ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh Investments Row: వీడియో ఇదిగో, సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన టెక్‌ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని, హోటల్ రంగంలో భారీ పెట్టుబడులు
Hazarath Reddyసీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన టెక్‌ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని. ఏపీలో విశాఖపట్నం సహా మూడు ప్రాంతాల్లో మూడు 5 స్టార్‌ నుంచి 7 స్టార్‌ హోటల్స్‌ నిర్మాణానికి సంసిద్దత వ్యక్తం చేసిన మహీంద్ర గ్రూప్‌.ఒక్కో హోటల్‌ నిర్మాణానికి రూ. 250 కోట్లు ఖర్చు…
CP Gurnani Meets CM Jagan: విశాఖలో టెక్ మహీంద్రా భారీ పెట్టుబడులు, సీఎం జగన్‌ను కలిసిన సీఈవో సీపీ గుర్నాని, వచ్చే 2 నెలల్లో శంకుస్ధాపనకు రెడీ అవుతున్నట్లు వెల్లడి
Hazarath Reddyముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టెక్‌ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని గురువారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో కలిశారు. ఏపీలో విశాఖపట్నం సహా మూడు ప్రాంతాల్లో మూడు 5 స్టార్‌ నుంచి 7 స్టార్‌ హోటల్స్‌ నిర్మాణానికి మహీంద్రా గ్రూప్‌ సంసిద్దత వ్యక్తం చేసింది.
CM Jagan on Pawan Kalyan Marriages: పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్లపై సీఎం జగన్ కామెంట్స్ వీడియో ఇదిగో, ఇప్పటికే లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇల్లాలు అంటూ..
Hazarath Reddyజనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్‌ మరోసారి విమర్శలకు దిగారు. కాకినాడ జిల్లా సామర్లకోట సభలో సీఎం మాట్లాడుతూ ‘‘చంద్రబాబు, ఆయనను సమర్థించే నాయకులెవరూ ఏపీలో ఉండరు.
Angallu Rioting Case: అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్, స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో నారా లోకేశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను డిస్పోజ్‌ చేసిన హైకోర్టు
Hazarath Reddyఅంగళ్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ పూర్తైంది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేస్తూ శుక్రవారం వెల్లడిస్తామని తెలిపింది.
YSR Jagananna Colonies: జగనన్న కాలనీల్లో కడుతున్నవి ఇళ్లు కాదు ఊళ్లు, రాష్ట్రంలో 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపిన సీఎం జగన్
Hazarath Reddyరెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చినట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను కేటాయించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు.
Skill Development Scam Case: చంద్రబాబుకు హైకోర్టులో చుక్కెదురు, బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈ నెల 17కు వాయిదా వేసిన ధర్మాసనం
Hazarath Reddyస్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. చంద్రబాబు పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది
Nara Lokesh Meets Amit Shah: ఫలించిన పురందేశ్వరి రాయబారం, కేంద్రహోంమంత్రి అమిత్ షాతో నారాలోకేష్ భేటీ, సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదు
VNSటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Lokesh Meets Amit Shah) కేంద్రహోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ (CBN Arrest) వ్యవహారాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని అమిత్ షాకు ఫిర్యాదు చేశారు నారా లోకేశ్. చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తనను కూడా వేధిస్తున్నారని చెప్పారు లోకేశ్.
Andhra Pradesh: పెళ్లి కావట్లేదని స్టేట్ బ్యాంకు ఎదురుగా నిలబడి ఓ యువకుడు ఏం చేశాడో మీరే చూడండి
Hazarath Reddyచీరాలలో పెళ్లి కాలేదని ఆర్య వైశ్య కులంకి చెందిన ఓ యువకుడు స్టేట్ బ్యాంకు ఎదురుగ తనని తాను ఈ విధంగా పెళ్లి కాలేదని ఎవరైనా చేసుకోవచ్చు అని అక్కడ నిలబడ్డాడు.
Amaravati IRR alignment Case: రెండో రోజు ముగిసిన నారా లోకేష్ సీఐడీ విచారణ, ఢిల్లీకి బయలుదేరిన టీడీపీ జాతీయ కార్యదర్శి, ఈ రోజు విచారణపై ఏమన్నారంటే..
Hazarath Reddyన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి రెండో రోజు నారా లోకేశ్ సీఐడీ విచారణ ముగిసింది. నిన్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించారని వెల్లడించారు. ఒక్క రోజు విచారణకు హాజరవ్వాలని హైకోర్టు చెప్పినా, సీఐడీ అధికారులు తనను రెండో రోజు కూడా విచారణకు పిలిచారని తెలిపారు.
Amaravati Inner Ring Road Case: చంద్రబాబుకు కాస్త ఊరట, సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్‌ చేయొద్దని కోర్టు ఆదేశాలు, రైట్ టు ఆడియెన్స్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు
Hazarath Reddyఅమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అంగళ్లు కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో కాస్త ఊరట లభించింది. అంగళ్లు కేసులో 12వ తేదీ (గురువారం) వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులోనూ 16వ తేదీ (సోమవారం) వరకు అరెస్టు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది.
Students Fight Video: వీడియోలు ఇవిగో, అమలాపురంఎస్‌కేబీఆర్‌ కాలేజీలో తన్నుకున్న బీఏ, బీకామ్‌ విద్యార్థులు
Hazarath ReddyBR అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కళాశాల విద్యార్థుల రెండు గ్రూపులు రోడ్డుపై దారుణంగా ఘర్షణకు దిగారు. అమలాపురంలో చిన్నపాటి వివాదంపై ఎస్‌కేబీఆర్‌ కళాశాల బీఏ, బీకామ్‌ విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీడియో ఇదిగో..
APPSC: వయసు మీరిన నిరుద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్, ఏపీపీఎస్సీ నాన్‌ యూనిఫాం పోస్టులు, యూనిఫాం పోస్టులకు వయో పరిమితి పెంపు
Hazarath Reddyవయసు మీరిన నిరుద్యో­గులకు మేలు చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, ఇతర రిక్రూట్‌మెంట్‌ ఏజె­న్సీలు నేరుగా భర్తీ చేసే నాన్‌ యూనిఫాం పోస్టులు, యూనిఫాం పోస్టులకు అభ్యర్థుల వయో పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది.
Amaravati Inner Ring Road Case: రేపు కూడా సీఐడీ విచారణకు నారా లోకేష్, నేడు విచారణ అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన చంద్రబాబు కుమారుడు
Hazarath Reddyఅమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కేసులో చంద్రబాబు కుమారుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ విచారణ ముగిసింది. మంగళవారం ఆరు గంటలపాటు విచారించిన ఏపీ సీఐడీ.. విచారణలో సహకరించకపోవడంతో మళ్లీ నోటీసులు జారీ చేసింది.
YSRCP Bus Yatra: వై ఏపీ నీడ్స్‌ జగన్‌, క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలకు చెప్పాలని పార్టీ శ్రేణులకు సీఎం జగన్ పిలుపు, ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు
Hazarath Reddyవచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మంగళవారం వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లతో సీఎం జగన్ భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు జరిగిన మంచిని.. క్షేత్రస్థాయికి వెళ్లి మరీ తెలియజెప్పాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
Jagananna Arogya Suraksha: జగనన్న ఆరోగ్య సురక్షపై ప్రశంసల వర్షం కురిపించిన లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, వీడియో ఇదిగో..
Hazarath Reddyజగనన్న ఆరోగ్య సురక్షపై మాజీ ఐఏఎస్, లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ప్రశంసల వర్షం కురిపించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి ఉచిత వైద్య పరీక్షలు చేయడం,హెల్త్ రికార్డులు నమోదు చేయడం ఆదర్శనీయమని కితాబిచ్చారు.
Visakhapatnam: వీడియో ఇదిగో, విశాఖలో రూ. 10 కోట్లు విలువచేసే స్థలం కబ్జాకు స్కెచ్ వేసిన 200 మంది రౌడీ మూకలు, గుంపులుగా వచ్చి స్థలంలో ఫెన్సింగ్ వేసి..
Hazarath Reddyరూ. 10 కోట్లు విలువచేసే స్థలం కబ్జాకు స్కెచ్ వేసిన రౌడీ మూకలు..200 మంది యువకులు గుంపులుగా వచ్చి స్థలంలో ఫెన్సింగ్ వేసిన ఐరన్ రేకులను తొలగించి విధ్వంసం.. దువ్వాడ పోలీసుల రంగప్రవేశంతో రౌడీ మూకలు పరార్..విశాఖపట్నం, గాజువాక లో ఘటన..
Skill Development Case: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా, సుప్రీంకోర్టులో తమ వాదనలను గట్టిగా వినిపించిన ఇరు పక్షాల న్యాయవాదులు
Hazarath Reddyస్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. వచ్చే శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తదుపరి విచారణను వాయిదా వేసింది.
Tirumala Srivari Brahmotsavam: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్, ఈ నెల 15వ తేదీ నుంచి 9 రోజుల పాటు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు, 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు
Hazarath Reddyఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. అక్టోబర్ 19వ తేదీన గరుడ సేవ, 20వ పుష్పక విమానం, 22న స్వర్ణరథం, 23న జరిగే చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు.
CM KCR Wife in Tirumala: వీడియో ఇదిగో, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేసీఆర్‌ సతీమణి శోభ, ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేసిన ఆలయ అర్చకులు
Hazarath Reddyతిరుమల శ్రీవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీమణి శోభ దర్శించుకున్నారు. ఆమె.. మంగళవారం వేకువజామున అర్చన సేవలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం, ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేశారు