రాష్ట్రీయం

Fire Accident At Nizampet: హైదరాబాద్‌ నిజాంపేటలో అగ్ని ప్రమాదం, టిఫిన్ సెంటర్‌లో గ్యాస్ వెలిగించే క్రమంలో చెలరేగిన మంటలు, పక్కనే ఉన్న మూడు షాపులు దగ్దం

Arun Charagonda

హైదరాబాద్ నిజాంపేట్(Nizampet) ఫిట్‌నెస్ స్టూడియో సమీపంలో అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది.

Andhra Pradesh: పల్నాడు టిఫిన్ సెంటర్‌ లో షాకింగ్ సంఘటన, దోశలో ఈగలు, బొద్దింకలు ప్రత్యక్షం, ఆంధ్రా టిఫిన్స్‌ హోటల్‌లో ఘటన

Arun Charagonda

ఈ మధ్య కాలంలో బయట టిఫిన్ చేయాలంటేనే బయపడే పరిస్థితి వచ్చింది. అధికారులు నిర్లక్ష్యం, తనిఖీలు లేకపోవడంతో హోటళ్లలో నాసిరకం టిఫిన్స్‌ పెడుతున్నారు.

Indian Railway’s 'Book Now, Pay Later' Scheme: పైసలు లేకపోయినా రైలు టికెట్‌.. భారతీయ రైల్వే నుంచి ‘బుక్‌ నౌ.. పే లేటర్‌’ స్కీమ్

Rudra

డబ్బులు లేకపోయినా ఇకపై రైలు టికెట్‌ ను బుక్‌ చేసుకోవచ్చు.‘బుక్‌ నౌ.. పే లేటర్‌’ పేరుతో భారతీయ రైల్వే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త విధానం ద్వారా ఒక్క రూపాయి చెల్లించకపోయినా ట్రైన్‌ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు.

CM Revanth Reddy: హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డికి గ్రాండ్ వెల్‌కమ్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు, వీడియోలు ఇవిగో

Arun Charagonda

దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రేవంత్‌కు ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు.

Advertisement

IT Raids In Dil Raju House: నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఇంకా కొనసాగుతున్న ఐటీ సోదాలు.. నాలుగో రోజూ తనిఖీలు

Rudra

ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజుకు చెందిన హైదరాబాద్‌ లోని ఇల్లు, ఆఫీసుల్లో మంగళవారం తెల్లవారుజామున మొదలైన ఐటీ దాడులు ఎట్టకేలకు ముగిశాయి.

Fire Accident In Mahindra Showroom: కొండాపూర్ లోని మహీంద్రా షో రూమ్ లో భారీ అగ్ని ప్రమాదం.. 12 ఖరీదైన కార్లు, వెహికల్ స్పేర్ పార్ట్స్ గోదాం దగ్ధం (వీడియో)

Rudra

హైదరాబాద్‌ లోని కొండాపూర్ లో ఏఎంబీ మాల్ వద్ద ఉన్న మహీంద్రా షో రూమ్ లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ తరుణంలోనే పక్కనే ఉన్న సహస్ర్ ఉడిపి గ్రాండ్ హోటల్ కి మంటలు వ్యాపించాయి.

IT Raids In Dil Raju House Over: నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ముగిసిన ఐటీ సోదాలు.. గత మూడు రోజులుగా కొనసాగిన దాడులు

Rudra

ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజుకు చెందిన హైదరాబాద్‌ లోని ఇల్లు, ఆఫీసుల్లో మంగళవారం తెల్లవారుజామున మొదలైన ఐటీ దాడులు ఎట్టకేలకు ముగిశాయి.

Indiramma Illu Housing Scheme Sanction List: ఇందిరమ్మ ఇంటికోసం అప్లై చేసిన వారికి గుడ్‌న్యూస్, మీకు ఇళ్లు వచ్చిందా? లేదా? తెలుసుకునేందుకు ఈజీ మార్గం ఇదుగోండి!

VNS

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక పథకాల్లో ఇందిరమ్మ ఇళ్లు స్కీమ్ (Indiramma Illu Housing Scheme) ఒకటి. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం దరఖాస్తులు కోరగా.. పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్లు హౌసింగ్ స్కీమ్ 2025 (Indiramma Illu Housing Scheme) తుది లబ్దిదారుల జాబితాను అధికారిక వెబ్ సైట్ (indirammaindlu.telangana.gov.in) లో ప్రభుత్వం విడుదల చేసింది.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో అధికారుల ముందే పురుగుల మందు తాగిన రైతు, పరిస్థితి విషమం

Hazarath Reddy

మంత్రి సీతక్క నియోజకవర్గంలో గ్రామ సభలో అధికారుల ముందే రైతు పురుగుల మందు తాగిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. గూడెం మండలం బుట్టాయిగూడెంలో జరిగిన గ్రామసభలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో కొత్తూరు గ్రామానికి చెందిన కుమ్మరి నాగేశ్వర్ రావు అనే రైతు గ్రామ సభ వద్ద పురుగుల మందు తాగాడు.

CV Anand Played Cricket Video: వీడియో ఇదిగో, క్రికెట్ ఆడిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, కీపింగ్ చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు

Hazarath Reddy

గోషామహల్‌‌‌‌‌‌‌‌ పోలీస్ స్టేడియంలో సోమవారం ‘పోలీస్ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌ మీట్–2025’ మొదలైంది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, డిజి సివి ఆనంద్ హైదరాబాద్ లోని ఎల్బి స్టేడియంలో జరిగిన క్రికెట్ ఆడారు. హైదరాబాద్ సిటీ పోలీస్ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025 సందర్భంగా ఆయన క్రికెట్ (CV Anand Played Cricket Video) ఆడారు.

Telangana: గొర్రెల దొడ్డిపై వీధి కుక్కల దాడి.. 25 గొర్రెలు మృతి, రూ. 3లక్షల ఆస్తి నష్టం

Arun Charagonda

మహబూబాబాద్ జిల్లా బయ్యారం లో వీధి కుక్కలు(Stray Dogs) హల్‌చల్ చేశాయి. గొర్రెల(Sheeps) దొడ్డి పై వీధి కుక్కలు దాడీ చేశాయి.

Tirumala Ghat Road: తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల హాల్ చల్.. పరుగులు తీసిన భక్తులు, వీడియోలు ఇవిగో

Arun Charagonda

తిరుమల(Tirumala) మొదటి ఘాట్ రోడ్డులో అడవి ఏనుగులు హల్ చల్ చేశాయి. ఘాట్ రోడ్డుకు అనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగుల(Elephant) గుంపు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చాయి.

Advertisement

Andhra Pradesh Crime News: కిలాడీ లేడీ...వృద్ధులే టార్గెట్‌గా మత్తు మందు ఇచ్చి దొంగతనాలు, అరెస్ట్ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

Arun Charagonda

వృద్ధులను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న కిలాడీ లేడి(Lady Thief) ఆటకట్టించారు ప్రకాశం జిల్లా పోలీసులు(Prakasam Police).

Andhra Pradesh: వీడియో ఇదిగో, సింగపూర్ దౌత్యాధికారులతో సమావేశమైన పవన్ కళ్యాణ్, ఘనమైన ఆతిథ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన సింగపూర్ కాన్సుల్ జనరల్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రోజు సింగపూర్ దౌత్యాధికారులతో సమావేశమయ్యారు. సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్, సింగపూర్ కాన్సుల్ వైష్ణవి వాసుదేవన్ ఇవాళ ఉదయం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. పవన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

Andhra Pradesh: నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య.. అనంతపురంలో కాలేజీ భవనంపై నుండి దూకి విద్యార్థి ఆత్మహత్య, వీడియో ఇదిగో

Arun Charagonda

అనంతపురంలోని నారాయణ జూనియర్ కళాశాల(Narayana Junior College) బాయ్స్ క్యాంపస్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న చరణ్(Charan).. కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

CM Revanth Reddy on Amaravati: వీడియో ఇదిగో, మా పోటీ అమరావతితో కాదని రేవంత్ రెడ్డి అంటుంటే చంద్రబాబు ముసిముసి నవ్వులు

Hazarath Reddy

మా పోటీ అమరావతితో కాదని (CM Revanth Reddy on Amaravati) న్యూయార్క్, టోక్యో, సింగపూర్‌, చైనా దేశాలతో పోటీ పడాలనే తన టార్గెట్ చెప్పుకొచ్చారు. మా బలం హైదరాబాద్ సిటీ అని చెప్పుకొచ్చారు

Advertisement

Venkatesh On IT Raids: దిల్ రాజు ఇంట్లో ఐటీ దాడులు.. స్పందించిన హీరో వెంకటేష్, అయిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన వెంకీ, వీడియో ఇదిగో

Arun Charagonda

దిల్ రాజు(Dil Raju) ఇంట్లో ఐటీ దాడులు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. వరుసగా మూడో రోజు టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలను టార్గెట్ చేస్తూ ఐటీ సోదాలు జరుగుతుండగా ఈ సోదాలపై స్పందించారు హీరో వెంకటేష్

Infosys IT Campus Expansion in Pocharam: ఇన్ఫోసిస్‌ గుడ్ న్యూస్, కొత్తగా 17 వేల ఉద్యోగాలు, పోచారంలో ఐటీ క్యాంపస్‌ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం

Hazarath Reddy

ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌వో సంగ్రాజ్‌తో తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో పోచారంలో ఐటీ క్యాంపస్‌ విస్తరణకు ఇన్ఫోసిస్‌ అంగీకారం తెలిపింది. రూ.750 కోట్లతో మొదటి దశ విస్తరణ చేపడతామని ఆ సంస్థ తెలిపింది. దీంతో కొత్తగా 17వేల ఉద్యోగాలు రానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Amazon Invest in Hyderabad: హైదరాబాద్‌లో రూ.60వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న అమెజాన్, భూమిని కేటాయించేందుకు అంగీకారం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం

Hazarath Reddy

రూ.60వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు (Amazon Web services to invest Rs 60,000 crore) అమెజాన్‌ అంగీకారం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. ఈ పెట్టుబడితో (CM Revanth Reddy Davos Tour Highlights) రాష్ట్రంలో డేటా సెంటర్లను అమెజాన్‌ విస్తరించనుంది.

CM Revanth Reddy Davos Tour Highlights: దావోస్ వేదికగా తెలంగాణకు ఇప్పటివరకు వచ్చిన పెట్టుబడుల వివరాలు ఇవే, అమెజాన్‌తో పాటు పలు దిగ్గజ సంస్థలు భారీగా పెట్టుబడులు

Hazarath Reddy

దావోస్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పర్యటన కొనసాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా తెలంగాణ సీఎం భారీ పెట్టుబడులను రాష్ట్రానికి రాబట్టే లక్ష్యంగా కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. తాజాగా తెలంగాణలో భారీ పెట్టుబడికి దిగ్గజ సంస్థ అమెజాన్‌ (Amazon) ముందుకొచ్చింది.

Advertisement
Advertisement