ఆంధ్ర ప్రదేశ్
CM Jagan Slams Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలపై సీఎం జగన్ మళ్లీ సెటైర్స్, కార్లను మార్చినట్లు వారిని మారుస్తాడని ఎద్దేవా, వాళ్లను నాయకుల్ని చేస్తే మన ఆడబిడ్డల పరిస్థితి ఏంటి అంటూ సూటి ప్రశ్న
Hazarath Reddyజగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్లు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు
CM Jagan on Pawan Kalyan: వీడియో ఇదిగో, కార్లను మార్చినట్టు భార్యలను మారుస్తాడు ఈ దత్తపుత్రుడు, రియల్‌ లైఫ్‌లో ఏ భార్యతో నాలుగేళ్లు కలిసి ఉండడంటూ సీఎం జగన్ ఫైర్
Hazarath Reddyభీమవరంలో ఇవాళ ‘జగనన్న విద్యా దీవెన’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌.. జనసేన పవన్‌ కల్యాణ్‌ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పక్క వ్యక్తిని ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిని చేసేందుకు పార్టీ పెట్టేవారు ఎవరూ ఉండరు. రియల్‌ లైఫ్‌లో ఏ భార్యతో నాలుగేళ్లు కలిసి ఉండడు.
Anakapalle Suicide: అనకాపల్లిలో తీవ్ర విషాదం, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విషం తాగి ఆత్మహత్య, అప్పుల భాదలే కారణం అంటున్న స్థానికులు
Hazarath Reddyఅనకాపల్లి పట్టణంలో విషాదకర ఘటన చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక ఫైర్ స్టేషన్ వద్ద ప్యారడైజ్ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు కుమార్తెలతో సహా దంపతులు సైనైడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
Visakhapatnam Fire: విశాఖపట్నం పండ్ల మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం, వీడియో ఇదిగో..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు డిసెంబర్ 29న భారీ అగ్నిప్రమాదం జరిగింది. వార్తా సంస్థ PTI ప్రకారం , ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని పండ్ల మార్కెట్‌లో మంటలు చెలరేగాయి. పండ్ల మార్కెట్ అగ్నిప్రమాదంలో దగ్ధమైన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
DK Shivakumar Meets Chandrababu: వీడియో ఇదిగో, చంద్రబాబును కలిసిన డీకే శివకుమార్‌, పక్కకు వెళ్లి కాసేపు ముచ్చటించుకున్న ఇరువురు నేతలు
Hazarath Reddyతెలుగుదేశం పార్టీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu), కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (DK Sivakumar)లు గురువారం బెంగళూరు విమానాశ్రయంలో పరస్పరం ఎదురుపడ్డారు.
Andhra Pradesh Elections 2024: కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తా, ధీమా వ్యక్తం చేసిన చంద్రబాబు, గుడిపల్లెలో మొత్తం ఓట్లన్నీ టీడీపీకే పడాలని పిలుపు
Hazarath Reddyటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనకు వచ్చారు. ఈ సాయంత్రం గుడిపల్లెలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. తాను ఎప్పుడు వచ్చినా గుడిపల్లె ప్రజలు ఎంతో ఆదరిస్తారని తెలిపారు.
Ambati Rayudu Joins YSRCP: వైసీపీలో చేరిన క్రికెటర్ అంబటి రాయుడు, అక్కడి నుంచే ఎన్నికల బరిలోకి, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్
Hazarath Reddyప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో రాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాయుడికి సీఎం జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా స్వాగతం పలికారు. రాయుడ్ని ఆత్మీయంగా హత్తుకుని శుభాకాంక్షలు తెలిపారు.
CM Jagan Review With Collectors: ప్రతి ఒక్కరికీ కూడా మంచి జరగాలి, ఎవ్వరూ ఇబ్బందులు పడకూడదు, కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం జగన్
Hazarath Reddyఏపీలో జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో సమావేశమయ్యారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై అధికారులతో సీఎం సమీక్ష జరిపారు. అంబేద్కర్‌ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
Andhra Pradesh: తొమ్మిది మంది డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి కల్పించిన ఏపీ ప్రభుత్వం, ఐజీగా ప్రమోషన్ పొందిన ఏలూరు రేంజ్‌ డీఐజీ వీజీ అశోక్‌ కుమార్‌
Hazarath Reddyఏపీలో తొమ్మిది మంది డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి లభించింది. డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి కల్పిస్తూ ఏపీ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి బుధవారం ఉత్వర్వులు జారీ చేశారు. ఐజీగా పదోన్నతి లభించిన వారిలో ఏలూరు రేంజ్‌ డీఐజీ వీజీ అశోక్‌ కుమార్‌ కూడా ఉన్నారు.
Ram Gopal Varma: తల నరికితే రూ.కోటి వ్యాఖ్యలపై ఏపీ డీజీపీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన రామ్ గోపాల్ వర్మ, ఫిర్యాదులో ఎవరెవరినీ చేర్చారంటే..
Hazarath Reddyటాలీవుడ్ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) తల నరికి తెచ్చిన వారికి రూ.కోటి ఇస్తానని ఏపీకి చెందిన అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఓ టీవీ ఛానల్‌ డిబేట్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు
Andhra Pradesh Elections 2024: వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఢీ కొట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం అవ్వండి, ఆంధ్రప్రదేశ్ పార్టీ నేతలతో హైకమాండ్ కీలక సమావేశం
Hazarath Reddy2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల సన్నాహకాలపై చర్చించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్‌ఖార్గే ఆంధ్రప్రదేశ్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఖర్గేతో పాటు పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి (సంస్థ) కె.సి. వేణుగోపాల్ కూడా హాజరయ్యారు.
US Road Accident: వీడియో ఇదిగో, అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులు మృతి
Hazarath Reddyఅమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టెక్సాస్‌ హైవేలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వీరంతా ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం వాసులు. మృతుల్లో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ బంధువులు ఉన్నారు
Visakhapatnam Road Accident: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, పొగమంచు కారణంగా దారి కనిపించకపోవడంతో ఒకదానితో ఒకటి ఢీకొన్న ఐదు వాహనాలు
Hazarath Reddyవిశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పొగమంచు కారణంగా దారి కనిపించకపోవడంతో ఐదు వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విశాఖపట్టణంలోని కొమ్మాది జంక్షన్‌లో ఈ ఉదయం జరిగిందీ ఘటన
TTD Key Decisions: టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు,వేతనాల పెంపుపై శుభవార్త, ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం, కీలక నిర్ణయాలు ఇవే..
Hazarath Reddyతిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. ఈరోజు జరిగిన టీడీపీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, వేతనాల పెంపుపై శుభవార్త అందించారు. టీటీడీ ఉద్యోగులకు ఈనెల 28న 3,518 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు
CM Jagan Playing Cricket Video: వీడియో ఇదిగో, బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి బౌలింగ్ వేస్తుంటే బ్యాటింగ్ చేసిన సీఎం జగన్, కీపింగ్ చేసిన మంత్రి రోజా
Hazarath Reddyగుంటూరు జిల్లాలో 'ఆడుదాం ఆంధ్ర' ప్రోగ్రాంను ప్రారంభించిన సీఎం జగన్ కాసేపు క్రికెట్ ఆడారు. బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి బౌలింగ్ వేయగా, సీఎం బ్యాటింగ్ చేశారు. మంత్రి రోజా కీపింగ్ చేశారు.
Heavy Traffic in Srisailam Ghat Road: శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. 6 కి.మీ. మేర నిలిచిన వాహనాలు.. ఆలయంలో భక్తుల రద్దీ
Rudraశ్రీశైలం ఘాట్‌ రోడ్డులో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి గంటల పాటు రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి.
Prashanth Kishore Meets Chandrababu: చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్..
sajayaఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి భారీ విజయాన్ని అందించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. దాదాపు మూడు గంటల పాటు ఈ సమావేశం జరిగింది.
TDP Leader Yash Arrest: సీఎం జగన్, ఏపీ ప్రభుత్వంపై అసభ్యకర రాతలు, టీడీపీ ఎన్‌ఆర్ఐ నేత యశ్ బొద్దులూరిని అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ, ఖండించిన తెలుగుదేశం పార్టీ
Hazarath Reddyటీడీపీ ఎన్‌ఆర్ఐ నేత యశ్ బొద్దులూరిని సీఐడీ పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అమెరికా నుంచి వచ్చిన కొద్దిసేపటికే అరెస్ట్ (AP CID Took NRI Yashasvi Into Custody) చేసి మంగళగిరి తరలించారు. అతడిపై లుకౌట్ నోటీసులు ఉన్నట్లు తెలుస్తోంది.
Vaikuntha Ekadashi 2023 Wishes and Messages: వైకుంఠ ఏకాదశికి సంబంధించి మీ బంధువులు, మిత్రులకు హెచ్ డీ ఇమేజెస్, సందేశాల ద్వారా శుభాకాంక్షలు పంపండి.
Rudraవైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఈ తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ పర్వదినంనాడు మీ బంధువులు, మిత్రులకు హెచ్ డీ ఇమేజెస్, సందేశాల ద్వారా శుభాకాంక్షలు పంపండి.
AP Covid Cases: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కోవిడ్ అల‌ర్ట్, ఒకేరోజు నాలుగు కేసులు న‌మోదు, వైజాగ్ లోనే ముగ్గురికి పాజిటివ్ నిర్ధార‌ణ‌, రాష్ట్రవ్యాప్తంగా ప‌రిస్థితిపై సీఎం జ‌గ‌న్ రివ్యూ
VNSఆంధ్రప్రదేశ్‌లో నలుగురికి కరోనా పాజిటివ్‌ (Positive)కేసులు నమోదు కావడం కలవరానికి గురిచేస్తుంది. వైజాగ్‌లో ముగ్గురికి, ఏలూరులో ఒకరికి కరోనా పాజిటివ్‌ను అధికారులు గుర్తించారు. వీరిని ముందు జాగ్రర్త గా ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందజేస్తున్నారు.