ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh: గుంటూరులో టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ, వినాయక నిమజ్జనం జరుగుతుండగా రెండు గ్రూపుల మధ్య ఫైట్, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెదనందిపాడు మండలం కొప్పర్రులో అర్థరాత్రి వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వినాయక నిమజ్జనం జరుగుతుండగా ఈ వివాదం తలెత్తింది.

Vanijay Utsavam 2021: వాణిజ్య ఉత్సవం-2021, 2030 నాటికి 33.7 బిలియన్‌ డాలర్ల ఎగుమతులే లక్ష్యంగా నేడు, రేపు విజయవాడలో వాణిజ్య సదస్సు, ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

Hazarath Reddy

Corona in AP: ఏపీలో అత్యంత తక్కువగా 839 కేసులు నమోదు, 8 మంది మృతి, ప్రస్తుతం రాష్ట్రంలో 14,388 యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 42,679 పరీక్షలు నిర్వహించగా.. 839 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,39,529 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల ఎనిమిది మంది మరణించారు.

AP Minister Perni Nani: ఏపీలో సినిమా టికెట్ ధరలను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది, సర్కారు నిర్దేశించిన ధరలను మాత్రమే థియేటర్‌లో అమలు చేయాలి, ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ తీసుకువస్తున్నామని తెలిపిన మంత్రి పేర్ని నాని

Hazarath Reddy

త్వరలోనే ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా ప్రజలకు వినోదాన్ని పంచుతామని ఏపీ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నాని (AP Minister Perni Nani) అన్నారు. సినీ ప్రముఖలతో సమావేశం ( Perni Nani Meeting With Film Industry) అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చిరంజీవి అంటే సీఎం జగన్‌కు గౌరవం ఉందని, సోదరభావంతో చూస్తారని అన్నారు.

Advertisement

Andhra Pradesh: విజయవాడ నుంచి హెరాయిన్‌ సరఫరా వార్త అబద్దం, ప్రకటన విడుదల చేసిన విజయవాడ సీపీ శ్రీనివాసులు, గుజరాత్‌లో ముంద్రా పోర్టు వద్ద రూ. 9 వేల కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్

Hazarath Reddy

గుజరాత్‌ నుంచి విజయవాడకు హెరాయిన్‌ సరఫరా చేస్తున్నారనే వార్తలు అవాస్తవమని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాసులు (vijayawada CP srinivasulu ) తెలిపారు. గుజరాత్‌ ముంద్రా పోర్టు నుంచి ఢిల్లీకి హెరాయిన్‌ తరలిస్తున్నారని స్పష్టం చేశారు.

CM YS Jagan Review: ప్రతిపక్షం​ ఓటమిని అంగీకరించలేని పరిస్థితుల్లో ఉంది, ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపిన సీఎం వైఎస్‌ జగన్‌, గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

Hazarath Reddy

గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష (CM YS Jagan reviews on housing scheme) నిర్వహించారు. వన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీంపై (One Time Settlement Scheme) ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు.

AP MPTC ZPTC Election Results: జగన్ సర్కారు దూకుడు, ఎక్కడా కానరాని వ్యతిరేకత, పరిషత్ ఎన్నికల్లో ఏకపక్ష విజయం, టీడీపీకి మరోసారి చుక్కెదురు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు ఇవే

Hazarath Reddy

రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల్లో (AP MPTC ZPTC Election Results) అధికార పార్టీ వైసీపీ అలవోకగా గెలిచింది. 13 జిల్లా పరిషత్తుల్నీ వైసీపీనే చేజిక్కించుకోనుంది. ఎంపీటీసీ స్థానాలనూ ఆ పార్టీ భారీ ఎత్తున (YSRCP on course to landslide victory) గెలిచింది.

AP MPTC, ZPTC Election Results 2021: ఎదురులేని వైసీపీ..కనపడని టీడీపీ, 13 జిల్లాలో అధికార పార్టీ ఏకపక్ష విజయం, ఇంకా కొనసాగుతున్న కౌంటింగ్, సాయంత్రం ఆరు గంటల వరకు వచ్చిన ఫలితాలు ఇవే

Hazarath Reddy

జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. ఓట్ల లెక్కింపు (AP MPTC, ZPTC Election Results 2021)కొనసాగుతుండగా అన్ని స్థానాల్లో అధికార పార్టీ విజయ దుంధుబి మోగించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మెజార్టీ స్థానాలు సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.

Advertisement

Corona in AP: ఏపీలో కొత్తగా 1,337 మందికి కరోనా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 231 కొత్త కేసులు, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 కేసులు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 68,568 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,337 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 231 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 198, ప్రకాశం జిల్లాలో 161, కృష్ణా జిల్లాలో 144, గుంటూరు జిల్లాలో 141, నెల్లూరు జిల్లాలో 139, పశ్చిమ గోదావరి జిల్లాలో 128 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి

MPP, ZP Chairman Elections 2021: ఈనెల 25న జడ్పీ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక, 24న ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక, నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

Hazarath Reddy

ఆంధ్ర ప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్‌ ఎన్నికకు (MPP, ZP Chairman Elections 2021) రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

AP MPTC, ZPTC Election Results 2021: అన్ని జిల్లాలో ఆధిక్యంలో దూసుకుపోతున్న వైసీపీ, చంద్రబాబు ఇలాకాలో ఫ్యాన్ జోరు, ఇప్పటివరకు అందిన ఫలితాల్లో అధికార పార్టీదే హవా

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (AP MPTC, ZPTC Election Results 2021) కొనసాగుతోంది. పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ (YSRCP) హవా కొనసాగుతోంది. పలు నియోజకవర్గాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఆధీక్యంలో ఉంది. చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో చంద్రబాబుకు (Chandra babu) షాక్‌ తగిలింది.

AP MPTC, ZPTC Election Results: పోస్టల్‌ బ్యాలెట్‌లో వైసీపీ ఆధిక్యం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌

Hazarath Reddy

రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతుంది. మొత్తం 515 జడ్పీటీసీ స్థానాలకు 2,058 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలకు గాను 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వివిధ కారణాల రీత్యా ఎన్నికల ప్రక్రియ 375 స్థానాల్లో నిలిచిపోయింది. కాగా పోటీ చేసిన వారిలో 81 మంది అభ్యర్థులు మరణించారు. మిగిలిన 7,220 స్థానాలకుగాను 18,782 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

Advertisement

Corona in AP: ఏపీలో కొత్తగా 1,174 మందికి కరోనా పాజిటివ్, తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 208 కొత్త కేసులు, రాష్ట్రంలో ప్రస్తుతం 14,653 మందికి కొనసాగుతున్న చికిత్స

Hazarath Reddy

West Godavari Shocker: తన లవర్ వేరే బైక్ ఎక్కిందని ఆ వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశాడు, పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణ ఘటన, చిత్తూరు జిల్లాలో బాలికపై అత్యాచారయత్నం చేసిన వృద్ధుడు

Hazarath Reddy

శ్చిమ గోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో పాల బూత్‌ యజమాని అయిన సురేశ్‌ దారుణ హత్యకు గురయ్యాడు.

TDP vs YSRCP: దుమారం రేపుతున్న అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు, ‘ఓ మై సన్’ పై క్లారిటి ఇచ్చిన టీడీపీ మాజీ మంత్రి, అయ్యన్న క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతల డిమాండ్, చింతకాయలపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఎవరేమన్నారో వారి మాటల్లో..

Hazarath Reddy

టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులపై చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి

English Medium in Degree Colleges: ఏపీలో ఇకపై డిగ్రీ నుంచి ఇంగ్లీష్ మీడియం, విద్యార్థులంతా ఇంగ్లిష్ మీడియంలోనే ప్రవేశాలు పొందాల్సి ఉంటుందని తెలిపిన ఉన్నత విద్యాశాఖ

Hazarath Reddy

ఏపీలోఇకపై అన్ని కళాశాలల్లోనూ తెలుగుకు బదులుగా ఆంగ్ల మాధ్యమాన్ని (English Medium in Degree Colleges) బోధించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించినట్లు TOI తన కథనంలో తెలిపింది.

Advertisement

Night Curfew Extended in AP: ఏపీలో సెప్టెంబర్ 30 వరకు నైట్ కర్ఫ్యూ పొడిగింపు, ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్యశాఖ, మాస్క్ లేకుంటే భారీ జరిమానా

Hazarath Reddy

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి పూట కర్ఫ్యూ ఆంక్షల్ని సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ (Night Curfew Extended in AP) వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు (Night curfew in A.P) అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.

Corona in AP: ఏపీలో కొత్తగా 1,393 మందికి కరోనా పాజిటివ్, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 272 కొత్త కేసులు, రాష్ట్రంలో ప్రస్తుతం 14,797 మందికి కొనసాగుతున్న చికిత్స

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 60,350 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 1,393 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 272 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 206, నెల్లూరు జిల్లాలో 201, కృష్ణా జిల్లాలో 162 కేసులు వెల్లడయ్యాయి.

New CJs to AP, TS HCs: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలను (New CJs to AP, TS HCs) సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు సిఫార్సులను పంపింది. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాను (Prashant Kumar Mishra) నియమించాలని సూచించింది.

Nandi Idol Stolen: నెల్లూరు జిల్లాలో నంది విగ్రహం మాయం, తూర్పుకంభంపాడు నీలకంఠ ఈశ్వరాలయంలో రాతి నందిని చోరీ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

నెల్లూరు జిల్లా చేజర్ల మండలం తూర్పుకంభంపాడు శివాలయంలో చోరీ (Nandi Idol Stolen) జరిగింది. అర్ధరాత్రి శివాలయం వద్దకు చేరుకున్న దొంగలు పురాతన నీలకంఠ ఈశ్వరాలయంలో ( Shiva Temple in Nellore) రాతి నంది విగ్రహాన్ని పెకలించి చోరీ చేసుకుని తీసుకెళ్లారు. ఉదయం గ్రామస్తులు చూసి ఆశ్చర్యపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement