ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh: జగన్ సర్కారు మరో కీలక వ్యూహం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సరికొత్త ఎత్తుగడ, వర్చువల్‌గా రోడ్‌షోలు, డిప్లొమాటిక్‌ సమావేశాలు నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేసిన ఏపీ ఈడీబీ

Hazarath Reddy

రాష్ట్రంలో అవకాశాలను వివరిస్తూ విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా వర్చువల్‌గా రోడ్‌షోలు, డిప్లొమాటిక్‌ సమావేశాలు (Vertul Road shows Diplomatic‌ Conferences) అక్టోబర్‌ నుంచి నిర్వహించడానికి ఏపీ ఈడీబీ ప్రణాళిక సిద్ధం చేసింది.

Covid in AP: ఏపీలో 66 వేల దిగువకు పడిపోయిన యాక్టివ్ కేసులు, ప్రస్తుతం 65,244 యాక్టివ్‌ కేసులు, తాజాగా 5,674 మందికి కరోనా పాజిటివ్‌, రేపే కోవిడ్‌ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌, ఒక్కరోజే 8 ల‌క్ష‌ల వ్యాక్సిన్లు వేసేలా లక్ష్యం పెట్టుకున్న ప్రభుత్వం

Hazarath Reddy

రాష్ట్రంలో గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,03,935 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 5,674 మందికి కరోనా పాజిటివ్‌గా (AP logs 6,617 new COVID-19 cases) నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 45 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,269 కు (Covid Deaths) చేరింది.

Srikakulam Shocker: దారుణం..నచ్చిన ఛానల్ చూపిస్తానంటూ బాలికపై అత్యాచారం, శ్రీకాకుళం జిల్లాలో కామాంధుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, తన శరీరంలో మార్పులను కూడా గ్రహించలేకపోయిన పల్లెటూరి బాలిక

Hazarath Reddy

అభం..శుభం తెలియని.. 12 ఏళ్ల వయసు కూడా దాటని బాలిక ను భయపెట్టి.. మాయమాటలు చెప్పి ఓ కామాంధుడు (Youth Accused Of Molesting 12 Year Old Girl) లోబర్చుకున్నాడు. టీవీ చూసేందుకు రమ్మని పిలిచి లైంగిక దాడికి పాల్పడడంతో ఆ చిన్నారి గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

AP Shocker: ఉన్మాది ఘాతుకం, అందుకు ఒప్పుకోలేదని యువతి గొంతు కోసి చంపేశాడు, చింతల చెరువు గ్రామంలో దారుణ ఘటన, నిందితుడిని పట్టుకొని చెట్టుకు కట్టేసి చితకబాదిన గ్రామస్తులు

Hazarath Reddy

డప జిల్లాలోని బద్వేలు మండలంలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో యువతి (19-year-old college girl ) గొంతు కోసి హత్య చేశాడు.

Advertisement

AP EAMCET 2021 Schedule Released: ఏపీ ఎంసెట్ షెడ్యూల్‌ విడుదల, ఆగస్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్, ఈ నెల 24న నోటిషికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపిన మంత్రి ఆదిమూలపు సురేష్

Hazarath Reddy

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శనివారం ఏపీ ఎంసెట్ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఆగస్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ (AP EAMCET 2021 Schedule Released) నిర్వహించనున్నట్లు మంత్రి సురేష్‌ తెలిపారు. ఈ నెల 24న నోటిషికేషన్‌ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

Vitapu Balasubrahmanyam: ప్రొటెం స్పీకర్‌గా విఠపు బాలసుబ్రహ్మణ్యం, సీఎం జగన్‌ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసిన గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, కొత్త సభ్యులతోమండలిలో ప్రమాణస్వీకారం చేయించనున్న విఠపు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి ప్రొటెం స్పీకర్‌గా విఠపు బాలసుబ్రహ్మణ్యం నియామకం (Vitapu Balasubrahmanyam as protem speaker) ఖరారైంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదనకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ శుక్రవారం ఆమోదం తెలిపారు.

AP MPTC and ZPTC Elections 2021: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు అనుమతివ్వండి, హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ దాఖలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌

Hazarath Reddy

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు (AP MPTC and ZPTC Elections 2021) సంబంధించి గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో (AP High Court Division Bench) అప్పీల్‌ దాఖలు చేసింది. దీనికి సంబంధించి గురువారమే పిటిషన్‌ దాఖలు ప్రక్రియ పూర్తైందని, పిటిషన్‌కు నెంబరు కేటాయింపు లాంటి అంశాలు న్యాయస్థానం పరిశీలనలో ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (State Election Commission) కార్యాలయ వర్గాలు తెలిపాయి.

COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 6,341 కోవిడ్ కేసులు నమోదు.. మరో 8,486 మంది రికవరీ; రాష్ట్రంలో జూన్ చివరి వరకు కర్ఫ్యూ పొడగింపు

Team Latestly

గడిచిన ఒక్కరోజులో తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 1247 కోవిడ్ కేసులు నమోదు కాగా.. చిత్తూరు జిల్లా నుంచి 919 కేసులు వచ్చాయి...

Advertisement

Andhra Pradesh Job Calendar 2021-22: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 'జాబ్ క్యాలెండర్' విడుదల చేసిన సీఎం జగన్, ఈ ఆర్థిక సంవత్సరంలో 10,143 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు వెల్లడి

Vikas Manda

ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి అధిక ప్రాధాన్యం కల్పించారు. 2021, జూలై నుంచి ఉద్యోగ నిమామకాలు చేపట్టనున్నట్లు అందులో సూచించారు....

Curfew Extension in AP: ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ పొడగింపు, సాయంత్రం 6 వరకు సడలింపులను పొడగించిన రాష్ట్ర ప్రభుత్వం, జూన్ 21 నుంచి అమలులోకి కొత్త నిబంధనలు

Team Latestly

తాజాగా నిర్ణయించిన సడలింపులు జూన్ 21 నుంచి అమలులోకి రానున్నాయి. మరోవైపు ఇప్పటికీ కరోనా కేసులు అధికంగా వస్తున్న తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం ప్రస్తుతం ఉన్నట్లుగా మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే సడలింపులు ఉండనున్నాయి....

AP's COVID19 Report: ఆంధ్రప్రదేశ్‌కు సుమారు 9 లక్షల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ రాక; రాష్ట్రంలో కొత్తగా 6151 కోవిడ్19 కేసులు నమోదు, జూన్ 20 తర్వాత కూడా కర్ఫ్యూ కొనసాగించాలనే అభిప్రాయం

Team Latestly

గురువారం సుమారు తొమ్మిది లక్షల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ వచ్చింది, వీటిని వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాలకుతరలించారు. వ్యాక్సిన్ రాకతో రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కానుంది....

Weather Forecast: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన, మరో రెండు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు కూడిన వర్షం, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత వెంబడి బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా

Team Latestly

రాగల 48 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లోని ఏకాంత ప్రదేశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనావేసింది...

Advertisement

Covid in Andhra Pradesh: ఏపీలో కర్ఫ్యూ వల్ల భారీగా తగ్గిపోయిన కేసులు, కొత్తగా 6,617 కోవిడ్ కేసులు నమోదు, ప్రస్తుతం రాష్ట్రంలో 71,466 యాక్టివ్‌ కేసులు, థర్డ్‌వేవ్‌ వచ్చినా..రాకపోయినా సిద్ధంగా ఉండాలని ఏపీ సీఎం వైయస్ జగన్ సూచన

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,01,544 పరీక్షలు నిర్వహించగా.. 6,617 కొవిడ్‌ కేసులు (Covid in Andhra Pradesh) నిర్ధారణయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,26,751 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 57 మంది బాధితులు (57 deaths) ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 12,109కి చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

APPSC Group-I Services Interview 2021: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ఇంటర్వ్యూలపై హైకోర్టు స్టే, తదనంతర చర్యలన్నింటినీ నాలుగు వారాల పాటు నిలిపివేయాలని ఆదేశాలు, హైకోర్టు తీర్పుతో ఇంటర్వ్యూలు వాయిదా

Hazarath Reddy

గ్రూప్‌-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్‌-1 పరీక్షల్లో తదనంతర చర్యలన్నింటినీ నాలుగు వారాల పాటు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. గురువారం నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలు కూడా నిలిపివేయాలని ఆదేశించింది. గ్రూప్‌-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు కోర్టును (Andhra Pradesh High Court) ఆశ్రయించారు.

Spandana Program: జూన్ 20 తర్వాత ఏపీలో కొన్ని సడలింపులతో కర్ఫ్యూ, ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్, స్పందన కార్యక్రమంపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్

Hazarath Reddy

కరోనా నియంత్రణ విషయంలో కలెక్టర్లు, సిబ్బంది అద్భుతంగా పనిచేశారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) అన్నారు. మే 5 నుంచి విధించిన కర్ఫ్యూ మంచి ఫలితాలను ఇచ్చిందని సీఎం తెలిపారు. కేసుల సంఖ్య తగ్గుతుండటంతోపాటు పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోందన్నారు. ఈనెల 20 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని, 20 తర్వాత కూడా కొన్ని సడలింపులతో కర్ఫ్యూ ఉంటుందని పేర్కొన్నారు.

Andhra Pradesh: నల్లపురెడ్డిపల్లెలో కాల్పుల కలకలం, తుపాకీతో బంధువును కాల్చి చంపి...తానూ కాల్చుకుని మృతి చెందిన వైసీపీ నేత, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

వైఎస్సార్‌ జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెలో మంగళవారం చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో (Nallapureddypalle Fire) గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ కొమ్మా శివప్రసాద్‌రెడ్డి(60), ఆయనకు సోదరుడి వరుసైన భూమిరెడ్డి పార్థసారథిరెడ్డి(45)లు మృతి చెందారు.

Advertisement

Andhra Pradesh Encounter: విశాఖ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్, ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు వార్తలు, ఇంకా కొనసాగుతున్న ఎదురుకాల్పులు, కూంబింగ్ కొన‌సాగుతోంద‌ని తెలిపిన కొయ్యూరు సీఐ వెంకటరమణ

Hazarath Reddy

ఏపీ కార్యనిర్వాహక రాజధాని కాబోతున్న విశాఖప‌ట్నం జిల్లా (Vizag Agency) కొయ్యూరు మండ‌లం మంప పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని తీగ‌ల‌మెట్ట‌ వ‌ద్ద‌ గ్రేహౌండ్స్ ద‌ళాలు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి ( Maoists killed in encounter in Vizag)చెందిన‌ట్లు వార్తలు వస్తున్నాయి.

Kadapa Shocker: ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటానన్న కూతురు, తట్టుకోలేక పెట్రోల్‌ పోసి నిప్పంటించిన తల్లిదండ్రులు, కడప జిల్లాలో దారుణ ఘటన, మరో చోట మతి స్థిమితం లేని మహిళను చిత్రహింసలకు గురి చేసిన బంధువులు

Hazarath Reddy

వైయస్సార్ కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వ్యహారం విషయంలో కూతురిపై పెట్రోల్‌ పోసి తల్లిదండ్రులు (woman ablaze by family) నిప్పంటించారు . ఈ దారుణ సంఘటన రాయచోటిలో మంగళవారం చోటుచేసుకుంది.

COVID in AP: ఏపీలో భారీగా పెరిగిన డిశ్చార్జి రేటు, అదే సమయంలో తగ్గుతున్న రోజూ వారి కేసులు, కొత్తగా 5,741 కరోనా కేసులు, ఒక్కరోజులో 10,567 మంది కోలుకుని డిశ్చార్జ్, కరోనా ధర్ఢ్ వేవ్ హెచ్చరికల నేఫథ్యంలో ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఏపీలో గడిచిన 24 గంటల్లో 96,153 మంది సాంపిల్స్‌ పరిశీలించగా.. కొత్తగా 5,741 కరోనా కేసులు (COVID in AP) బయటపడ్డాయి. ఈ కేసులతో మొత్తం కేసుల సంఖ్య 18,20,134కు (Coronavirus in AP) చేరుకుంది. గత 24 గంటల్లో 53 మరణాలు (Covid Deaths) చోటుచేసుకోగా.. మొత్తంగా మరణాల సంఖ్య 12,052కు Coronavirus Deaths in AP) చేరింది.

Jagananna Vidya Kanuka: సీఎం జగన్ మరో కీలక నిర్ణయం, జగనన్న విద్యా కానుక కింద విద్యార్థులకు ఇంగ్లిష్‌–ఇంగ్లిష్‌–తెలుగు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలు, 23,59,504 ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతులు

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది, జగనన్న విద్యా కానుక పథకం (Jagananna Vidya Kanuka) కింద ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లిష్‌–ఇంగ్లిష్‌–తెలుగు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలను ( Oxford Dictionarys) అందించనుంది. వీటి కొనుగోలుకు అనుమతిస్తూ సోమవారం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ జీవో–36 విడుదల చేశారు.

Advertisement
Advertisement