ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh: ఏపీకి రెవిన్యూ విభాగంలో రూ. 26 వేల కోట్లు ఆదాయం, పన్ను చెల్లింపుదారులకు సులభతర, పారదర్శక విధానాలను అందుబాటులో ఉంచాలని తెలిపిన సీఎం జగన్
Hazarath Reddy2022-23 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవిన్యూ ఆదాయం రూ.25,928 కోట్లకు చేరుకుందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఆదాయాన్ని ఆర్జించే శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
AP Weather Report: ఈ నెల 9న మరో అల్పపీడనం, ఏపీని ముంచెత్తుతున్న భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు
Hazarath Reddyఉత్తర అండమాన్‌ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఈ నెల 9న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు
CM Jagan in Action: ఆదాయాన్నిచ్చే శాఖలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష, పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyఆదాయాన్నిచ్చేశాఖలపై సీఎం వైయస్‌.జగన్‌సమీక్ష. రాష్ట్రం ఆదాయాలు గాడిలో ఉన్నాయని వెల్లడించిన అధికారులు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో నిర్దేశించుకున్న ఆదాయాల లక్ష్యంలో 94.47శాతం చేరుకున్నామని వెల్లడి. జీఎస్టీ వసూళ్లలో దేశ సగటు కన్నా.. రాష్ట్ర సగటు అధికంగా ఉందన్న అధికారులు.
AP Weather Forecast: ఏపీకి రెండు రోజుల పాటు భారీ వర్షాలు, విజయవాడ, విశాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఆదేశాలు
Hazarath Reddyవచ్చే రెండు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురవనున్నట్లు అమరావతి వాతావరణశాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం తీవ్రత కొద్దిమేర తగ్గిందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Andhra Pradesh: ప్రేమ పేరుతో బాలికపై టీడీపీ నేత లైంగిక వేధింపులు, సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడిన మైనర్ బాలిక, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన రాష్ట్ర మహిళా కమిషన్‌
Hazarath Reddyసత్యాసాయి జిల్లాలో టీడీపీ నేత లైంగిక వేధింపులకు ఓ బాలిక బలైంది. కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ఎర్రబెల్లి గ్రామంలో బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు (Minor girl commits suicide) పాల్పడింది.
AP Weather Report: కోస్తా జిల్లాలో భారీ వర్షాలు, మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక
Hazarath Reddyపశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించాయి. ఏపీలో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
Devaragattu Banni Utsav: దేవరగట్టు బన్ని ఉత్సవం, కర్రల సమరంలో 50 మందికి పైగా గాయాలు, ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు పోటీ పడిన ఆరు గ్రామాల ప్రజలు
Hazarath Reddyదసరా పండుగ సందర్భంగా కర్నూలు జిల్లా దేవరగట్టులో ఏటా నిర్వహించే బన్ని ఉత్సవం (Banni Utsav) ముగిసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగే కర్రల సమరంలో (Andhra Pradesh Stick-Fight) 50 మందికి పైగా గాయపడ్డారు.
AP Minister Roja: ఏపీ మంత్రి రోజాకు ఘోర అవమానం, స్టేజీ మీద అందరూ చూస్తుండగానే, మెడలోని దండ విసిరికొట్టి ఏడ్చుకుంటూ వెళ్లిపోయారు..ఏం జరిగింది..
kanhaజబర్దస్త్ ద్వారా ఎంతో సేమ్ సంపాదించుకున్నా మంత్రి రోజా ఎట్టకేలకు మరోసారి ఈటీవీలో కనిపించారు ఈసారి దసరా సందర్భంగా రూపొందించిన ప్రత్యేక ఈవెంట్ లో మంత్రి రోజా తళుక్కుమన్నారు.
Revanth Reddy on BRS Party: తెలంగాణ పదాన్ని చంపేయాలనుకుంటున్న హంతకుడు కేసీఆర్, తెలంగాణ బిడ్డగా కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపిన రేవంత్ రెడ్డి
Hazarath Reddyతెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ టీఆర్‌ఎస్‌ (TRS) పార్టీని బీఆర్‌ఎస్‌(Bharat Rashtra Samithi)గా పేరు మారుస్తూ ఈరోజు(బుధవారం) తీర్మానం చేయడంపై టీపీసీసీ చీప్‌ రేవంత్‌రెడ్డి (tpcc chief revanth reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Andhra Pradesh: భార్య ఉండగా రెండో పెళ్లికి తన కూతురును ఇవ్వలేదని బావని చంపిన బామర్ది, పశ్చిమగోదావరి భీమోలు హత్య కేసును చేధించిన పోలీసులు, నలుగురు అరెస్ట్
Hazarath Reddyతూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమోలు రోడ్డులో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ ఘటనకు సంబంధించిన నలుగురు నిందితులను (Police arrest Four accused) పోలీసులు అరెస్టు చేశారు.
MP Vijaysai Reddy: ఎంపీ విజయసాయిరెడ్డికి మరో కీలక పదవి, సీఎం జగన్ కు రుణపడి ఉంటానని తెలిపిన వైఎస్సార్సీపీ ఎంపీ
Hazarath Reddyవైఎస్సార్‌పీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కేంద్ర రహదారులు, నౌకాయానం, పౌరవిమానయానం, పర్యాటక, సాంస్కృతిక శాఖల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం మంగళవారం ఆదేశాలు జారీచేసింది.
Dussehra 2022 Wishes: తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, ప్రతి ఒక్కరి ఆశలు ఫలించి, ఆశయాలు నెరవేరాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపిన ముఖ్యమంత్రి
Hazarath Reddyఏపీ సీఎం జగన్ తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ట్వీట్ చేస్తూ.. రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. జగన్మాత ఆశీస్సులతో ప్రతి కుటుంబం సిరి సంపదలతో, ఆనంద, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి ఆశలు ఫలించి, ఆశయాలు నెరవేరాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.
Bharat Jodo Yatra: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకీ ప్రత్యేక హోదా, సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, విభజన ఏపీకి గాయం చేసిందని తెలిపిన దిగ్విజయ్ సింగ్
Hazarath Reddyఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా (Congress promises special category status) ఇస్తామని ప్రకటించారు.
Weather Forecast: కోస్తాంధ్ర,రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు, మరో మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు
Hazarath Reddyఏపీలో మరో మూడు రోజుల పాటు ఓ మాదిరి నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
Andhra Pradesh: బాపట్ల సూర్యలంక బీచ్‌లో ఏడుగురు గల్లంతు, ఇద్దరు మృతి, గల్లంతయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
Hazarath Reddyబాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్‌లో స్నానం కోసం సముద్రంలోకి దిగిన విజయవాడకు చెందిన విద్యార్థులు గల్లంతయ్యారు. సముద్రంలోకి దిగిన ఏడుగురిలో ఒకరిని స్థానికులు కాపాడారు.
AP Shocker: ఎస్సై కాదు కట్న పిశాచి, కానిస్టేబుల్‌తో లవ్ ఎఫైర్, పెళ్లి తర్వాత కట్నం కావాలంటూ వేధింపులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న దిశ పోలీసులు
Hazarath Reddyఏపీలోని నెల్లూరు జిల్లాలో భార్యను వేధించిన ఘటనలో (SI Cheats Woman Constable) ఓ ఎస్సైపై దిశ పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు పోలీసుల కథనం మేరకు.. వేదాయపాళెం ఎస్సైగా షేక్‌ మహబూబ్‌ సుభాని పని చేస్తున్నారు.
YSR Rythu Bharosa EKYC: అక్టోబర్ 12 లోపు వైఎస్సార్ రైతు భరోసా ఈ–కేవైసీ చేయించుకోవాలి, ఈ నెల 16వ తేదీ నుంచి రైతు భరోసా కేంద్రాల్లో రైతుల జాబితా
Hazarath Reddyఏపీలో పంటల బీమా, ఇతర పథకాలకు అర్హత కోసం రైతులు తప్పనిసరిగా ఈ నెల 12వ తేదీలోపు ఈ–కేవైసీ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ హరికిరణ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Balu Statue: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు వివాదాస్పదం.. అనుమతి లేదంటూ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల చర్య.. కళాకారులు ఆగ్రహం
Jai Kగుంటూరులో గతంలో కళా దర్బార్ సంస్థ ఆధ్వర్యంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేశారు. గుంటూరులోని మదర్ థెరీసా సెంటర్ లో ఈ విగ్రహం ఉంది. అయితే, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అనుమతి లేదన్న కారణంతో ఎస్పీ బాలు విగ్రహాన్ని తొలగించడం వివాదాస్పదమైంది.
Weather Forecast: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీకి 4 రోజుల పాటు భారీ వర్షాలు, మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిక
Hazarath Reddyగత కొద్దిరోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో, ఏపీ నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Andhra Pradesh: చిన్నారికి అండగా నిలిచిన సీఎం జగన్, గాకర్స్‌ బారిన పడిన హనీకి తొలి ఇంజెక్షన్‌ ఇచ్చిన వైద్యులు, పాప చికిత్స కోసం రూ. కోటి కేటాయించిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyడాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కా రామేశ్వరానికి చెందిన మూడేళ్ల కొప్పాడి హనీ.. కాలేయానికి సంబంధించిన అరుదైన వ్యాధి గాకర్స్‌ ( Child Suffering From Gaucher's Disease) బారిన పడిన సంగతి విదితమే. ఈ విషయం తెలుసుకున్న సీఎం జగన్ చిన్నారికి అండగా నిలిచారు