ఆంధ్ర ప్రదేశ్

Visakha Railway Zone Row: విశాఖకు రైల్వే జోన్ రాకపోతే రాజీనామా చేస్తా, ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు, విశాఖ రైల్వే జోన్ రావడం తధ్యమని తెలిపిన జీవీఎల్

Hazarath Reddy

విశాఖ రైల్వే జోన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి (YSRCP MP Vijayasai Reddy) మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిన్నటి సమావేశంలో రైల్వే జోన్‌ (Visakha Railway zone Row) అంశమే చర్చకు రాలేదన్నారు.

Ramco Cement Factory Inauguration: కొలిమిగుండ్లలో రామ్‌కో సిమెంట్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం జగన్, ఏపీలో రూ.1,790 కోట్లతో రామ్‌కో కంపెనీ సిమెంట్‌ పరిశ్రమ స్థాపన

Hazarath Reddy

సీఎం జగన్ నంద్యాలలో (CM Jagan Nandyal Tour) పర్యటించారు. జిల్లాలోని కొలిమిగుండ్లలో రామ్‌కో సిమెంట్‌ ఫ్యాక్టరీని (Ramco Cement Factory in Nandyal) సీఎం ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ..పారిశ్రామిక వృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఒక ఇండస్ట్రీ రావడం వల్ల ఎంతో మంచి జరుగుతుందన్నారు.

CM Jagan Nandyal Tour: ఏపీలో రూ.1,790 కోట్లతో రామ్‌కో కంపెనీ సిమెంట్‌ పరిశ్రమ, కొలిమిగుండ్లలో రామ్‌కో సిమెంట్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం జగన్

Hazarath Reddy

సీఎం జగన్ నంద్యాలలో (CM Jagan Nandyal Tour) పర్యటించారు. జిల్లాలోని కొలిమిగుండ్లలో రామ్‌కో సిమెంట్‌ ఫ్యాక్టరీని (Ramco Cement Factory in Nandyal) సీఎం ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ..పారిశ్రామిక వృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

CM Jagan Tirumala Visit Updates: వీడియో, తిరుమల ఆలయంలో సీఎం జగన్ తులాభారం, శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి, అనంతరం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. సీఎం జగన్ తులాభారం వీడియో మీకోసం..

Advertisement

CM Jagan Tirumala Visit: వీడియో, వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌, శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

CM Jagan Tirumala Visit: ఇక నుంచి భక్తుల మధ్య శ్రీవారి కానుకలు లెక్కింపు, నూతన పరకామణి భవనం ప్రారంభించిన సీఎం జగన్, తిరుమలలో రెండో రోజు కొనసాగుతున్న ఏపీ ముఖ్యమంత్రి పర్యటన

Hazarath Reddy

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట, మద్యం అమ్మకాలపై ప్రభుత్వంపై వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్ ఇండియా

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో అవకతవకలు జరిగాయని, ఎక్సైజ్‌ చట్టాన్ని జగన్ సర్కారు ఉల్లంఘించిందని ప్రభుత్వంపై వేసిన పిటిషన్‌ను కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్ ఇండియా (Competition Commission of India) కొట్టివేసింది.

CM Jagan Tirumala Visit: సాంప్రదాయ పంచె కట్టులో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్, ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది 4వ సారి

Hazarath Reddy

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి, అనంతరం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ముఖ్యమంత్రి సాంప్రదాయ పంచె కట్టులో శ్రీవారిని దర్శించుకున్నారు.

Advertisement

Andhra Pradesh: పొట్టకూటి కోసం విదేశాలకు, ఏజెంట్ మోసం చేయడంతో పడరాని పాట్లు, APNRTS సాయంతో రాష్ట్రానికి చేరుకున్న ఎనిమిది మంది వలసదారులు

Hazarath Reddy

వసతి, ఆహార సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న వారిని భారతదేశం పంపాలని, అక్రమ ఏజెంట్ పై చర్యలు తీసుకోవాలని APNRTS కోరింది. ఎట్టకేలకు APNRTS ప్రయత్నాలు ఫలించడంతో 8మంది వలస కార్మికులు విజయవాడ చేరుకున్నారు.

Visit Andhra Pradesh 2023: వచ్చే ఏడాదిని విజిట్‌ ఆంధ్రప్రదేశ్‌-2023గా ప్రకటించిన ఏపీ సీఎం, జియో పోర్టల్‌ ఆధారంగా పర్యాటక సమాచార వ్యవస్థను ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని విజిట్‌ ఆంధ్రప్రదేశ్‌ క్యాంపెయిన్‌లో భాగంగా సీఎం జగన్ మంగళవారం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించారు. జియో పోర్టల్‌ ఆధారంగా పర్యాటక సమాచార వ్యవస్థను సీఎం జగన్‌ ప్రారంభించారు.

CM Jagan Tirupati Tour: సీఎం జగన్ తిరుపతి పర్యటన, గంగమ్మ తల్లి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి, కార్యక్రమం లైవ్ ద్వారా వీక్షించండి

Hazarath Reddy

రెండు రోజుల తిరుమల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి చేరుకున్నారు. తిరుపతి గంగమ్మ తల్లి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత అలిపిరి చేరుకుని తిరుమలకు విద్యుత్‌ బస్సులను ప్రారంభిస్తారు

Andhra Pradesh: టూరిజంలో సత్తా చాటిన ఏపీ, ఆరు ఆవార్డులను కైవసం చేసుకున్న జగన్ సర్కారు, సమగ్ర టూరిజం అభివృద్ధిలో హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జాతీయ టూరిజం అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. రాష్ట్రాలకు అవార్డులను ప్రదానం చేశారు. కాగా, వీటిలో ఏపీకి పలు అవార్డులు వచ్చాయి.

Advertisement

Andhra Pradesh: పశువులన్నింటికీ బీమా సదుపాయం కల్పించాలి, అధికారులను ఆదేశించిన ఏపీ సీఎం వైఎస్ జగన్, పశుసంవర్థక శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష

Hazarath Reddy

పశువులన్నింటికీ బీమా సదుపాయం క‌ల్పించాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (Ys Jagan) ఆదేశించారు. మంగ‌ళ‌వారం తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాలయంలో పశుసంవర్థక శాఖపై (Animal Husbandry Department ) సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు

Andhra Pradesh: సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన‌ ఏపీపీటీడీ ఉద్యోగులు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఉద్యోగులకు ప్రభుత్వ సదుపాయాలు

Hazarath Reddy

అసోసియేషన్‌ ప్రతినిధులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మంగ‌ళ‌వారం తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను పీటీడీ ఉద్యోగులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, ఏపీపీటీడీగా మార్చడంతో ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందారు

Roja Counter to Lokesh: పప్పు ఇది చెప్పు అంటూ నారా లోకేష్‌కు కౌంటర్ విసిరిన మంత్రి రోజా, జగన్ ప్రమాణం చేయాలంటూ సవాల్ చేసిన లోకేష్

Hazarath Reddy

ఇటీవలి కాలంలో టీడీపీ నేతలు అధికార పార్టీని టార్గెట్ చేస్తూ రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేసిన నారా లోకేష్‌కు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కౌంటర్‌ ఇచ్చారు. అంతకు ముందు మాజీ మంత్రి లోకేష్ ట్వీట్ చేస్తూ.. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

Bifurcation Issues Row: కేంద్ర హోం శాఖతో ముగిసిన విభజన పంచాయితీ భేటీ, రాజధాని నిర్మాణం కోసం రూ.29వేల కోట్లు ఇవ్వాలని కోరిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

విభజన సమస్యల పరిష్కారంపై (Bifurcation Issues Row) కేంద్ర హోంశాఖ సమావేశం (union home ministry) ముగిసింది. ఈ సమావేశంలో వివిధ అంశాలను ఏపీ, తెలంగాణ అధికారులు (Telangana Officials) ప్రస్తావించారు. ఈ సమావేశం సందర్భంగా ఎజెండాలో మొత్తం 14 అంశాలున్నాయి.

Advertisement

CM Jagan Tirupati Tour: తిరుమల కొండపై రెండు రోజుల పాటు సీఎం జగన్, శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకోనున్న ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఏపీలో జిల్లాల పునర్విభజన తర్వాత పది రోజుల వ్యవధిలోనే రెండో సారి చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తున్నారు. ఇటీవల వైఎస్సార్‌ చేయూత మూడో విడత కార్యక్రమ ప్రారంభోత్సవాన్ని కుప్పంలో ప్రారంభించి అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచారు.

Tractor Accident: ఇదేందయ్యా.. ఇది.. నేనెప్పుడూ చూడలా.. బెంజ్ కారును ఢీకొని రెండుముక్కలైన ట్రాక్టర్.. తిరుపతిలో ఘటన.. వీడియో ఇదిగో..

Jai K

మెర్సిడెస్ బెంజ్ కారును ఢీకొన్న ట్రాక్టర్ రెండు ముక్కలు అయింది. తిరుపతిలోని చంద్రగిరి బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాకెక్కి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

YSR Pelli Kanuka: వైఎస్సార్‌ పెళ్లికానుక అర్హతలు ఇవే, వారి కులాంతర వివాహాలకు రూ.1.20 లక్షలు, ఎస్సీ, ఎస్టీల వివాహాలకు రూ.లక్ష, పూర్తి వివరాలు తెలుసుకోండి

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం పేదలు తమ ఆడ బిడ్డలకు పెళ్లిళ్లు చేసేందుకు, వారికి అండగా నిలబడేందుకు వైఎస్సార్‌ పెళ్లికానుక (వైఎస్సార్‌ కల్యాణ మస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా) పథకాలకు శ్రీకారం చుట్టింది.

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ, ప‌ర్యావ‌ర‌ణ న‌ష్టాన్ని ప్ర‌భుత్వం ఎందుకు భ‌రించ‌దని ప్రశ్న, ఎన్జీటీ ఇచ్చిన తీర్పును SCలో సవాల్ చేసిన జగన్ సర్కారు

Hazarath Reddy

ప్రాజెక్టుల వల్ల ప‌ర్యావ‌ర‌ణానికి జ‌రుగుతున్న న‌ష్టంపై (Eenvironmental damage) నేష‌న‌ల్ గ్రీన్ ట్రైబ్యున‌ల్ (NGT) ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం...సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖ‌లు చేసిన సంగతి విదితమే. ఈ పిటిషన్ విచార‌ణ సంద‌ర్భంగా సోమ‌వారం సుప్రీంకోర్టు (Supreme court) కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

Advertisement
Advertisement