ఆంధ్ర ప్రదేశ్
Andhra pradesh: సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం, గ్రాసిమ్‌ ప్రాజెక్టు ఆందోళనలో 131 మందిపై నమోదైన కేసులు ఎత్తివేత, గ్రా‌సిం ఇండస్ట్రీ కోర్ ఆల్కలీ యూనిట్‌ను ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyతూర్పు గోదావరి జిల్లాలో బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రా‌సిం ఇండస్ట్రీ కోర్ ఆల్కలీ యూనిట్‌ను (Largest Caustic Soda Unit) బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లాతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ( AP CM YS Jagan Inaugurates) గురువారం ప్రారంభించారు.
CM YS Jagan Review: సీఎం జగన్ మరో కీలక నిర్ణయం, అవినీతి చోటు చేసుకుంటున్న విభాగాలను క్లీన్‌ చేయాల్సిందే, అవినీతిపై ఫిర్యాదుకు ఏసీబీ యాప్, మండల స్థాయి వరకూ ఏసీబీ స్టేషన్లు
Hazarath Reddyదిశ తరహాలో అవినీతి ఫిర్యాదులకుగానూ ఏసీబీ యాప్‌ (ACB APP) తేవాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ( CM YS Jagan) మాట్లాడుతూ.. ఏసీబీకి యాప్‌ ద్వారా ఆడియో ఫిర్యాదు సైతం చేయొచ్చని పేర్కొన్నారు.
Chandrababu Birthday: చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్, జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబుగారు అంటూ ట్వీట్
Hazarath Reddyఆంధప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబుగారు’ అని ట్వీట్‌ చేశారు. కాగా చంద్రబాబు నాయుడు నేడు 73వ ఏట అడుగుపెడుతున్నారు.
Chandrababu Birthday: నేను ఇక్క‌డ రాజ‌కీయాలు మాట్లాడ‌ను, నేను ప్ర‌జ‌ల త‌ర‌ఫున రాజీలేని పోరాటం చేయడానికి దుర్గ‌మ్మ‌ను కోరేందుకు వ‌చ్చానని తెలిపిన చంద్రబాబు
Hazarath Reddyఆయ‌న (Telugu Desam Party Chief) మీడియాతో మాట్లాడుతూ... 'అంద‌రికీ న‌మ‌స్కారం.. ఈ రోజు నేను ఆ దుర్గ‌మ్మ త‌ల్లి ఆశీస్సులు తీసుకున్నాను. ఇంత‌కు ముందు వేంక‌టేశ్వ‌ర స్వామి పూజ కూడా చేసుకుని ఇక్క‌డ‌కు వ‌చ్చాను.
Buddha Venkanna: చంద్రబాబు జోలికి వస్తే వంద మందితో సూసైడ్‌ బ్యాచ్‌ రెడీగా ఉంది, ఈ బ్యాచ్‌ చంపడానికైనా.. చావడానికైనా సిద్ధమని సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బుద్దా వెంకన్న
Hazarath Reddyచంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా టీడీపీకి చెందిన బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగిస్తోంది. చంద్రబాబు ఇవాళ విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న సందర్భంగా టీడీపీ నేత బుద్దా వెంకన్న కూడా పాల్గొన్నారు.
Andhra Pradesh: మొదటి రాత్రికి భయపడి ఆత్మహత్య చేసుకున్న కొత్త పెళ్లి కొడుకు, స్నేహితులు ధైర్యం చెప్పినప్పటికీ ఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేసిన తల్లి
Hazarath Reddyఏపీలో విషాదం చోటు చేసుకుంది. తెనాలిలో కొత్తగా పెళ్లైన వరుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన (Newlywed Man commits suicide) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
Andhra Pradesh: వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులను ప్రకటించిన ఏపీ సర్కారు, జాబితాను వెల్లడించిన ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి
Hazarath Reddyఏపీలోని అధికార వైసీపీ జిల్లా అధ్య‌క్షులు, రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఈ జాబితాను ప్ర‌క‌టించారు.
Andhra Pradesh: 26 జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులు వచ్చేశారు, అధికారిక ఉత్తర్వులు వెలువరించిన జగన్ సర్కారు, పూర్తి లిస్ట్ ఇదే..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌చార్జి మంత్రులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియమకాలు జరిగాయి. తాము ఇన్‌చార్జిగా ఉండే జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలను, పాలనపరమైన వ్యవహారాలను ఈ మంత్రులు పర్యవేక్షిస్తారు.
Andhra Pradesh: రాబోయే రోజుల్లో జీతం తీసుకోకుండా పని చేస్తా, సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీఐఐసీ ఛైర్మన్‌ మెట్టు గోవింద్‌రెడ్డి, జగన్‌తోనే నా జీవితమన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
Hazarath Reddyఏపీఐఐసీ ఛైర్మన్‌ మెట్టు గోవింద్‌రెడ్డి సంచలన నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో జీతం తీసుకోకుండా పనిచేయనున్నట్లు ఆయన (APIIC Chairman Mettu Govinda Reddy) వెల్లడించారు. ఏప్రిల్‌ నుంచి తన వేతనం రూ.65వేలు, ఇతర అలవెన్సులు ఇవ్వొద్దంటూ ( will Serve Without Salary) ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యంకు ఆయన లేఖ రాశారు
Andhra Pradesh: విశాఖలో ఏపీ సీఎం జగన్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో భేటీ, పలు కీలక అంశాలు చర్చకు..
Hazarath Reddyవిశాఖలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తున్నారు. రుషికొండ పెమ వెల్‌నెస్‌ రిసార్ట్‌లో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో సీఎం జగన్‌ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.
AP Shocker: అనకాపల్లిలో దారుణం, కళ్లుమూసుకోమంటూ కాబోయే భర్త పీక కోసిన యువతి, కేసు దర్యాప్తు చేస్తున్న బుచ్చెయ్యపేట పోలీసులు
Hazarath Reddyఅనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాబోయే భర్త గొంతును ఓ యువతి కత్తితో (Young Woman stabbed Her Fianc) కోసేసింది. బుచ్చెయ్యపేట మండలం అమరపురి వద్ద ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
Monsoon Forecast 2022: ఏపీకి వాతావరణ శాఖ చల్లని కబురు, ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణానికి మించి వర్షాలు, సమృద్ధిగా వానలు కురుస్తాయని తెలిపిన వాతావరణశాఖ
Hazarath Reddyఏపీకి ఐఎండీ చల్లని కబురు అందించింది. ఏటా జూన్‌ నుంచి మొదలయ్యే నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) సీజన్.. ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణానికి మించి వర్షాలను కురిపిస్తుందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది.
Andhra Pradesh: ఏలూరులో దారుణం, యువకుడి మర్మాంగాన్ని రోకలి బండతో చితకబాదిన యువతి కుటుంబ సభ్యులు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
Hazarath Reddyఏపీలో ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు తన కుమార్తె వెంట పడుతున్నాడనే కోపంతో యువకుడి మర్మాంగాలపై యువతి తండ్రి దాడి చేసి గాయపరిచాడు. జిల్లాలోని చట్రాయి మండలం నరసింహారావు పాలెంలో (Eluru District of Andhra Pradesh) ఈ సంఘటన చోటు చేసుకుంది.
Andhra Pradesh: కడపలో ఒక్కసారిగా పేలిన ల్యాప్‌టాప్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు తీవ్ర గాయాలు, యువతి పరిస్థితి విషమంగా ఉందని తెలిపిన వైద్యులు
Hazarath Reddyఏపీలో వైఎస్‌ఆర్‌ జిల్లా బి.కోడూరు మండలంలోని మేకవారి పల్లెలో ల్యాప్‌టాప్‌ పేలి ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సుమలత (22) అనే టెక్కీ సోమవారం ఉదయం వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్న సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌తో ల్యాప్‌టాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి
CM Khattar Visits Sarada Peetham: శారదా పీఠాన్ని సందర్శించిన హరియాణా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, రేపు సీఎం జగన్ విశాఖ పర్యటన
Hazarath Reddyవిశాఖ శ్రీశారదా పీఠాన్ని హరియాణా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ఆదివారం సందర్శించి రాజశ్యామల అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు పొందారు. స్వామీజీ చేతుల మీదుగా శంకరాచార్య విగ్రహాన్ని అందుకున్నారు.
Nandyal Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు, కల్వర్టును ఢీకొట్టిన స్కార్పియో వాహనం, ముగ్గురు మృతి, ఎన్టీఆర్ జిల్లాలో లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
Hazarath Reddyఏపీలో ఘోర ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆళ్లగడ్డ మండలం గూబగుండం మెట్ట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం (Nandyal Road Accident) జరిగింది. జాతీయ రహదారిపై కల్వర్టును స్కార్పియో వాహనం (Jeep hits culvert in Nandyal) ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి (Three dead) చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు
AP CM Jagan As Chief Guest For Acharya Pre Release Event : ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఏపీ సీఎం జగన్, ఆహ్వానించనున్న మెగాస్టార్ చిరంజీవి
Krishnaఆచార్య. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ కు సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు సమాచారం అందింది.
Ananthapuram Shocker: ఏపీ నూతన మంత్రి ఉషశ్రీ చరణ్ ఊరేగింపులో అపశృతి, ట్రాఫిక్ నిలిచిపోవడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్తున్న 8 నెలల చిన్నారి మృతి,
Krishnaఅస్వస్థతకు గురైన 8 నెలల చిన్నారిని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. మంత్రి ఊరేగింపు కారణంగా ట్రాఫిక్ నిలిపివేయడంతో.. చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో జరిగింది.
Andhra Pradesh: ఏపీలో మే 9 నుంచి వేసవి సెలవులు, వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం జూలై 4 నుంచి ప్రారంభం, ఉత్తర్వులు జారీ చేసిన విద్యా శాఖ
Hazarath Reddyఏపీలో పాఠ‌శాల విద్యార్థుల‌కు వేస‌వి సెల‌వులు మే 9 నుంచి ప్రారంభం కానున్నాయి. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం జూలై 4 నుంచి మొద‌లు కానుంది. ఈ మేర‌కు శ‌నివారం ఏపీ విద్యా శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ఉత్త‌ర్వుల ప్ర‌కారం రాష్ట్రంలోని విద్యార్థులకు మే 9 నుంచి వేసవి సెలవులు (AP School Summer Holidays 2022) మొద‌లు కానున్నాయి.
Andhra Pradesh: ఒంటిమిట్ట కల్యాణోత్సవం, సంప్రదాయ పంచెకట్టులో పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌
Hazarath Reddyఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్టలో నేడు శ్రీరామ కల్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు సీఎం జగన్ కొద్దిసేపటి కిందట ఒంటిమిట్ట చేరుకున్నారు. ఆయనకు కోదండరామస్వామి ఆలయంలో మంత్రి రోజా, అర్చకులు, అధికారులు సంప్రదాయపబద్ధంగా స్వాగతం పలికారు.