ఆంధ్ర ప్రదేశ్

Heavy Rush in Indrakiladri: ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం, సరస్వతి దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ, అమ్మవారి మూలనక్షత్రం కావడంతో ప్రత్యేకాలంకరణ

Naresh. VNS

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు (Dasara Celebrations) వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడోరోజు కనకదుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు అమ్మవారి (Saraswathi devi) జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో దుర్గగుడికి (Durga temple) భక్తులు పోటెత్తారు. ఈ ఒక్కరోజే అమ్మవారిని 2లక్షలకు పైగా భక్తులు దర్శించుకుంటారని అధికారులు భావిస్తున్నారు.

Chintakayala Vijay: ఏపీ టీడీపీ నేత ఇంట్లో సీఐడీ సోదాలు, హైదరాబాద్‌లో ఉదయం నుంచి హైడ్రామా, ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించారంటూ నారా లోకేష్ ఫైర్, విచారణకు రాకపోతే అరెస్ట్ చేస్తామంటూ నోటీసులు, ఎదురుదాడికి దిగిన టీడీపీ

Naresh. VNS

టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి చింత‌కాయల అయ్యన్నపాత్రుడు (Chinthakayala Ayyannapatrudu ) కుమారుడు చింత‌కాయ‌ల విజ‌య్‌కు (Chinthakayala vijay) ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని విజ‌య్ నివాసంలో నోటీసులు అందజేశారు.

Rayapati Sambasiva Rao: వచ్చే ఎన్నికల్లో టీడీపీ 125కు పైగా సీట్లు గెలుస్తుంది, సంచలన జోస్యం చెప్పిన మాజీ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు

Hazarath Reddy

ఏపీలో 2024లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎవరి లెక్కలు వారు వేస్తున్నారు. ఈ కోవలోనే తాజాగా 2024 ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ నేత‌, న‌ర‌స‌రావుపేట మాజీ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు శుక్ర‌వారం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీదే విజ‌య‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

Andhra Pradesh: ఆయుష్మాన్ భార‌త్‌లో ఏపీకి ఆరు అవార్డులు, ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కాన్ని రాష్ట్రంలో మెరుగైన రీతిలో అమ‌లు చేసిన తీరుకు అవార్డులు ప్రకటించిన కేంద్రం

Hazarath Reddy

కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ఆయుష్మాన్ భార‌త్ డిజిట‌ల్ మిష‌న్ (ఏబీడీఎం)లో ఆంధ్రప్ర‌దేశ్ స‌త్తా చాటింది. ప‌థ‌కం అమ‌లులో అత్యుత్త‌మంగా రాణించిన ఏపీ ప్రభుత్వం 6 అవార్డుల‌ను కైవ‌సం చేసుకుంది.

Advertisement

Akkineni Nagarjuna: విజయవాడ ఎంపీగా నాగార్జున పోటీ చేస్తారన్న వార్తలు, క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ హీరో, తనకు ఎలక్షన్లలో పోటీ చేసే ఉద్దేశం లేదని వెల్లడి

Hazarath Reddy

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ఊహాగానాలపై టాలీవుడ్ కింగ్ స్పందించారు. తనకు ఎలక్షన్లలో పోటీ చేసే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు.

Andhra Pradesh: వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్, అక్టోబర్ 1 నుంచి పథకాలు అమల్లోకి..

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వైఎస్సార్ కళ్యాణమస్తు’’, ‘‘వైఎస్సార్ షాదీ తోఫా’’ పథకాలు అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. వీటికి సంబంధించిన వెబ్ సైట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒకరోజు ముందుగానే.. అంటే సెప్టెంబర్‌ 30న లాంఛనంగా ప్రారం‍భించారు.

Andhra Pradesh: పెట్టుబడుల ఆకర్షణలో దేశంలో నంబర్ వన్‌గా ఏపీ, 2022లో మొదటి ఏడు నెలల్లో రూ. 40,361 కోట్ల పెట్టుబ‌డులు

Hazarath Reddy

2022 జనవరి నుంచి జూలై వరకు పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2022లో మొదటి ఏడు నెలల్లో దేశ వ్యాప్తంగా ₹1,71,285 కోట్ల పెట్టుబ‌డులు వ‌స్తే.. ఒక్క ఏపీలోనే ₹40,361 కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయి.

Bigg Boss Show: 1970ల్లో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా, బిగ్ బాస్ షోలో ఈ అశ్లీలత ఏంటని ఘాటుగా ప్రశ్నించిన ఏపీ హైకోర్టు

Hazarath Reddy

బిగ్‌బాస్‌ రియాల్టీ షోను బ్యాన్‌ చేయాలని దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో (AP High Court) విచారణ జరిగింది. షోలో అశ్లీలతపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ అశ్లీలత ఏంటని ఉన్నతన్యాయస్థానం ఘాటుగా స్పందించింది.

Advertisement

Sajjala Ramakrishna Reddy: మీ రాష్ట్రం సమస్యలు చూసుకో హరీష్, ఉచిత విద్యుత్ పేటెంట్ మాదే, హరీష్ రావుకు కౌంటర్ విసిరిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

Hazarath Reddy

తమ ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం విజయవంతమయిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు.

Gudivada Amarnath: ఏపీ భ‌వ‌న్‌లో అధికారిని ఎలా తన్నావో గుర్తుకు తెచ్చుకో, తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్

Hazarath Reddy

ఏపీపై తెలంగాణకు చెందిన నేత‌ల విమ‌ర్శ‌లు స‌రికాద‌ని ఆయ‌న అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆ రాష్ట్ర మంత్రి హ‌రీశ్ రావు‌ల‌ను చూసి తాము నేర్చుకోవాల్సింది ఏమీ లేద‌ని అమ‌ర్‌నాథ్ అన్నారు. గ‌డ‌చిన మూడేళ్ల‌లోనే ఏపీకి త‌మ ప్ర‌భుత్వం ఏం చేసిందో ప్ర‌జ‌ల‌కు తెలుసున‌ని కూడా ఆయ‌న అన్నారు.

CM Jagan in Action: ఏపీ సర్కారు గుడ్ న్యూస్, వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ జాబితాలోకి మరిన్ని కొత్త చికిత్సలు, కొత్త వాటి చేరికతో 2,446 నుంచి 3,254 చేరనున్న చికిత్సలు

Hazarath Reddy

ఈ రోజు సీఎం జగన్ క్యాంప్‌ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇవ్వడంతో పాటు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ జాబితాలోకి కొత్త చికిత్సలు చేరిక గురించి సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు.

AP TET Results 2022 Declared: ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల, పరీక్షల్లో 58.07% మంది అర్హత, ర్యాంకు కార్డును aptet.apcfss.in ద్వారా డౌన్లోడ్ చేసుకోండి

Hazarath Reddy

ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షల్లో 58.07% మంది అర్హత సాధించినట్లు రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ప్రకటించారు. టెట్‌ను ఆన్‌లైన్‌లో విడతలవారీగా నిర్వహించినందున నార్మలైజేషన్‌ విధానాన్ని అమలు చేశారు.

Advertisement

Mogiligundla Mini Reservoir: మొగిలిగుండాల మినీ రిజర్వాయర్‌ పేరు మార్చిన జగన్ సర్కారు,  బూచేపల్లి సుబ్బారెడ్డి మొగిలిగుండాల మినీ రిజర్వాయర్‌గా నామకరణం

Hazarath Reddy

ప్రకాశం జిల్లాలోని మొగిలిగుండాల మినీ రిజర్వాయర్‌ పేరును బూచేపల్లి సుబ్బారెడ్డి మొగిలిగుండాల మినీ రిజర్వాయర్‌గా నామకరణం చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.

Heavy Rains: ప్రకాశం, నెల్లూరు సహా పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన.. పిడుగులు పడతాయని హెచ్చరిక.. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడి

Jai K

ఆంధ్రప్రదే‌శ్‌లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కోస్తాను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి కోస్తా, రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు మరో ద్రోణి విస్తరించినట్టు వాతావరణశాఖ పేర్కొంది.

Dussehra Special Trains & Busses: దసరాకు ఊరెళ్తున్నారా? తెలంగాణలో 4వేలు, ఏపీలో వెయ్యికి పైగా ప్రత్యేక సర్వీసులు, స్పెషల్ ట్రైన్లు నడిపిస్తున్న రైల్వే, స్పెషల్ సర్వీసుల టైమింగ్స్ మీకోసం, ఈ వివరాలు తెలుసుకొని బయల్దేరకపోతే జేబుకు చిల్లు ఖాయం

Naresh. VNS

ప్రత్యేక బస్సుల్లో ఈ సారి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదు. తెలంగాణ ఆర్టీసీ (TSRTC) ప్రత్యేకంగా 4,198 బస్సులు నడుపుతుండగా, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ (APSRTC) హైదరాబాద్‌ నుంచి 1,090 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఇన్ని వేల బస్సులు నడుపుతున్నప్పటికీ వేలాది మందికి బస్సుల్లో సీట్లు దొరకడం లేదు.

Krishnam Raju Smruthi Vanam: కృష్ణంరాజు స్మృతి వనం ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, మొగల్తూరు తీర ప్రాంతంలో స్మృతి వనం ఏర్పాటు కోసం స్థలం కేటాయింపు

Hazarath Reddy

రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు గౌరవార్థం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన స్మృతి వనం (krishnam Raju Smruthi Vanam) ఏర్పాటు కోసం రెండెకరాల భూమి మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొగల్తూరులో ( Mogalthur west godavari) ఇవాళ జరిగిన కృష్ణంరాజు సంస్మరణ సభకు హాజరైన మంత్రులు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు.

Advertisement

Tirupati: తిరుపతిలో గోడలపై దేవతామూర్తుల బొమ్మలు తొలగించారన్నది అవాస్తవం, నగరంలో సుందరీకరణ పనులు జరుగుతున్నాయని తెలిపిన మునిసిప‌ల్ కార్పొరేష‌న్

Hazarath Reddy

తిరుపతి నగరంలో గోడలపై కిలోమీట‌ర్ల మేర దేవ‌తామూర్తుల బొమ్మ‌లు చెరిపేశారంటూ కొంద‌రు వ్య‌క్తులు చేస్తున్న‌ది పూర్తిగా దుష్ప్రచారం, అవాస్త‌వమని తిరుప‌తి మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ధ్రువీక‌రించింది. తిరుప‌తి నగరంలో సుందరీకరణ పనులు జరుగుతున్నాయి.

YS Jagan Warns MLAs: ఎమ్మెల్యేలకు సీఎం జగన్ క్లాస్, 27 మంది పర్మామెన్స్ పై అసంతృప్తి, మంత్రులు బుగ్గన, తానేటి వనిత తీరుపై ఆగ్రహం, తీఉ మార్చుకోకపోతే టికెట్లు ఇవ్వబోనని తేల్చి చెప్పిన సీఎం జగన్

Naresh. VNS

నియోజకవర్గాలపై ఫోకస్ చేయాలని దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో వారసులను పోటీలోకి దింపేందుకు కొంతమంది సీనియర్ నేతలు, మంత్రులు, మాజీమంత్రులు ప్రయత్నిస్తూ ఉండటంతో సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. ఈసారి వారసులను పోటీలోకి దింపొద్దని సీఎం జగన్ చెప్పారు.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌ అవార్డు, పోర్టు ఆధారిత మౌలిక వసతుల అభివృద్దిలో అవార్డు

Hazarath Reddy

పోర్టు ఆధారిత మౌలిక వసతుల అభివృద్దిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌ అవార్డు,

CM Jagan in Action: ప్రతి ఎమ్మెల్యే ప్రతి గడపకు వెళ్లాల్సిందే, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం తీరుపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం జగన్

Hazarath Reddy

2024లో 175/175 సీట్ల గెలుపే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలతో బుధవారం సీఎం నేతృత్వాన జరిగిన సమావేశం (CM Jagan Review Meeting) ముగిసింది.ఈ సందర్భంగా.. గడప గడపకు మన ప్రభుత్వం (Gadapa Gadapaku Mana Prabhutvam) కార్యక్రమం తీరుపై ఆయన సమీక్షించారు.

Advertisement
Advertisement