రాష్ట్రీయం
Andhra Pradesh: వీడియో ఇదిగో, ఏలూరు జిల్లాలో సహజీవనం చేసి పెళ్లికి నిరాకరించిన యువకుడు, ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు బాధితురాలు
Hazarath Reddyకొంతకాలం సహజీవనం చేసిన తర్వాత పెళ్లికి నిరాకరించిన యువకుడు..ధర్నాకు దిగిన యువతీ. ఈ ఘటన ఏపీలోని ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. ప్రేమిస్తున్నానని నమ్మించి, పెళ్లి చేసుకుంటానని వెంట తిరిగి, కాదు పొమ్మనడంతో తట్టుకోలేని ఆ యువతి తన ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది
Andhra Pradesh: నారా లోకేశ్‌ని డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్, జనసేన ఎదురుదాడితో దిద్దుబాటు చర్యలకు దిగిన టీడీపీ అధిష్ఠానం, అధికార ప్రతినిధులకు కీలక ఆదేశాలు జారీ
Hazarath Reddyఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని టీడీపీ అధికార ప్రతినిధులకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయి. అనవసరమైన అంశాలపై మీడియా ముందు మాట్లాడవద్దని నేతలకు హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఏ అంశమైన కూటమి పక్షాల అధినేతలు కూర్చొని మాట్లాడుకుంటారని టీడీపీ హైకమాండ్ పేర్కొంది
SVSN Varma on AP Deputy CM Post: వీడియో ఇదిగో, పవన్ కళ్యాణ్‌కి షాకిచ్చిన వర్మ, నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాల్సిందేనని డిమాండ్
Hazarath Reddyఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందేనని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు. కోటి సభ్యత్వాలు చేసిన ఘనత లోకేష్ కే దక్కుతుందని తెలిపారు.
Ravi Teja Shot Dead In US: అమెరికాలో తెలుగు విద్యార్థిపై కాల్పులు, కుప్పకూలి అక్కడే మృతి చెందిన రవితేజ, మరణ వార్త విని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు
Hazarath ReddyUS అమెరికాలో కాల్పుల కలకలం చెలరేగింది.దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.మృతుడిని చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజగా గుర్తించారు.
Hyderabad Student Ravi Teja Shot Dead in US: అమెరికాలో కాల్పుల ఘటనలో మరో తెలుగు విద్యార్థి బలి, హైదరాబాద్ యువకుడు రవితేజపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన దుండగుడు
Hazarath Reddyఅమెరికాలో కాల్పుల కలకలం చెలరేగింది.దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.మృతుడిని చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజగా గుర్తించారు. అతడి మరణ వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
World Economic Forum in Davos: దావోస్ పర్యటనలో కలుసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు, విదేశీ పెట్టుబడుల కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ పర్యటనలో కలుసుకున్న ఫోటో (Telugu States CM's Meet in Davos Tour) బయటకు వచ్చింది. ఈ అరుదైన కలయికకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విదేశీ పెట్టుబడుల కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
Hyderabad: దారుణం, రూ.7000 ఫీజు కట్టలేదని విద్యార్థులను బయట నిలబెట్టిన పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం
Hazarath Reddyఎల్బీనగర్లోని పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రూ.7000 ఫీజు కట్టలేదని విద్యార్థులని యాజమాన్యం బయట నిలబెట్టింది. ఈ విషయం తెలుసుకున్న లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకుని స్కూల్ లోపలికి విద్యార్థులను పంపించాలని కోరారు
Kakani Govardhan Reddy: వీడియో ఇదిగో, మళ్లీ వైసీపీ వస్తుంది..మీ గుడ్డలు ఊడదీసి రోడ్డు మీద నిలబెడతాం, కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyఏపీ పోలీసులను ఉద్దేశించి వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వాళ్లపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని... వారికి పోలీసులు సహకరిస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని... అప్పుడు ఈ పోలీసులు సప్త సముద్రాల అవతల ఉన్నా లాక్కొచ్చి... గుడ్డలు ఊడదీసి నిలబెడతామని హెచ్చరించారు.
Drunken Lady Youtuber Hulchul At Komuravelli Mallanna Temple: కొమురవెల్లి మల్లన్న ఆలయం వద్ద తాగిన మత్తులో మహిళా యూట్యూబర్ హల్ చల్ (వీడియో)
Rudraతెలంగాణలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న దేవాలయం వద్ద ఆదివారం రాత్రి ఓ లేడీ యూట్యూబర్ తన గ్యాంగ్ తో హల్ చల్ చేసింది. భక్తులపై విరుచుకుపడింది. వివరాల్లోకి వెళ్తే, కొమురవెల్లి మల్లన్న దేవాలయంలో ప్రస్తుతం జాతర ఏర్పాట్లు జరుగుతున్నాయి.
NDRF Foundation Day: ఎన్డీఆర్‌ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవంలో ఆసక్తికర సన్నివేశం... పవన్ కళ్యాణ్ కోసం కుర్చీ వేయించిన షా, వీడియో ఇదిగో
Arun CharagondaNDRF 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. శిలాఫలకం వద్ద ప్రోటోకాల్ ప్రకారం హోం మంత్రితో పాటు సీఎం చంద్రబాబుకు కుర్చీలు ఉన్నాయి.
Harishrao On Farmers Suicide: రైతులు దేశానికి వెన్నెముక.. అలాంటి రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతారా?, రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే..హరీశ్ రావు ఫైర్
Arun Charagondaతెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీశ్ రావు. రైతులు దేశానికి వెన్నెముక.. అలాంటి రైతుల జీవితాలతో చెలగాటం కాంగ్రెస్ సర్కారు చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు.
Naresh On Padma Awards: పద్మ అవార్డులపై నరేష్ సంచలన వ్యాఖ్యలు.. విజయ నిర్మలకు పద్మ అవార్డు కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నించా...కానీ!
Arun Charagondaపద్మ అవార్డులపై సీనియర్ హీరో నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 46 సినిమాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళా దర్శకురాలు విజయ నిర్మల అన్నారు.
Andhra Pradesh: ఏపీ అభివృద్ధి మోదీ, చంద్రబాబుతోనే సాధ్యం.. ప్రకృతి విపత్తులు సంభవిస్తే అండగా ఎన్డీఆర్‌ఎఫ్ ఉంటుందన్న అమిత్ షా, వైసీపీ పాలన డిజాస్టర్ అని విమర్శ
Arun Charagondaఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే చంద్రబాబు, మోదీతోనే సాధ్యం అని స్పష్టం చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.
Tirumala: తిరుమలలో మరో రోడ్డు ప్రమాదం.. మొదటి ఘాట్ రోడ్డులో అదుపు తప్పిన కారు, నలుగురికి తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో
Arun Charagondaప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్డులో 7వ మైలు వద్ద అదుపు తప్పి కారు బోల్తా పడగా నలుగురు భక్తులకు గాయాలు అయ్యాయి.
Medak Shocker: మహిళతో అక్రమ సంబంధం.. కరెంట్ షాక్ ఇచ్చి అన్నను చంపిన తమ్ముడు, మెదక్‌లో దారుణ సంఘటన
Arun Charagondaమెదక్ జిల్లా శివ్వంపేట మండలం బిక్య తండా గ్రామపంచాయతీ నాను తండాకు చెందిన అన్న తేజావత్ శంకర్(28) కూలీ పనులు చేస్తుండగా.. తమ్ముడు గోపాల్ గంజాయి తీసుకుంటూ జులాయిగా తిరుగుతాడు.
Andhra Pradesh: ఏపీలో దారుణం..రెండో తరగతి బాలికపై వృద్దుడి లైంగిక వేధింపులు, తప్పించుకుని తల్లిదండ్రులకు చెప్పిన బాలిక..కేసు నమోదు
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రెండో తరగతి బాలికపై వృద్దుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో కీలక ఒప్పందం.. రూ.450 కోట్లతో క్యాపిటాల్యాండ్ హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో మరో కీలక ఒప్పందం కుదిరింది. హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్ కోసం రూ.450 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది క్యాపిటాల్యాండ్.
AP BJP Meeting: ఏపీ బీజేపీ సమావేశం.. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, నూతన అధ్యక్షుడి ఎన్నికపై చర్చించే అవకాశం
Arun Charagondaఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు.
Kaloji Health University: మరీ ఇంత దారుణమా..రెండేళ్ల క్రితం ప్రశ్నాపత్రాన్నే మక్కీకి మక్కి దించేసిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు, విద్యార్థుల విస్మయం
Arun Charagondaకాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అధికారుల నిర్లక్ష్యం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రెండేళ్ల కిందటి ప్రశ్నాపత్రం మళ్లీ ఇచ్చి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు.
Maoist Damodar Passes Away: మావోయిస్టులకు బిగ్‌షాక్..తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ మృతి, 30 ఏళ్ల పాటు ఉద్యమంలో పనిచేసిన దామోదర్
Arun Charagondaమావోయిస్టు పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రెటరీ దామోదర్ మృతి చెందారు.