ఆంధ్ర ప్రదేశ్

CPI Narayana on CM Jagan: జగన్‌కు అచ్చోసిన ఆంబోతుల్లా 30 మందికి పైగా సలహాదారులు, జగన్, మోదీ ఇద్దరిది రహస్య బంధమంటూ మండిపడిన సీపీఐ నారాయణ

Hazarath Reddy

దేశాన్ని రక్షించండి.. మోదీని ఓడించండి’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా ముందుకు వెళ్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. అలాగే ఏపీలో ‘మోదీ, జగన్ హటావో’ అంటూ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు

Andhra Pradesh Politics: జగన్ తప్పుకుంటే రైతులకు న్యాయం ఎలా చేయాలో చంద్రబాబు చేసి చూపిస్తారు, తక్షణమే సీఎం కుర్చీనుంచి జగన్ దిగిపోవాలని కన్నా డిమాండ్

Hazarath Reddy

అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడం జగన్ కు చేతగాకపోతే, తక్షణమే సీఎం కుర్చీనుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. జగన్ తన పదవి నుంచి తప్పుకుంటే, అన్నదాతలకు ఎలా న్యాయం చేయాలో టీడీపీ చేసి చూపిస్తుందని స్పష్టం చేశారు.

Cyclone Mocha: ఏపీకి మోచా తుపాను ముప్పు తప్పినా సెగలు పుట్టించనున్న ఎండలు, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం

Hazarath Reddy

దక్షిణ అండమాన్‌ సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనుంది.

Jaganannaku Chebudam: జగనన్నకు చెబుదాం లాంచ్ చేసిన సీఎం జగన్, మీ సమస్యను 1902 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి ఎలా చెప్పాలో తెలుసుకోండి

Hazarath Reddy

సంతృప్త స్థాయిలో విన­తుల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు నిర్ణీత గడువులోగా నాణ్యమైన ప్రభుత్వ సేవలందించే ఉద్దేశంతో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు.

Advertisement

AP EAPCET 2023 Hall Tickets Out: ఏపీ ఈఏపీసెట్ హాల్‌ టిక్కెట్లు విడుదల, హాల్ టిక్కెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీకోసం..

Hazarath Reddy

ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఏపీ ఈఏపీసెట్ పరీక్షల హాల్ టిక్కెట్లు తాజాగా విడుదలయ్యాయి. ఏపీఈఏపీసెట్-2023 వెబ్‌సైట్‌లో ఇవి అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ వివరాల ప్రకారం ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,37,422 దరఖాస్తులు అందాయి.

Manipur Violence: మణిపూర్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న 106 మంది ఏపీ విద్యార్థులు, సురక్షితంగా స్వస్థలాలకు తరలిస్తున్న జగన్ ప్రభుత్వం

Hazarath Reddy

మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థుల ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ చేరుకున్నారు. ఇంఫాల్ నుంచి 106 మంది విద్యార్థులు రెండు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌కు వచ్చారు. అనంతరం, వారిని సురక్షితంగా ఏపీ ప్రభుత్వం స్వస్థలాలకు తరలిస్తోంది.

Sikh Leaders Meet CM Jagan: ఏపీలో సిక్కుల కార్పొరేషన్‌ ఏ‍ర్పాటుకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్‌, క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ అయిన సిక్కు మత పెద్దలు

Hazarath Reddy

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో సిక్కు మత పెద్దలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌తో పలు అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో సిక్కు మత పెద్దల విజ్ఞప్తిపై సీఎం జగన్‌ సానుకూలంగా స్పందించారు

Cyclone Mocha: నేడు అల్ప పీడనం, బంగాళాఖాతం వైపు కదులుతూ తుపానుగా బలపడనున్న వాయుగుండం, ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతంలో నేడు అల్ప పీడనం ఏర్పడనున్నట్టు భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసరాల్లోని అండమాన్ సముద్రంలో రేపు అది వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని, ఆ తర్వాత ఉత్తర దిశగా పయనిస్తూ బంగాళాఖాతం వైపు కదులుతూ తుపానుగా బలపడుతుందని పేర్కొన్నారు.

Advertisement

Hyderabadi Woman Loses Life In Texas Shooting: టెక్సాస్ కాల్పుల ఘటనలో హైదరాబాద్ యువతి దుర్మరణం

Rudra

టెక్సాస్ రాష్ట్రం అలెన్ పట్టణంలోని షాపింగ్‌ మాల్‌లో శనివారం చోటుచేసుకున్న కాల్పుల్లో ఓ హైదరాబాదీ యువతి దుర్మరణం పాలయ్యారు. బాధితురాలిని సరూర్ నగర్‌కు చెందిన తాటికొండ ఐశ్వర్య రెడ్డి (27) గా గుర్తించారు.

Big Relief For Consumers: సామాన్యులకు ఊరట.. దిగొస్తున్న వంటనూనె ధరలు.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా భారత్‌కు నిలిచిపోయిన నూనెల సరఫరా.. మళ్లీ ప్రారంభం.. దీంతో రిటైల్ మార్కెట్లో ధర ఎంతవరకు తగ్గనున్నదంటే??

Rudra

నిరుడు సామాన్యులను బెంబేలెత్తించిన వంటనూనె ధరలు తగ్గుముఖం పట్టాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య గతేడాది యుద్ధం మొదలవ్వడంతో అప్పట్లో ఉక్రెయిన్ నుంచి సరఫరా ఆగిపోవడంతో ధరలు కొండెక్కాయి. అయితే, మళ్లీ ఇప్పుడు సరఫరా ప్రారంభం కావడంతో భారత్‌లో సన్‌ఫ్లవర్, సోయాబీర్ ముడి నూనెల ధరలు భారీగా తగ్గాయి.

SSC Students Suicides: ఏపీలో ‘పది’ పరీక్షల ఫలితాలతో మనస్తాపం.. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఉరివేసుకుని ఇద్దరు అమ్మాయిల ఆత్మహత్య.. మరో ఇద్దరి ఆత్మహత్యాయత్నం

Rudra

ఆంధ్రప్రదేశ్‌లో నిన్న పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కావడం తెలిసిందే. అయితే ఈ పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని కొందరు, పాస్ కాలేదన్న కారణంతో మరికొందరు ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో ఇద్దరు విద్యార్థినిలు మృత్యువాత పడగా మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.

AP SSC Results 2023: ఏపీ SSC ఫలితాలు విడుదల డైరక్ట్ లింక్ ఇదే, బాలికలే టాప్, ఉత్తీర్ణతలో మన్యం జిల్లా ఫస్ట్, నంద్యాల లాస్ట్

kanha

ఏపీలో 933 పాఠశాలల్లో వంద శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, 38 పాఠశాల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. ఈ ఏడాది ఫలితాల్లో టాప్ లో పార్వతీపురం మన్యం జిల్లా 85 శాతం ఉత్తీర్ణతతో ముందు స్థానంలో ఉండగా, లాస్ట్‌లో నంద్యాల జిల్లా 60.39 శాతంతో ఉంది.

Advertisement

AP SSC Results 2023: ఏపీ 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్... ఇక్కడ చెక్ చేసుకోండి

Rudra

ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కాసేపటి క్రితం టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించడం తెలిసిందే. ఈ ఏడాది 6,05,052 మంది పదో తరగతి పరీక్షలు రాశారు.

Blue Tick For Gmail: ట్విట్టర్ లోలాగే ఇకపై జీమెయిల్‌లోనూ బ్లూ టిక్ మార్క్.. ఈమెయిల్ అకౌంట్ల వెరిఫికేషన్ కోసం గూగుల్ కొత్త ఫీచర్.. షిపింగ్ అటాక్స్ నుంచి వినియోగదారులకు రక్షణ కోసమే..

Rudra

వెరిఫైడ్ అకౌంట్లకు ట్విట్టర్ ప్రత్యేక రంగుల్లో టిక్ మార్క్ ఇస్తున్నట్టుగా ఇకపై జీమెయిల్ కూడా తమ అకౌంట్లకూ బ్లూ టిక్ మార్క్ కేటాయించేందుకు సిద్ధమైంది.

Rains In AP: కొనసాగుతున్న ద్రోణి... ఏపీలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం

Rudra

ఏపీలో మరికొన్నిరోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

AP SSC Results: ఏపీలో నేడు 10వ తరగతి ఫలితాలు... ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలు వెల్లడి.. ఎలా చూసుకోవచ్చంటే...?

Rudra

ఏపీలో నేడు పదో తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడి కానున్నాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించడం తెలిసిందే.

Advertisement

Andhra Pradesh: అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌, నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ దాఖలు చేయనున్న అమరావతి రైతులు

Hazarath Reddy

రాజధాని అమరావతి ప్రాంతంలోపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియను నిలువరించాలంటూ రైతులు వేసిన వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఇళ్ల స్థలాల కేటాయింపు కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది.

Bommireddy Joins YSRCP: నెల్లూరులో టీడీపీకి షాక్, వైసీపీ కండువా కప్పుకున్న మాజీ జెడ్పీ ఛైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, పలువురు టీడీపీ నేతలు వైసీపీలోకి..

Hazarath Reddy

YSR Kalyanamasthu & YSR Shaadi Tohfa: 12,132 మంది లబ్ధిదారులకు రూ.87.32 కోట్ల ఆర్థిక సాయం, వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా నిధులు విడుదల చేసిన జగన్ సర్కారు

Hazarath Reddy

వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా పథకాల కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ బటన్‌ నొక్కి ఖాతాల్లో నగదు జమ చేశారు.

AP SSC Results 2023: ఏపీ పదవ తరగతి ఫలితాలు రేపు ఉదయం 11 గంటలకు విడుదల, ఫ‌లితాలను bse.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ టెన్త్‌ ఫలితాలు రేపు(శనివారం) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పదవ తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అత్యంత తక్కువ వ్యవధిలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు.

Advertisement
Advertisement