ఆంధ్ర ప్రదేశ్

Cyclone Sitrang: తెలుగు రాష్ట్రాలకు తప్పిన సిత్రంగ్ తుఫాన్ ముప్పు, రానున్న మూడు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, 23వ తేదీకి తీవ్ర వాయుగుండంగా మారనున్న అల్పపీడనం

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడి గురువారం ఉదయం అల్పపీడనంగా (Low pressure area forms in Bay of Bengal) మారిందని, ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణశాఖ వెల్లడించింది.

Andhra Pradesh: కర్నూలులో రాష్ట్ర జ్యుడిషియల్‌ అకాడమీ, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం, అకాడమీని ప్రస్తుతానికి మంగళగిరిలో అద్దె భవనంలో ఏర్పాటు చేసేందుకు అనుమతి

Hazarath Reddy

ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రంలోని న్యాయాధికారులకు శిక్షణ ఇచ్చే రాష్ట్ర జ్యుడిషియల్‌ అకాడమీని శాశ్వత ప్రాతిపదికన కర్నూలులో ఏర్పాటు చేసేందుకు అనుమతి మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

APSRTC Bus Catches Fire: షాకింగ్ వీడియో, ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా ఎగసిన మంటలు, అప్రమత్తమైన డ్రైవర్, ప్రయాణికులంతా సేఫ్, ఊపిరి పీల్చుకున్న అధికారులు

Hazarath Reddy

ఏపీలో కృష్ణా జిల్లాలో ఆర్టీసీ బస్సులో(Apsrtc) ప్రయాణిస్తున్న ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. నడుస్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. మంటలను( fires) గమనించిన డ్రైవర్ (Driver) అప్రమత్తమై బస్సును నిలిపివేశాడు.

Police Commemoration Day 2022: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం వేడుకల్లో సీఎం జగన్, పోలీసుల తరపున గౌరవ వందనం స్వీకరించిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ( Police Commemoration Day 2022) సందర్భంగా.. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన వేడుకల్లో సీఎం జగన్ ( CM YS Jagan ) పాల్గొన్నారు.

Advertisement

AP CMO Reply: ‘వరాహ నది నీటిలో విద్యార్థులు చేతులు జోడించి..’ ఆ వీడియో ఉత్తుత్తిదే.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఉద్దేశపూర్వకంగా చేశారన్న ఏపీ సీఎంఓ కార్యాలయం..

Jai K

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలోని లింగాపురం గ్రామానికి చెందిన విద్యార్థులు వరాహ నది నీటిలో చేతులు జోడించి నిలబడి రోడ్డు వేయాలని సీఎం జగన్‌కు, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న వీడియోని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఉద్దేశపూర్వకంగా చేశారన్న ఏపీ సీఎంఓ కార్యాలయం

Monkey-Women Bonding: ఆకలితో వచ్చినప్పుడల్లా ఆహారం పెట్టే అమ్మ ఆ రోజు కనిపించలేదు. ఆమె మరణించిందని గ్రహించిన ఆ వానరం.. కడచూపు కోసం వైకుంఠ రథం వెనుక పరుగుతీసింది. ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టిస్తున్న ఘటన.. నంద్యాల జిల్లా డోన్‌లో జరిగింది.. (వీడియోతో)

Jai K

తనకు రోజూ ఆహారం అందించే ‘అమ్మ’ మరణిస్తే ఆమెను కడసారి చూసేందుకు ఓ వానరం పడిన తాపత్రయం అందరినీ కంటతడి పెట్టించింది. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఈ ఘటన జరిగింది.

Andhra Pradesh: నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, 6,511 పోలీస్‌ నియామకాలకు గ్రీన్‌ సిగ్నల్‌, త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని తెలిపిన ఉన్నతాధికారులు

Hazarath Reddy

నిరుద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుడ్‌న్యూస్‌ అందించారు. 6,511 పోలీస్‌ నియామకాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

CM Jagan Avanigadda Tour: చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతున్నారు, మూడు రాజధానుల అడిగితే మూడు పెళ్లిళ్ల వల్లే మేలు అంటున్నారు, దత్తపుత్రుడికి సీఎం జగన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Hazarath Reddy

ఎన్టీఆర్‌ జిల్లా అవనిగడ్డ ప్రభుత్వ కళాశాలలో గురువారం జరిగిన రైతుల పత్రాల పంపిణీ కార్యక్రమంలో (CM Jagan Avanigadda Tour) సీఎం జగన్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.

Advertisement

CM Jagan Speech Highlights: పవన్ మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్ సెటైర్, ఒక్క జగన్‌ను కొట్టడానికి అందరూ ఏకమయ్యారు, నేను దేవుడిని నమ్ముకున్నా.. అక్కా చెల్లెమ్మలను నమ్ముకున్నా, సీఎం స్పీచ్ హైలెట్స్ ఇవే..

Hazarath Reddy

రాష్ట్రంలోని భూసమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan Speech Highlights) పేర్కొన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను డీనోటిఫై చేసి వాటికి క్లియరెన్స్ ఇస్తున్నామని జగన్ చెప్పారు. అవనిగడ్డలో రైతులకు భూమి పట్టాలు పంచి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు.

CM Jagan Avanigadda Tour: వంద ఏళ్ల తర్వాత మహాయజ్ఞంలా భూసర్వే, 15వేల మంది సర్వేయర్లను రిక్రూట్‌ చేశాం, అవనిగడ్డ పర్యటనలో సీఎం జగన్

Hazarath Reddy

ఎన్టీఆర్‌ జిల్లాలోని అవనిగడ్డలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన కొనసాగింది. 22 ఏ (1) కింద ఉన్న నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్‌ పత్రాలను రైతులకు సీఎం జగన్‌ అందజేశారు. అనంతరం అక్కడి బహిరంగ సభలో ప్రసంగించారు.

Weather Forecast: దీపావళినాటికి భారీ వర్షాలు, వరుసగా ఐదురోజుల పాటూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం, తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్, ఏపీలో తీర ప్రాంతాలకు హెచ్చరికలు, అప్రమత్తమైన అధికార యంత్రాంగం

Naresh. VNS

ఒకవేళ ఏపీ – ఒడిశా మధ్య తుపాను తీరందాటే పరిస్థితి ఉంటే తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంటుందని, వాయుగుండం తుపానుగా మారే సమయంలో గంటకు 46 నుంచి 65 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు.

Andhra Pradesh: వాల్మీకి/ బోయ,బెంతు ఒరియాలను ఎస్టీల్లో చేర్చాలన్న అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, విశ్రాంత ఐఏఎస్‌ శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‌ ఏర్పాటు

Hazarath Reddy

ఏపీలోని వాల్మీకి/ బోయ, బెంతు ఒరియాలను ఎస్టీల్లో చేర్చాలన్న అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశ్రాంత ఐఏఎస్‌ శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‌ ఏర్పాటు చేసింది.

Advertisement

Andhra Pradesh: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ, ఢిల్లీలో ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా ఆదిత్యనాథ్‌దాస్‌

Hazarath Reddy

ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. రవాణా, రోడ్డు భవనాల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ప్రవీణ్‌ప్రకాష్‌ నియమితులయ్యారు. పౌరసరఫరాల కార్పొరేషన్‌ వీసీ అండ్‌ ఎండీగా వీరపాండ్యన్‌ను ప్రభుత్వం నియమించింది.

CM Jagan in Action: అంగన్‌వాడీల్లో పిల్లలకు ఇచ్చే ఆహారంలో క్వాలిటీ ఉండాలి, నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించిన ఏపీ సీఎం జగన్

Hazarath Reddy

మహిళా, శిశు సంక్షేమశాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష (CM Jagan in Action) నిర్వహించారు.కాగా బాలింతలు, గర్భవతుల్లో రక్తహీనత, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది.

Andhra Pradesh: విశాఖలో లాడ్జిలో ప్రేమికులు ఆత్మహత్య, చనిపోయే ముందు పెళ్లి చేసుకున్న లవర్స్, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

విశాఖపట్నంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నగరంలోని ఓ లాడ్జిలో ప్రేమికులు గదిలోని కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్య (Lovers Commites suicide ) చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు వారిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు యువతి మెడలోని తాళి ఆధారంగా పోలీసులు గుర్తించారు.

Cyclone Sitrang: ప్రమాదకరంగా దూసుకొస్తున్న సిత్రాంగ్ తుఫాన్, క్షణం క్షణం దిశను మార్చుకుంటూ రెండు రాష్ట్రాలను వణికిస్తున్న సైక్లోన్, ఈనెల 22వ తేదీ తర్వాత ఏ క్షణమైనా తీరం దాటే అవకాశం

Hazarath Reddy

సిత్రాంగ్‌ తుపాను (Cyclone Sitrang) బంగాళాఖాతంలో క్షణక్షణం దిశను మార్చుకుంటూ తీరప్రాంత ప్రజలను కలవరపాటుకు గురి చేస్తోంది.ఈ తుఫాన్‌ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల గుండా తీరం దాటుతుందనే ముందస్తు సంకేతాలతో వణుకుపుడుతోంది.

Advertisement

Cyclone Sitrang: సైక్లోన్ సిత్రంగ్ ఎంత ప్రమాదకరంగా కదులుతుందో చూశారా, ఈ నెల 23 నుంచి 27 మధ్యలో తీరం దాటే అవకాశం, వణుకుతున్న ఏపీ, ఒడిశా రాష్ట్రాలు భారీ

Hazarath Reddy

అక్టోబర్ 23 మరియు 27 మధ్య ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ చాలా భారీ వర్షాలు బలమైన గాలులను చూసే అవకాశం ఉంది. మే ప్రారంభంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను తర్వాత సిత్రంగ్ ఈ సంవత్సరం రెండవ తుఫాను అవుతుంది.

Andhra Pradesh Family Physician: ఈ నెల 21న ఫ్యామిలీ ఫిజీషియన్‌ పథకం ప్రారంభించనున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, పేదల గడప వద్దకు వైద్యం చేరవేయడమే లక్ష్యంగా ఫ్యామిలీ ఫిజీషియన్‌ రూపకల్పన

kanha

పేదలకు వైద్య సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా ఫ్యామిలీ ఫిజీషియన్‌ విధానాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది. ఇప్పటి వరకు ఫ్యామిలీ డాక్టర్‌ సేవలు సంపన్న వర్గాలకే పరిమితమయ్యాయన్నారు.

Perni Nani vs Pawan: ఒరేయ్‌ సన్నాసి నా కొ.. నాలుక చీరేస్తా అని నేను అనలేనా, నీకు ఒక కాలికే చెప్పు ఉందేమో.. మాకు రెండు కాళ్లకు చెప్పులున్నాయి,పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు

Hazarath Reddy

పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై పరుష పదజాలంతో విరుచుకుపడిన నేపథ్యంలో వైసీపీ నేతలు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా పేర్ని నాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మండి పడ్డారు.

Gudivada Amarnath vs Pawan: పీకే అంటే ఇదేనంటూ కొత్త పేర్లు పెట్టిన మంత్రి అమర్ నాథ్, చెప్పులు నీకే ఉన్నాయా అంటూ ఘాటు వ్యాఖ్యలు

Hazarath Reddy

జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ నేతల మీద పరుష పదజాలంతో విరుచుకుపడిన నేపథ్యంలో వైసీపీ నేతలు (Gudivada Amarnath vs Pawan) వరుసగా కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా మంత్రి గుడివాడ అమరనాథ్ (Gudivada Amarnath) పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.

Advertisement
Advertisement