రాష్ట్రీయం
Student Dies By Suicide: గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య.. ఖమ్మం జిల్లా మధిర మండలం కిష్టాపురం ఎస్సీ గురుకుల కళాశాలలో ఘటన
Rudraఖమ్మం జిల్లా మధిర మండలం కిష్టాపురం ఎస్సీ గురుకుల కళాశాలలో ఘోరం జరిగింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాయివర్ధన్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Bhuvanagiri Collector Hostel Stay: ఎస్సీ బాలుర హాస్టల్ లో బస చేసిన భువనగిరి జిల్లా కలెక్టర్.. విద్యార్థులు సమస్యలు అడిగి తెలుసుకున్న హనుమంత్ రావు
Rudraయాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం లోని ఎస్సీ బాలుర హాస్టల్ లో ఆ జిల్లా కలెక్టర్ హనుమంత్ రావు బస చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. రాత్రి విద్యార్థులతో కలిసి నిద్ర చేశారు.
Last Sunrise of 2024 Videos: 2024 సంవత్సరంలో చివరి సూర్యోదయం.. చూసేందుకు ఎగబడ్డ జనం.. మీరూ ఆ వీడియోలు చూడండి..
Rudra2024 సంవత్సరంలో చివరి సూర్యోదయం కాసేపటి క్రితం ఆవిష్కృతమయ్యింది. ఈ అద్భుతాన్ని చూడటంతో పాటు ఆ దృశ్యాలను తమ ఫోన్లలో బంధించేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు పోటి పడ్డారు.
Formula E-Car Race Case: ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్.. నేడు హైకోర్టులో పిటిషన్ విచారణ
Rudraఫార్ములా-ఈ కారు రేసుకు సంబంధించి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Richest CM-Poorest CM: రూ.931 కోట్ల ఆస్తితో దేశంలోనే ధనిక సీఎంగా చంద్రబాబు.. పేద ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ.. ఆస్తులు రూ. 15 లక్షలు మాత్రమే
Rudraదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నిలిచారు. చంద్రబాబు నాయుడుకు అత్యధికంగా రూ.931 కోట్ల ఆస్తి ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) పేర్కొన్నది.
New Year 2025: న్యూఇయర్ వేడుకలకు రెడీ అయిన హైదరాబాద్, అర్థరాత్రి వరకు మెట్రో సర్వీసులు, ఐటీ కారిడార్ల ఫ్లైఓవర్లు మూసివేత, ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా..
Hazarath Reddy2025 నూతన సంవత్సరానికి హైదరాబాద్ సిద్ధమవుతున్న తరుణంలో, హోటల్‌లు, క్లబ్‌లు, బార్‌లలో వేడుకలతో నగరం యొక్క శక్తివంతమైన నైట్‌లైఫ్ కళకళలాడనుంది. న్యూ ఇయర్ సందర్భంగా ప్రజల భద్రత కోసం హైదరాబాద్ పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
Telangana: మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్‌తో టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ అక్రమ సంబంధం, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని అతని భార్య ఆరోపణ
Hazarath Reddyనల్గొండ జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ జాల మహేందర్ గత రెండేళ్లుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో అక్రమ సంబంధం పెట్టుకొని, తమను హత్య చేయాలని చూస్తున్నాడని భార్య జ్యోతి ఆందోళన చేపట్టింది.
Satya Nadella Meets CM Revanth Reddy: వీడియో ఇదిగో, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ, స్కిల్ యూనివర్సిటీ గురించి చర్చలు..
Hazarath Reddyఅమెరికన్ బిగ్ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో (Satya Nadella) సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సమావేశమయ్యారు. ఐటీశాఖ మంత్రి మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి బంజారాహిల్స్‌లోని సత్య నాదెళ్ల నివాసానికి చేరుకున్న సీఎం.. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
Telangana: వీడియో ఇదిగో, మద్యం షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్లుగా మద్యం తాగి నిద్ర పోయిన దొంగ
Hazarath Reddyఓ దొంగ మద్యం షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్లుగా మద్యం తాగి నిద్ర పోయిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లాలోని నార్సింగిలోని కనకదుర్గ వైన్స్ లో ఘటన చోటు చేసుకుంది
Telangana: కన్ను కొడుతున్నాడంటూ స్కూలు హెడ్ మాస్టర్‌పై ఫిర్యాదు చేసిన విద్యార్థి తల్లి, చర్యలు తీసుకోవాలని డిమాండ్
Hazarath Reddyజగిత్యాల జిల్లా వేములకూర్తి గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ కొడుకు హరిచరణ్ ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. గత కొన్ని రోజులుగా పాఠశాలకు పంపకపోవడంతో పాఠశాల HM శంకర్ మార్గమధ్యలో లక్ష్మీ ని అపి కలిసినప్పుడు కన్నుకొడుతు,అసభ్యంగా మాట్లాడుతున్నారని హెచ్.ఎం పై చర్యలు తీసుకోవాలని కోరారు..
Telangana Horror: సంగారెడ్డిలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య, మద్యం సీసాలు, పదునైన ఆయుధంతో దాడిచేసి హతమార్చిన దుండగులు
Hazarath Reddyసంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.కంది (మం) ఉత్తర్ పల్లి గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తిని(30) దారుణంగా హత్య చేశారు.కిరాతకంగా మద్యం సీసాలు, పదునైన ఆయుధంతో గొంతు కోసి చంపారు గుర్తుతెలియని దుండగులు.
Rachamallu Siva Prasad Reddy: వీడియో ఇదిగో, ఒక్క సీటు వచ్చిన నీవు అధికారంలోకి వచ్చినప్పుడు 11 సీట్లు వచ్చిన మేము అధికారంలోకి రాలేమా, పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
Hazarath Reddyవైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డారు. చెప్పు చూపించిన రోజే జగన్ మోహన్ రెడ్డి నీపై చర్యలు తీసుకోనుంటే నీవు ఇలా వాగేవాడివి కాదని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని అయిదేళ్లకు ఓ సారి మారుతుందని తెలిపారు.
Pawan Kalyan on Nagababu: నాగబాబుకు ముందుగా ఎమ్మెల్సీ పదవి, ఆ తర్వాతే మంత్రి వర్గంలోకి తీసుకునే సంగతి, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyజనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. తన సోదరుడు నాగబాబు ముందు ఎమ్మెల్సీ అవ్వాల్సి ఉందని, ఆ తర్వాతే మంత్రి పదవి గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు.
Pawan Kalyan on Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, థియేటర్ స్టాఫ్ అల్లు అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సిందని వెల్లడి
Hazarath Reddyఈ నెల 4న 'పుష్ప2' ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో గల సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన, నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ పై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈరోజు మంగళిగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గోటితో పోయే దాన్ని గోడ్డలి వరకు తెచ్చారని పేర్కొన్నారు.
Viral Video: వీడియో ఇదిగో, హైదరాబాద్ మెట్రోలో అందరూ చూస్తుండగానే ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమజంట, చర్యల కోసం రంగంలోకి దిగిన అధికారులు
Hazarath Reddyహైదరాబాద్ నగరంలోని చైతన్యపురి నుంచి మెట్రో ట్రైన్ ఎల్బీనగర్ వస్తుండగా అందరూ చూస్తుండగానే ఓ ప్రేమజంట ముద్దులు పెట్టుకోవడంలో మునిగిపోయింది . అందరూ చూస్తుండగానే ముద్దులు పెట్టుకున్న ఈ ప్రేమ జంట వీడియోను అక్కడే ఉన్న వారు చిత్రీకరించి.. అధికారులకు ఫిర్యాదు చేశారు.
Sandhya Theater Tragedy: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు జనవరి 3కు వాయిదా, ఏ11 నిందితుడిగా పుష్పరాజ్
Hazarath Reddyపుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి మరణానికి కారణమయ్యారనే కేసులో పోలీసులు హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు.
Telangana Assembly Session 2024: వీడియో ఇదిగో, మన్మోహన్ సింగ్ స్మారక దినాలు వదిలేసి రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళాడని తెలిపిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, చురక అంటించిన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు
Hazarath Reddyతెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది.మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని శాసన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. సభ్యులంతా మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళులు అర్పించారు.
Telangana Assembly Session 2024: తెలంగాణలో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు, అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, కేంద్రం భారతరత్న ఇవ్వాలని డిమాండ్
Hazarath Reddyతెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది.మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని శాసన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. సభ్యులంతా మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళులు అర్పించారు.
Telangana: మెదక్ జిల్లాలో ఒకే రోజు ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్య, ఒకరు ఆన్ లైన్ మోసానికి మరొకరు వేధింపులకు బలి
Hazarath Reddyతెలంగాణలో ఓ విషాదకర ఘటనలో మెదక్ జిల్లాలో ఒకే రోజు ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఒకరు ఆన్‌లైన్ మోసానికి బలికాగా, మరో కానిస్టేబుల్ బెదిరింపులకు భయపడి ప్రాణాలు తీసుకున్నాడు.