ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh: ఆ కామాంధుడు మరణించే వరకు జైలులోనే, ఏడేళ్ల బాలికపై లైంగికదాడి చేసిన వ్యక్తికి జీవితకాలం కఠిన కారాగార శిక్ష విధించిన ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ పోక్సో కోర్టు

Hazarath Reddy

ఏపీలో ఏడేళ్ల బాలికపై లైంగికదాడి చేసిన వ్యక్తికి జీవితకాలం కఠిన కారాగార శిక్ష (మరణించే వరకు జైలు) ( Sentenced imprisonment till death) విధిస్తూ ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ పోక్సో కోర్టు (Vijayawada POCSO Court) న్యాయమూర్తి రజిని సోమవారం తీర్పు ఇచ్చారు.

Andhra Pradesh: ఉపాది హామీ పనుల్లో ఏపీ రికార్డు, పని దినాల కల్పనలో రెండో స్థానంలో నిలిచిన ఏపీ సర్కారు

Hazarath Reddy

ఉపాది హామీ పనుల్లో ఏపీ రికార్డు నెలకొల్పింది. పని దినాల కల్పనలో రెండో స్థానంలో నిలిచింది. ఉపాధి హామీ పనులకు ప్రాధాన్యమిస్తూ ఆంధ్రప్రదేశ్ ను సీఎం వైయస్ జగన్ ముందంజలో నిలిపుతూ ముందుకు దూసుకెళుతున్నారు.

MP Vijayasai Reddy: మీడియా రంగంలోకి వస్తున్నానంటూ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు, ఆస్తులపై సీబీఐ, ఈడీ, ఎఫ్‌బీఐ విచారణకు తాను సిద్ధమని సవాల్

Hazarath Reddy

ఎల్లో మీడియాపై, టీడీపీపై వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy) మండిపడ్డారు. విశాఖకు పరిపాలన రాజధాని రాకూడదని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్యసభ ఎంపీ. ఉత్తరాంధ్రకు ద్రోహం చేసే కుట్రలు సాగుతున్నాయన్నారు.

MP VIjaya Sai reddy: మీడియా రంగంలోకి వస్తున్నా..రామోజీ నువ్వో నేనే చూసుకుందామంటూ సవాల్ విసిరిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

Hazarath Reddy

విశాఖకు పరిపాలన రాజధాని రాకూడదని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎంపీ. మీడియా రంగంలోకి నేను వస్తున్నా.. రామోజీ చూసుకుందామని మీడియా వేదికగా సవాల్ విసిరారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పూర్తి స్పీచ్ వీడియో ఇదే

Advertisement

Mulayam Singh Yadav Funeral: ములాయం సింగ్ యాదవ్‌కు నివాళి అర్పించిన చంద్రబాబు, నేడు ప్రభుత్వ లాంఛనాలతో ములాయం అంత్యక్రియలు

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఉత్తరప్రదేశ్‌లోని సైఫాయ్‌లో ప్రముఖ రాజకీయ నాయకుడు ములాయం సింగ్ యాదవ్‌కు నివాళులు అర్పించారు.

Bus Tyres Out: ఇదేందయ్యా.. ఇది?? నడుస్తుండగానే ఊడిన ఏపీఎస్ఆర్టీసీ బస్సు చక్రాలు.. ఏలూరు వెళ్తున్న నరసాపురం డిపో బస్సు.. అజ్జమూరు వద్దకు రాగానే ఊడొచ్చిన బస్సు వెనక చక్రాలు.. భారీ శబ్దంతో ఓ వైపునకు ఒరిగిపోయిన బస్సు.. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు

Jai K

నరసాపురం డిపోకు చెందిన ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఏలూరు వెళ్తుండగా దాని వెనుక చక్రాలు ఒక్కసారిగా ఊడి బయటకు వచ్చాయి. గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

Pawan Kalyan: విశాఖలో ఈ నెల 16న జ‌న‌సేన జ‌న‌వాణి, మూడు రోజుల పాటు ఉత్త‌రాంధ్ర పర్యటన చేయనున్న జనసేనాధినేత పవన్ కళ్యాణ్

Hazarath Reddy

జన‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ నెల 15 నుంచి ఉత్త‌రాంధ్ర పర్యటన చేయనున్నారు. మూడు రోజుల పాటు (ఈ నెల 15, 16, 17 తేదీల్లో) అక్క‌డే ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈ నెల 16న విశాఖ‌లో జ‌న‌సేన జ‌న‌వాణిని ఆయ‌న నిర్వ‌హించ‌నున్నారు.

Pawan Kalyan Tweet: ఏపీ రాజధానిపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయాటానికేనా అంటూ ట్వీట్

Hazarath Reddy

ఏపీ రాజధానిపై వైసీపీ నేతలు (YCP Leaders) చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘‘దేనికి గర్జనలు?... విశాఖపట్నంలో ఋషికొండను అడ్డగోలుగా ధ్వంసం చేసి మీ కోసం భవనం నిర్మించుకొంటున్నందుకా? .

Advertisement

kottu satyanarayana vs Pawan Kalyan: చంద్రబాబును నిలబెట్టాలని పవన్ తెగ కష్టపడుతున్నారు, షూటింగ్‌ గ్యాప్‌లో ట్వీట్లు చేస్తున్నాడని ఎద్దేవా చేసిన మంత్రి కొట్టు సత్యనారాయణ

Hazarath Reddy

జనసేన అధినేత పవన్‌ ట్వీట్‌ల ద్వారానే ప్రజల్లో ఉన్నానని అనుకుంటాడని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. షూటింగ్‌ గ్యాప్‌లో ట్వీట్లు చేస్తుంటాడు.

Jogi Ramesh vs Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు చెంచా, చంద్రబాబు ఏ ట్వీట్‌ పెట్టమంటే అది పెడతాడు, దమ్ముంటే చర్చకు విజయవాడ రావాలని సవాల్ చేసిన మంత్రి జోగి రమేష్

Hazarath Reddy

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మంత్రి జోగి రమేష్‌ ఫైరయ్యారు. కాగా, మంత్రి జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు చెంచా. పవన్‌ నువ్వు ఉండేది హైదరాబాద్‌లో.. షూటింగ్స్‌ విదేశాల్లో.. ఏపీలో గ్రౌండ్‌ రియాలిటీస్‌ నీకేం తెలుసు?.

Andhra Pradesh: బాపట్లలో 400 కిలోలకు పైగా గాడిద మాంసాన్ని సీజ్ చేసిన పోలీస్ అధికారులు, అక్రమ గాడిద మాంసం వ్యాపారంపై పోలీసులు నిఘా

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో 400 కిలోలకు పైగా గాడిద మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) ఇండియా మరియు స్థానిక గ్రూపులతో అక్రమ గాడిద మాంసం వ్యాపారంపై పోలీసులు తెల్లవారుజామున జరిపిన దాడుల్లో మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Kakinada Murder Case: కాకినాడ యువతి హత్య కేసులో షాకింగ్ రిపోర్ట్, అత్యంత క్రూరంగా 15 చోట్ల కత్తితో పొడిచిన ప్రేమోన్మాది, రెండువైపులా నరకడంతో పూర్తిగా తెగిపోయిన మెడలోని రక్తనాళాలు

Hazarath Reddy

ప్రేమోన్మాది గుబ్బల వెంకట సూర్యనారాయణ చేతిలో హతమైన (Kakinada Murder Case) దేవిక మృతదేహానికి ఆదివారం పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు.వారి నివేదిక ప్రకారం.. దేవికను నిందితుడు కత్తితో విచక్షణా రహితంగా (Devika was extremely brutal) పొడిచాడు.

Advertisement

Toll Free Number 1930: లోన్‌ యాప్స్‌ ఏజెంట్లు వేధిస్తే వెంటనే 1930కి కాల్ చేయండి, టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930ను విడుదల చేసిన ఏపీ రాష్ట్ర హోంశాఖ

Hazarath Reddy

లోన్‌ యాప్స్‌ వేధింపుల నిరోధానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోంశాఖ అధికారులు సోమవారం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930ను విడుదల చేశారు.

CM Jagan in Action: 2024 మార్చి కల్లా రామాయపట్నం పోర్టు కార్యకలాపాలు ప్రారంభం, 2023 డిసెంబర్‌ కల్లా పనులన్నీ పూర్తికావాలని తెలిపిన ఏపీ సీఎం జగన్

Hazarath Reddy

ఎస్‌ఐపీబీలో గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన ప్రాజెక్టులు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అన్నిరకాలుగా ఆయా సంస్థలకు చేయూతనివ్వాలన్నారు.

Hindupur Murder: హిందూపురంలో రక్త చరిత్ర.. వైసీపీ అసమ్మతి నేతను దారుణంగా నరికి చంపిన దుండగులు.. ఇంటి వద్ద మాటువేసి కారు దిగీదిగగానే కారం చల్లి వేటకొడవళ్లతో దాడి.. మొత్తం 18 చోట్ల నరికిన దుండగులు.. ఎమ్మెల్సీ ఇక్బాల్, హిందూపురం రూరల్ సీఐపైే బాధితుడి తల్లి ఆరోపణలు

Jai K

హిందూపురం నియోజకవర్గ వైసీపీ అసమ్మతి నేత, మాజీ సమన్వయకర్త చౌలూరు రామకృష్ణారెడ్డి (46) గత రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. మాటువేసిన దుండగులు రామకృష్ణారెడ్డి కారు దిగడంతోనే ఆయన కళ్లలో కారం కొట్టి వేట కొడవళ్లతో దారుణంగా నరికారు. మొత్తం 18 చోట్ల విచక్షణ రహితంగా నరికి పరారయ్యారు.

Heavy pilgrims at Tirumala: తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు.. ఆరు కిలోమీటర్ల మేర క్యూ... గోగర్భం రిజర్వాయర్ వరకు క్యూలైన్లు.. శ్రీవారి దర్శనానికి 48 గంటలు.. క్యూలైన్లలోకి భక్తుల ప్రవేశం నిలిపివేసిన టీటీడీ

Jai K

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం దాదాపు 6 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. నారాయణగిరి నుంచి గోగర్భం రిజర్వాయర్ వరకు క్యూలైన్లు భక్తులతో క్రిక్కిరిసిపోయాయి. క్యూలైన్లు నిదానంగా కదులుతుండగా, స్వామివారి దర్శనానికి 48 గంటల సమయం పడుతుందని అంచనా.

Advertisement

Andhra Pradesh: సీఎం జగన్‌ను కలిసిన స్వచ్చ సర్వేక్షణ్‌– 2022 అవార్డు గ్రహితలు, 11 మంది అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి, అవార్డులు ఎందులో వచ్చాయింటే..

Hazarath Reddy

స్వచ్చ అమృత్‌ మహోత్సవ్‌ కింద కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ – 2022లో 11 అవార్డులు ఆంధ్రప్రదేశ్‌ గెలుచుకున్న సండతి విదితమే.

CM Jagan in Action: మున్సిపల్‌ శాఖపై సీఎం జగన్ సమీక్షా సమావేశం, నగరాల్లో పరిశుభ్రత, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ తదితర అంశాలపై చర్చ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మున్సిపల్‌ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

APSRTC: ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, ఇకపై బస్సు నడుస్తుండగా ఖాళీ సీట్లను ముందు స్టేజీల్లో ఎక్కేవారు రిజర్వేషన్ చేసుకోవచ్చు, ఈ–పోస్‌ మిషన్లను అందుబాటులోకి తెచ్చిన ఆర్టీసీ

Hazarath Reddy

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే ప్రయాణికులకు ప్రభుత్వం మరింత వెసులుబాటు కల్పించింది. ఇకపై ప్రయాణికులు టిక్కెట్టు కోసం నగదును చెల్లించే పని లేకుండా డిజిటల్‌ చెల్లింపుల విధానాన్ని (E-pos Digital payments) అందుబాటులోకి తెచ్చింది.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం మొత్తం 11 రకాల పెన్షన్లు అందిస్తోంది, సంక్షేమ పథకాలపై భారీ మొత్తాలను ఖర్చుచేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానం, హైకోర్టుకు నివేదించిన సెర్ప్‌

Hazarath Reddy

పేదలకు అందించే సంక్షేమ పథకాలపై భారీ మొత్తాలను ఖర్చుచేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానమని సొసైటీ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ రూరల్‌ పావర్టీ (సెర్ప్‌) హైకోర్టుకు నివేదించింది.

Advertisement
Advertisement