రాష్ట్రీయం
Telangana DGP: ఈ ఏడాది 2945 రేప్ కేసులు..సైబర్ క్రైమ్ పెరిగిందన్న డీజీపీ జితేందర్, వ్యక్తిగత కారణాలతోనే పోలీసుల ఆత్మహత్య అని వెల్లడి
Arun Charagondaవ్యక్తిగతంగా లేదా కుటుంబ సమస్యలతో పోలిసులు ఆత్యహత్యలు జరుగుతున్నాయి అన్నారు తెలంగాణ డీజీపీ జితేందర్. మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలిస్ శాఖ పరంగా ఎలాంటి సమస్యలు లేవు అన్నారు
Tirumala: అభిషేకం టికెట్ల పేరుతో టోకరా..లక్ష రూపాయలు వసూలు చేసిన కేటుగాడు, మోసాన్ని గుర్తించి టీటీడీ విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసిన భక్తుడు
Arun Charagondaఅభిషేకం టికెట్ల పేరుతో టోకరా చేశాడు. టీటీడీ ఉద్యోగినని ఫేక్ మెసేజ్ లు పంపి రూ. లక్షా పదివేలు వసూలు చేశాడు. కృష్ణ చైతన్య పేరుతో సూపరిటెండెంట్ హోదాతో
Tummala Nageshwarrao: సాగు చేసే వారికే రైతు భరోసా...స్పష్టం చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సర్వే నెంబర్ల వారిగా సాగు వివరాలు సేకరిస్తున్నామని వెల్లడి
Arun Charagondaసాగు చేసే వారికే రైతు భరోసా ఇస్తాం అని తేల్చిచెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతు భరోసాపై నెలకొన్న సందేహాలకు క్లారిటీ ఇచ్చారు తుమ్మల.
Yadagirigutta: క్యూలైన్ గ్రిల్‌లో ఇరుక్కున్న బాలుడి తల..బోరున ఏడుపు, క్షేమంగా బయటకు రావడంతో తప్పిన ప్రమాదం
Arun Charagondaయాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం క్యూలైన్ గ్రిల్లో ఇరుక్కుంది బాలుడి తల. రూ.150 క్యూ లైన్లో ఉండగా.. పక్కనే ఉన్న గ్రిల్లో తల పెట్టాడు ఆరేళ్ల బాలుడు దయాకర్. భక్తులు, తల్లిదండ్రులు గమనించి గ్రిల్ నుండి బాలుడి తలను జాగ్రత్తగా బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది.
JC Prabhakar Reddy: పేర్ని నానిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్...కరెంట్ ఛార్జీల పెంపుపై ధర్నా చేస్తారా?, చంద్రబాబు లేకపోతే మీ గతంటో తెలుసా? అని తీవ్ర ఆగ్రహం
Arun Charagondaవైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన జేసీ... చంద్రబాబు దయాదాక్షిణ్యాల వల్లే మీరు బతికిపోయారు అని మండిపడ్డారు.
Andhra Pradesh: కులం పేరుతో దూషిస్తున్నారు...ఎక్సైజ్ సీఐపై కానిస్టేబుల్ ఆరోపణ, పీఎస్ ముందు బైఠాయించి నిరసన..వీడియో
Arun Charagondaకులం పేరుతో దూషిస్తూ వేధిస్తున్నారు అని ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులపై కానిస్టేబుల్ శంకర్ నాయక్ అనే కానిస్టేబుల్ ఆందోళనకు దిగారు. సీఐ తీరుకు నిరసనగా ఎక్సైజ్ ఆఫీసు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ ని చూసిన ఓ మహిళ ఎలా రెస్పాండ్ అయ్యారంటే? (వీడియో)
Rudraఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కల్యాణ్ క్రేజ్ ఏమిటో అందరికీ తెలిసిందే. ఆయన కనిపిస్తే చాలు అనుకునే వారు కూడా ఎందరో.. అలాంటి ఘటనే ఇటీవల ఒకటి జరిగింది.
Father Wax Statue: లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన తండ్రి.. ఆయన విగ్రహం సాక్షిగా కూతురు పెళ్లి.. కొత్తగూడెంలో అరుదైన ఘటన
Rudraతండ్రిపై ఆ కూతురికి ఉన్న మమకారం ఆకాశం కంటే పెద్దది. అందుకే తండ్రి ఈ లోకంలో లేకపోయినా.. ఆయన ప్రతిరూపం సాక్షిగా ఆమె పెళ్లి చేసుకున్నది. ఈ ఘటన కొత్తగూడెంలో చోటు చేసుకుంది.
Head Constable Dies By Suicide: హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. మృతుడు మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నట్టు గుర్తింపు (వీడియో)
Rudraమెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాధితుడిని సాయికుమార్ గా గుర్తించారు.
Central Govt Calls Tenders For RRR: రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులకు టెండర్లు ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం, రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని కండీషన్
VNSఆర్‌ఆర్‌ఆర్ ఉత్తరభాగంలో (North Side of Regional Ring Road) నాలుగు లేన్ల ఎక్స్‌ప్రెస్ రహదారి నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. గిర్మాపూర్ నుంచి యాదాద్రి వరకు ఎక్స్‌ప్రెస్ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం ఐదు భాగాలుగా విభజించి.. రూ.7,104 కోట్లతో మొత్తం 161.5 కి.మీ మేర రహదారి నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించారు.
Himanshu Song On KTR: కొడుకు పాడిన పాటను సోషల్ మీడియాలో షేర్ చేసిన కేటీఆర్, ఈ సంవత్సరం అందిన ఉత్తమ బహుమతి అంటూ ప్రశంసలు
VNSబీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మనుమడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కుమారుడు హిమాన్షు (Himanshu) వివిధ రంగాల్లో తనకు ఉన్న ప్రతిభను ఇప్పటికే చాటుకున్నాడు. అప్పుడప్పుడు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హిమాన్షు.. గత ఏడాది ఓ ఇంగ్లీష్ సాంగ్ (Golden Hour) ఆలపించి అందర్నీ మెప్పించాడు.
KTR Counter On Formula E Car Racing: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ కౌంటర్, ప్రభుత్వ వాదన అర్ధరహితమంటూ కౌంటర్
VNSఫార్ములా ఈ- కార్ రేసు కేసులో (Formula E Car Racing) కాంగ్రెస్ ప్రభుత్వం తనపై చేస్తున్నది ఉద్దేశపూర్వక, నిరాధారమైన నిందారోపణలే తప్ప నిజాలు ఎంత మాత్రం లేవని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలిపారు. సర్కార్ మోపిన అబద్ధాలను తాను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.
Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ డ్యాం వద్ద సీఆర్పీఎఫ్ బలగాల భద్రత తొలగింపు, ఎస్పీఎఫ్ బలగాలకే డ్యాం భద్రత అప్పగింత...కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం
Arun Charagondaనాగార్జున సాగర్ డ్యాం వద్ద సీఆర్పీఎఫ్ బలగాల భద్రత తొలగించింది కేంద్రం. ఎస్పీఎఫ్ బలగాలకే డ్యాం భద్రత అప్పగించగా 2023 ఎన్నికల సమయంలో ఏపి - తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన జలవివాదం తలెత్తింది.
Viral Video: సోషల్ మీడియాలో ఫేమ్ కావడానికి బౌన్సర్లు..డబ్బులు ఇస్తానంటూ హల్‌చల్..కొండాపూర్ AMB మాల్‌లో వంశీ అనే వ్యక్తి హల్‌చల్
Arun Charagondaసోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం మాల్స్‌లో డబ్బులు ఇస్తా అంటూ హల్చల్ చేశాడు ఓ వ్యక్తి.కొండాపూర్ AMB షాపింగ్ మాల్‌లో బౌన్సర్లతో పాటు వచ్చాడు వంశీ అనే వ్యక్తి
Karimnagar: ఏసీబీకి చిక్కిన నాయాబ్ తహాసిల్దార్, నాలా కన్వర్షన్ కోసం లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
Arun Charagondaఏసీబీకి చిక్కాడు నాయాబ్ తాహాసిల్దార్. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం నాయబ్ తహసిల్దార్ మల్లేశం ఎరడపల్లి గ్రామానికి చెందిన రైతు వద్ద నాలా కన్వర్షన్ కోసం 6000 లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు.
Andhra Pradesh: ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి, వైరల్‌గా మారిన వీడియో..సీసీటీవీ వీడియో వైరల్
Arun Charagondaకడప గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేశారు వైఎస్సార్సీపీ నేత జల్లా సుదర్శన్ రెడ్డి వర్గీయులు. ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేసిన వైఎస్సార్సీపీ నేత సుదర్శన్ రెడ్డిని కాలర్ పట్టి లాక్కెళ్లి అరెస్ట్ చేశారు పోలీసులు.
Hydra Commissioner Ranganath: 2025లోనూ కూల్చివేతలు ఆగవు..రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్, 200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం అని వెల్లడి
Arun Charagondaహైడ్రా ఏర్పడి దాదాపు 5 నెలలు దాటిందన్నారు కమిషనర్ రంగనాథ్. మీడియాతో మాట్లాడిన రంగనాథ్... ఐదు నెలల అనుభవాలు, వచ్చే ఏడాది రూట్ మ్యాప్ సిద్దం చేశాం అన్నారు.
Telangana Assembly Special Session: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించనున్న సభ
Arun Charagondaమాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు నివాళి అర్పించనుంది తెలంగాణ అసెంబ్లీ. ఈ మేరకు సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది తెలంగాణ అసెంబ్లీ. సోమవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభంకానుండగా సంతాప దినాల్లో భాగంగా మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించనుంది శాసన సభ.
Pawan Kalyan: అధికారులపై దాడి చేస్తే తాట తీస్తాం...ఎంపీడీవోపై దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకోమని హెచ్చరిక
Arun Charagondaఅధికారులపై దాడి చేస్తే తాట తీస్తాం అని మండిపడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎంత ధైర్యం ఉంటే ఎంపీడీవోపై దాడి చేస్తారు..అని వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
No Darshan Quota For TG Leaders: అవన్నీ పుకార్లే..తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై నిర్ణయం తీసుకోలేదన్న ఈవో శ్యామలరావు
Arun Charagondaతెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను వారానికి రెండు రోజుల పాటు అనుమతిస్తామని టీటీడీ వెల్లడించినట్లుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.