రాష్ట్రీయం
Jagtial: బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు.. విద్యార్థులతో శుభ్రం చేయించిన టీచర్లు, జగిత్యాల స్కూల్‌లో అమానుషం
Arun Charagondaతెలంగాణలోని జగిత్యాల(Jagtial) జిల్లా సీఎస్‌ఐ బాలికల పాఠశాల అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు(Condom Packets) బయటపడగా వాటిని విద్యార్థినులతో శుభ్రం చేయించారు ఉపాధ్యాయులు.
Minister Konda Surekha: మానవత్వం చాటుకున్న మంత్రి కొండా సురేఖ.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తులను తన కాన్వాయ్‌లో ఆస్పత్రికి తరలించిన సురేఖ, వీడియో ఇదిగో
Arun Charagondaమంత్రి కొండా సురేఖ(Konda Surekha) మానవత్వం చాటుకున్నారు. వరంగల్ నుంచి హన్మకొండ వస్తుంగా ఉర్సు గుట్ట వద్ద రోడ్డు ప్రమాదం(Road Accident) జరుగగా ఇద్దరికి గాయాలు అయ్యాయి
Hoardings Against KCR: కేసీఆర్, కేటీఆర్‌లే టార్గెట్‌గా కాంగ్రెస్ నేతల హోర్డింగ్‌లు.. ENO వాడండి అంటూ గ్రేటర్ వ్యాప్తంగా ఫ్లెక్సీల ఏర్పాటు
Arun Charagondaదావోస్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) బృందం రాష్ట్రానికి రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
Vijayasai Reddy: జగన్ ప్రజాదరణ ఏమాత్రం తగ్గదు..ఆయనకు నమ్మకద్రోహం చేయను అన్న విజయసాయి రెడ్డి, బీజేపీ నుండి గవర్నర్ పదవి హామీ తీసుకోలేదని స్పష్టం
Arun Charagondaనాలాంటి వాళ్లు ఇంకో వెయ్యి మంది వైసీపీ(YSRCP)ని వీడినా జగన్ కు ఉన్న ప్రజాదరణ ఏమాత్రం తగ్గదు అన్నారు విజయసాయిరెడ్డి(Vijayasai Reddy).
KCR: సోదరి చీటీ సకలమ్మకు నివాళులర్పించిన కేసీఆర్.. సకలమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చిన గులాబీ బాస్
Arun Charagondaదివంగతులైన తన సోదరి చీటీ సకలమ్మ పార్థివదేహానికి నివాళులర్పించారు కేసీఆర్(KCR). సకులమ్మ(KCR Sister) కుటుంబ సభ్యులను ఓదార్చారు కేసీఆర్.
Dil Rau On IT Raids: ఐటీ సోదాలు సర్వసాధారణమే..అవాస్తవాలను ప్రచారం చేయొద్దు అని దిల్ రాజు విజ్ఞప్తి, ఫిబ్రవరి 3న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారని వెల్లడి
Arun Charagondaఐటీ సోదాలపై స్పందించారు నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు(Dil Raju). వ్యాపారాలు చేస్తున్నప్పుడు తనిఖీలు సర్వసాధారణం అన్నారు.
BJP MLA Raja Singh: సీఎం రేవంత్ రెడ్డిపై రాజాసింగ్ ఫైర్.. లంచాల తెలంగాణగా మారిందని చురకలు, లంచాలు అడిగే పోలీసులను ఉద్యోగం నుండి తప్పించాలని డిమాండ్
Arun Charagondaతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పై ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh). లంచాలు అడిగే పోలీసులను ఉద్యోగాల నుండి టర్మినేట్ చేయాలి అని డిమాండ్ చేశారు రాజాసింగ్.
Aghori In Karimnagar: అలుగునూరులో ప్రత్యక్షమైంది అఘోరి..సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు పోయినా లెక్కచేయనని వెల్లడి
Arun Charagondaకరీంనగర్ జిల్లా అలుగునూరులో ప్రత్యక్షమైంది అఘోరి(Aghori). ఇటీవల వార్తల్లోకి ఎక్కిన అఘోరీ కరీంనగర్(Karimnagar) జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులో ప్రత్యక్షమైంది.
Vijayasai Reddy: రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి.. రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి రాజీనామా లేఖ అందజేత
Arun Charagondaరాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి(Vijayasai Reddy). ఈ మేరకు ఢిల్లీ(Delhi)లో రాజ్యసభ చైర్మన్(Rajya Sabha)ను కలిసి రాజీనామా లేఖ ఇచ్చారు విజయసాయిరెడ్డి.
Hydra Demolitions: హైడ్రా వీకెండ్ కూల్చివేతలు.. నల్ల మల్లారెడ్డి కాలేజీ కాంపౌండ్ కూల్చివేతకు రంగం సిద్ధం, 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ కూల్చివేత
Arun Charagondaహైడ్రా(Hydra) కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ ఘట్‌కేసర్‌లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ కూల్చివేతకు రెడీ అయింది.
Buddha Venkanna: విజయసాయిరెడ్డి రాజీనామాపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన కామెంట్.. ఇదంతా జగన్ ఆడుతున్న డ్రామా అని ఫైర్, దేశం విడిచి వెళ్లేందుకు అనుమతివ్వకూడదని డిమాండ్
Arun Charagondaవిజయసాయిరెడ్డి రాజీనామా నిర్ణయంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి ఆడుతున్న డ్రామా అన్నారు.
Fire Accident In South India Shopping Mall: శ్రీకాకుళం సూర్యామహళ్ జంక్షన్ లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం.. విలువైన వస్త్రాలు దగ్ధం (వీడియో)
Rudraశ్రీకాకుళం సూర్యామహళ్ జంక్షన్ లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విలువైన వస్త్రాలు తగులబడ్డాయి. ఉదయం ప్రమాదం జరుగడం, షాప్ క్లోజింగ్ ఉండటంతో ప్రాణ నష్టం ఏమీ జరుగలేదు.
HYDRA Demolition Drive: పోచారం మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా దూకుడు.. 4 కిలోమీటర్ల అక్రమ కాంపౌండ్ వాల్ ను కూల్చేస్తున్న అధికారులు (వీడియో)
Rudraమేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో నారపల్లి దివ్యా నగర్ లో హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. ఘట్ కేసర్ లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ నిర్మాణం జరిగినట్టు అధికారులు గుర్తించారు.
IT Raids In Dil Raju House Over: నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ముగిసిన ఐటీ సోదాలు.. గత నాలుగు రోజులుగా కొనసాగిన దాడులు
Rudraప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజుకు చెందిన హైదరాబాద్ లోని ఇల్లు, ఆఫీసుల్లో మంగళవారం తెల్లవారుజామున మొదలైన ఐటీ దాడులు ఎట్టకేలకు ముగిశాయి.
Road Accident: హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి.. మరో ఇద్దరికి గాయాలు
Rudraహైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఫుట్ పాత్ పైకి దీసుకెళ్లింది. దీంతో ఒకరు మరణించారు.
KCR’s Sister Passed Away: కేసీఆర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఆయన సోదరి చీటి సకలమ్మ కన్నుమూత.. నేడు అంత్యక్రియలు
Rudraమాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నది. ఆయన సోదరి చీటి సకలమ్మ (82) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
Kodali Nani Responds on Retirement News: రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు వచ్చిన వార్తలపై కొడాలి నాని క్లారిటీ, విజయసాయిరెడ్డి అంశంపై స్పందిస్తూ ఏమన్నారంటే..
VNSవిజయసాయిరెడ్డి. అలాంటి వ్యక్తి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సెన్సేషనల్ గా మారింది. ఇదిలా ఉంటే.. విజయసాయిరెడ్డి బాటలో మరికొందరు వైసీపీ నేతలు ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలో మరికొందరు వైసీపీ కీలక నాయకులు ఆ పార్టీని వీడనున్నారని, రాజకీయాల నుంచి తప్పుకుంటారనే ప్రచారం తెరపైకి వచ్చింది.
Somireddy Fires on Vijayasai Reddy: పాపాలన్నీ చేసి ఇప్పుడు రాజీనామా చేస్తావా? విజయసాయిరెడ్డిపై సోమిరెడ్డి ఫైర్
VNSవిజయసాయి రెడ్డి (Vijayasai Reddy) పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామాతో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandra Mohan Reddy) తెలిపారు. సేద్యం చేస్తానంటున్నావ్.. దోచేసిన నల్ల డబ్బుతో చేస్తావా ఏంటి అని ప్రశ్నించారు. ఇప్పుడు నువ్వు సేద్యంలో దిగితే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారని నిలదీశారు.
KA Paul: మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై KA పాల్ సంచలన వ్యాఖ్యలు, సిగ్గులేని కాపులు...పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అయ్యాడంటూ మండిపాటు
Arun Charagondaమెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై KA పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిగ్గులేని కాపులు చాలా మంది ఉన్నారు... అప్పుడు చిరంజీవి(Chiranjeevi)కి సిగ్గు లేక కాంగ్రెస్ పార్టీకి ప్యాకేజీ స్టార్ అయ్యాడు అన్నారు.
Bandla Ganesh on Vijayasai Reddy Resigns: అధికారం ఉన్నప్పుడు అనుభవించి, కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడం ఫ్యాషన్ అయిపోయింది, విజయసాయి రెడ్డి రాజీనామాపై స్పందించిన నిర్మాత బండ్ల గణేశ్
Hazarath Reddyవైసీపీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు చేసిన ప్రకటనపై సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ స్పందించారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి, కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడం, వదిలి వెళ్లిపోవడం ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులకు ఫ్యాషన్ అయిపోయిందని విమర్శించారు.