ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh: అమరావతే ఏపీకి ఏకైక రాజధాని అంటూ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు, అమరావతి రైతుల ఉద్యమానికి కాంగ్రెస్ మద్దతు ఉంటుందని వెల్లడి
Hazarath Reddyఏపీ రాజధాని అమరావతిపై కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో భాగంగా ఏపీలోని కర్నూలు జిల్లా పరిధిలో సాగుతున్న నేపథ్యంలో... రాహుల్ ను అమరావతి రైతులు కలిశారు.
Chandrababu Meets Pawan: పొత్తు కుదిరినట్లేనా, చంద్రబాబుతో భేటి అయిన పవన్ కళ్యాణ్, 2019 ఎన్నికల తర్వాత వారు కలవడం ఇదే తొలిసారి
Hazarath Reddyగత కొన్నిరోజులుగా ఏపీ రాజకీయాలు వాడీవేడిగా మారాయి. విశాఖలో వైసీపీ గర్జన, అదే రోజున పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎంట్రీ ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేయగా, పోలీసుల ఆంక్షలతో జనవాణి కార్యక్రమం నిర్వహించకుండానే పవన్ విశాఖ నుంచి వెనుదిరిగారు.
Pawan Kalyan vs YSRCP: పవన్ కళ్యాణ్ ముమ్మాటికి ప్యాకేజీ స్టారే, వరుసగా కౌంటర్ ఇచ్చిన వైసీపీ నేతలు, దత్తపుత్రుడి ముసుగు తొలగిందని తెలిపిన పేర్ని నాని
Hazarath Reddyపవన్‌ కళ్యాణ్ మంగళగిరిలో ఏర్పాటు చేసిన జనసేన కార్యకర్తల సమావేశంలో మంగళవారం మాట్లాడారు. నా** అంటూ రాయలేని భాషలో బూతులు వల్లించారు. పొలిటికల్‌ లీడర్‌ అనే స్పృహ లేకుండా.. ఇష్టం వచ్చిన రీతిలో కామెంట్స్‌ (Pawan Kalyan ABusing Comments ) చేశారు.
Andhra Pradesh: ప్రభావవంతమైన పోలీస్‌ వ్యవస్ధను నిర్మించాల్సిన అతి పెద్ద బాధ్యత మీపై ఉంది, యువ ఐపీఎస్‌లకు మార్గనిర్ధేశం చేసి ఆల్‌ ద వెరీ బెస్ట్‌ చెప్పిన సీఎం జగన్
Hazarath Reddyఇటీవలె శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌లు.. మంగళవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా.. సీఎం జగన్‌ వాళ్లకు ఆల్‌ ది వెరీ బెస్ట్‌ తెలియజేశారు.
Andhra Pradesh: భూ తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కారం కావాలి, జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష
Hazarath Reddyజగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమీక్ష చేపట్టారు. ఈ సమీక్ష సందర్భంగా భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కారం కావాలని అధికారులను ఆదేశించారు.
Pawan kalyan vs YCP: నేను సీఎం కావాలి, వైసీపీ నేతల తాట తీస్తా, తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన పవన్ కళ్యాణ్, బీజేపీతో పొత్తుపై జనసేనాని సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyవైసీపీ నేతలపై సన్నాసులు, ఎదవలు అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జనసైనికులతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... తాను లండన్ లోనో, న్యూయార్క్ లోనో పెరగలేదని... బాపట్లలో పుట్టానని.. గొడ్డుకారం తిన్నానని పవన్ అన్నారు. వీధి బడిలో చదువుకున్నానని చెప్పారు.
AP Capital Row: అమరావతిపై హైకోర్టులో విచారణ నవంబర్ 28కి వాయిదా, రాజధాని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలనే హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyరాజధాని అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh government) అమలుచేయకపోవడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన కోర్టుధిక్కరణ వ్యాజ్యాలపై సోమవారం హైకోర్టులో (High Court) విచారణ జరిగింది.
Cyclone Sitrang: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో భారీగా వర్షాలు పడే అవకాశం.. ఉత్తర అండమాన్ సముద్రంలో నేడు సిత్రాంగ్ ఏర్పడుతుందన్న కెనడా శాస్త్రవేత్తలు.. కొట్టిపారేసిన ఐఎండీ.. అయితే, వర్షాలు మాత్రం కురుస్తాయని వెల్లడి
Jai Kఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వర్షాలతో అల్లాడుతుండగా.. రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను ముప్పు పొంచి ఉండొచ్చని తాజాగా కెనడాకు చెందిన వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
Guntur Techie Dies: ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. అమెరికాలో గుంటూరు సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్ మృతి.. ఐదేళ్ల క్రితమే వివాహం.. ఆదివారం కావడంతో ట్రెక్కింగ్ కోసం క్లీవ్‌లెన్స్ మౌంటెన్‌హిల్స్‌కు వెళ్లిన దంపతులు.. 200 అడుగుల ఎత్తు నుంచి పడి శ్రీనాథ్ మృతి
Jai Kఅమెరికాలో సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న గుంటూరుకు చెందిన గంగూరి శ్రీనాథ్ ట్రెక్కింగ్ చేస్తుండగా జారిపడి మృతి చెందాడు. గుంటూరు రాజేంద్రనగర్‌కు చెందిన శ్రీనాథ్‌కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. దంపతులు ఇద్దరూ అమెరికాలో సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు.
Perni Nani vs Pawan: మూడు కాకపోతే ముప్పయ్ పెళ్లిళ్లు చేసుకో, నువ్వు చెడిపోయావ్ కాబట్టి అందరూ చెడిపోవాలని కోరుకుంటున్నావా అంటూ పవన్‌పై ఫైర్ అయిన పేర్ని నాని
Hazarath Reddyజనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సోమవారం విమర్శలు గుప్పించారు. 3 పెళ్లిళ్లు చేసుకుని నీతులు, సూక్తులు చెబుతారా? అంటూ ఆయన పవన్ పై విరుచుకుపడ్డారు. పవన్‌ కల్యాణ్‌ రాజకీయ నాయకుడా? లేక ఫ్యాక్షన్‌ ముఠా నడుపుతున్నారా? అంటూ మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani vs Pawan) మండిపడ్డారు.
Vallabhaneni Vamsi: 2024లో గన్నవరం నుంచే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా, సంచలన వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీ, జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకుని వదిలేశారని విమర్శలు
Hazarath Reddy14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి వైయస్సార్ పేరు మార్చడంపై ఆలోచించాలని ముఖ్యమంత్రి జగన్ ను తాను కోరానని చెప్పారు. ఎన్టీఆర్, వైయస్సార్ ఇద్దరూ గొప్ప నాయకులని అన్నారు.
YSR Rythu Bharosa: రైతుల అకౌంట్లలోకి రూ. 4వేలు, మూడున్నరేళ్లలో రైతు భరోసా కింద రూ. 25,971 కోట్ల మేర లబ్ధి, వైఎస్సార్‌ రైతు భరోసా కార్యక్రమంలో సీఎం జగన్
Hazarath Reddyదేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు తోడుగా ఉంటున్నాం. క్రమం తప్పకుండా ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నాం. క్యాలెండర్‌ ప్రకారం ప్రతి కుటుంటానికి అండగా ఉంటున్నాం. రాష్ట్రంలో 68 శాతం మంది రైతులకు 1.25 ఎకరాల లోపు భూమి ఉంది. 82 శాతం మంది రైతులకు 2.5 ఎకరాల లోపు భూమి ఉంది.
YSR Rythu Bharosa: నేడు వైఎస్‌ఆర్‌ రైతు భరోసా రెండవ విడుత నగదు విడుదల, ఆళ్లగడ్డలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో వేయనున్న ఏపీ సీఎం జగన్
Hazarath Reddyవరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం రెండో విడతను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేయనున్నారు. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా రెండవ విడుత నగదు నేడు రౌతుల అకౌంట్లో జమకానుంది.
CBN Calls Chief Pawan Kalyan: విశాఖలో హైడ్రామా! పవన్ కల్యాణ్ కు ఫోన్ చేసిన చంద్రబాబు, పవన్ బస చేసిన హోటల్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు, ఉదయం నుంచి ఉద్రిక్తత, కార్యక్రమాలన్నీ వాయిదా!
Naresh. VNSపవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా విశాఖపట్నంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో పవన్ తాను బస చేసిన హోటల్ (Hotel) వదిలి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పవన్ తాను ఉంటున్న నోవాటెల్ హోటల్ కిటికీలోంచి తన కోసం ఎదురు చూస్తున్న అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేశారు.
Pawan Kalyan In Vizag: సాయంత్రం 4 గంటలలోగా విశాఖ వదిలి వెళ్లాలని పవన్ కళ్యాణ్ కు 41 A నోటీసులు, జనవాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు, విశాఖలో వీడని ఉత్కంఠ..
kanhaవిశాఖ పట్టణంలో పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో శనివారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎయిర్‌పోర్టులో మంత్రులు, వైసీపీ నాయకులపై జనసేన కార్యకర్తలు దాడులు చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్ కళ్యాణ్ తో పాటు నేతలకు 41 A నోటీసులు జారీ చేశారు పోలీసులు.
Nadendla Manohar on Vizag Attck: వైసీపీది పబ్లిసిటీ స్టంట్! మంత్రుల కాన్వాయ్‌పై దాడి ఘటనలో నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు, వైసీపీ కార్యకర్తలే దాడి చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసిన నాదెండ్ల
Naresh. VNSమంత్రుల కాన్వాయ్ పై జనసైనికులు దాడి చేశారనడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రుల కాన్వాయ్ పై దాడి జరిగిందని, జనసైనికులే చేశారని పోలీసులు ఎక్కడా నిర్ధారించలేదన్నారు నాదెండ్ల. అలాంటప్పుడు తమపై బురదజల్లడం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు
AP Minister Roja Attacked: విశాఖ ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్తత, మంత్రులు రోజా, జోగి రమేష్ పై దాడి, పవన్ విశాఖ పర్యటనలో జనసేన కార్యకర్తల అత్యుత్సాహం..
kanhaవిశాఖ ఎయిర్ పోర్టు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మంత్రులు రోజా, జోగి రమేశ్ లతో పాటు వైవీ సుబ్బారెడ్డి కార్లపై దాడులు జరిగాయి. జనసేన కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడినట్లు సమాచారం.దీంతో విమానాశ్రయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
Visakha Garjana: శాంతియుతంగా విశాఖ గర్జన సక్సెస్‌, భారీగా జన సందోహం, ర్యాలీకి తరలి వచ్చిన ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జేఏసీ నేతలు
kanhaశనివారం మూడు రాజధానుల వికేంద్రీకరణ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘విశాఖ గర్జన’లో పాల్గొనడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. విశాఖ పరిపాలనా రాజధానిగా కోరుతూ భారీ ర్యాలీ చేపట్టారు.
AP Sitrang Cyclone: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీకి తుఫాన్ ముప్పు, తుఫాను పేరు సిత్రాంగ్ గా పిలవాలని వాతావరణ శాఖ నామకరణం, ఏపీ తీరప్రాంతాల్లో భారీ వర్షాలు..
kanhaఏపీకి తుఫాన్ ముప్పు ముంచుకొస్తుంది. ఈ నెల 20 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. తుఫాన్ ఏర్పడితే దానిని సిత్రాంగ్ గా పిలవాలని వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాన్ ఒడిశా, పశ్చిమబెంగాళ్, ఏపీ, తెలంగాణ పై ప్రభావం ఉండనుంది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
Farmers Foot March: అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవద్దని చెబుతున్నాం.. ప్రెస్ మీట్ లో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి.. రైతుల పాదయాత్ర సవ్యంగా సాగుతోందన్న డీజీపీ.. రైతుల పాదయాత్రకు అదనపు బందోబస్తు కల్పించామని వివరణ
Jai Kకావాలంటే నిరసన చేసుకోవచ్చు కానీ అమరావతి రైతుల పాదయాత్రను మాత్రం అడ్డుకోవద్దని నిరసనకారులకు చెబుతున్నామని ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న వారిని యాత్ర సాగుతున్న జిల్లా ఎస్పీ ముందుగానే పిలిపించి ఈ విషయాన్ని చెప్పారని పోలీస్ బాస్ తెలిపారు.