ఆంధ్ర ప్రదేశ్

CM Jagan Slams Chandrababu: పొత్తులపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్, తోడేళ్లంతా ఏకమై వచ్చినా నేను సింగిల్‌గానే వస్తానని వెల్లడి, ప్రజలే నా సైనికులని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

గురువారం చిలుకలూరిపేట లింగంగుంట్లలో ఏర్పాటు చేసిన ఫ్యామిలీ డాక్టర్‌ బహిరంగ సభలో ప్రతిపక్షంపై జగన్ విరుచుకుపడ్డారు. స్కాములు తప్ప స్కీములు తెలియని బాబులు.. సామాజిక న్యాయం తెలియని పరాన్న జీవులు అంటూ ప్రతిపక్ష టీడీపీ అండ్‌ కోను సీఎం జగన్‌ ఏకిపారేశారు.

Andhra Pradesh: పెళ్లయిన యువతితో ప్రేమాయణం, యువతి వ్యతిరేకించడంతో తప్పతాగి వాళ్లింటి పనిమనిషిని కత్తితో నరికేసిన యువకుడు, అడ్డు వచ్చిన తల్లిపై దాడి

Hazarath Reddy

అమలాపురంలో ఓ యువతిని సైకో హత్య చేసిన ఘటనలో పోలీసులు కొత్త కోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. స్నాప్ చాట్ యాప్ ద్వారా ప్రేమించిన యువతిని హత్య చేయబోయి మరొక యువతిని హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.

Vidadala Rajini on CM Jagan: మళ్లీ మళ్లీ జగనన్నే రావాలి, నాకు రాజకీయ భిక్ష నువ్వు పెట్టిందే అన్న, భావోద్వేగంతో కంటతడి పెట్టిన ఎమ్మెల్యే విడదల రజని

Hazarath Reddy

ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం పూర్తిస్థాయి ప్రారంభం కార్యక్రమంలో భాగంగా విడదల రజనీ మాట్లాడారు. చిలుకలూరిపేటలో అంతా జగనన్న అని పిలిస్తే.. ఎక్కడో ఉన్న చంద్రబాబు ఉలిక్కి పడాలని కార్యక్రమానికి హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు.

Family Doctor Programme: నేరుగా మీ ఇంటికే వైద్య సేవలు, రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ నేటి నుంచి ప్రారంభం, దేశంలో గొప్ప మార్పునకు శ్రీకారం చుట్టామని తెలిపిన సీఎం జగన్

Hazarath Reddy

దేశంలో గొప్ప మార్పునకు లింగంగుంట్ల నుంచి శ్రీకారం చుట్టామని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ప్రారంభోత్సవం కోసం గురువారం పల్నాడులో పర్యటించిన ఆయన.. లింగంగుంట్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.

Advertisement

Stone Pelting on Vande Bharat: మూడోసారి వందే భారత్ రైలుపై రాళ్ల దాడి, పగిలిపోయిన C8 కోచ్ అద్దాలు, విశాఖ నుంచి ఆలస్యంగా బయలుదేరిన రైలు

Hazarath Reddy

భారత రైల్వే శాఖ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా.. జైల్లో పెడతామని హెచ్చిరించినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. తెలుగు రాష్ట్రాల వందే భారత్ రైలుపై మరోసారి రాళ్లదాడి (Stone Pelting on Vande Bharat) జరిగింది. బుధవారం సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్‌పై (Vande Bharat Express) అగంతకులు రాళ్లదాడి చేశారు.

Polavaram Project: పోలవరం ముంపుపై ఈ నెల 10న కేంద్రం కీలక భేటీ, మూడు రాష్ట్రాల సందేహాలను నివృత్తి చేయడమే లక్ష్యంగా సమావేశం

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ (వెనుక జలాలు) ముంపుపై కేంద్రం మరోసారి సమావేశం కానుంది. మూడు రాష్ట్రాల సందేహాలను నివృత్తి చేసేందుకు ఈనెల 10న కేంద్రం ఈ కీలక సమావేశం నిర్వహిస్తోంది.

Andhra Pradesh Fire: వీడియో ఇదిగో, రైతన్నపై పగ, 50 క్వింటాళ్ల ఎర్ర మిర్చికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు, కాలిపోయిన మిర్చి విలువ రూ.15 లక్షలు పై మాటే..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లాలో ఓ రైతుకు చెందిన 50 క్వింటాళ్ల ఎర్ర మిర్చికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. కాలిపోయిన మిర్చి విలువ రూ.15 లక్షలు ఉంటుందని బాధిత రైతు తెలిపారు. ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

Road Accident: హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తూ.. దెందులూరు వద్ద ఆరెంజ్ ట్రావెల్స్ బోల్తా.. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు.. గాయపడిన 11 మందిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు

Rudra

హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఏలూరు జిల్లా దెందులూరు వద్ద ఈ తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ ఘటనలో 11 మంది గాయపడ్డారు.

Advertisement

RBI Repo Rate Hike: మరో వడ్డనకు ఆర్బీఐ సిద్ధం.. వడ్డీ రేట్లు మళ్లీ పెంచే ఛాన్స్‌.. ఆందోళనలో సామాన్యులు.. తొమ్మిది నెలల వ్యవధిలో ఇప్పటికే, 2.50 శాతం పెరిగిన వడ్డీ రేటు

Rudra

ద్రవ్యోల్బణం పేరిట ఇప్పటికే కీలక వడ్డీ రేట్లను పెంచిన రిజర్వ్‌ బ్యాంక్‌ మరో సారి అదే దారిలో సాగనున్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి. సోమవారం రిజర్వ్‌ బ్యాంక్‌ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం ప్రారంభమయ్యింది. తాజా భేటీలో మరో 25 బేసిస్‌ పాయింట్ల (పావు శాతం) పెంచవచ్చన్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి.

CM Jagan Clarity on Early Elections: ఏపీలో ముందస్తు ఛాన్సే లేదు, క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్, షెడ్యూలు ప్రకారమే ఎన్నికలకు వెళ్తున్నామని వెల్లడి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ లో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయంటూ గత కొన్నిరోజులుగా చక్కర్లు కొడుతున్న ప్రచారాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ముందస్తు ఎన్నికలు, మంత్రివర్గ మార్పూ అంటూ సోషల్‌ మీడియాతో పాటు యెల్లో బ్యాచ్‌ అనుకూల మీడియాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

Secunderabad-Tirupati Vande Bharat: సికింద్రాబాద్ నుంచి నెల్లూరుకు ఇక ఆరు గంటలే, ఏప్రిల్ 8న సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ ట్రైన్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Hazarath Reddy

ఈ నెల 8వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా సికింద్రాబాద్‌-తిరుపతి వందే భారత్‌ రైలు ప్రారంభం కానుంది. అనంతరం 9 నుంచి రెగ్యులర్‌ సర్వీసులు ప్రారంభమవుతాయి. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి నేరుగా తిరుపతి రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది

AP SSC Exams 2023: ఏపీలో ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు, 3,349 పరీక్ష కేంద్రాల్లో ఎగ్జామ్స్, పరీక్షలు రాయనున్న 6,64,152 మంది విద్యా­ర్థులు

Hazarath Reddy

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 3,349 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తున్నారు. 6,64,152 మంది విద్యా­ర్థులు పరీక్షలు రాయనున్నారు

Advertisement

Tirupati International Airport: తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అతి త్వరలో ప్రారంభం

kanha

తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అతి త్వరలో ప్రారంభం అవుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. తిరుపతి విమానాశ్రయానికి 2017లో అంతర్జాతీయ విమానాశ్రయ హోదా లభించింది, అయితే అనేక కారణాల వల్ల అంతర్జాతీయ సర్వీసులు టేకాఫ్ కాలేదు.

Andhra Shocker: ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే మైనర్ బాలికను బెంగళూరు లేపుకెళ్లి పెళ్లి చేసుకున్న 33 ఏళ్ల లెక్చరర్.. రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుడి అరెస్ట్

kanha

మైనర్ బాలికను పెళ్లి చేసుకోమని మోసగించిన ఉపాధ్యాయుడిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా గంగవరంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయుడు చలపతి (33) 17 ఏళ్ల విద్యార్థినిని వివాహం చేసుకున్నాడు.

TSRTC Buses For IPL: ఐపీఎల్ మ్యాచ్ కోసం ఆర్టీసీ అదనపు సర్వీసులు.. ప్రతీ రెండు, మూడు నిమిషాలకు ఓ మెట్రో రైలు.. మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.. సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య పోరు

Rudra

నగరంలో ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్ ను చూసేందుకు ప్రేక్షకులు స్టేడియం చేరుకుంటున్నారు.

Tirupati Horror: కారులో వెళ్తున్న సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్‌పై పెట్రోలు పోసి నిప్పటించిన దుండగులు.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఘటన

Rudra

తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. కారులో సొంతూరుకు వెళ్తున్న ఓ సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్‌ను ఆపిన దుండగులు ఆపై పెట్రోలు పోసి నిప్పంటించారు. కారు నుంచి బయటకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో బాధితుడు కారులోనే సజీవ దహనమయ్యాడు.

Advertisement

Costumes Krishna Passes Away: టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత.. అనారోగ్య కారణాలతో చెన్నై ఆసుపత్రిలో మృతి

Rudra

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో చెన్నై ఆసుపత్రిలో ఆయన మృతి చెందినట్టు సన్నిహితులు తెలిపారు.

Margadarsi Chit Fund Auditor Arrested: మార్గదర్శి చిట్ ఫండ్ ఆడిటర్ అరెస్టు చేసిన ఏపీ సీఐడీ పోలీసులు..14 రోజుల జ్యుడిషియల్ రిమాండుకు తరలింపు..

kanha

మార్గదర్శి చిట్ ఫండ్ కేసును విచారిస్తున్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ సీఐడీ గురువారం చార్టర్డ్ అకౌంటెంట్‌ను అరెస్టు చేసింది. బ్రహ్మయ్య అండ్ కో భాగస్వామి కుదరవల్లి శ్రవణ్ (44)ని అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ అతని వద్ద నుంచి కొన్ని రికార్డులతో పాటు ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుంది.

AP SSC Exams: AP SSC పరీక్షలు ఏప్రిల్ 3న ప్రారంభం, ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించనున్న ఏపీఎస్ఆర్టీసీ..

kanha

వచ్చే వారం 10వ తరగతి సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ (ఎస్‌ఎస్‌సి) పరీక్షలకు ఆంధ్రప్రదేశ్‌లోని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విస్తృత ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం తెలిపారు.

LPG Cylinder Rates: 2023-2024 ఆర్థిక సంవత్సరం మొదటి రోజు వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన వంట గ్యాస్‌ ధర.. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.91.50 తగ్గింపు.. కొత్త ధరలు ఏయే నగరాల్లో ఎలా ఉన్నాయంటే??

Rudra

2023-2024 ఆర్థిక సంవత్సరం మొదటి రోజు కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ ధరలపై గుడ్‌న్యూస్‌ చెప్పింది. గత కొంతకాలంగా పెరుగుతూ వస్తున్న ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించి తగ్గించింది. ఏప్రిల్ 1వ తేదీన వంట గ్యాస్ ధరలు రూ.91.50 తగ్గించింది.

Advertisement
Advertisement