ఆంధ్ర ప్రదేశ్

Monsoon Alert: నైరుతీ రుతుపవనాలు మరింత ఆలస్యం, సముద్రపు గాలులు మందగించడమే కారణమన్న హైదరాబాద్ వాతావరణశాఖ, ఎండలు దంచికొట్టడం ఖాయమన్న ఐఎండీ అధికారులు

Naresh. VNS

నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం కానున్నది. అరేబియా, బంగాళాఖాతంలో సముద్రపు గాలులు బలహీనంగా ఉండడంతో రుతుపవనాల విస్తరణ నెమ్మదించిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రండైరక్టర్‌ నాగరత్న తెలిపారు. దీంతో సముద్రంలోని తేమ భూమి మీదకు రావడం లేదన్నారు.

Andhra Pradesh Shocker: ఆరేళ్ల బాలికపై 45 ఏళ్ళ కామాంధుడు లైంగికదాడి, బట్టలూడదీసి మర్మాంగాన్ని చితక్కొట్టిన స్థానికులు, అనంతరం పోలీసులకు అప్పగింత, కుప్పంలో ఘటన

Hazarath Reddy

కుప్పంలో దారుణం చోటు చేసుకున్నది. ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి (Andhra Pradesh Shocker) పాల్పడ్డాడు. దారుణాన్ని గుర్తించిన స్థానికులు అతగాడ్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మర్మాంగంపై తీవ్రంగా గాయాలు కావడంతో పోలీసులు అతడ్ని స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

Ambati Rambabu: కుప్పంతో కలిపి 175 స్థానాల్లో వైసీపీదే విజయం, టీడీపీకి కౌంటర్ విసిరిన మంత్రి అంబటి రాంబాబు, కొడుకు నాయకత్వాన్ని బతికించే తాపత్రయంలో బాబు ఉన్నారని పేర్ని నాని సెటైర్

Hazarath Reddy

తెలుగుదేశం (Telugu desam) పార్టీ నేతలకు పనేమీ లేదని ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) విమర్శించారు. మంత్రి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్లోకి మరింత ఉధృతంగా వెళ్లాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.

Somu Veerraju: నువ్వు ఎవడ్రా నన్ను ఆపడానికి.. ఇడియట్, అడ్డొచ్చిన ఎస్సైని తోసేసి ఫైర్ అయిన సోము వీర్రాజు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులపై సోము వీర్రాజు తిరగబడటంతో హైటెన్షన్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇటీవ‌లే అల్లర్లు చెల‌రేగిన కోన‌సీమ జిల్లా కేంద్రం అమ‌లాపురం ప‌ర్యట‌న‌కు బ‌య‌ల్దేరిన సోము వీర్రాజును తూర్పు గోదావ‌రి జిల్లా జొన్నాడ స‌మీపంలో పోలీసులు అడ్డుకున్నారు

Advertisement

AP Inter Result 2022: త్వరలో ఏపీ ఇంటర్ ఫలితాలు, అన్నీ కుదిరితే జూన్ 15న విడుదలయ్యే అవకాశం, ఇంకా బోర్డు నుంచి అధికారికంగా రాని ప్రకటన

Hazarath Reddy

ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. Board of Intermediate Education ఇంటర్ ఫలితాలను అతి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య టెన్త్ పరీక్షా ఫలితాలు వెలువడిన తరువాత ఇంటర్ విద్యార్థులు కూడా తమ ఫలితాల (AP Inter Result 2022) కోసం ఎదురుచూస్తున్నారు. కుదిరితే జూన్ చివరి నాటికి ఈ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

APL 2022: జూలై 6 నుంచి 17 వరకు ఏపీఎల్ 2022, విశాఖ YSR స్టేడియంలో జూలై 17న ఫైనల్, సీఎం జగన్‌ను ఆహ్వానించిన ఏసీఏ బృందం

Hazarath Reddy

జూలై 6 నుంచి 17 వరకు విశాఖపట్నంలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఈ టోర్నమెంట్‌ను ఏసీఏ నిర్వహించనుంది. జూలై 17న జరిగే ఫైనల్‌ మ్యాచ్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ను ఏసీఏ బృందం ఆహ్వానించింది.

Fact Check: నిర్దిష్ట వైద్య పరిస్థితులు ఉన్న విద్యార్థులకు ఉత్తీర్ణత మార్కులు, సోషల్ మీడియా వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

పదవతరగతి పరీక్షా ఫలితాలపై సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. మెడికల్ కండిషన్ బాగాలేని ఓ చిన్నారికి ప్రభుత్వం ఉతీర్ణత మార్కులు వేస్తుందంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ చేస్తున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం తన ట్విట్టర్ పేజీ FactCheck.AP.Gov.inలో క్లారిటీ ఇచ్చింది.

Jagan Drives Tractor Video: రైతు గ్రూపుతో కలిసి ట్రాక్టర్‌ నడిపిన సీఎం జగన్, వైఎస్సార్‌ యంత్ర సేవ పథకం ప్రారంభం కార్యక్రమంలో ఆసక్తికర ఘటన

Hazarath Reddy

వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం ప్రారంభ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రైతు గ్రూపుతో కలిసి సీఎం వైఎస్‌ జగన్‌ స్వయంగా ట్రాక్టర్‌ను నడిపారు. గుంటూరు జిల్లాలోని చుట్టగుంట వద్ద 'వైఎస్సార్‌ యంత్ర సేవ పథకం' రాష్ట్రస్థాయి మెగా మేళాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

AP Govt Employees Transfers: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త, జూన్‌ 17లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు, త్వరలో అధికారిక ఉత్తర్వులు

Hazarath Reddy

ఏపీలో బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్‌ 17లోగా బదిలీల ప్రక్రియ (AP Govt Employees Transfers) పూర్తి చేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉద్యోగుల బదిలీల (AP Govt Employees Transfers 2022) ఫైల్‌పై సీఎం వైఎస్‌ జగన్‌ సంతకం చేశారు.

AP SSC Supplementary Exam 2022: జూలై 6 నుంచి 15వ తేదీవరకు SSC సప్లిమెంటరీ పరీక్షలు, రెగ్యులర్‌ పరీక్షల మాదిరిగానే వారికి డివిజన్‌లు,జూన్ 20 రీ వెరిఫికేషన్ లాస్ట్ డేట్

Hazarath Reddy

జూలై 6 నుంచి 15వ తేదీవరకు పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను (AP SSC Supplementary Exam 2022) నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సోమవారం టెన్త్‌ ఫలితాలను విడుదల చేసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.

Atmakur Bypoll 2022: ఆత్మకూరు ఉప ఎన్నిక, లక్ష మెజార్టీ లక్ష్యంగా 7 మంది మంత్రులను ఇంచార్జిలుగా నియమించిన వైసీపీ, ఉపఎన్నిక బరిలో 28 మంది అభ్య‌ర్ధులు

Hazarath Reddy

ఏపీ దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌతమ్ రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు అసెంబ్లీ ఉపఎన్నిక (Atmakur Bypoll 2022) బరిలో దిగేందుకు ఏకంగా 28 మంది అభ్య‌ర్ధులు సిద్ధమ‌య్యారు.

Andhra Pradesh: భూ వివాదాలను పరిష్కరించడమే సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యం, వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై సీఎం జగన్ సమీక్ష

Hazarath Reddy

ఇప్పటివరకూ జరిగిన సర్వే ప్రగతిని సీఎం రివ్యూలో సమీక్షించారు. సమగ్ర సర్వే కారణంగా అన్ని భూ వివాదాలు పరిష్కారం అవుతాయని సీఎం అన్నారు. దశాబ్దాల తరబడి నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.

Advertisement

AP SSC Result 2022: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు.. 71 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్‌ కాలేదు, దారుణంగా పడిపోయిన ఉతీర్ణత శాతం, కేవలం 67.26 శాతం మంది మాత్రమే ఉతీర్ణత, ఫెయిల్ అయిన వారికి జూలై 6 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

Hazarath Reddy

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు (AP SSC Result 2022) విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఫలితాలను విడుదల చేశారు. ఈ సారి మార్కుల రూపంలో ఫలితాలను ప్రకటించారు. రికార్డు స్థాయిలో త‌క్కువ‌ రోజుల్లోనే విద్యాశాఖ ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది.

JP Nadda VJY Tour: జగన్ ప్రభుత్వంపై జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు, నరేంద్ర మోదీ పథకాన్ని జగన్ సర్కారు పథకంగా చెప్పుకుంటోందని విమర్శలు, ఏపీకి బీజేపీ అవసరం చాలా ఉందని తెలిపిన నడ్డా

Hazarath Reddy

విజయవాడ వచ్చినందుకు సంతోషంగా ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. విజయవాడ అంటే విజయానికి సంకేతం అన్నారు. బీజేపీ శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌ల సమావేశంలో నడ్డా పాల్గొని ( vijayawada meeting) ప్రసంగించారు. సోమవారం ఆయన శక్తి కేంద్రాల ప్రముఖులతో భేటీ అయ్యారు.

AP SSC Results 2022: టెన్త్ పరీక్షా ఫలితాలు విడుదల, Results.manabadi.co.in లింక్ ద్వారా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను తెలుసుకోండి

Hazarath Reddy

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఈ ప‌లితాల‌ను విడుద‌ల (AP SSC Results 2022 Declared) చేశారు. ఈ సారి మార్కుల రూపంలో ఫలితాలను (AP SSC Results 2022) ప్రకటించారు.

AP SSC Results 2022 Declared: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల, టెన్త్‌ పరీక్షా ఫలితాలను Results.manabadi.co.in లింక్ ద్వారా తెలుసుకోండి

Hazarath Reddy

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఈ ప‌లితాల‌ను విడుద‌ల (AP SSC Results 2022 Declared) చేశారు. ఈ సారి మార్కుల రూపంలో ఫలితాలను (AP SSC Results 2022) ప్రకటించారు.

Advertisement

Andhra Pradesh Shocker: కరస్పాండెంట్ రూపంలో కామాంధుడు, మత్తు టాబ్లెట్లు ఇచ్చి విద్యార్థినిపై నాలుగు నెలలుగా అత్యాచారం, గర్భం దాల్చిన బాలిక

Hazarath Reddy

బాలికపై లైంగిక దాడి చేసిన ఘటనలో హెల్పింగ్‌ హ్యాండ్స్‌ పాఠశాల కరస్పాండెంట్‌ అరవై ఏళ్ల విజయకుమార్‌ను (Helping Hands School correspondent) అరెస్టు చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు దిశ పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీ సుంకర మురళీమోహన్‌ వివరించారు.

AP 10th Results 2022: రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ 10th రిజల్ట్స్ విడుదల, ఇక్కడ చెక్ చేసుకోండి...

Krishna

AP 10th Results 2022: ఆంధ్రప్రదేశ్ లో పదోతరగతి పరీక్ష ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రేపు మధ్యాహ్నం 12గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ పలితాలను విడుదల చేయనున్నారు.

IMD Alert: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు, రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం, ఏపీ, తెలంగాణను తాకనున్న రుతుపవనాలు, ఐఎండీ అలర్ట్

Naresh. VNS

Pawan Kalyan: వైసీపీపై పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు, కోనసీమ అల్లర్లు వైసీపీ కుట్ర, కులాల పేరుతో ప్రజల్ని విభజిస్తోందని మండిపాటు, పొత్తులపై మరోసారి క్లారిటీ ఇచ్చిన జనసేనాని

Naresh. VNS

”కోనసీమ (Konaseema)లో అల్లర్లు కుల గొడవలుగా వైసీపీ (YCP) సృష్టించింది. జనసేన సిద్ధాంతాలు కలిగిన పార్టీ. కుల నిర్మూలన ఉంటేనే సమాజం బావుంటుందని నమ్మే పార్టీ. భారత దేశం కులాలతో నిర్మితమైన దేశం. భారత దేశ రాజకీయాలు కులాలతో ముడిపడిపోయి ఉన్నాయి.

Advertisement
Advertisement