రాష్ట్రీయం
Telangana: షాకింగ్..అప్పు డబ్బులు ఇస్తామని కిడ్నాప్, హైదరాబాద్‌కు పిలిపించుకుని రూ.10 లక్షలు డిమాండ్ చేసిన దుండగులు, 8 గంటల్లోనే కేసు చేధించిన పోలీసులు
Arun Charagondaజోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతి నగర్ లో రమేష్ శెట్టి అనే వ్యక్తిని అప్పు డబ్బులు ఇస్తామని హైదరాబాద్ కు పిలిపించుకుని కిడ్నాప్ చేసి 10 లక్షలు డిమాండ్ చేశారు దుండగులు.
Fun Bucket Bhargav: యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష..మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు
Arun Charagondaతెలుగు యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది విశాఖ కోర్టు. తనతో నటించే ఓ మైనర్ బాలికపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో
Telangana MLC Elections: మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కరీంనగర్ టీచర్స్ స్థానం నుండి మల్క కొమురయ్య..వివరాలివే
Arun Charagondaతెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. నల్గొండ-వరంగల్-ఖమ్మం (టీచర్స్) ఎమ్మెల్సీ స్థానానికి సరోత్తం రెడ్డి పేరును
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ దేశంలో గొప్ప నగరం కానుంది...కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌ను మారుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మణిహారంగా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడతామని వెల్లడి
Arun Charagondaఫ్యూచర్ సిటీ పేరుతో దేశంలోనే ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
Women Fight Over Free Seat in Bus: ఫ్రీ బస్సు కష్టాలు ఇంకా తీరలేదు.. సీటు కోసం పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు..షాకింగ్ వీడియో ఇదిగో
Arun Charagondaవనపర్తి జిల్లా గణపురం వద్ద ఫ్రీ బస్సులో సీటు కోసం మహిళలు పెద్ద గొడవ పడ్డారు. సీటు కోసం ఏకంగా కొట్టుకున్నారు.
Pawan Kalyan: వీడియో ఇదిగో, మగతనంపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, అమ్మాయిలను ఈవ్ టీజింగ్ చేస్తే మగతనం కాదని, అలా చేస్తే తొక్కి నారా తీస్తామని వెల్లడి
Hazarath Reddyతిరుపతి తొక్కిసలాట ఘటన(Tirupati Stampede Incident)పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షమాపణలు చెప్పేందుకు అధికారులకు ఎందుకు నామోషీ అని , టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో సహా పాలక మండలి సభ్యులు..ఈవో,ఎఈవో ఘటనకు భాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Tirupati Stampede: వీడియో ఇదిగో, చంద్రబాబు ఎక్కడ ఉంటే అక్కడ మరణాలు తప్పవు, వెంటనే రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్
Hazarath Reddyచంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు తిరుపతి(Tirupati)లో ఆరుగురు చనిపోయారు. చంద్రబాబు ఎక్కడ ఉంటే అక్కడ మరణాలు తప్పవు. అందుకే చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేయాలి అని పాల్ డిమాండ్ చేశారు.
Tirupati Stampede: వీడియో ఇదిగో, తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పి తీరాలి, పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyతిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పాలిన పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, EO శ్యామల రావు, AEO వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు భక్తులకు క్షమాపణ చెప్పాలి
Telangana High Court On Ticket Prices: సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి, బెనిఫిట్ షోలు రద్దు చేశామని ప్రత్యేక షోలకు అనుమతివ్వడం ఏంటని ప్రభుత్వానికి ప్రశ్న
Arun Charagondaసినిమా టికెట్ రేట్లపై, అదనపు షోలపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం ఏంటని ప్రశ్నించింది హైకోర్టు.
YS Sharmila Slams BJP: బీజేపీతో దేశ సంపదకే ప్రమాదం..కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ రాజకీయం అని షర్మిల ఫైర్
Arun Charagondaకులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీకి తెలిసిన రాజకీయం అని మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా టూర్ రద్దు...మూడు రోజులు ఢిల్లీలోనే ఉండనున్న తెలంగాణ సీఎం.. వివరాలివే
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దు అయింది. ఈనెల 14న ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం. ఈనెల 15, 16 తేదీల్లో ఢిల్లీ పర్యటించనున్న సీఎం
Vaikunta Ekadasi: భద్రాద్రి రామయ్య ఉత్తర ద్వార దర్శనం వీడియో ఇదిగో, అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు
Hazarath Reddyరాముల వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వచ్చారు. ఉత్తర ద్వార దర్శనం తిలకించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు.
CM Revanth Reddy At CII National Council Meet: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం...డీజీల్ వాహనాలను హైదరాబాద్‌లో అనుమతించమన్న సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaకోటి మంది మహిళలను కోటీశ్వరులను చెయ్యడమే మా టార్గెట్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.హైదరాబాద్ హైటెక్ సిటీ లోని సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్ లో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి.
Tirumala: వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం
Arun Charagondaవైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.
Bank Staffer Dies by Suicide: సంక్రాంతికి ఊరికి వెళ్లేందుకు రెడీ అవుతూ మేడ మీద నుంచి దూకి బ్యాంక్ ఉద్యోగిని ఆత్మహత్య, పని ఒత్తితే కారణమని అనుమానాలు
Hazarath Reddyహైదరాబాద్ లోని బాచుపల్లిలో గురువారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. బ్యాంకులో పని ఒత్తిడి తట్టుకోలేక ఓ మహిళా అసిస్టెంట్ మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Pawan Kalyan: అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇది ఆనందించే సమయమా?..ఏడ్చే సమయామా? చెప్పాలని ఫైర్
Arun Charagondaఅభిమానులపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇది ఆనందించే సమయమా? ఏడ్చే సమయమా? మీకెవరికీ బాధ అనిపించట్లేదా?
Tirupati: తిరుమల తొక్కిసలాట బాధితులకు ప్రత్యేకంగా వైకుంఠ ద్వారా దర్శనం, 52 మంది బాధితులకు దర్శనం చేయించిన టీటీడీ...వీడియో
Arun Charagondaతిరుపతి తొక్కిసలాట ఘటనలో క్షతగాత్రులకు ప్రత్యేక వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. సీఎం చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ ఆదేశాలతో
Jayachandran Passes Away: ‘అనగనగా ఆకాశం ఉంది’ పాట ఆలపించిన స్టార్ సింగర్ జయచంద్రన్ కన్నుమూత
Rudra‘నువ్వే కావాలి’ సినిమాలోని ‘అనగనగా ఆకాశం ఉంది.. ఆకాశంలో మేఘం ఉంది’ పాట గుర్తుందా? సుస్వాగతం సినిమాలోని ‘హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు’ పాటలను మర్చిపోగలమా?
Hydra Demolitions In Manikonda: హైదరాబాద్ మణికొండలో హైడ్రా కూల్చివేతలు... విల్లాలను నేలమట్టం చేసిన అధికారులు, భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు
Arun Charagondaహైదరాబాద్ మణికొండలో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. రంగారెడ్డి - మణికొండలోని నెక్నాంపూర్లో విల్లాలు కూల్చివేశారు హైడ్రా అధికారులు.
Game Changer: గేమ్ ఛేంజర్ సినిమా అరగంట ఆలస్యం... థియేటర్‌లో ఫ్యాన్స్ ఆగ్రహం, దిగివచ్చిన థియేటర్ యాజమాన్యం..శాంతించిన ఫ్యాన్స్, వీడియో
Arun Charagonda'గేమ్ ఛేంజర్' థియేటర్లో రెచ్చిపోయారు. కాకినాడ జిల్లాలో 'గేమ్ ఛేంజర్' మూవీ థియేటర్లో మెగా ఫ్యాన్స్ ఆందో ళనకు దిగారు. జగ్గంపేటలోని ఓ హాలులో అరగంట పాటు సినిమా వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.