ఆంధ్ర ప్రదేశ్

Mother-In-Law Should Die Soon: ‘మా అత్తయ్య త్వరగా చనిపోవాలి’.. అంటూ 20 రూపాయల నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు.. ఎక్కడ?

Rudra

దేవుడి హుండీల్లో డబ్బులు, నగలతో పాటు కొన్నిసార్లు విచిత్రమైన లెటర్స్ దొరకడం చూస్తూనే ఉంటాం. అయితే, కర్ణాటకలోని కలబురగి జిల్లా అఫ్జలపుర తాలూకాలోని ఘత్తరగి గ్రామంలో అత్యంత ఆశ్చర్యకరమైన ఘటన వెలుగు చూసింది.

AP Sankranti Holidays: జనవరి 10 నుంచి 19వ తేదీ వరకూ ఏపీలో సంక్రాంతి సెలవులు.. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్న ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి

Rudra

ఏపీవాసులకు అతి పెద్ద పండుగ సంక్రాంతి. ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా సంక్రాంతి పండుగ సెలవులకు స్వగ్రామాలకు చేరుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో ఆనందోత్సాహాలతో గడుపుతూ ఉండటం ఆనవాయితీ.

Special Buses Sankranti Festival: సంక్రాంతి ప్రయాణికులకు టీజీఆర్టీసీ శుభవార్త.. హైదరాబాద్ నుంచి ఏపీకి 5 వేల బస్సులు

Rudra

హైదరాబాద్‌ లో ఉంటూ సంక్రాంతి పండుగకు ఊరెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న ఆంధ్రవాసులకు శుభవార్త. నగరం నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే సంక్రాంతి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ (టీజీఆర్టీసీ) ఏకంగా 5 వేల ప్రత్యేక బస్సులు ప్రకటించింది.

Manmohan Singh Funeral Updates: నేటి ఉదయం.11.45 గంటలకు అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు.. నిగమ్‌ బోధ్ ఘాట్‌ లో అంతిమ సంస్కారాలు (లైవ్)

Rudra

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నేడు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 11.45 గంటలకు ఆయన అంతిమ సంస్కారాలు ఢిల్లీలోని నిగమ్‌ బోధ్ ఘాట్‌ లో జరుగుతాయని ఈ మేరకు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

Advertisement

Andhra Pradesh: ఏపీలో రెండు జిల్లాల్లో దొంగ నోట్ల కలకలం, వైన్ షాపులో రూ.500 నకిలీ నోట్లను మారుస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

ఏపీలోని రెండు జిల్లాలు కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో దొంగ నోట్లు కలకలం రేగింది. నగరంలోని ఓ వైన్ షాప్‌లో ఓ వ్యక్తి మద్యం కొనుగోలు చేసి దొంగ నోట్లు ఇచ్చాడు. షాపు యజమాని గమనించి చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Imtiaz Ahmed Resigns: కర్నూలు వైసీపీ ఇన్చార్జి ఇంతియాజ్ అహ్మద్ రాజీనామా, ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం

Hazarath Reddy

వైసీపీకి మరో నేత గుడ్ బై చెప్పారు. మాజీ ఐఏఎస్ అధికారి, కర్నూలు వైసీపీ ఇన్చార్జి ఇంతియాజ్ అహ్మద్ పార్టీకి రాజీనామా చేశారు.ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సూచన మేరకే రాజీనామా చేశానని వెల్లడించారు.

Andhra Pradesh: గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై వైసీపీ మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి దాడి, అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. గాలీవీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్‌రెడ్డి ఎంపీపీ గది తాళాలు ఇవ్వాలని ఎంపీడీవోను కోరాడు. ఎంపీపీ లేకుండా గది తాళాలు ఇచ్చే ప్రసక్తే లేదని ఎంపీడీవో తెలిపారు.

TTD Good News: తెలంగాణ ప్రజాప్రతినిధులకు గుడ్ న్యూస్, కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ..ఇకపై వారానికి రెండుసార్లు సిఫారసు లేఖలకు అనుమతి

Arun Charagonda

తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ శుభవార్తనందించింది. ఇకపై వారానికి రెండు సార్లు తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు అనుమతించాలని నిర్ణయం తీసుకుంది.

Advertisement

Andhra Pradesh: ఏపీలో రోడ్ల దుస్థితికి అద్దం పట్టే వీడియోలు ఇవిగో, రోడ్లు సరిగా లేకపోవడంతో డోలీలో నిండు గర్భిణిని, అనారోగ్యంతో ఉన్న వృద్ధుడిని ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు

Hazarath Reddy

మాడుగుల జాలంపల్లి పంచాయతీ శివారు సిరిపురం గ్రామానికి చెందిన చెదల వెంకటలక్ష్మికి బుధవారం సాయంత్రం పురిటి నొప్పులు వచ్చాయి. ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు డోలీ కట్టి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జాలంపల్లి వరకు తీసుకొచ్చారు.

Dr Manmohan Singh Dies: దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయింది, మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు

Hazarath Reddy

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, డాక్టర్ బైరెడ్డి శబరి కూడా మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు.

Weather Forecast: ఏపీ వెదర్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరిక, తెలంగాలో పెరుగుతున్న చలి

Hazarath Reddy

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అల్పపీడనంగా బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం మరింత బలహీన పడి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు విస్తాయని పేర్కొంది.

Andhra Pradesh: వీడియో ఇదిగో, చంద్రబాబు ష్యూరిటీ లేదు..భవిష్యత్తు గ్యారంటీ లేదు, మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మాజీ మంత్రి రోజా చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజలపై భారం మోపుతూ అంత ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్స్ లో తిరిగే హక్కు మీకు ఎవరు ఇచ్చారని విమర్శలు గుప్పించారు.

Advertisement

Andhra Pradesh: విద్యుత్‌ ఛార్జీల పెంపుపై వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్, వీడియోలు, ఫోటోలు ఇవిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఉచిత విద్యుత్ పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై అదనపు భారాన్ని మోపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది.

Minister Konda Surekha: తిరుమలలో తెలంగాణ భక్తుల పట్ల నిర్లక్ష్యంపై మంత్రి కొండా సురేఖ ఫైర్, టీటీడీ తరపున ధర్మ ప్రచార నిధులను కేటాయించాలని డిమాండ్

Arun Charagonda

తిరుమల వివాదం పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్ చేశారు. మా దురదృష్టం వల్ల శ్రీశైలం కోల్పోయాం.. ఆంధ్రకు ఇవ్వాల్సి వచ్చిందన్నారు.

Celebs Pay Tribute To Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌కు ప్రముఖుల నివాళి, గొప్ప గురువును కొల్పోయాను అన్న రాహుల్..మన్మోహన్ సేవలు చిరస్మరణీయం అన్న ఏపీ సీఎం

Arun Charagonda

భార‌త మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్(92) అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికాగా చికిత్స పొందుతూ మృతి చెందారు మన్మోహన్. మన్మోహన్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Andhra Pradesh Fire: వీడియో ఇదిగో, సిలిండర్ పేలి గుడిసె దగ్ధం, మంటలు ఆర్పే శక్తి లేక ఏడుస్తూ చూస్తుండిపోయిన తాతా మనవరాలు

Hazarath Reddy

మడకశిర సరిహద్దు కర్ణాటక రాష్ట్రం పావగడ లోని హరి హర పుర గ్రామంలో సిలిండర్ పేలి గుడిసె దగ్ధం అయింది. బుధవారం సాయంత్రం వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో మంటలు ఎగసాయి.

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, మారుతి స్వామి ఆలయంపై దాడి, శివలింగం, వినాయక స్వామి, కుమార స్వామి విగ్రహాలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

Hazarath Reddy

క్రిస్మస్ పండుగ ముందు రోజు దేవాలయంపై కొంత మంది మతోన్మాదులు దాడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో బందరు కోటలోని శ్రీశాన్తి నమ్ర మారుతి స్వామి ఆలయం ప్రాంగణంలోని శివలింగం, వినాయక స్వామి, కుమార స్వామి విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Bank Holidays in 2025: బ్యాంక్ సెలవుల జాబితా 2025 ఇదిగో, పండుగల నుండి జాతీయ సెలవులు వరకు బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను తెలుసుకోండి

Hazarath Reddy

2024వ సంవత్సరం ముగింపుకు దగ్గర పడుతుండడంతోపాటు 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో రానున్న సంవత్సరంలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు వస్తాయో తెలుసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Roja Slams Chandrababu Govt: లోకేష్ రెడ్ బుక్ మాదిరిగా మేము గుడ్ బుక్ ఓపెన్ చేస్తాం, ఇప్పుడు ఇబ్బందులు పెట్టిన వారికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తామని వార్నింగ్ ఇచ్చిన రోజా

Hazarath Reddy

నగరిలో జరిగిన వైసీపీ సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి రోజూ చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకే ప్రజలకు నరకం చూపిస్తున్నారని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విమర్శించారు. మహిళలు, విద్యార్థులు, యువతను ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు

Huge Python: వీడియో ఇదిగో, తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో భారీ కొండచిలువ, పామును చూసిన ఒక్కసారిగా షాక్‌కు గురయిన దుకాణదారులు

Hazarath Reddy

తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో భారీ కొండచిలువ కలకలం రేపింది. తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో 2500వ మెట్టు వద్ద ఓ దుకాణంలో 14 అడుగుల భారీ కొండచిలువ దాగి ఉంది. పామును చూసిన దుకాణదారులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందజేశారు.

Advertisement
Advertisement