ఆంధ్ర ప్రదేశ్

Crime Case in AP: హత్యకేసును తారుమారు చేసే యత్నంలో లంచావతారాలైన సీఐ, ఎస్సై.. గుట్టు రట్టు చేసిన శునకాలు.. ఒక కేసును పరిష్కరించబోతే, బయటపడ్డ మరో కేసు.. దాని అంతు చూద్దామంటే మరో విషయం బయటకు.. ఏపీలో మిస్టరీ థ్రిల్లింగ్ క్రైమ్ కేసు..

Jai K

ఓ హత్యకేసును తారుమారు చేసి కప్పిపుచ్చేందుకు భారీ మొత్తంలో లంచాలు తీసుకున్న ఓ సీఐ, ఎస్సైలను శునకాలు పట్టించాయి. ఒక కేసును పరిష్కరిద్దాం అనుకున్న పోలీసుల ప్రయత్నంలో మరో హత్య కేసు వెలుగుచూసింది. ఏపీలో మిస్టరీ థ్రిల్లింగ్ క్రైమ్ కేసు

Lakshmi Parvathi Fire: ‘ఛీ..ఛీ.. బాలకృష్ణ అంటేనే రోత పుడుతోంది.. అతడు ఎన్టీఆర్ కొడుకేనా అని అసహ్యం కలుగుతోంది. ఆ షో చూస్తుంటే, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినవాళ్లు ఒకరినొకరు సమర్థించుకున్నట్టుగా ఉంది’.. బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోపై లక్ష్మీపార్వతి తీవ్ర వ్యాఖ్యలు

Jai K

నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ 2 కోసం ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుపై చిత్రీకరించిన ఎపిసోడ్ పట్ల వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి కూడా దీనిపై స్పందించారు.

Professor GN Saibaba: ప్రొఫెసర్‌ సాయిబాబాకు విముక్తి, మావోయిస్టు సంబంధాల కేసులో సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించిన బాంబే హైకోర్టు, వెంటనే విడుదల చేయాలని ఆదేశం

kanha

మావోయిస్టు సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ శుక్రవారం జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.

Gang Rape: రాత్రి బైక్ పై ఒంటరిగా ఇంటికి వెళ్తున్న మహిళ.. వాహనాన్ని వెంబడించిన దుండగులు.. నిర్మానుష్య ప్రదేశం రాగానే ఆమె బైక్ ను బలంగా ఢీకొట్టిన కామంధులు.. మహిళ కిందపడగానే పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్.. ఒంగోలులో దారుణం

Jai K

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వివాహితను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టిన దుండగులు ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులో జరిగిందీ ఘటన.

Advertisement

Andhra Pradesh: భర్త ఇంటికి వచ్చేసరికి బెడ్ రూంలో ప్రియుడితో భార్య, ఆ దృశ్యాన్ని చూడలేక కోపంతో భార్య ప్రియుడిని కత్తితో నరికేసిన భర్త,నేరుగా పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు

Hazarath Reddy

ఏపీలో అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం (extramarital affair in Anantapur) కారణంగా ఓ యువకుడు తన ప్రియురాలి భర్త చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు.

CM Jagan in Action: ఏపీ 8వ తరగతి విద్యార్థులకు,టీచర్లకు 5,18,740 ట్యాబ్‌లు, కంటెంట్‌ను లోడ్‌ చేసే పనులు వెంటనే మొదలు పెట్టాలని అధికారులకు ఏపీ సీఎం జగన్ ఆదేశాలు

Hazarath Reddy

పాఠశాల విద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. సీఎం ఆదేశాల మేరకు గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని విద్యాశాఖ అధికారులు వివరించారు.

Three Capitals Row: మూడు రాజధానులకు మద్దతుగా చోడవరంలో యువకుడు ఆత్మహత్యాయత్నం, జై విశాఖ అంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్‌

Hazarath Reddy

Andhra Pradesh: ఏపీలో అధికార దుర్వినియోగంపై హోం శాఖకు టీడీపీ ఫిర్యాదు, నిత్యానంద రాయ్‌‌తో భేటీ అయ్యేందుకు ఢిల్లీ చేరిన ఎంపీలు జయదేవ్ గల్లా, కనకమేడల రవీంద్ర కుమార్‌

Hazarath Reddy

టీడీపీ ఎంపీలు జయదేవ్ గల్లా, కనకమేడల రవీంద్ర కుమార్‌లు "అధికార పార్టీ నాయకులు, మంత్రులు అధికార దుర్వినియోగం చేయడం మరియు పోలీసులు పౌరుల హక్కులను ఉద్దేశపూర్వకంగా విస్మరించడం మరియు అణచివేయడం"పై ఫిర్యాదు చేసేందుకు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ను కలవడానికి హోం మంత్రిత్వ శాఖకు వచ్చారు.

Advertisement

Anantapur Floods: షాకింగ్ వీడియోలు, అనంతపురంలో భారీ వర్షాలకు ఇళ్లు, వీధులు జలమయం, ప్రజలను రక్షించే పనిలో నిమగ్నమైన అగ్నిమాపక శాఖ సిబ్బంది

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో భారీ వర్షాలకు ఇళ్లు, వీధులు జలమయం కావడంతో ప్రజలను రక్షించే పనిలో నిమగ్నమైన అగ్నిమాపక శాఖ సిబ్బంది. అగ్నిమాపక శాఖ సిబ్బంది గాలితో కూడిన రెస్క్యూ బోట్‌లను ఉపయోగించి ప్రజలను కాపాడుతున్నారు.

Andhra Pradesh Floods: శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతున్న వరద, ప్రస్తుతం జలాశయంలో 884.80 అడుగుల మట్టం, ఏపీలో ఇంకా ఆగని వర్షాలు

Hazarath Reddy

శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం సాయంత్రం సమయానికి జూరాల, సుంకేసుల నుంచి 1,57,051 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. జలాశయం రెండు గేట్ల ద్వారా 55,966 క్యూసెక్కులు, కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పాదన అనంతరం 66,120 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు

Andhra Pradesh Rains: అనంతపురం వర్షాలపై సీఎం జగన్ సమీక్ష, బాధిత కుటుంబాలకు రూ.2వేల చొప్పున తక్షణ సహాయం అందించాలని ఆదేశాలు

Hazarath Reddy

అనంతపురంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ (CM YS Jagan) క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాలు, వరదల కారణంగా నిర్వాసితులైన వారికి అండగా నిలవాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.

Andhra Pradesh: రైతు భరోసా కేంద్రాల వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోంది, సీఎం జగన్‌తో సమావేశమైన ఇథియోపియా దేశ వ్యవసాయమంత్రి డా.Meles Mekonen Yimer, సీఎం విజన్‌ అబ్బురపరిచిందన్న సభ్యులు

Hazarath Reddy

ఇథియోపియా బృందంతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. ఏపీ పర్యటనలో​ భాగంగా ముందుగా గన్నవరంలో ఇంటిగ్రేటెడ్‌ కాల్‌సెంటర్‌ను ఇథియోపియా బృందం సందర్శించింది.

Advertisement

Andhra Pradesh: సీఎం జగన్‌ను కలిసిన అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ జెన్నిఫర్‌, జీడీపీ గ్రోత్‌రేట్‌లో ఏపీ నంబర్‌వన్‌గా ఉండటంపై ప్రశంసలు

Hazarath Reddy

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన హైదరాబాద్‌ యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌. కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని అభినందించిన జెన్నిఫర్‌. జీడీపీ గ్రోత్‌ రేట్‌ లో నెంబర్‌ వన్‌ గా ఉండడాన్ని అభినందించిన జెన్నిఫర్‌. ఏపీలో పెట్టుబడులకు సహకారం అందించాలని కోరిన సీఎం.

Weather Forecast: ఈ నెల 15 వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ, భారీ వర్షాలకు అనంతపురం విలవిల

Hazarath Reddy

భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నెల 15 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు , ఓ ముస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది

Three Capitals Row: విశాఖకు పరిపాలన రాజధాని వస్తే మీకు వచ్చిన నష్టమేంటి, చంద్రబాబుపై మండిపడిన మంత్రి ధర్మాన ప్రసాద రావు

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ధర్మాన ఫైరయ్యారు. రాజధానిపై కమిటీ సిఫార్సులను గత ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు బతుకు పోరాటం చేస్తున్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది

Visakha Garjana Poster Released: మూడు రాజధానులకు మద్దతుగా విశాఖ గర్జన పోస్టర్‌ విడుదల, పార్టీలకు అతీతంగా అందరూ ఉత్తరాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని జేఏసీ పిలుపు

Hazarath Reddy

Advertisement

CM Jagan in Action: ఇంధన శాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష, హాజరయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు

Hazarath Reddy

ఇంధన శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Minister Dadisetti Raja: అమరావతికి సపోర్ట్‌గా టీడీపీ ఎమ్మెల్యేలకు రాజీనామా చేసే దమ్ముందా,ప్రజాగర్జనను డైవర్ట్‌ చేయడానికే పవన్‌ ఉత్తరాంధ్ర యాత్ర, మండిపడిన మంత్రి రాజా

Hazarath Reddy

పవన్‌ కల్యాణ్‌పై మంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ డైవర్షన్‌ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాగర్జనను డైవర్ట్‌ చేయడానికే పవన్‌ ఉత్తరాంధ్ర యాత్ర. అమరావతికి మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యేలకు రాజీనామా చేసే దమ్ముందా అని ప్రశ్నించారు.

Kodali Nani Comments on TDP: ఏ రాష్ట్రంలో రాజధాని నిర్మించారో తెలుగుదేశం చవటలు చెప్పాలంటూ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు, విశాఖపట్నం ఎప్పుడో నిర్మాణమైన మహానగరమని వెల్లడి

Hazarath Reddy

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Gudivada MLA Kodali Nani) ఏపీ రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో టీడీపీ నేతలపై మండిపడ్డారు. ప్రపంచంలోని ఏ దేశంలో, ఏ రాష్ట్రంలోనూ రాజధాని నిర్మించిన చరిత్ర లేదని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పారు.

CM Jagan in Action: ఏపీలో అక్టోబరు ౩వ వారం నుంచి ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష

Hazarath Reddy

Advertisement
Advertisement