ఆంధ్ర ప్రదేశ్

Holi Wishes In Telugu 2024: మీ బంధు మిత్రులకు Images, Wishes, Quotes, Messages, WhatsApp Greetings రూపంలో హోలీ శుభాకాంక్షలు తెలపండి..

sajaya

హోలీ పండుగ వచ్చిందంటే చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడుపుతారు. వసంత ఋతువులో వచ్చే అతి ముఖ్యమైన పండుగ హోలీ. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సారి మార్చి 25న ఈ పండుగ వస్తోంది.

Andhra Pradesh Elections 2024: వైసీపీలో చేరిన రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌రెడ్డి, రాధా-రంగా మిత్రమండలి సభ్యులు షేక్‌ బాబు, ఇమ్రాన్‌ రజా, పి.నరేంద్ర, నాగశ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Andhra Pradesh Elections 2024: పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కు భారీ షాక్, జనసేన పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన కీలక నేత మాకినీడి శేషు కుమారి

Hazarath Reddy

కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో జనసేనకు భారీ షాక్ తగిలింది. జనసేన పార్టీ మాజీ ఇంచార్జి మాకినీడి శేషకుమారి వైఎస్సార్‌సీపీలో చేరారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆమె వైఎస్సార్‌సీపీలో చేరారు.

Andhra Pradesh Shocker: అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకు కన్నతండ్రిని ప్రియుడు చేత దారుణంగా చంపించిన కూతురు, అన్నమయ్య జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

అన్నమయ్య జిల్లాలోని ములకల చెరువులో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు కన్నతండ్రిని ఓ కసాయి కూతురు తన ప్రియుడు చేత (Andhra Pradesh Murder) చంపించింది.

Advertisement

Andhra Pradesh Elections 2024: నేను జనసేనలోకి రావడం కాదు నువ్వే వైసీపీలోకి రా పవన్, జనసేనాని వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత

Hazarath Reddy

నేను కూడా పవన్‌ను వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది?’’ అని అన్నారు.2009 కంటే ముందు నుంచే నేను రాజకీయాల్లో ఉన్నా. 2009లో చిరంజీవి నాకు అవకాశం ఇచ్చారు. పిఠాపురంలో గెలుపుపై పవన్‌వి దింపుడు కళ్లెం ఆశలు. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు నాకే ఉంది’ అని ఆమె పేర్కొన్నారు.

Andhra Pradesh Elections 2024: నరసరావుపేట అసెంబ్లీ టిక్కెట్ చదలవాడ అరవిందబాబుకి ఇవ్వాలంటూ పురుగుమందు తాగిన టీడీపీ నేత, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది, వైసీపీ ఇప్పటికే తన అభ్యర్థులను ప్రకటించగా తెలుగుదేశం పార్టీ ఇంకా కొన్ని స్థానాలను పెండింగ్ లో ఉంచింది. తాజాగా రాబోయే ఎన్నికల్లో నరసరావుపేట అసెంబ్లీ టిక్కెట్ చదలవాడ అరవిందబాబుకి ఇవ్వాలని తన ఇంట్లోనే విలేకరుల సమావేశంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు

Andhra Pradesh Elections 2024: జగన్ అంటే భయం కాబట్టే ఆ ఇద్దరూ ఢిల్లీలో అందరి కాళ్లు పట్టుకుంటున్నారు, చంద్రబాబు,పవన్ కళ్యాణ్ మీద రాపాక సెటైర్లు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రామచంద్రాపురంలో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నన్ను సీఎం జగన్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెడతారని కలలో కూడా అనుకోలేదని అన్నారు.

Rain Alert: తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఏపీలోని ప‌లు జిల్లాల్లో పిడుగులు ప‌డే అవ‌కాశ‌ముంద‌ని ఐఎండీ హెచ్చ‌రిక‌, ఏయే జిల్లాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న ఉందంటే?

VNS

శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులు (Thunder Storms) పడే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన వర్షం పడేసమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కుర్మనాథ్ సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.

Advertisement

Andhra Pradesh Elections 2024: నన్ను ప్రధాని మోదీ ఎంపీగా పోటీ చేయమంటే కాకినాడకు వెళతా, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ ఖరారు

Hazarath Reddy

టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు రెండు పార్లమెంట్‌, 21 అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకినాడ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ప్రకటించారు.

Ustaad Bhagat Singh: గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం.. ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్‌తో ప్రత్యర్థులను టీజ్ చేసి పవన్ కళ్యాణ్, వీడియో చిన్నదే అయినా, ఇంపాక్ట్ పెద్దగానే ఉంది!

Vikas M

Skill Development Scam Case: చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ ఏప్రిల్‌ 16వ తేదీకి వాయిదా, పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని తెలిపిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

సుప్రీంకోర్టులో స్కిల్‌ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ ఏప్రిల్‌ 16వ తేదీకి వాయిదా పడింది. ఏప్రిల్‌ 16న ఈ పిటిషన్‌పై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్టు జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్‌ మిట్టల్‌ ధర్మాసనం స్పష్టం చేసింది.

IAF Emergency Landing Facility: అద్దంకి నేషనల్ హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన IAF ఫైటర్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

IAF ఫైటర్, ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ నిన్న ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో గల అద్దంకి సమీపంలో NH-16పై ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ELF) ఎయిర్‌స్ట్రిప్‌లో కార్యకలాపాలు నిర్వహించాయి. An32, Dornier రవాణా విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. తరువాత స్ట్రిప్ నుండి బయలుదేరింది. యాక్టివేషన్ సమయంలో Su30, హాక్ ఫైటర్‌లు ఓవర్‌షూట్‌లను విజయవంతంగా నిర్వహించాయి.

Advertisement

Andhra Pradesh Elections 2024: కాంగ్రెస్ పార్టీలో చేరిన నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్ షర్మిల

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి నందికొట్కూరులో షాక్ తగిలింది నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ లో చేరారు. పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Andhra Pradesh Weather Update: ఏపీలో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం, కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరిక

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఇక, రానున్న రెండు రోజుల్లో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అనంతరం, మళ్లీ సాధారణ ఉష్ణోగ్రతలే నమోదు కానున్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది.

Andhra Pradesh Elections 2024: సీఎం జగన్ పై అభ్యంతరకర పోస్టులు, చంద్రబాబుకి నోటీసులు జారీ చేసిన ఈసీ, 24 గంటల్లోగా పోస్టులు తొలగించాలని ఆదేశాలు

Hazarath Reddy

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు పెడుతూ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ ఫిర్యాదు చేశారు

Andhra Pradesh Weather Forecast: మండే ఎండల్లో ఏపీ వాసులకు ఐఎండీ చల్లని కబురు, వచ్చే నాలుగు రోజులు ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు, పిడుగులు పడే అవకాశం

Hazarath Reddy

రానున్న నాలుగు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (light to moderate rain for next four days) అక్కడక్కడా కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆదివారం నాటి నివేదికలో వెల్లడించింది.

Advertisement

SSC Exams: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచే పదోతరగతి పరీక్షలు.. ఉదయం 9.30 గంటలకు పరీక్ష.. తెలంగాణ ఎస్సెస్సీ విద్యార్థులకు గ్రేస్‌ టైమ్‌.. ఐదు నిమిషాలు ఆలస్యమైనా ఓకే.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం

Rudra

తెలుగు రాష్ట్రాల్లో పదోతరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగనున్నాయి.

Andhra Pradesh Assembly Elections 2024: ఏపీలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఏర్పడటం ఖాయం..ఎన్డీయేకు 400 సీట్లు ఖాయం..10 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్..సీఎం జగన్ పై విమర్శలకు మోదీ దూరం..చిలకలూరిపేటలో ప్రధాని మోదీ ప్రసంగం హైలైట్స్ ఇవే..

sajaya

చిలకలూరిపేట బొప్పూడిలో బీజేపీ, టీడీపీ, జనసేన ప్రజా గళం సభకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఆంధ్ర ప్రదేశ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారమంటూ ప్రధాని మోడీ ప్రసంగం ప్రారంభించారు.

APPSC Group-1 Prelims: ఏపీలో నేడు గ్రూప్-1 ప్రిలిమ్స్.. రాష్ట్రవ్యాప్తంగా 301 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు.. ఎగ్జామ్ రాయనున్న 1,48,881 మంది అభ్యర్థులు

Rudra

ఆంధ్రప్రదేశ్ లో నేడు (ఆదివారం) నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమ్స్)కు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.

Chicken Prices Plummet: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్ ధరలు.. విత్ స్కిన్ చికెన్ రూ.170 లోపే.. స్కిన్‌ లెస్ చికెన్ రూ.200 కంటే తక్కువకు.. కోళ్ల లభ్యతతో తగ్గిన ధరలు

Rudra

చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్. చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గత వారంతో పోలిస్తే ధరల్లో భారీగా కోత పడింది. ప్రస్తుతం విత్ స్కిన్ చికెన్ రూ. 170లోపే లభిస్తుండగా, స్కిన్ లెస్ చికెన్ రూ.200 కంటే తక్కువకు దొరుకుతున్నది.

Advertisement
Advertisement