీసుకెళ్లింది. దీంతో ఒకరు మరణించారు.

KCR’s Sister Passed Away: కేసీఆర్‌ ఇంట్లో తీవ్ర విషాదం.. ఆయన సోదరి చీటి సకలమ్మ కన్నుమూత.. నేడు అంత్యక్రియలు

Rudra

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నది. ఆయన సోదరి చీటి సకలమ్మ (82) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌ సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

Advertisement
Advertisement